నందిగాంసురేష్ పార్లమెంటులో నాతోలు తీస్తా అన్నాడు సునీల్ కుమార్ ని కాపాడుతున్న ఎంపీ, ఎమ్మెల్యేలుఎవరు?

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии • 153

  • @commonman6304
    @commonman6304 19 дней назад +17

    Growth is continuous process.. It is not a destination to reach and relax..!!
    దుష్టుల్ని.. వాళ్ళు చచ్చేలోపు శిక్షించాలి..!!
    శిష్ఠుల్ని, బాధితుల్ని.. వాళ్ళు బ్రతికుండగానే.. ఆదుకోవాలి..!!

  • @srinivasarao8025
    @srinivasarao8025 18 дней назад +36

    CBN గారి పాలనలో క్రిమినల్స్ ని అరెస్ట్ చెయ్యాలి అంటే - ప్రజలు ఎంతో కొంత వత్తిడి తేవాలి . లేకపోతే క్రిమినల్స్ హయిగా బెయిల్ మీద తిరుగుతారు .

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 18 дней назад +61

    రాజు గారు అంతా బాగానే వుంది. మీ వాదన కాదనలేనిది.. మీరు ఒక విషయం రేపైన గ్రహించ వలసిందే.. కార్యకర్తలు మాత్రమే కాదు. ప్రజలు కూడా అసహనంగా వున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ మారిన సంగతి చాలా విషయాల్లో మార్పు లేదు.. అధికారులు వైసీపీ వాళ్ళ తో సత్సమ్బంధాలు కొనసాగుతున్నాయి.. ఒక్క స్ట్రీట్ రౌడీ కూడా బయపడటం లేదు.. మార్పల్లా మీరు ప్రశాంతంగా, కూల్ గా ఉండటంమే..మరో 6.నెలల్లో నవ్వులు పాలౌతారు.

    • @kksandy76
      @kksandy76 18 дней назад +4

      100/correct 👍

    • @saiprasadsajja1546
      @saiprasadsajja1546 18 дней назад +3

      Well 👍 said

    • @ChamundeswaraRaoLankalapalli
      @ChamundeswaraRaoLankalapalli 18 дней назад +7

      విభజిత ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గమైన పరిపాలనను ఎదిరించి పోరాడిన మొట్టమొదటి నాయకుడు నిస్వార్థ రాజకీయ నాయకుడు శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు.

    • @suryateja2402
      @suryateja2402 18 дней назад +3

      చంద్రబాబు నాయుడు ఎవర్నీ ఏమీ చేయలేక పోతున్నాడు

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 18 дней назад

      @@suryateja2402 - CHEYALEKAPOTHUNNADU KAADU CHEYADU - CHETAKAADU CHAVATA

  • @hrp4566
    @hrp4566 18 дней назад +12

    Both are my favourites. Nice interview. రాజు గారు కూడా మధ్య, దక్షిణ ఆంధ్రకి న్యాయం జరగడానికి గవర్నమెంట్ మీద pressure పెట్టాలి

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 18 дней назад +17

    క సిగా శిక్షిస్తారని ఆశిస్తున్నాం

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 18 дней назад +9

    పి స్ ఆర్ సంజయ్ సునీల్ విజయపల్ కి శిక్ష పడలి

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu 18 дней назад +2

    కన్నుల పండుగ ఉంది మీ ఇంటర్వ్యూ చూడ్డానికి రెండు కళ్లు చాల్లేదు చాలా చక్కగా ఉంది.

  • @mrudhulamrudhula3975
    @mrudhulamrudhula3975 19 дней назад +21

    Super journalist with super politician

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 18 дней назад +13

    నింధితులు చనిపోయే లోపు , అంటే కనీసం రాబోయే యాభై ఏళ్ళ లోపు కేసు అయినా పెట్టండి. ఓక వంద సంవత్సరాలు లోపు వాళ్ళు దోచుకున్నా ప్రజాధనాన్ని రికవరి చెయ్యండి. 😂😂😂

    • @gmai-d8t
      @gmai-d8t 18 дней назад

      చం బా నొక్కెయ్యని FIELD వుందా?? ముసలోడి తపన అంతా స్వజాతి సంతోషం కోసమేకదా. 50 ఏళ్ళైనా సరే వీడు నరకానికి పోయినా లాక్కొస్తారు.

