Vitamin D| ఆర్థరైటిస్ సహా 15 రోగాలు నివారించే విటమిన్-D| Deficiency, symptoms, testing & treatment

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2022
  • Vitamin D deficiency disorder, symptoms, sources & treatment ‪@DrSameerNandan99‬

Комментарии • 987

  • @meenamohan8553
    @meenamohan8553 Месяц назад +4

    స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం 🙏

  • @prakasamayal2777
    @prakasamayal2777 Год назад +85

    ధారాళంగా, స్పష్టంగా, నిర్దుష్టంగా, అర్థవంతంగా, అమూల్యమైన సలహాలు, సూచనలు, అందించినందుకు అనేక ధన్యవాదాలు! డాక్టరు గారూ మీకు ఆశీస్సులు!👌👌👌👌👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 2 года назад +234

    డాక్టరు గారు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనములు.

  • @seshasai7676
    @seshasai7676 2 года назад +12

    సర్వ రోగ కారణం vit d లోపమా !!
    Vit D సర్వరోగ నివారణ నా !?
    ఆశ్చర్యకరమయిన విషయాలు !
    జీవకారకుడు ప్రత్యక్ష దేవుడు. సూర్య భగవానుడు 🙏🙏 కాదనలేని నిజం 🙏

  • @unlimitedhappinesspeaceful3317
    @unlimitedhappinesspeaceful3317 Год назад +8

    మీరు తెలుగు ఎంతో అద్భుతంగా తీయగా మాట్లాడుతున్నారు.మీ ఈ జ్ఞానం అన్ని భాషల వారికి అందితే ఇంకా బాగుంటుంది.మీరు వేరే వాళ్ళ ఆయిష్షు కూడా పొసుకొని ఎక్కువ కాలం జీవించాలి.ఎంతో ప్రేమతో,ఓపికతో చెబుతున్నారు

    • @arkoti9145
      @arkoti9145 Месяц назад

      Excellent message. God bless you abundantly 🎉

  • @meenamohan8553
    @meenamohan8553 Год назад +30

    ఎంత చక్కగా వివరించారు మీ మాట తీరు మాకు ఎంతో సంతోషంగా ఉంది సగం టెన్షన్ తీరిపోయింది స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుతూ సాయిరాం 🙏🙏🙏

  • @cvenkat7766
    @cvenkat7766 2 года назад +17

    అందుకే మన పూర్వులు సంధ్యా వందనం , సూర్య నమస్కారాలు లాంటి ఆచారాలు సృష్టించారు . వాటిని పాటించి మన పూర్వులు ఆరోగ్యంగా బతికితే వాటిని నిర్లక్స్యమ్ చెస్తూ మనం రోగాల బారిన పడుతున్నాము .

  • @suneelspartan978
    @suneelspartan978 2 года назад +34

    మీ తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతూ, అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు

  • @lalithag3628
    @lalithag3628 2 года назад +91

    మంచి తెలుగు భాష లో చక్కగా వివరించారు👌

    • @sammaiahthallapelli9682
      @sammaiahthallapelli9682 2 года назад

      Very good nice Doctor.from Dunai

    • @padmadokuburra6316
      @padmadokuburra6316 Год назад

      Tq doctor garu

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 Год назад

      డాక్టర్ గారయినా చక్కని తెలుగు భాష ఆయనది

    • @UshaRajavaram
      @UshaRajavaram Год назад

      @@jaganmohanrao287 గారూ సత్యసాయి భక్తులు ఆయన అందుకే మృదు మధురంగా మాట్లాడటం, సేవాగుణం స్వంతం చేసుకున్నారు🌷🙏

    • @UshaRajavaram
      @UshaRajavaram Год назад

      అవును ఈ డాక్టర్ వీడియోస్ చూస్తాను హాయిగా టెన్షన్ తీసేసినట్లు చెప్తారు మృదు భాషి

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 2 года назад +18

    మీరు గదా వైద్యోనారాయన అంటే 👏

  • @111saibaba
    @111saibaba 2 года назад +5

    తెలుగు భాష తియ్యనిది అని మీ మాటలు వింటే తెలుస్తుంది . చాలా sensible గా పాయింట్స్ వివరిస్తారు స్తారు . Subject మీద లోతైన అవగాహన పెంచుతారు . ఇది సరైన డాక్టర్ చెయ్యాలిసిన పని .

