Alitho Saradaga | Raja (Actor) | 14th December 2020 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 4 года назад +1639

    చిన్నవయసులోనే పేరెంట్స్ ను కోల్పోయినా, మీకు ఆ లోటు తెలియకుండా పెంచిన మీ సిస్టర్స్ రియల్లీ గ్రేట్! All the best sir 💐
    Thank u Ali garu & ETV fit this sharing this episode 🙏

  • @naniterlapu9533
    @naniterlapu9533 4 года назад +1036

    మనసులో మాటలు నిజాయితీగా చెప్పి..దేవుని సేవలో వాడబడుతున్న రాజా గారికి ధన్యవాదాలు

  • @sreekalla3506
    @sreekalla3506 4 года назад +1464

    ఇంటర్వ్యూ మొత్తం లో.. ఎక్కడ కూడా నేను, నేను మాత్రమే, నేను గొప్ప అనే ఫీలింగ్ లేకుండా చాలా హార్ట్ ఫుల్ గా మాట్లాడారు రాజా గారు....❤️❤️👍👍

  • @padmaanil377
    @padmaanil377 4 года назад +1599

    ఇంత పబ్లిక్ గా మీరు క్రిస్టియన్ అని ఒప్పుకోవడానికి ఏ మాత్రం వెనకాడలేదు 👏👏👏👏👏

    • @AbhishekPl722
      @AbhishekPl722 3 года назад +103

      Christian ani cheppukodaniki garva padtharu kani siggu padaru sister.

    • @rammurthyrajusakiraju3077
      @rammurthyrajusakiraju3077 3 года назад +25

      @@AbhishekPl722 pookem garva padaru

    • @AbhishekPl722
      @AbhishekPl722 3 года назад +88

      @@rammurthyrajusakiraju3077 I am proud to be a Christian. You do not have the right to insult christianity. Post the comments using parliamentary language. Your language is showing that you do not have culture. So, Learn the culture and mind your language.

    • @paularoratekkem
      @paularoratekkem 3 года назад +31

      Genuine Person genuine experience genuine sharing👍🏻

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад +2

      @Street Food Bytes poraaa bekaar yadava neelanti chillara yadava tho naakenti ...bekar muchatlu noru theristhe boothulu ...em norra dhii drainage better raa neekante kampu yadava ....good bye ra

  • @praveenpamballa2706
    @praveenpamballa2706 4 года назад +339

    చాలా మంచి ఇంటర్వ్యూ చూశాను,,, రాజా గారు తన గొప్పలు చెప్పుకోకుండా, గర్వం ప్రదర్శించకుండా నిజాయితీగా సమాధానాలు చెప్పాడు....,

  • @prasadkannappdlove4084
    @prasadkannappdlove4084 4 года назад +594

    అలీతో సరదాగా నేనుచాలా ఇంటర్వ్యూ చూసాను కానీ 🤔అప్పుడే అయిపోయింది
    అని అనిపించినా ఓకే ఒక ఇంటర్వ్యూ ఇది
    మిస్ యు సార్ రాజాగారు
    మీమాటలు చాలా గౌరవరంగా ఉన్నాయ్
    చాలాచక్కగా మీ అందమైన మాటలతో
    మమ్మల్ని చాలాఆనందపరిచారు 🙏👍👍
    God bleass you sir

  • @vaddipaparao8067
    @vaddipaparao8067 4 года назад +759

    ఈ ఎపిసోడ్ లో రాజా అన్నని చూపించి నందుకు ఆలి గారికి కతజ్ఞతలు... ప్రైజ్ ద లార్డ్ అన్నా..💐💐💐

  • @dastagiriporalla2314
    @dastagiriporalla2314 4 года назад +460

    ఈ ఎపిసోడ్ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అండి... రాజా గారు మీరు చాలా గ్రేట్ సర్

    • @rajsekhar708
      @rajsekhar708 4 года назад +3

      Raja is a nice human being...but mr Ali it's not fair using singular...instead of nuvvu , meeru ani cheppadam manchidi...

  • @kilarivenkanna4753
    @kilarivenkanna4753 4 года назад +153

    తెలుగు మాట్లాడటం లోనూ మర్యాదగా మాట్లాడటం లోనూ నాకూ తెలిసి నా అనుభవం ఎన్నో షోలు చూసాను కానీ ఇంత మంచి మనిషిని నేనెప్పుడూ చూడలేదు

  • @tirupathitirupathi6276
    @tirupathitirupathi6276 4 года назад +196

    చాల నిజాయితీగా మాట్లాడుతూన్నారు సూపర్ రాజా bro.. నీకు అంతా మంచె జరగాలని ఆ దేవున్ని కోరుకుంటున్నానూ.. God bless you.. మంచి నటుడిన్ని మిస్ అవుతున్నాo..