  • @ChamundeswaraRaoLankalapalli
    @ChamundeswaraRaoLankalapalli 18 дней назад +10

    దుర్మార్గమైన పరిపాలనను ఎదిరించి పోరాడిన మొట్టమొదటి నాయకుడు నిస్వార్థ రాజకీయ నాయకుడు శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు.

  • @polamuristayam1731
    @polamuristayam1731 18 дней назад +12

    రాజుగారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది సార్

  • @krishnam4218
    @krishnam4218 18 дней назад +1

    ఈ ప్రభుత్వం సంపద సృష్టి చేస్తుంది కానీ దుర్గంద ప్రక్షాళన సరిగా చేయలేకపోతుంది.

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 18 дней назад +3

    Jai rajaneethi

  • @sripathichakradhar8698
    @sripathichakradhar8698 18 дней назад +10

    ధుష్టపాలన అంతమైంది అదే పది వేలు.

  • @babuanimela160
    @babuanimela160 18 дней назад +7

    Only Development chusi public satisfy avtharu anukovadam kevalam brama.

  • @venkateshwararaoc4834
    @venkateshwararaoc4834 18 дней назад +2

    Very good Raju garu
    AP King Supar Intaryou
    Brother👍👍👍👍👍

  • @eswararao2982
    @eswararao2982 18 дней назад +1

    ప్రభుత్వ పెద్దలు రాజు గారి విషయములో మరింతగా శ్రద్ద తీసుకొని వ్యవస్థలను సరిదిద్దాలి🙏

  • @donepudinarendra3350
    @donepudinarendra3350 18 дней назад +1

    రాజకీయ నాయకులు రాజకీయ క్రీడలో సామాన్యులు సమిధలు, కార్యకర్తలు పావులుగా మారుతున్నారు. వారికి అధికారం వచ్చింది. కోర్టులు కేసులు అంతా ఆశ ఎందుకంటే మేరా భారత మహన్.

  • @pardhasaradhi8030
    @pardhasaradhi8030 19 дней назад +9

    Cadre ku inka satisfaction ledhu

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 18 дней назад +4

    అభివృద్ధి సరించి ఎవడు పట్టిచ్చుకుంటాడు. ప్రతీకార౦ తీర్చుకోవాలి

  • @venkatakotaiahmullamuri8979
    @venkatakotaiahmullamuri8979 18 дней назад +12

    #జెత్వాని కేసులో సీతారామాంజనేయులును ఎందుకు అరెస్ట్ చేయరో తెలియదు,
    #రఘురామకృష్ణం రాజు కేసులో పీవీ సునీల్ కుమార్ ను ఎందుకు అరెస్ట్ చేయరో తెలియదు,
    #మదనపల్లి ఫైళ్ల దహనం కేసు బాధ్యులు ఎవరో తెలియదు,
    #పిన్నెల్లి తమ్ముడు ని ఎందుకు అరెస్ట్ చేయరో తెలియదు, #దళిత డాక్టర్ సుధాకర్ మరణం కేసు ఏమైందో తెలియదు,
    #ఇసుక మరియు లిక్కర్ అవినీతి కేసులు ఏమైనాయో తెలియదు,
    #పెద్దిరెడ్డి, ద్వారంపూడి, కొడాలి నాని, వంశీ ల అవినీతిపై కేసు పెట్టారో లేదో తెలియదు...

    • @saiprasadsajja1546
      @saiprasadsajja1546 18 дней назад +2

      అదే కదా అందరూ మొత్తుకునేది

    • @srinivasarao8025
      @srinivasarao8025 17 дней назад

      @@venkatakotaiahmullamuri8979 CBN కి ఒక కుర్చీ, Lokesh కి ఒక కుర్చీ, Pawan కి ఒక కుర్చీ కావాలి. అది ఓటర్స్ ఇచ్చారు - ఎవడు ఎలా పోతే మాకేమిటి అని వారి ధీమా ?

