Allu Arjun 10 mistakes | Sandhya Theatre incident | pushpa2 | Latest News updates

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 17

  • @bellapusrinivas6962
    @bellapusrinivas6962 52 минуты назад +2

    అన్నా నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఈ సినిమా కోసం అవార్డు పొందడానికి నాటకాలు దెంగుతున్నారు

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 56 минут назад

    U are correct

  • @manojm5747
    @manojm5747 4 часа назад +3

    This incident is a lesson to many segments of society.
    Great actors of yester years maintained their attitude and humbleness all the time which senior citizens say.
    A lesson to people also that actors are also like all whose job is acting and they make living by that....
    Why should they be treated special falling behind them as if they only are great...
    This culture is making them earn crores of rupees encashing opportunities with commercial movies, live rich life etc.., what some say....
    Is it necessary to sell tickets at exorbitant prices to make them earn crores is another question among some.
    Seetakka raised a good question that how come a smuggler be treated a hero and police villains or weak and what is the message to society. Why not awards being given to good movies like Jai bhim making everyone think.
    Movie is an excellent media to educate people and influence society in a positive way. But today it is being used to make money and calculations only driving the industry.
    Many views and comments forcing us to introspect and live on ground realities called "Dharma".
    Why govts should allow movies to charge exorbitant prices is another question.
    The actor's job is to act, the producer's job is to make a movie, people watch them...this is the equation for many years which is "getting deviated and missing the balance" in the name of "greed" influencing all wrongly with the "new born SPECIES called CELEBRITIES".
    Cinema people say the industry is suffering. If it is true how actors are getting rich, living rich is the question.

  • @neelaharish9034
    @neelaharish9034 5 часов назад +12

    అల్లు అర్జున్ కి నా కోషన్స్ :- 1)అల్లు అర్జున్ నిజంగా సినిమా చూడాలి అనుకుంటే ఇంట్లో హోమ్ థియేటర్ లో చూడవచ్చు కదా? 2) 3వ తారీకు నాడు పోలీసులు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హీరో,హీరోయిన్ సినిమా వాళ్ళు రావద్దని రిటర్న్ లెటర్ ఇచ్చారు ఇక్కడ సంధ్యా థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ కి చెప్పలేదా? చెప్పిన అహంకారం తోటి వచ్చాడా? 3) వచ్చిన వాడు సైలెంట్ సినిమా చూసి వెల్లి పోవాలి కాని రోడ్ల మీద చేతులు ఊపడం ఏంటి తప్పు కాదా? 4) సంఘటన జరిగిన తర్వాత నీకు విషయం తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇమిడ్యెట్గా ఎందుకు వెల్లలేదు? 5)వెళ్లేటప్పుడు చేతులు ఊపుకుంటూ పబ్లిక్ నీ డిస్టర్బ్ చేయడం యోక్క నీ ఉద్దేశ్యం ఏంటి? 6)సంఘటన జరిగిన 48 గంటల వరకు ప్రజలు నిన్ను తిడితే గాని నువ్వు విడియోతీసి పబ్లిక్లో ఎందుకు పెట్టలేదు దాన్ని ఏమంటారు?7) నాంపల్లి కోర్టులో కేసు జరుగుతుండగానే రేవతి హస్బెండ్ ని బెదిరించి కేసు విత్ డ్రా చేయించుకోవాలి అని అనుకోలేదా నీ లీగల్ టీంతో ?8) రేవతి హస్బెండ్ బయపడుతు కేసు విత్ డ్రా ఎందుకు చేస్తానంటాడు? 9) సంఘటన జరిగి నువ్వు జేలుకు వెళ్లే వరకు మధ్యలో వారం పైన రోజుల టైం ఉండే ఈ మధ్యలో ఆ కుటుంబాన్ని ఎందుకు ఇవ్వలేదు?10)డబ్బలిచ్చి అక్రమ పద్ధతిలో బెయిల్ తెచ్చుకున్నావు రిలీజ్ అయిన వెంటనే గీత ఆర్ట్స్ పిఆర్ టీం దగ్గరికి వెళ్లి అందరి హీరోలను నన్ను కలవమని చెప్పి చానల్స్కి లీకులు ఎందుకు ఇచ్చావు? 11)చంద్రబాబు ఫోన్ చేయకముందే చేశాడని అబద్ధం ఎందుకు చెప్పిచావు.ప్రభాస్ రాకముందే వస్తున్నాడు అని అబద్ధాలు ఎందుకు చెప్పావు? 12) రెవతి కుటుంబానికి డబ్బలు 25 లక్షలు ఇచ్చినట్లు రూల్ ఏంటి. 13) నిజం నీకు వాల్లను ఆదుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కోర్టులో కేసు ఉన్న మీ సినిమా హీరోలను పంపించి వాళ్ళకు ఏదో ఒకటి చేస్తావు ఎందుకు చేయలేదు? 14)ఈ రోజు సీఎం మాట్లాడాడు కాబట్టి నువ్వు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినావు లేకుంటే అసలు🫵 బయటికి వచ్చే వాడివా?15) డ్రగ్స్ తీసుకుని సినిమా చూడడానికి వచ్చాడు అని ఫిలింనగర్ లో టాక్. 16) ఒకటికి నాలుగు సార్లు పోలీసులు అల్లు అర్జున్ మేనేజర్ కి ఇక్కడ చెయ్యి దాటిపోతుంది వెళ్ళండి ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతోంది చెబుతుంటే. మేనేజర్ వెళ్లి అల్లు అర్జున్ కి ప్రాణం పోయింది అని చెబితే చనిపోయారా అయితే సినిమా హిట్ అవుతుంది అని అన్నాడు ఎంత దౌర్భాగ్యం 🫵