  • @tirupativijayasri4617
    @tirupativijayasri4617 2 года назад +8

    ప్రకృతి మనకిచ్చిన అమృతాన్ని మాకు తెలియచేసిన మీకు ఎల్లప్పుడూ ఋణపడి వుంటాం డాక్టర్ గారు..మందులు తో పని లేకుండా ఇలా చెప్పే నిజాయితీ గల డాక్టర్స్ ఎంతమంది వున్నారు.వైద్యో నారాయణో హరి అన్నది మీలాంటి వారిని చూసి అన్నదే.. నమస్తే డాక్టర్ గారు.

  • @user-bw2nw8zi7d
    @user-bw2nw8zi7d 3 месяца назад +3

    నమస్తే డాక్టర్ గారు మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉన్నది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా మీ తెలుగు బాగున్నది ధన్యవాదాలు సార్

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef Год назад +18

    చాలా ముఖ్యమైన విషయం D vit గురుంచి వివరంగా తెలియజేసారు. 🙏🙏🙏

  • @user-wy8vl1uz4f
    @user-wy8vl1uz4f 5 месяцев назад +7

    థాంక్స్ డాక్టర్ గారు డి విటమిన్ గూర్చి డీప్ గా వివరిచ్చారు మీరు చేపిన విధానం అద్భుతం

  • @srinueducationalchannel4725
    @srinueducationalchannel4725 2 года назад

    Thankyou so much sir u r valuable speech ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @FunnAunty
    @FunnAunty 2 года назад +7

    చక్కని తెలుగు లో చెప్పారు...మీ
    తల్లిదండ్రులకి పాదాభివందనం🙏
    చక్కగా వివరించారు...చాలా ధాంక్స్

  • @rameshy4564
    @rameshy4564 2 года назад +4

    Thank you Doctor . Happy New Year 💐🙏

  • @niranjantirumala3301
    @niranjantirumala3301 2 года назад

    Thanks Ameer garu, valuable information

  • @vasanthaaruna7479
    @vasanthaaruna7479 2 года назад

    Thanks Doctor Garu manchi information 🙏🙏

  • @padmaneti6799
    @padmaneti6799 2 года назад +4

    Very informative video andi. Thank you so much.

  • @boyinasrinivasulu5086
    @boyinasrinivasulu5086 2 года назад +4

    You did a great service sir. You are humanitarian.

  • @surabhisandhya8766
    @surabhisandhya8766 2 года назад

    Nice explanation dr.gaaru🙏🙏

  • @visweswararaosuggala1956
    @visweswararaosuggala1956 6 месяцев назад

    Danyavadamulu Doctor garu. Chaalaa chakkaga vivarinchaaru

  • @manjulavani7029
    @manjulavani7029 2 года назад +7

    Entha baga chepparu sir eerojullo entha chinna problem tho vellina entho bhayapetti thousands of rupees lagestunnaru. Alantidi asalu dr. Vaddaku velle avasaram lekunda, jabbulu techikpkunda ela undalo cheptunnaru sir. Meeku Nijam ga hats off. Meelanti vallu ethics unde doctors chala arudu. Varilo meeru okaru. Idi nijamga ma adrustam anykuntunna. Namaste and thank you very much

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 года назад +8

    Dr గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @venkateshmornuri6778
    @venkateshmornuri6778 8 месяцев назад

    Chalabaga cheppaaru sir, thank you

  • @sreejathavemuganti7927
    @sreejathavemuganti7927 19 дней назад

    Chala baga vivarincharu doctor garu dhanyavadamulu

  • @padma9025
    @padma9025 2 года назад +5

    Presentation and information both are good. 🙏🙏

  • @bhargavimalapaka827
    @bhargavimalapaka827 2 года назад +12

    Great informational Video, Doctor. Thank you!

  • @suryakumari3848
    @suryakumari3848 2 года назад

    Baaga explain chesaru thank you 👍

  • @chandinikumari2355
    @chandinikumari2355 5 месяцев назад

    Dr. garu 🙏🙏🙏🙏chala manchi vishayalu chepparu TQ tqsm Doctor garu

  • @kkollu2390
    @kkollu2390 2 года назад +5

    Excellent analysis sir thanks a lot for the useful information.

