దౌర్భాగ్యం ఏమిటంటే మన ఆంధ్ర AP అయిపోయింది. వార్తపత్రికలు, మీడియా ఛానెల్స్ అన్నీ కూడా AP సీఎం, అనీ, AP గవర్నమెంట్ అనీ, AP ఎక్సప్రెస్ అనీ, AP అసెంబ్లీ అనీ, AP హైకోర్టు అనీ ఇలా ఆంధ్ర ని పలకడం మానేశారు. ఆంధ్ర అని చెప్పుకోవడానికి నామోషీ ఏమో. 😢
Don't miss guide people, English is essential to all, broker means mediator why should you degrading that word. We want to develop according science and technology Indian people want to develop scientific temper now days telugu medium is not required. Now days Only english medium people are developing.
@@duddusurya1034 మీరు ఎప్పుడైనా b j p ki ఓటు vesaaraa వెంకయ్యనాయుడు గారు కర్ణాటక నుండి గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికైన వారు గానీ ఆంధ్రా నుండి ఎప్పుడూ ఎన్నిక avaledu మరి ఆంధ్రా కు ఎందుకు మేలు చేయాలి
అయ్యా వెంకయ్య నాయుడుగారు మీరు చెప్పింది కరెక్టే కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఆర్యులు వచ్చి మన నాగరికథని మన దేవుళ్ళని ధ్వంసం చేసి వాళ్ళ దేవుళ్లను వాళ్ళ మతాన్ని మనకి అంట కట్టారు దానిలోనుంచి బైట పడలేక సస్తున్నాం ఒకే సారి ఆర్యులను వారి దేవుళ్లను వాళ్ళ మతాలని పంపించినాకా మన పూర్వ ద్రావిడ ఇష్టమైన పేర్లు పెట్టుకుందాం
బాగా చెప్పారు సార్. మీ దగ్గర మొహమాటం అనేది లేదు. మీకు నా నమస్కారములు
మాననీయ పెద్దలకు సహృదయ సప్రేమ నమస్కారాలు!
నిజం 👍
రాజకీయ నాయకులే ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మనం ఏమి చెయ్యగలం నేను తెలుగు అభిమానం తో చెప్తున్నా 🙏
అద్భుతమైన నాయకులు, వీరు ప్రత్యక్ష రాజకీయాలలో లేకపోవడం దేశానికి నష్టం. నమస్కారాలు.
సార్ ఈ మూర్ఖులకు నేనెప్పుడో కౌంటర్ ఇచ్చాను బ్రొ అంటే బ్రోకరని ఆపదం వాడొద్దని
చెవిటివాడిముందు శంఖముదటేమనుకుంటా! ఎందువలనంటే స్కూళ్ళనింటిలోను ఎంగ్లీసు మీడియం. చదువుకునే కుర్రవాళ్ళకి ఐదురూపాయలంటే తెలియదు Fiverupes అంటేకాని అర్దంకాదు. ఇంకెక్కడి తెలుగుదేశం ముందుతరాలవాళ్ళు మనవాళ్ళొకపుడు తెలుగులో మాట్లాడేవారంట అంటూ ఎంగ్లీషులో చెప్పుకోవలసివస్తుందేమో!
మంచి ఉపన్యాసం....🙏🕉️🚩✊
Your always 100%true' sir🙏🙏🙏
English వద్దన లేదు తెలుగును వదిలి పెట్టవద్దు అని చెబుతున్నారు
Puttina ventene English radu .teluguye vasthadi kada . English nerupistene vasthadi.