  • @కామసానివెంకటరెడ్డి

    Raju garu supar SAR రాజ నీతి ఛానల్ supar SAR

    • @raosrinivasa.k9010
      @raosrinivasa.k9010 18 дней назад

      Sir

    • @gmai-d8t
      @gmai-d8t 18 дней назад

      రాజూ బ్యాంకుల్లో మేం దాచుకున్న డబ్బు నువ్వు కొట్టేస్తావా. 9000 కోట్లు మాటలా. ముందు అది కట్టు. సొల్లు చెప్పకు

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 18 дней назад +7

    కర్ర విరగకుండా పాము చావకుండగా ఉంది మీరు చెప్పింది !

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 18 дней назад

      అంత కంటే చెయ్య గలిగింది ఏముంది కుక్క బిస్కట్ లాగా స్పీకర్ పోస్ట్ ఇచ్చారుగా.

  • @prabhakararao9353
    @prabhakararao9353 18 дней назад +4

    Super sir 🙏

  • @SRISRI.4689
    @SRISRI.4689 18 дней назад +9

    వైసీపీ వాళ్ళే మన కూటమిలో అద్భుతమైన యాక్టివ్ గా వున్నారు... జస్ట్ చెప్పమంటే వందమంది ఆరాచాకుల పేర్లు ఒక్క సెకండ్ లో చెప్పగలను

  • @ckrishna6761
    @ckrishna6761 18 дней назад +1

    Jaiho one man army RRR sir🎉

  • @pardhasaradhi8030
    @pardhasaradhi8030 19 дней назад +9

    CBN entha develop chesina ee IPS la meeda action Lekapothe next time nikarsayina karyakartha evadu support cheyyadu

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 18 дней назад +2

    సీబీన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పాలన లో అభివృద్ధి కి ఏమాత్రం లోటు లేదు కాని ఆరాచకత్వం అణచివేయడం లో చాలా వెనక బడి వున్నారు. ఈ విషయం లో ప్రజలు చాలా అసంతృప్తి గా వున్నారు.

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 18 дней назад +3

    Suresh.garu.correct.chaparu.🎉🎉🎉🎉🎉

  • @kattasatyanarayana6071
    @kattasatyanarayana6071 18 дней назад +1

    కూటమి అధికారంలోకి రావడానికి RRR గారు కారణం 🎉🎉🎉🎉 from visakhapatnam.

  • @skveecreations8312
    @skveecreations8312 18 дней назад +1

    Very good rajugaru aulati vallani thokki patti nara theesi vicharisthe prajalu harshistharu

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 18 дней назад +5

    రాజు గారూ, దయచేసి మీ ఆత్మను చంపుకొని ఇలా మాట్లాడకండి.

  • @yerrasrinivas-y6q
    @yerrasrinivas-y6q 18 дней назад +3

    Jai RRR garu 🙏

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 18 дней назад +2

    God bless both of you ❤

  • @sarmasarma8076
    @sarmasarma8076 18 дней назад +2

    RRR గారు మీరు kalici interview సూపర్ 👌👌👌😀😀

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 19 дней назад +6

    Raju garu rajneeti always alerting to your govt.please look into their advice.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 дней назад +7

    Blood is boiling while London Reddy wandering on the streets😭😭😭😭😭😭😭

    • @gmai-d8t
      @gmai-d8t 18 дней назад

      ఉల్లి పాయలు అమ్ముకునేటోల్లని. సంతల్లో వదలాలి. రాజకీయ లెందుకురా పాలేర్లకి.

  • @krishnam4218
    @krishnam4218 18 дней назад +1

    రాజు గారు అంటే నాకు ఎంతో ఎంతో ఇష్టం. ఆయనని ఈ ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోవటం లేదు.

  • @sambasivaraopolineni3833
    @sambasivaraopolineni3833 18 дней назад +2

    Jai RRR

  • @padmavatisudunagunta9889
    @padmavatisudunagunta9889 18 дней назад +1

    చంద్రబాబు గారి కి, టిడిపి క్యాడర్ ఒక్కటే ఓటు వేస్తే,గెలవరు. మాలాంటి, కుటుంబాలు కూడా వేస్తేనే,గెలిచారు. మాకు, అభివృద్ధి ముఖ్యం. చట్ట ప్రకారం ఏంచేయాలో అది చేస్తున్నారు. చట్టం వేరు.దాని ప్రకారం, వెళ్ళాల్సిందే.