  • @pavandreams9055
    @pavandreams9055 4 года назад +3124

    రాజా ఎపిసోడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. సింపుల్ మాన్.,

  • @kantaraok5210
    @kantaraok5210 4 года назад +771

    రాజా గారూ తెలుగు చాలా బాగా మాట్లాడారు ఎపిసోడ్ ఫుల్గా చేసిన వాళ్ళు ఒక లైక్

    • @funderfanda5404
      @funderfanda5404 4 года назад +4

      Telugu vallu telugu lo kakundaaa.......e language lo ?

    • @h2r205
      @h2r205 4 года назад +4

      @@funderfanda5404 chinese anukunta bro

    • @nethalastella6655
      @nethalastella6655 3 года назад +3

      God bless you raja Garu

    • @sardarsardar5872
      @sardarsardar5872 2 года назад +1

      నువ్వు మొదటగా తెలుగు రాయడం నేర్చుకో ఫుల్గా చేసిన వాళ్ళు కాదు ఫుల్లుగా చుసిన వాళ్ళు అనాలి లేదా పూర్తిగా చుసిన వాళ్ళు

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 4 года назад +343

    మీరు చేసినవి కొద్ది సినిమాలే అయినా, మీ మంచితనంతో ఎన్నో హృదయాల్ని గెలుచుకున్నారు🤗! Very inspirational life journey👏

    • @srinuyanamala9681
      @srinuyanamala9681 4 года назад +3

      Samajaniki emchesadu

    • @freedomranch7617
      @freedomranch7617 4 года назад +6

      @@srinuyanamala9681 pedha pedha heroes em chesthunaru mari athanni aduguthunav

    • @bharathnanda5227
      @bharathnanda5227 4 года назад +6

      @@srinuyanamala9681 thana jeevitham lo anni kashtalu unte ayyo papam analsindi poyi, samajaniki em chesadu ani antav enti bro buddi lekunda...

    • @gantlaswathi2106
      @gantlaswathi2106 4 года назад

      Yes

    • @mdr3340
      @mdr3340 4 года назад

      Madam mee channel bagundi may I know ur name please

  • @mnu6418
    @mnu6418 4 года назад +151

    Real he is so handsome ఇపుడు ఉన్నా హీరో కనా మీరు చాలా బాగున్నారు చాలా అణుకువ మంచి గుణం కలిగి ఉన్నారు 🙏 అంత పెద్ద ఫ్యామిలీ లో పుట్టి కూడా కొచెం కూడా గర్వం లేదు❤️❤️❤️❤️❤️❤️❤️

  • @millymagic6324
    @millymagic6324 4 года назад +77

    He is very simple and Humble. I met him in USA 10yrs ago and he ate my home cooked food and came to me and thanked me .

  • @sreedharputtamreddy1
    @sreedharputtamreddy1 4 года назад +463

    Nice interview తెలుగు లో మాట్లాడితే అవమానం అని భావిస్తున్నవారు ఒకసారి మీ ఇంటర్వ్యూ తప్పక చూడాలి మీరు మాట్లాడే పద్దతి 👌

  • @bandisai9681
    @bandisai9681 2 года назад +88

    అలీ గారు ఎన్ని రకాలుగా మెలిపెట్టి అడిగినా రాజాగారు చాలా జెన్యూన్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు ❤️💌
    Very Happy to see this episode 😊

    • @AP7TNEWS
      @AP7TNEWS 2 года назад

      Jenuv kadu brother. Maneshi ga matladaru...

  • @ysreekanth1785
    @ysreekanth1785 4 года назад +442

    మనసులో అంత బాధ ఉన్న, పైకి చాల స్వచ్చంగా నవ్వుతున్నారు!! love u raja sir!!

    • @prasantheerugula
      @prasantheerugula 4 года назад +2

      @naveen kannekanti neku telusaraa em jaruguthundhoo మత pichii nayalaa

    • @Rahul-kp6wn
      @Rahul-kp6wn 4 года назад +5

      He struggles for money but depends on God not on funds

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад

      @Street Food Bytes maarura street dog byte sorry street food ....but yadava prachaaraalu cheyakandi ...maaya maatalu cheppi conversions cheyakandi ....india culture ni naasanam cheyakandi .