  • @kamakshimallampalli8429
    @kamakshimallampalli8429 2 года назад +9

    డాక్టర్ గారు చాలా బాగా వివరించారు...ప్రస్తుతం నేను విటమిన్ డి నాకు తగినంతగా లేక చాల అవస్థలు పడుతున్నాను..
    ఎండలో నడుస్తూన్న..సప్లిమెంట్సు వాడుతూన్న..నాకు 20వున్నదన్నారు
    మరలా చెక్ చేసుకోవాలి...
    అందరికీ తెలిసేలా బాగాచెప్పారు
    ధన్యవాదములు💐💐🙏🙏

    • @kamakshimallampalli8429
      @kamakshimallampalli8429 2 года назад

      @@nithinmurthy1781 హా నేనుకూడా చెక్ చేసుకోవాలి నాయనా!!
      మరలా .
      ఓ నాలుగు నెలలౌతోంది.
      బి12 రోజూ ఒకటి,విటమిన్ డి వారానికి ఒకటి గత పది నెలలుగా వాడుతున్నాను.

  • @chekurirambabu4448
    @chekurirambabu4448 Месяц назад

    Dakghar Mika vandanalu Manchi information system

  • @ramadevi-ss8do
    @ramadevi-ss8do 2 года назад

    Thank so much Docter garu...intha clarity ga information ichinanduku🙏

  • @mbsankarmotamarry5143
    @mbsankarmotamarry5143 2 года назад +4

    Thanking you a lot in explaining the subject matter with good clarity in communicating in such a good manner

  • @nallakrishnamurthy3274
    @nallakrishnamurthy3274 Год назад +3

    చాలా గొప్ప విషయం చెప్పారు డాక్టర్ గారు🙏

  • @meenaa8888
    @meenaa8888 2 года назад

    Thanks Dr. Nadan garu manchi information echcharu.

  • @vijayapaniteja7941
    @vijayapaniteja7941 2 года назад

    చాలా థాంక్స్ అండి valuable Information అందించారు 🙏

  • @venkateswarluchukkaluri8811
    @venkateswarluchukkaluri8811 2 года назад +6

    Dr Sameernandan well explained about the importance of vitamin d3 👏👏

  • @carbon1128
    @carbon1128 2 года назад +7

    Sir autoimmune diseases gurinchi video cheyandi pls

  • @laxmikesaraju3138
    @laxmikesaraju3138 4 месяца назад

    Chala baga chepparu doctor garu 🙏

  • @padmavatiparupudi3928
    @padmavatiparupudi3928 2 года назад

    Dr. Garu Super information echaru 👌🙏

  • @cnjdprasad170
    @cnjdprasad170 2 года назад +4

    Very useful video. Many thanks for highlighting about Vitamin D importance.

  • @deadpool123-
    @deadpool123- Год назад +4

    Thank you sir now a days it's rare a doctor with good knowledge and the way you explaining and motivating and ur patience throughout the video 🙏

  • @nageswararaomovva4566
    @nageswararaomovva4566 24 дня назад

    Dr .Garu namaste.Very good explanation about D vitamin

  • @KrishnaveniManchambhatla
    @KrishnaveniManchambhatla 11 дней назад

    చాలా బాగా విపులంగా అర్థమయే రీతిలో చెబుతున్నారు. ధన్యవాదాలు డాక్టర్ గారు🙏

  • @harshikruthi6820
    @harshikruthi6820 2 года назад +4

    I have vitamin D less, I got spine TB,doctor you are telling very true sir
    Thank you

  • @paruchurianuradha467
    @paruchurianuradha467 2 года назад +10

    Don't take negative comments....keep continue...your explanation is very good...thanks

  • @bhadratatavarthi5439
    @bhadratatavarthi5439 2 года назад

    Thank you so much chala baga chepperu god bless you

  • @padmavathammaragala9493
    @padmavathammaragala9493 Год назад

    Thank you Sir చాలా బాగా చెప్పారు

  • @muralicaduveti6742
    @muralicaduveti6742 2 года назад +5

    Doctor, your flow, voice pitch, content and the crispness....I enjoyed everything. Thanks for your vibrant message

  • @induderangula2680
    @induderangula2680 2 года назад +20

    Hello doctor...pls make a video on auto immune diseases and their cure....plssss

  • @santoshiyadav514
    @santoshiyadav514 5 месяцев назад +1

    Namasthe doctor garu.💐 God bless you sir

  • @nagajyothia2241
    @nagajyothia2241 2 года назад

    Doctor garu good morning super ga cheppinaru Tq

  • @jvenkateshjvenkatesh2609
    @jvenkateshjvenkatesh2609 2 года назад +8

    🙏 it's very very heart full service to the society 🙏 thank you very much sir 🙏

  • @srinivas9279
    @srinivas9279 2 года назад +4

    Dr.Garu chala chala thanks, will there be any reasons which could trigger loss of Vit-D levels, pls.share🙏