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 17 дней назад

    న్యాయం కోసం ఎంత కష్టం అయినా పోరాడాలి అని లక్షలు ఖర్చు తో ఎకరం కోసం పోరాడితే 30 years కి సుప్రీంకోర్టు లో ఫెవర్ గా తీర్పు వచ్చినా పై కోర్ట్ నుంచి తాలూకా కోర్ట్ కి 3years అయినా కేస్ పేపర్లు రాలేదు ఇది భారత న్యాయవ్యవస్థ తీరు

  • @satyanarayanaraopendyala3692
    @satyanarayanaraopendyala3692 19 дней назад +4

    ❤❤super🎉🎉

  • @Raji-01091wu
    @Raji-01091wu 19 дней назад +4

    Maa MLA maa hiro RRR garu

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 дней назад +3

    Happy but helpless😭😭😭😭😭😭😭

  • @suryateja2402
    @suryateja2402 18 дней назад

    ఒకవేళ 2029 లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 19 дней назад +6

    Dusta sikshana?
    1. No decision on rushikonda palace. 2)No action on party offices in 26 districts.3)Not traced pinnella brother 4)No action land encroachments as alleged by Sri Murthy Yadav, corporator, 5) Even alleged Narasura Rakta chritha in the media, not legal appropriate action after new govt. etc.

  • @PSRPrasad
    @PSRPrasad 18 дней назад +1

    రాజుగారు మీరు ఏమి చెప్పినా క్యాలెండర్ మాత్రం సంతోషంగా లేదు.

  • @Naveen-uc6ho
    @Naveen-uc6ho 17 дней назад

    Rrr Garu your real man with real character

  • @raavivenkatarammannakumar1783
    @raavivenkatarammannakumar1783 18 дней назад +1

    చాలా మంచి ఇంటర్వ్యూ అండి మీది RRR తో మంచి ఇంటర్వ్యూ ఎక్సలెంట్ అండ..

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 18 дней назад +1

    Justice to sri abv rao should be done immediately

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 18 дней назад +2

    తులసి గంజాయి మొక్క గానే ఉంది అంటున్నారు

  • @gangadharjangalapalli2093
    @gangadharjangalapalli2093 18 дней назад

    Fine debate with RRR.discussion,s are made on real facts,and burning issues,as a deputy speaker raju garu maintained diginityin his speech.another angle ageed real facts.any how fine debate you held Suresh garu.you asked all doubt,s among party cader.let,s wait and see .Jai raajaneethi. Chanal.good debate with raju garu.

  • @nareshparise3481
    @nareshparise3481 18 дней назад +2

    Jai RRR🎉🎉🎉

  • @Swapnil-w1o
    @Swapnil-w1o 18 дней назад +1

    If no strong action.... Tdp never win in future. Now just let's decide cbn 😮😢

  • @csr233
    @csr233 18 дней назад

    Time lo charge sheet veyyaka pothe arrest ayina accused ku bail vasthundi kada? Raju garu.....

  • @ashamuppaneni3880
    @ashamuppaneni3880 17 дней назад

    మంచి ఉపాధ్యాయుడు స్టూడెంట్స్ కి సరైన శిక్షణ ఇస్తూనే చెడ్డ స్టూడెంట్స్ కి, కోతుల్లా క్లాస్ రూం లో అరాచకం గా ప్రవర్తించే స్టూడెంట్స్ కి శిక్ష కూడా వేస్తాడు, వెయ్యాలి కూడా కదా... వాళ్ళే మారతారు అనుకుంటే మంచి స్టూడెంట్స్ ను కూడా చెడకొట్టే అవకాశం ఉందని మర్చిపోకూడదు కదండీ

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 18 дней назад

    Enduku bhayapadutundi sir GOVT

  • @SuperVenkat111
    @SuperVenkat111 18 дней назад +1

    Mari lokesh garu red book red book ani endukocharu campaigns lo??

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 18 дней назад

    Ekkadundi sir demokrasy

  • @ravis3754
    @ravis3754 12 дней назад

    No wonder, raju jee.. will be a next goal keeper for TDP..