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад

      @@prasantheerugula telusu raa matha pichi yadava naayala

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад

      @Street Food Bytes arey evdraa nuv ... Picha comedy gaa vunnaaav .... Erragadda nundii vachaavaraa ....entraa nee badha ....90 vesi padukobe neeku ayyedi kaadhu peekedi kaadhu avasaramaaaa

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 4 года назад +108

    చక్కని నటుడు రాజా గారు, ప్లెజెంట్ గా, సింపుల్ గా ్ యాక్షన్ ఉంటుంది, ఆయనతో ఇంటర్వ్యూ ఆలీ గారు చెయ్యటం చాలా ఆనందం గా ఉంది, ధన్యవాదాలు

  • @jeevankumar9603
    @jeevankumar9603 4 года назад +141

    రాజా గ్రేట్ అన్న చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు. మనసులో ఉన్న మాట దాపరికం లేకుండా చెప్పారు. ఈ ప్రోగ్రాంలో వచ్చినందుకు థాంక్యూ అన్న.

  • @rscreativethinks6400
    @rscreativethinks6400 4 года назад +1340

    రాజా సూపర్ యాక్టర్ అన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి 👍

  • @MDjahangir-kd9kb
    @MDjahangir-kd9kb 4 года назад +218

    How many people waiting hero venu interview 😍😍

  • @gangadharsuman7639
    @gangadharsuman7639 3 года назад +131

    రాజాగారు, మీరు చాలా నిజాయితీగా మాట్లాడారు అన్నయ్య, ఆలీ గారు మీకు కూడా ధన్యవాదములు సార్...

  • @rajudavidraju9005
    @rajudavidraju9005 4 года назад +322

    ఒకహీరోగా కాకుండ దేవుని సేవకుడుగా షోకి వచ్చినందు ఒక క్రైస్తవుడుగా చాలగర్వపడుతున్నాను దేవుడువీుమ్మల్నీ దేవుడుదీవించునుగాక వీురే అనేకమందికి అదర్శం🙏🙏🙏🙏🙏

    • @satishkumarborra7632
      @satishkumarborra7632 4 года назад +28

      దుర్గమ్మ మిమ్మల్ని చల్లగా చూడాలి

    • @jayakrishna1575
      @jayakrishna1575 4 года назад +8

      @@satishkumarborra7632 super bro

    • @umsums6234
      @umsums6234 4 года назад +11

      దేవుడి పేరు చెప్పి తిక్కతిక్కగా ఊగుతూ ఏవో పిచ్చి పనులు చేస్తున్నారు. అవి కంట్రోల్ చేయండి బ్రో. ప్రజలు తిడుతున్నారు.

    • @satishkumarborra7632
      @satishkumarborra7632 4 года назад +3

      @@jayakrishna1575 Tq Bro

    • @ca.hanumansastryyenugu
      @ca.hanumansastryyenugu 4 года назад +5

      @@satishkumarborra7632 baga chepparu bro jai durga matha ki jai

  • @jyothimogili229
    @jyothimogili229 4 года назад +225

    సూపర్ బ్రదర్ చాలా మంది దేవుని లో కి వెళ్ళి, వెనుదిరుకుతారు. మీరు ఇచ్చిన మాట యేసయ్య నామనికి మహిమ🙏

    • @panchajanya8599
      @panchajanya8599 4 года назад +4

      @@satishkumarborra7632 orey matha gajji nayala.
      Plz don't try to create fights.
      Ni dhevudu idhena nerpadu? pakkanollani keliki, vallatho veyinchuko ani?
      He wrote something.. dhaniki counter ga jai vp, jai dhobi ani raaskunnav.
      Siggundali.
      I'm a hindu too.. but there is no god.
      Dhevudu feeling unte.. idhigo neelane godavalu pedadham ani chusthu untaru. Idhem kukka bathuku ra babu

    • @Bro.Satish_Michael
      @Bro.Satish_Michael 4 года назад +1

      Praise God

    • @chocolateboy7548
      @chocolateboy7548 4 года назад +2

      @naveen kannekanti దేవుడి లోకి వెళ్లడం అంటే అత్యద్మీకంగా ఉండటం అని అర్థం అని మన హిందూ గ్రంథాలలో ఉంది బ్రో.