  • @pushpamurthy6944
    @pushpamurthy6944 2 года назад

    Thank you so much sir D vitamin gurinchi Chepinaduku 👌👌

  • @HimaBindu573
    @HimaBindu573 2 года назад

    Sameer nandan garu very very crisp information

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 2 года назад +4

    Super information Thanks we dont know the factor of vitem "D" we came to know by your video. Thanks once again. We ever great for you. 👌🙏

  • @vasavikodam3739
    @vasavikodam3739 2 года назад +11

    Thank you doctor, I am really fascinated with your courteous way of educating all of us.

  • @padmavathi5276
    @padmavathi5276 2 года назад

    Dr. Garu miku shathakoti vandanalu chala manchi information icharu

  • @babykitchen8926
    @babykitchen8926 2 года назад

    Tq so much Sir
    Vivarana ichinanduku dhanyavadalu

  • @puchaudayabhanu6599
    @puchaudayabhanu6599 2 года назад +44

    Dr garu namaste eetopic make amrutam laga undi tappaka aacharistamu,God bless you and give some more videos

  • @prasadsharmaastrology1533
    @prasadsharmaastrology1533 2 года назад +7

    Wonder full information sir, our ancient rishis also told this , daily Surya namaskar as is good for health and every Sunday We should do fasting 🙏🙏🙏

  • @indirag5941
    @indirag5941 5 месяцев назад

    Thanks doctor chaala baga chepperu🙏🙏

  • @sivasankar-lh5dj
    @sivasankar-lh5dj 5 месяцев назад

    chalabhaga vitamin. D gurichi chepparu thanks dacoter garu

  • @chakravarthikorupolu8504
    @chakravarthikorupolu8504 2 года назад +12

    All this is true. If you can do Suryanamaskar and/or recite Aditya Hrudayam mantra in the early morning sun 🌞 every thing will be cured. As it's already proven that Sunlight produces abundance of vitamin d in the body. The key is this should be a regular practice. If you are significantly deficient, you should start with your doctor recommended supplements immediately and then transition into the sunlight.
    Good work Dr.Sameer Nandan🙏

  • @asdasd-pt9ph
    @asdasd-pt9ph Год назад +3

    డాక్టర్ గారు, పగలంతా పొలం పని చేసే వారిలో కూడా విటమిన్ డి లోపం ఉంది. వీరికి పరిష్కారం చెప్పండి 🙏

  • @umamadhavi7546
    @umamadhavi7546 2 года назад +1

    Chala manchi video doctor garu thank you andi 🙏🙏

  • @sujathababu4387
    @sujathababu4387 2 года назад +1

    Thanksandi manchi vishyam chepparu

  • @dvsraju9029
    @dvsraju9029 2 года назад +10

    Very very thankful to you dear Doctor for your wonderful talk on Vitamin D , very well explained 🙏🏻🙏🏻👏👏👏

  • @gsarada7768
    @gsarada7768 2 года назад +4

    చాలా బాగా చెప్పేరు doctor గారూ మీకు అనేక నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @kumarhem1551
    @kumarhem1551 6 месяцев назад

    Thanks Doctor garu.

  • @lakshmia5318
    @lakshmia5318 2 года назад

    Wonderful information Doctor garu, give some more videos,

  • @ManiKanta-lv1lx
    @ManiKanta-lv1lx 2 года назад +3

    👌👌❤

  • @KrishnaKumar-jn4xj
    @KrishnaKumar-jn4xj Год назад +6

    Doctor Garu.. Excellent Presentation and so very easy for a common person to follow and so very helpful..God Bless you,Sir 🙏

  • @ambamacherla355
    @ambamacherla355 2 года назад

    Thank you so much Doctor garu
    Chhalabaga arthamayetattu chepparu.

  • @sravanthipulapally2638
    @sravanthipulapally2638 Год назад

    Chala chala baga explain chestunaru sir thank you so much sir inta manchi information echaru

  • @shamsundernagarajan4801
    @shamsundernagarajan4801 2 года назад +10

    Doctor,
    Your messages are highly useful for all commen people.
    Please consider passing on your messages to public in English also 🙏🙏

  • @logic_lesswithsense2387
    @logic_lesswithsense2387 2 года назад +5

    Hi sir, anxiety gurunchi vedio cheyandi please.