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 18 дней назад

    Indian Constitution power yepaatido vaalliddaru baagaa ardham chesukunnaru. Kaavalasinantha earn chesaru.

  • @balass228
    @balass228 18 дней назад

    Home department ni tdp compromise kaakunda honest.& Powerfull ga. Maintain cheyledu inkoka party valla kaina ivvandi vallina strict. & Active ga untaru

  • @Avyan999
    @Avyan999 18 дней назад

    RRr 🙏

  • @murthymankala1787
    @murthymankala1787 19 дней назад +3

    RRR sir super

  • @B9C3
    @B9C3 17 дней назад

    Case lanu vegavantam cheyataniki kavalasina manpower ledu. Employees lo support ledu. Wait for time.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 дней назад +1

    Bhootam malli lestundi😭😭😭

  • @nareshparise3481
    @nareshparise3481 18 дней назад

    నాకు తెలిసి మీకు న్యాయం జరగదు .గవర్నమెంట్ కి భయం

  • @vnmurali5741
    @vnmurali5741 18 дней назад +2

    నమస్కారం సురేష్ గారు 🙏💐
    రఘురామకృష్ణం రాజు గారికి నమస్కారములు 🙏🙏🙏🌹🌹
    సార్ పరిపాలన పరంగా బాగానే ఉంది కానీ,?????
    లా అండ్ ఆర్డర్ మాత్రం సరిగా లేదనిపిస్తుంది😮😮😮
    తప్పు చేసిన వారు .దుర్మార్గులు . అరాచకాలు చేసిన వారు.... కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు
    ఈ ఆరు నెలల్లో ఎన్నో కేసులు పెట్టారు కానీ ....ఒక్కడికి కూడా శిక్ష పడలేదు
    అసలు ఏమైంది సార్ మొదట హడావిడి హడావిడి చేస్తారు కేసులు తర్వాత సైలెంట్ అయిన పోతారు పోలీసులు+ అధికారులు
    కార్యకర్తలు హ్యాపీగా లేరు సార్

  • @KrishnaraoKatta-el1om
    @KrishnaraoKatta-el1om 18 дней назад

    ఏమీ కాదు చంద్రబాబు గా రూ ఏమీ చేయరు కాబట్టి ఎవ్వరూ చాలంజ్ లు చేయవద్దు ఓన్లీ పోలవరం రాజధాని అంతే

  • @rajukvs4903
    @rajukvs4903 18 дней назад

    Raju garu, defeat of TDP witnessed that Hyderabad development didn’t contribute at least the existence there, Amaravati & Polvaram didn’t stood in successive election.

  • @aswintummala
    @aswintummala 18 дней назад +1

    Better to stay away from TDP...I am practicing this. Chalu ra babu. We are slowly lost confidence on this Govt., especially Law and Order.

  • @gbr9615
    @gbr9615 18 дней назад

    పాపం, రాజు గార్ని మరీ అంత ఇబ్బంది పెట్టకండి సార్. 😄

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 19 дней назад +2

    Why this govt continue same ycp contractors.what they are massaging.

  • @Radhakrishna-e2k8g
    @Radhakrishna-e2k8g 17 дней назад

    Spineless CBN Govt. you won’t get justice!

  • @NaguRajit
    @NaguRajit 18 дней назад +1

    RRR gaaru dusta sakthu la nu edurkunna okka maagadu... RRR gaaru enka poonukoni sakthula nu aunthamondinchaali

  • @nageswardevg5837
    @nageswardevg5837 19 дней назад +1

    Vennupotu MP, MLA Lani Party Nundi Inka Yenduku Suspend Cheyyaru?