    • @venkatesskvr738
      @venkatesskvr738 4 года назад

      @naveen kannekanti waste fellow వీడు

  • @ravikillani5552
    @ravikillani5552 4 года назад +201

    రాజా గారు ఆనందమంచి కాఫీలాంటి సినిమా మల్లి మల్లి చూడాలనిపించే సినిమా మీరు సినిమాలు చెయ్యరు అనడం చాలా బాధగా ఉంది మీ వైజాగ్ ఫ్యాన్స్

  • @vahiniwondersvijayawadaammyi
    @vahiniwondersvijayawadaammyi 4 года назад +42

    రాజా గారు మీ ఒపీనియన్ వెయిట్ చెప్తారు ఇండస్ట్రీ గురించి మీరు మాలాంటి వాళ్ళకి మంచి మెసేజ్ లు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ప్రైస్ ది లార్డ్

  • @k.aswanikumar6650
    @k.aswanikumar6650 4 года назад +356

    దేవుని కృపతో బానే వున్నాను అన్న..praise the Lord Raja Anna..🙏🙏

  • @ntrydr1254
    @ntrydr1254 4 года назад +118

    మంచి వాళ్లకు ఎప్పటికైనా మంచే జరుగుతుంది రాజా గారు, ఆల్ ది బెస్ట్ 👍👍🙏🙏

  • @sugunamaddula9746
    @sugunamaddula9746 4 года назад +70

    చాలా చాలా బాగా మాట్లా డుతూ నవ్వు తు వున్నారు గ్రేట్ రాజ గారు

  • @shaikjubedabegumshaik1720
    @shaikjubedabegumshaik1720 4 года назад +244

    Rajaa smile Ku like vesukondi keep smile 😁😁😁😁😁

  • @హరికృష్ణసంగాని

    రాజా ది గ్రేట్ 👌👌👌👌....

  • @rayapureddymallareddy8823
    @rayapureddymallareddy8823 4 года назад +24

    Feel happy after watching this episode...Ali gaaru and Raja garu...thank you for making everyone happy

  • @9985798026
    @9985798026 4 года назад +41

    I saw raja Garu walking on the road near my home a few days ago he is a very simple guy.

  • @sammusamatha9867
    @sammusamatha9867 4 года назад +23

    No single negative comment. . It's really happy to see you sir

  • @shwethashetty5066
    @shwethashetty5066 4 года назад +322

    ''Anand'' movie my all time favourite ❤️

  • @pondurudeepthi3617
    @pondurudeepthi3617 4 года назад +103

    Meru depression lo lekunda me jeevithanni motivate cheskuntu great . Uday kiran kuda me laga alochinchi vunte bavundedi👍🙏

  • @sujatharamakuri2705
    @sujatharamakuri2705 2 года назад +12

    యేసయ్యకుమీరేనిజమైన కుమారుడువు దేవుడు నిన్ను దీవించుగాక praise the lord 🙏

  • @ArunMerugu
    @ArunMerugu 4 года назад +10

    Entire Conversation Moves very pure Talk . Very rare people can talk like a Raja .. Very superb Show conduct by Ali ji.

  • @shivavarmajvs
    @shivavarmajvs 4 года назад +107

    he is Very honest and kind person..Anand is my all time favorite movie..feel happy to watch this episode..thanks Etv

  • @Kalpanahomes908
    @Kalpanahomes908 4 года назад +78

    Good answer Raja gaaru, God bless you, good decision happy to c u as a pastor 🌸🌸🌸

  • @nivedhithaswami8821
    @nivedhithaswami8821 4 года назад +99

    He is a brilliant and perfect person....

  • @manvitishaan7660
    @manvitishaan7660 4 года назад +7

    Abbabba raja garini chusta unte inka inka alage chudalinipistundi,wat a sweet voice,osm smile.appatiki,ippataki ade handsomeness❤️

  • @nkvarma2506
    @nkvarma2506 4 года назад +1

    ఎన్నో ఎపిసోడ్స్ ఆలితో సరదాగా చూసాను కానీ ప్రారంభం నుంచి చివరివరకూ నవ్వుతూ తెలుగులో ధారాళంగా హృదయపూర్వకంగా వున్నది ఉన్నట్టు చెప్పడమే కాకుండా గౌరవంగా మాట్లాడుతూ తన అనుభవాలను నెమరు వేసుకుంటూ చక్కటి ఆలోచన అవగాహన కలిగేలా మాట్లాడిన యంగ్ స్టార్ మొదటి వారు రాజాగారే అప్పుడే ఈ ఎపిసోడ్ అయిపోయిందా అనిపించింది. ఆలీ గారు మీరు కూడా ఈ పరిచయం చాలా ప్రత్యేకంగా హుందాగా చేశారు

  • @kanduluvenkatesh5150
    @kanduluvenkatesh5150 4 года назад +460

    సో మొత్తం నవ్వుతూ మాట్లాడారు సూపర్ సార్

  • @Anuk2803
    @Anuk2803 4 года назад +55

    Good that he left this Industry.. Because his heart is so pure with no cunningness. In 2004 we did Traffic awareness program @ Jubilee Checkpost signals. I knocked his car window and gave him my Company pen and thanked him for wearing seatbelt.. He gave a infectious smile.. OMG unforgettable ♥️

    • @karunm4603
      @karunm4603 4 года назад +4

      Good to know.. normally stars don't care about these things

  • @shivavizag
    @shivavizag 4 года назад +89

    What an actor man still remember his movies.