    • @nagapavani.c
      @nagapavani.c 3 часа назад

      ఇంకోటి కూడ వాడికి own theater ఉంది కదా అక్కడ చూసుకోవచ్చు కదా movie why only in sandhya theater

    • @centurysrinivas7126
      @centurysrinivas7126 Час назад

      Janam lo inka inkaa... Craze peragali.. tananu choosi verrekkipovaali... pichekkipovali..
      CRAZE Peragali... Picha picha ga DABBU Raavali. Ticket 3000 ina pitcha to koneyaali...
      CRAZE... CRAZE... CRAZE...
      SRUSHTINCHUKOVADAM... MARKET PENCHUKOVADAM...

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh 4 часа назад +1

    ముందు,,, ముందు ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే శిక్ష తప్పదు 👮👮👮

  • @syedmoin9385
    @syedmoin9385 2 часа назад +2

    Right 💯👌👍

  • @kasturikondapuram
    @kasturikondapuram Час назад

    ఈ పాలకొల్లు నేనే హీరో నేనే రాజు నేనే మంత్రి అనే లాగా బిహేవ్ చేశాడు ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఇతనికి కఠినమైన శిక్ష విధించాలి ఆ బిడ్డలకి చనిపోయిన తల్లిని తీసుకొని రాగలడా అంత అహంకారం ఉండకూడదు నిన్ను నువ్వు తగ్గించుకొని నడుచుకో అల్లు అర్జున్ గారు నువ్వు తోపు నేనే హీరో నేనే తోపు అనుకుంటే కుదరదు ఇక్కడ జనాలు డిసైడ్ చేయాలి గుర్తుపెట్టుకో

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh 4 часа назад

    పబ్లిక్ లో పర్మిషన్ లేకుండా రోడ్ షో ఏలా నిర్వహించాడు....

  • @kasalachanbasha8347
    @kasalachanbasha8347 53 минуты назад

    Revanth reddy garu daivamlanti manisi....ayana cheppedi nijam

  • @pillipavani9372
    @pillipavani9372 2 часа назад

    Brother Adi chilkalguda ps kadu chikadpally ps

  • @AnilKumar-xs3eh
    @AnilKumar-xs3eh 4 часа назад

    అల్లు అర్జున్ ఏమైనా సమాజానికి సేవ కార్యక్రమాలు చెశాడా...?
    దత్తత తీసుకున్నాడా...?

  • @rambabudr313
    @rambabudr313 2 часа назад

    Antha,nijame,anna

  • @kasalachanbasha8347
    @kasalachanbasha8347 51 минуту назад

    Chee manisi pranam pothe...chudaledu

  • @kishorenagendraduggirala6010
    @kishorenagendraduggirala6010 4 часа назад

    Stopped looking at u tube news bits . Fed up of some film actor problems . Started seeing 100s of bits every day.
    When we get back normal news about general issues , I will restart

  • @Varun12331
    @Varun12331 Час назад

    Neeku revanth reddy entha ichhadu bro……………….nuvvu Telugu nerchukuni appudu Allu Arjun pressmeet malli chusi appudu malli video cheyyyy🫵🫵🫵🫵🫵🫵🫵🫵🫵😠😠