  • @honeytiktok2111
    @honeytiktok2111 18 дней назад

    ముందుగాఆర్దికంనిలదొక్కనతరువాతేకదాఏమీచేయలన్నాసురస్గారురాజుఘగారీచెప్పినదాంట్లోనిజముందండడీఈమంత్రివర్గటీముకూడాలోకే స్ బ్రాండవుదండీ కాభోయేముఖ్యమంత్రీకూడా

  • @parimisrinivasarao4786
    @parimisrinivasarao4786 18 дней назад

    Rajakeya party rajakeyam cheyyale

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 18 дней назад

    Only development is not cretiria but where is the reaction on jagluk that we want

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 дней назад +1

    London Reddy Sista bhakshana😅😅😅😅😅😅😅

  • @srinivasulugaja1557
    @srinivasulugaja1557 18 дней назад

    జగన్ భక్తులెక్వున్రు ప్రభుత్వంలో

  • @Skdastagirigiri
    @Skdastagirigiri 18 дней назад

    ❤ రాజనీతి ఛానల్ వారికి నా నమస్కారాలు మా నాలుగు జిల్లాలు కలిపిన ఆంధ్రప్రదేశ్ మాకు ఇవ్వండి రాయలసీమ వాళ్ళకి ఇచ్చేయండి ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇచ్చేయండి నా ఇలా కలిసి ఉన్నంతకాలం నరకం చూపిస్తారు మీరు ఎవరు వద్దండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే మన నాలుగు జిల్లాలు అండి చాలా అందరూ గొప్పవారు బాగా చూసుకుంటారు దయచేసి ఈ చంద్రబాబు నాయుడు కూడా మనకు వద్దండి

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 19 дней назад +1

    Raju garu locate industries in capital also.

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 19 дней назад +1

    Raju garu it is not fare .you just waiting accused to get relief from court

  • @Skdastagirigiri
    @Skdastagirigiri 18 дней назад

    ❤ రాజుగారు డెవలప్మెంట్ కాదుగా సార్ ఇవాళ కావాల్సింది జనానికి డబ్బు సార్ జనానికి డబ్బు కావాలి ఇడ్లీ ఉండాలి చంద్రబాబు గారికి పక్కా టిడిపి నాయకులు పనికిరారు నా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కానీ మేము అందరం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మాకు కావాల్సింది పేదలకి అన్నం పెట్టే పార్టీ చంద్రబాబు గారు అర్థం చేసుకోవట్లేదు అండి ఎంతసేపు అభివృద్ధి అభివృద్ధి జనాల్ని కార్యకర్తలు సావు దిగుతుంటే కావాలా వీరందరూ బాగానే ఉంటారు రేపు చావు దగ్గర మమ్మల్ని❤

  • @ANJANEYULU146
    @ANJANEYULU146 18 дней назад +7

    బాధ్యత గా‌ ఎటువంటి యాక్షన్ తీసుకోని‌ పక్షంలో‌ మరో దుర్మార్గుడుకి‌ ప్రజలుగుడ్డిగాఓట్లేసి‌ చంద్రబాబు గారిని‌ కళ్ళు మూసుకొని దింపేసే‌ స్థితి రావడంలో‌ ఏమాత్రం ఆశ్చర్యం కాకపోవచ్చేమో‌ గతంలో‌ ఈయన‌ ఉదాసీనత పుణ్యమా అని పుట్టిన విషపుత్రులే‌ కెసిఆర్ జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఎక్సట్రా దుర్మార్గులు కాలం‌ పాఠాలను చంద్రబాబు గారిని‌ మార్చక‌ పోవడం‌ బాధాకరం ఈసమాజ దురదృష్టం వేదనతోఅల్లాడిపోతున్న‌ ప్రజలకు‌ ఊరట దొరికేనా విలన్‌ నిశిక్షించకుండా సినిమా రిలీజ్ చేస్తే‌ ఎంత అట్టర్ ప్లాప్ అవుతుందో‌ అలాగే నేటి టిడిపి పాలన‌ ప్రస్తుతం కనిపిస్తుంది

    • @gmai-d8t
      @gmai-d8t 18 дней назад

      ముసలోడి దుర్మార్గపు పాలన వీడ్ని దింపేస్తుంది

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 18 дней назад

    Sabhalo leni bhuvanammani kud vimarsincharu kada durmargulu.

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 18 дней назад

    CBN no action he is mild

  • @nagoorshaik9585
    @nagoorshaik9585 19 дней назад +3

    Raju garu always not focusing on development.what you are advising to your cadre.cadre suffered a lot to come your party in ruling.listen their words.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 18 дней назад

    Rajugaru 0 police department prakshalana sariga cheyaledu abv rao gariki avakasham ichhi unte paristiti marola undedi

  • @vrdasari3299
    @vrdasari3299 19 дней назад +1

    Whoever are helping Sunil and the likes should bear in mind that they are doing a grave mistake of helping demons who may become killers of tomorrow.