  • @r.padmavathi902
    @r.padmavathi902 Год назад +1

    అన్ని వదిలేసి మీరు దేవునిలోకి వచ్చారు బ్రదర్ మీరు చాలా గ్రేట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 4 года назад +147

    దేవుని పాత్రగా వాడబడటం కంటే గొప్ప విషయం...మరొకటి లేదు...రాజాజీ ...you were selected by our Lord God.God bless you raaja..all the best

    • @KRsurendra
      @KRsurendra 4 года назад +4

      Bokkem kaadhu 😂😂😂

    • @ravinunna1168
      @ravinunna1168 4 года назад +6

      veedu christian conversion mafia gang member... India lo conversions cehyadani foreign funds dobbutadu..

  • @హరికృష్ణసంగాని

    ఆనంద్ ఒక మంచి కాఫీ లాంటి సినిమా ☕☕☕

  • @randomvideos2919
    @randomvideos2919 4 года назад +56

    Raja gari past chaala sad, i love his acting.
    RIP Telugu cinema

  • @surisurendra6693
    @surisurendra6693 4 года назад +474

    రాజా. దేవుడు మీకు.ఆయుర.అరోగ్యలు.ఇవ్వలని.కోరుతుంన్నాను

    • @ravinunna1168
      @ravinunna1168 4 года назад +1

      ethanu christian conversion mafia gang member...meeru mararu.. god ante god eh.. true god, fake god ani undaru.. e islam and christianity tho ede problem. valla devudu matrame devudu ani anukuntaru.. edi prapanchaniki chala pramadakaram.. ethanu christian conversion mafia gang member

  • @sharonfortruth7297
    @sharonfortruth7297 3 года назад +109

    మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి యెదుట నేనును వానిని ఒప్పుకొందును.
    మత్తయి 10:32

  • @sanjurangolis3682
    @sanjurangolis3682 4 года назад +2

    Ali gaaru meeru chaala dhanyudu....Raja gaari laanti good human being ni interview chesinanduku....he is so kind person

  • @mrvideos4525
    @mrvideos4525 4 года назад +601

    మీ ఫ్యామిలీ ఇంత గ్రేట్. మీరు కూడా గుణంలో చాలా గొప్పవారు 😄

  • @narasimharaoimandi8974
    @narasimharaoimandi8974 4 года назад +16

    రాజా గారూ ఎంతో సింపుల్ గా మాట్లాడారు మీ వాయిస్ చాలా బాగుంది సర్

  • @krishnamurthy401
    @krishnamurthy401 4 года назад +30

    With grace actor Ali handled the interview ...The youth can learn from story n testimony of Pastor Raja fighting all odds n leading to be blessing for many..

  • @abdulnorthamericanvlogs8017
    @abdulnorthamericanvlogs8017 4 года назад +21

    He came to my college al Ameer Engg college Vizag he was so good looking and he came to promote his film I still remember him such a great human being

  • @padmaanil377
    @padmaanil377 4 года назад +106

    రాజా గారు ఫాస్టర్ గా మారారు అని తెలిసి కూడా బోరింగ్ గా ఫీలవ్వకుండా రాజా గారితో ఫ్రొగ్రామ్ చేశారు 👏👏👏👏

    • @padmaanil377
      @padmaanil377 4 года назад

      🙏🙏

    • @kallepallisai878
      @kallepallisai878 3 года назад +3

      Appudu Appudu. Yadavalani kuda thisuka ravali ga 😂

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад +1

      Kaaligaa vunnadi vaade ...show kii vasthe publicity avuthadii anii adaggaaane vachaadu suvaartha chepadaaniki

    • @anandreddyarikatla9631
      @anandreddyarikatla9631 3 года назад +3

      @@naveenkannekanti3533 meru entha kaliga unte ayan interview chusati brother.