  • @narasingamestherrani9823
    @narasingamestherrani9823 2 года назад

    Hi sir.good morning. miru chalaa ardhavanthgaagaa explain chesaru.thanks u.

  • @sudharanikavali3480
    @sudharanikavali3480 Год назад

    Thank you doctor🙏🙏 chala manchi information icharu

  • @user-kz5qg3ny4v
    @user-kz5qg3ny4v 2 года назад +3

    చాలా చాలా వివరంగా చెప్పెరు , ధన్యవాదలు 🙏

  • @UshaRani-ci1iv
    @UshaRani-ci1iv 2 года назад +6

    Wonderful information Doctor garu can you also suggest what is the type of food to be taken for increasing the levels of Vit D ??

  • @satishp863
    @satishp863 Год назад

    Nice information doctor garu 👌👌

  • @AnushaKalluru
    @AnushaKalluru 2 года назад

    Thank you Sameer garu .Valuable msg andi.🙏🙏

  • @harshikruthi6820
    @harshikruthi6820 2 года назад +6

    Doctor please tell other tests also, like iron, himaglobin test, thyroid or diabetes tests all general tests also...
    Please make one video on common general test also for women and men seperately

  • @swathivoolla2215
    @swathivoolla2215 2 года назад +25

    Sir thank you so much for the video. Coz I'm already suffering from RHEUMATOID ARTHRITIS since 2010 and this winter was worse in my life . I have kids aged less than 10 years because of your valuable video I'll definitely make sure that they both possess required vitamin D level🙏🙏🙏🙏

  • @babyranimatthala8145
    @babyranimatthala8145 5 месяцев назад

    Chala baga chepparu sir Tq sir👌👌👌

  • @nallakrishnamurthy3274
    @nallakrishnamurthy3274 Год назад

    మీ సామాజిక సేవ చాలా గొప్ప విషయం🙏🙏

  • @msrao7010
    @msrao7010 2 года назад +12

    I would like to add that Vit D is an essential one. But it's deficiency is not the cause of ALL diseases mentioned.it is one of the few additional findings on investigation but as described by him is not the main cause for heart diseases, strokes,algiemers etc. There seems its role well explained but over emphasised.

  • @kathachebutharaa3316
    @kathachebutharaa3316 2 года назад +5

    Which calcium form is good there is an info in internet says Calcium carbonate is not good but hear every doctor gives same calcium carbonate tablets what's your idea on calcium citrate

    • @ippirisettilenin7006
      @ippirisettilenin7006 2 года назад

      Calcium orotate

    • @pavanim5686
      @pavanim5686 2 года назад

      1. Eat 2 spoons of sesame seeds/ nuvvulu in any form for calcium
      2. Morning sun light and Eat mushroom

    • @kusumakumari982
      @kusumakumari982 2 года назад

      Vitamin D enni days ki okasari course vadali

    • @ramadeviravi1060
      @ramadeviravi1060 2 года назад

      Hello babu neeku na

  • @shrinivasgujjeti3246
    @shrinivasgujjeti3246 2 года назад

    Doctor garu Namaste challa baga chepparu Thank you so much God bless you..

  • @pasupulativijayalakshmi4462
    @pasupulativijayalakshmi4462 6 месяцев назад

    Wow sir, excellent explanation ,! May God bless u doctor

  • @pavanim5686
    @pavanim5686 2 года назад +16

    1. Vitamin D - use vitamin D tablets
    Morning sun light and Eat mushroom
    2. Eat 2 spoons of sesame seeds/ nuvvulu in any form for calcium

    • @jagadambar8789
      @jagadambar8789 2 года назад

      Vit- D tablets are not advisable to be taken often.

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 5 месяцев назад

    Hi Mr.dr. super information, God bless u n ur family. Aum namo venkatesaya.

  • @sulochanan5744
    @sulochanan5744 Год назад

    Dr.garu chala manchiga andariki arthamaitatlu D vitamin gurinchi explain chesaru.thank you.👌👏

  • @jayasree6790
    @jayasree6790 2 года назад

    Ďoctor Garu Thanks andi chaala easyga undi thappanisariga paatisthamandi🙏🙏