  • @anjaneyulugundavarapu6108
    @anjaneyulugundavarapu6108 18 дней назад

    Oh LOKESH ALSO LOCKED BY CBN .THEN LOKESH Can’t do anything.BUT AFTER SET RIGHTING THE GOVERNANCE THEN MAY BE SHOW HIS WAY OF TREATMENT TO CULPRITS.

  • @krishnavivek1404
    @krishnavivek1404 18 дней назад

    శ్రీ RRR గారు
    మీ కేసు విషయం లో ప్రోగ్రెస్ నత్త నడక నడుస్తోంది. తాబేలు నడకను మరిపిస్తుంది. మీరు ఏమి చేయలేరా?

  • @SuperVenkat111
    @SuperVenkat111 18 дней назад +1

    Ante 2014-19 lo TDP sarkaru emi development cheyaleda? Ayina enduku vodincharu?

    • @nagaraju8413
      @nagaraju8413 18 дней назад

      ఒకసారి జగన్ కి అవకాశం ఇద్దామని

  • @nishanthtalari
    @nishanthtalari 17 дней назад

    Modi ni titti modi kosam 3 days wait cheysina visionary 😂😂😂😂

  • @nishanthtalari
    @nishanthtalari 17 дней назад

    Nii case tessi ni viggu lo petukoval india parliamentary constituency raleni dummy mp

  • @srinivasv8815
    @srinivasv8815 18 дней назад

    రాజు గారు..
    meeru సహనము గా ఉన్నంత కాలమే ,టీడీపీ కార్యకర్తలు కూడా ఓపికగా వుంటారు..
    మీరు సహనము కోల్పోతే ,టీడీపీ కార్యకర్తలు అంతా మీ వెనకాల వుంటారు..
    టీడీపీ hardcore ఫాన్స్ అంతా బాబు ధోరణితో కోపము గా వున్నారు..బాబు గారు
    త్వరగా దుష్టుల తాట తీస్తారని ఆశిస్తున్నాము..

  • @DilleshwarRao-v7c
    @DilleshwarRao-v7c 19 дней назад +3

    Super super sir meeru RRR garu Oka legendary leader sir

  • @jrambati
    @jrambati 18 дней назад

    Suresh garu oka rakanga TDP cadre gonthuka /voice, tanu nammuthu, Suresh gaiki nammakam kaliginchela Raju gari interview chala chala bagundi mee iddari nammakam nizam kavalani, dusta sikshana jaragalani, dustulaki palu postunna MLA Ramu ki , MP ki manchi budhi kaliginchalani, Dusta samharam.lo Babu gariki thodundalani Bhagavanthuni vedukundamu/Korukundamu 28:38 28:38

  • @Skdastagirigiri
    @Skdastagirigiri 18 дней назад

    రాజ నీతి రాజనీతి ఛానల్ కి ఈ రాష్ట్రంలోనే కమ్మవారిని లేకపోతే చేద్దామని చూస్తున్న రెడ్లు ఇంకా నీకేం అర్థం అవుతుంది అండి రాష్ట్రంలో మంచి చేయడం కాదు మత్తు సర్వనాశనం చేసి చూడాలన్నది వాళ్ళ కోరిక మారి కృష్ణా జిల్లా సార్ ఎంతసేపు రాయలసీమ 3 వెళ్ళడం కాదండి ఈ రాష్ట్రంలో ఖమ్మం ఉంచకూడదని వాళ్ళ కోరిక దయచేసి మీరు అర్థం చేసుకోండి మాలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు కానీ రేపు ఏదైనా పరిస్థితులు బట్టి తేడా వస్తే మా అందరిని చంపేస్తారు దయచేసి మీలాంటి పెద్దవాళ్లు కొంచెం ఆలోచించి ఆ చంద్రబాబు నాయుడుకి చెప్పవలసిందిగా కోరుచున్నాము❤❤❤❤❤