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад

      @@anandreddyarikatla9631 nenu kaali nuvvu kaalii ....raja gaadu kaaalii....mari show ni show laaaga chudandi aradhana chesi kampu cheyakandi

  • @vennelavennela1827
    @vennelavennela1827 4 года назад +31

    మి""ఆనంద్ సినిమా చూసినప్పుడల్లా మనసుకు ఎంత "ఆనందం" మనసుకు ఎంత నేమ్మది కలుగుతుందో మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూస్తుంటే అంతే ఆనందంగా ఉంది మనసుకి""🤗🤗🤗🤗రాజ గారు I LOVE you మిమ్మల్ని మళ్ళీ తెలుగు స్క్రీన్ మిద చూడాలని ఉంది🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @shaikrahamatulla1995
    @shaikrahamatulla1995 4 года назад +332

    హలో. హాయ్.. ఫ్రెండ్స్ ..
    గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగు వారందరిలో ఎంత మంది చూస్తున్నారు...l like ఈ షో..
    I am in Kuwait..

  • @kfkingofthefarmer5846
    @kfkingofthefarmer5846 4 года назад +224

    సార్ మీరు గ్రేట్ బ్రిటిష్ ఫ్యామిలీ ఐ ఐ ఐ ఉండి చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు ఫ్యామిలీ ఇంగ్లీష్ మాట్లాడుతున్న ఇప్పటి హీరోలు చాలా పొగరు ఇప్పటి వారికి

    • @mandasureshmanda791
      @mandasureshmanda791 4 года назад +2

      👍🤝

    • @swetha6064
      @swetha6064 4 года назад +2

      Telugu matladite paruvpotundi Ani feel aye actor's Chala Mandi. Bigboss show chudandi Telugu matlade valaki value ledu english matladite great ga chustaru akariki Telugu varnamala Rani valu kuda Telugu contestant.

    • @chandu8120
      @chandu8120 4 года назад +1

      @Intro Maker entra malli cheppu

    • @arunaanu2265
      @arunaanu2265 2 года назад

      british family ah

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 4 года назад +80

    ఇలా ఫేమ్ లో లేని వాళ్ళను పిలిచి ఇంటర్వ్యూ చేయడం వల్ల రేటింగ్ రాకపోవచ్చు అలీ గారు కానీ రెస్పెక్ట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది మాకు ఈ షో అంటే రెస్పెక్ట్

  • @PradeepKumar-ll6mo
    @PradeepKumar-ll6mo 4 года назад +6

    ఇప్పుడున్న తెలుగు హీరోలు తెలుగు మాట్లాడడానికి నామోషీ గా feel అవుతున్నారు.
    కానీ రాజా గారు చాలా చక్కగా తెలుగులో మాట్లాడుతూ షో మొత్తం నవ్వుతూ ఉన్నాడు.

  • @NKS1982
    @NKS1982 4 года назад +678

    తెలుగు బాగా చక్కగా మాట్లాడారు. తెలుగు హీరో అనిపించుకున్నారు.

    • @shashankashura1654
      @shashankashura1654 4 года назад +13

      kaani Matha maarpidi conversion baga chestunadu ga

    • @Satya_From_Amp
      @Satya_From_Amp 4 года назад +20

      @@shashankashura1654 ayana personal life manaki yenduku bro movie industry lo Chala Mandi rakarakalu ga vuntaaru even raja garu daanini oppukunnaru daniki manam proud ga feel avvali...
      Yevariki estam vachinatlu vaadu vuntunnadu...so nuvvu Vundu ur wish 👍🏿👍🏿
      Ne estam vachinatlu comments chesesty yelaa bro...

    • @SaiReddy-yc1vs
      @SaiReddy-yc1vs 4 года назад +8

      @@Satya_From_Amp masthu mandini nashanam chesi kotlu sampadisthundu.pedda scam chesthundu

    • @Satya_From_Amp
      @Satya_From_Amp 4 года назад +7

      @@SaiReddy-yc1vs nuvvu telivaina vadivi Bro 👍..
      Andukee Munde kanipettesav
      Chala Mandi nasanam ayepotunnaru
      Anto ee technology days lo kudaa mari yelaa nammestunnaro aa scam vaallani...
      Kunchem kuda telivi ledu atleast melaa kudaa
      Sare ley
      Devudu vuntaadu ga chustadu ga yedoti chestadu ley Bro.. nuvvu yem cheyagalav cheppu elaaane cheraaku padadam tappa..
      Ame antav Bro 👍

    • @vimalaruvva1510
      @vimalaruvva1510 4 года назад +1

      Nejame

  • @allinoneeducationchannel8285
    @allinoneeducationchannel8285 4 года назад +27

    Nice interview. I like his level of maturity.

  • @nithiin6241
    @nithiin6241 2 года назад +15

    Anand is one of my favourite movie ...❤️❤️❤️

  • @jesusloves3819
    @jesusloves3819 2 года назад +4

    Praise the lord brother raja......
    మీ ద్వారా ఇంకా బలమైన సేవ యేస్సయ్య జరిగించును గాక... ఆమెన్

  • @skfathima5292
    @skfathima5292 2 года назад +1

    Chala honesty ga Anni vishayalu panchu kunnaru. Your great bro...