Great man sir 🚩🚩
దౌర్భాగ్యం ఏమిటంటే మన ఆంధ్ర AP అయిపోయింది. వార్తపత్రికలు, మీడియా ఛానెల్స్ అన్నీ కూడా AP సీఎం, అనీ, AP గవర్నమెంట్ అనీ, AP ఎక్సప్రెస్ అనీ, AP అసెంబ్లీ అనీ, AP హైకోర్టు అనీ ఇలా ఆంధ్ర ని పలకడం మానేశారు. ఆంధ్ర అని చెప్పుకోవడానికి నామోషీ ఏమో. 😢
ముందు (గవర్నమెంట్ ) ప్రభుత్వం ఇచ్చే గో లు , కోర్టుల తీర్పులు ముందు మార్చాలి, అప్పుడే కదలిక వస్తుంది
జై శ్రీరామ్ 🙏🚩🙏
Meru Talent man
దేశ భాషలందు తెలుగు లెస్స
👌👌👌👌👌👍👍❤️❤️
👏👏👏👌🚩🚩🚩
Jaii Vankayya sir❤❤
Excellent
❤
👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
ఇంకా నయం?! ఇంకో మాట కూడా ఉంది.వధ్దులే😊😊
Family members of ve kayya nauid studied in english . Medium schools only he studied law and p g in english medium A..U vizag .
❤❤🙏🙏🍦
Sound system is very bad.
ఇంటిపేర్లు ఎలావచ్చాయో చెప్పరా బాబు
Varisalo 30 kanna akuvamanda unaru
Padavulu anniee ayipiyinaaka ipudu timepass attention to probs like Telugu language. Padavulie vunnapudu NIL !!!
Ayinaaa ipudainaa attention pay cheyatam itara telugu medhaavulaku inspiration .
Sir meeru ex.upa rastrapati dayachesi rajakeeyalu vaddu.
తెలుగు మీడియం పెట్టించండి మన రాష్ట్రము లో మీ పార్టీ ఏ కదా
Don't miss guide people, English is essential to all, broker means mediator why should you degrading that word. We want to develop according science and technology Indian people want to develop scientific temper now days telugu medium is not required. Now days Only english medium people are developing.
వీడి స్వర్ణ భారతి ట్రస్ట్ బాగోతం కూడా తేల్చాలి
now troll VP chiru fans VPs
నీతులు బలే చెప్పుతారు వెంకయ్య గారు
Manchu lakshmi prasannaki chepoandi idi
సార్,, మీరు ఈ పిట్ట కథలుతోనే జీవితం అంతా గడిపేశారు,, ఈ రాష్ట్రానికి మీరు చేసింది ఏమైనా ఉందా,,?
@@duddusurya1034 మీరు ఎప్పుడైనా b j p ki ఓటు vesaaraa వెంకయ్యనాయుడు గారు కర్ణాటక నుండి గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికైన వారు గానీ ఆంధ్రా నుండి ఎప్పుడూ ఎన్నిక avaledu మరి ఆంధ్రా కు ఎందుకు మేలు చేయాలి
ఇప్పటికి కళ్లుతెరచుకున్నావా??
Induke inka modiji inside vankai outside .
అయ్యా వెంకయ్య నాయుడుగారు మీరు చెప్పింది కరెక్టే కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఆర్యులు వచ్చి మన నాగరికథని మన దేవుళ్ళని ధ్వంసం చేసి వాళ్ళ దేవుళ్లను వాళ్ళ మతాన్ని మనకి అంట కట్టారు దానిలోనుంచి బైట పడలేక సస్తున్నాం ఒకే సారి ఆర్యులను వారి దేవుళ్లను వాళ్ళ మతాలని పంపించినాకా మన పూర్వ ద్రావిడ ఇష్టమైన పేర్లు పెట్టుకుందాం
ఎవరు సెప్పిండ్రు సామి
ఇంగ్లీషోడు కనిపెట్టిన వస్తువులు కూడా వాడటం మానేయండి సిగ్గుంటే
Woke language English 😂
వో వెంకయ్య నువ్వా
వచ్చావా రాల్లచనులో గుంటకలాగ
ఏమి నీ వల్ల లాభం
బిజేపి లో చీడ పురుగు
కొట్టారు గా మోడీ మందు
మోడీ గానికి కూడా నేర్పించు