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 2 года назад +13

    ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మహోన్నతమైన వ్యక్తి రాజా ది గ్రేట్ .
    ...............God bless you

  • @srilatha3643
    @srilatha3643 4 года назад +30

    Very inspirational life of Raja.. 🙏great interview ever

  • @chandrajaya3280
    @chandrajaya3280 4 года назад +24

    Interview chusinaka really i like u raja gaaru .... The way of talking is extraordinary raja gaaru... Super super

  • @sanjeevchaganti6463
    @sanjeevchaganti6463 3 года назад +3

    Perhaps, the best interviews and the best episode of Ali garu . Lot of humility, compassion and sincerity of Raja garu. God bless you Raja garu.

  • @Ram-ul2dt
    @Ram-ul2dt 4 года назад +2

    Simplycity,
    Smile,
    Meru hotel receptionist ga work chesaru Graduation complete chesi kaali ga vunde vallaki meroka inspiration.
    One of the Interesting episode
    రాజా ది గ్రేట్..👌🏻

  • @shashikanth342
    @shashikanth342 4 года назад +35

    From 37:18 to 37: 50 it's very very true Raja in majority cases. But meeru, Udhay Kiran, Tharun lanti vallani chala Mandi ishtapadtharu bcz of talent. pls continue movies we will watch you

  • @srinivasg1875
    @srinivasg1875 4 года назад +21

    raja you are 100%....decent hero of the industry. lovely lively..

  • @madhavaraoch108
    @madhavaraoch108 4 года назад +32

    సరైన అవకాశాలు రాక కనుమరుగైన నటులలో రాజా ఒకరు. గాడ్ ఫాథర్స్ లేకపోతే ఈ రంగుల ప్రపంచంలో ఉండటం చాలా చాలా కష్టం.

    • @anithakarunajyothiainala2935
      @anithakarunajyothiainala2935 4 года назад +3

      Choices vachina he rejected movies

    • @madhavaraoch108
      @madhavaraoch108 4 года назад +2

      నేను చాలా కామెంట్స్ చదివాను. ఒక్క కామెంట్ కూడా నెగటివ్ గా లేదు. దీనినిబట్టి చూస్తే రాజా గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. సినీరంగములో నిల దొక్కొకపోయిననూ, వేరే రంగములో ఎంతో ఉన్నత స్థాయిలో ఎదు గుతున్నారు. అదే నేటి యువత నేర్చుకోవలసినది. సినిమానే జీవితం కాదు. మనిషి రాణించడానికి ఎన్నో రంగాలున్నాయి. All the best Raja & God bless yr fmly & blessings too to yr sisters.👍

  • @maryprasanna9192
    @maryprasanna9192 4 года назад +2

    Ali garu first of all tq very much.. I heard about raja gari transformation.. really still he is strong in spiritually.. he n his family.. Pastor position is a great job than all positions.. May God give u wonderful life in coming days also as u glorified God

  • @godlord6260
    @godlord6260 2 года назад +3

    Ela open ga cheypali testimony yes super raja brother

  • @acachurchrenigunta7504
    @acachurchrenigunta7504 4 года назад +6

    cinema feeld lo unnappudu meeru nachaledhu sir,Kani ippudu dhevuni sevalo unnaru kadha ippudante meerante gouravam perigindhi sir..praise the lord

  • @mahammadsadiqali1381
    @mahammadsadiqali1381 4 года назад +46

    I'm eagerly waiting this episode...
    We all Miss you Raja on screen.....

  • @కొణిదెలరాంకరణ్

    ఫస్ట్ టైం ఫుల్ ఇంటర్వ్యూ చూసా రాజా గారి వల్ల

  • @foodiescookingstyle707
    @foodiescookingstyle707 4 года назад +34

    Uday kiran and Raja evergreen😊

  • @PaAGadirajuSanjayVarma
    @PaAGadirajuSanjayVarma 4 года назад +38

    The real srimanthudu.I am feeling so happy after watching this interview

  • @keerthikumari509
    @keerthikumari509 4 года назад +109

    Such a genuine and sweet person Raja garu. ......🙏

  • @prashanthysr9146
    @prashanthysr9146 4 года назад +929

    వడ్డే నవీన్ గారిని పిలవండి ఆలి గారు

    • @mm-wl3tn
      @mm-wl3tn 4 года назад +23

      Recent ga pelli movie chusanu nenu so apudu nenu anukunanu asalu vadde naveen garu emaipoyaro ani.... Ali tho saradaga programme ki pilisite bagundu ani like raja garu

    • @deepak40003
      @deepak40003 4 года назад +5

      @@mm-wl3tn just bcz of CBN Naveen aayana industry ki dhooram ga untunnaru..

    • @vishnupriyaalaparthi1616
      @vishnupriyaalaparthi1616 4 года назад +5

      @@deepak40003 😂😂😂good joke

    • @pylasatish7641
      @pylasatish7641 4 года назад +4

      @@mm-wl3tn pp

    • @pylasatish7641
      @pylasatish7641 4 года назад +2

      .

  • @pravallikareddy2511
    @pravallikareddy2511 4 года назад +18

    Mi face expressions mi talking nature .aswme andi.

  • @telugu5647
    @telugu5647 4 года назад +4

    really great raja meeru, youth ki inspiration msg ichharu,very nice,mee bhasha, mee lagane sowndaryamga undi,ali gariki thanks manchi interview chesaru

  • @lavanyathoughts9479
    @lavanyathoughts9479 4 года назад +1

    Appude episode ayipoyindha anipinchindhi .Mee interview chala peacefull ga vundhi .thank you Ali garu raja garini invite chesinandhuku.

  • @nareshnyayapati7073
    @nareshnyayapati7073 4 года назад +41

    I feel the pain ...when he told i will not do movies again....we miss u anna

  • @sirishaam7654
    @sirishaam7654 4 года назад +51

    Simplicity, dignity, good character.

  • @sumanb6165
    @sumanb6165 4 года назад +10

    ఆలీ గారు నమస్కారం అండి మీ ప్రతీ ప్రోగ్రామ్స్ తప్పకుండా చూస్తాను నాకు మీ కామెడీ చాలా ఇష్టం సార్ మీరు హీరోయిన్ రవీనా టాండన్ గారిని మీ (మన) షోకి తీసుకురండి దయచేసి

  • @ROJADAY
    @ROJADAY 4 года назад +2

    Raja garu chala pleasant ga vundandi Mee interview
    Mee interview chusaka prasantham ga anipinchindi
    Great nd genuine

  • @shrey522
    @shrey522 4 года назад +15

    Great guy.. very humble and selfless.. stay blessed bro.

  • @SRK-vz7fj
    @SRK-vz7fj 4 года назад +213

    ఆనంద్
    వెన్నెల
    ఇంకోసారి
    సొంత ఊరు
    అన్నీ మంచి సినిమాలే చేశారు రాజా

    • @Rajulpt32
      @Rajulpt32 4 года назад +7

      Aa naluguru also

    • @nagirirajiii66
      @nagirirajiii66 4 года назад +3

      మాయాబజార్ also

    • @gangadharsuman7639
      @gangadharsuman7639 3 года назад

      Style movie lo kuda manchi Character chesaru

    • @miidderamesh200
      @miidderamesh200 3 года назад

      Nejagany meru chala goppa manasu unna raja vi

    • @nagatajuv8937
      @nagatajuv8937 3 года назад

      God bless you 🙏🙏🙏raja garu

  • @patnalasunitha5152
    @patnalasunitha5152 4 года назад +164

    Rajagaru ravadam మాకు సంతోషం గ వుంది

    • @shines6323
      @shines6323 4 года назад +2

      Really egarly waiting

    • @RAMAMUTRTY
      @RAMAMUTRTY 4 года назад

      The problem in film industry is financial backing is required. It is unfortunate only few families r controlling telugu industry

  • @prasadprasad-zx9pn
    @prasadprasad-zx9pn 4 года назад +122

    Praise the lord brother రాజా గారు.

  • @ushakiranimanchiraju6929
    @ushakiranimanchiraju6929 4 года назад +10

    Great and simple person , happy to see him again on screen 😘👍

  • @sirishasuma333
    @sirishasuma333 4 года назад +4

    Hyd lo nenu coaching vellinappudu 2018_2019 lo ma frd church ki invite chesindhi Raja anna msg baga cheptharu ani cheppindhi church ki vellaka 'hero Raja' iam shocked ma raja anna matalu uu👌👌👌

    • @naveenkannekanti3533
      @naveenkannekanti3533 3 года назад

      alaaa maatalu cheppe ...convert chesthaaru ...matha pichi ni mind ki ekkistaadu ....jesus maatrame god anii......

  • @sazidabdul7471
    @sazidabdul7471 4 года назад +370

    .ప్లాస్టిక్ సర్జరీ నటుల కంటే రాజా మంచివాడు.