ఆలీతో సరదాగా. మొత్తం ఎపిసోడ్ లలో. నాకు నచ్చిన. పూర్తిగా చూసిన ఎపిసోడ్ ఇదే. సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ. ఇంత మంచి ఎపిసోడ్ని నిర్వహించిన ఆలీ గారికి అభివందనం
అలీ గారు చేసిన episodes లో the best Episode ఇది. సాయి కుమార్ గారు మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఇంత ధైర్యం గా ఎవరూ మాట్లాడలేరు. He is a real hero. ఆది handsome hero. ఆది కి మంచి అవకాశాలు రావాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నారు.
ఎంత మందికి episode అప్పుడే అయిపోయిందా అని అనిపించింది 😔 ప్రతి మాట ఒక ఆణిముత్యం అబ్బ ఏం సంస్కారం 🙏😇 ఈ కుటుంబాన్ని అవమానించిన వాళ్ళకి ఎప్పిటికైనా కొడుతుంది
This interview completely changed my perception about Sai kumar gaaru. Never saw an interview of his till date. Only knew of him as fine actor but this is a revelation of his personality. Thanks for having him over on this show. Keep up the great job
చిన్నప్పుడు నా ఫేవరేట్ హీరో పోలిస్టోరి ఓ 500 టైమ్స్ చూసా చాలా గొప్పనటుడు రౌడి దర్బార్. అంతఃపురం.కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి.అమ్మాయి కోసం.మూవీస్ లో చనిపోయే పాత్రలు వేసాడు కెరిర్ మంచి ఊపులో ఉన్నప్పుడు ఈలాంటివి యే హీరో చేయ్యాడు నిజంగా మీరు గ్రేట్ సార్
Happy Birthday Sai Kumar garu....Sai mi programs, interviews, movies anni miss avvakunda chusanu, really great hero, good family person. miru host chese Manam program every episode miss avvakunda chustanu...... Heros ante ae type of problems undavani anukunna bt mi e interview miru kashtalni avamanalni aedurukovalsi vastundani telusukunna. Mi voice chala gambhiram ga miru chala soft hearted. Chala mandiki gaatra danam chesaru. Police dream role pettukunna vallandariki miru role model always.....
సాయి కుమార్ గారు మీకు నంది అవార్డు ఎందుకండీ.. అంతకన్నా మిన్న మా హృదయం లో మీకు మీ కుటుంబానికి ముఖ్యంగా మీ వాయిస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.. ఈ అవార్డుల విషయంలో మీలాంటి బహుముఖ ప్రజ్ఞావంతులకు అన్యాయం జరుగుతూనే ఉంది
👉 " ఈశ్వర్ అల్లాహ్ " సినిమా నేను చూడలేదు కానీ , ఈ ఆలితో సరదాగా ప్రోగ్రాం లో ఇటు సాయికుమార్ అటు ఆలి స్నేహ బంధం చూసి నాకు "ఈశ్వర్ అల్లాహ్ " కంటి ముందే కనిపించింది..... దీన్నే స్నేహమంటారు,ఫ్రెండ్ షిప్ కి కుల మతాలు కానీ వయసు తేడా కానీ రంగు రుపు రేఖల తేడా లుండవు....ఫ్రెండ్ షిప్ ఇస్ గ్రేట్.....❤️💪👍👈
కనిపించే మూడు సింహాలు హీరోలు..విలన్లు .హీరయిన్ లు అయితే ...కనిపించని గాత్ర దానమే సాయికుమార్..... మీ గాత్రం లేక పోతే ఎంతోమంది హీరోలు లేరు ..ఎన్నో సినిమాలు లేవు....
No one talks about Nepotism in Telugu industry. But, he is one of the actors who did not get due recognition because of nepotism. He is handsome than Chiranjeevi, Balakrishna, Venkatesh, Nagarjuna, Suman and Rajashekhar etc. All the best Sai garu for your rest of the life. May God fulfill all your rightful desires. Love you for your commitment towards your family. Same for Ali garu.
@@KumarB819 Chiranjeevi had strong roots in industry called allu ramalingayya and allu aravind. By that time Rajshekhar married Jeevitham, she was an established actress. I agree Sum an had no godfather. But, Sai kumar's father was also a victim of nepotism.
I don't know personally about saikumar gaaru before.. But with this show ...I came to know more about him...that he is very genuine & honest person Thankyou aaligaaru for calling him to the show.....
DIALOGUE KING సాయికుమార్ కోసం చూసేవాళ్ళు ఒక like వేసుకోండి. సాయికుమార్ గారు ఒక్క కమల్ హసన్ గారికి తప్ప South India లో అన్ని భాషల నటులకి డబ్బింగ్ చెప్పారు. హిరో,విలన్,side artist,side character,Guest appearence ఏ పాత్ర అయిన ఒదిగిపోతారు.విశ్రాంతి లేకుండా అడపదడపా ఏదో ఒక సినిమా,ప్రోగ్రామ్,T V షో ల లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు. హిరోగా తెలుగు సినిమాలకన్నా కన్నడ భాషల్లో మంచి పేరు వచ్చింది.పోలీస్ పాత్ర అంటే సాయికుమార్ గారే చెయ్యాలి అని అనేవాళ్ళు అప్పట్లో సాయికుమార్ ధ్రిల్లర్ మంజు అరుణ్ పాండ్యన్ సత్యప్రకాశ్ భానుచందర్ ర్లను పంచపాండవులు అనేవారు. యాక్షన్ మూవీస్ లో సాయికుమార్ గారికి డూప్ అవసరం లేదు కారణం డూప్ లేకుండా ఫైట్స్ చేసేవారు పోలీస్ స్టోరి పోలీస్ స్టోరీ-2 ఖాకీ చోక్కా లా అండ్ ఆర్డర్ A.K 47 భగవాన్ వంటివి నవయుగం మదర్ ఇండియా అమ్మ రాజీనామా మేజర్ చంద్రకాంత్ ఈశ్వర్ అల్లా అమ్మాయి కోసం అంతఃపురం హైవే కలవారి చెల్లలు కనకమహాలక్ష్మి శ్లోకం సామాన్యుడు ఏ సినిమాకు తగ్గట్టుగా ఆ సినిమాలో అరిపించారు సింగిల్ టేక్ లో చెప్పిన డైలాగ్స్ కొన్ని, 90 టేక్స్ లో చేసినవి కూడ ఉన్నాయి. సాయికుమార్ భగవాన్ సినిమా అందరూ చూడండి ఒకసారి అందరూ.
Sir ur truly truly a legend...before also v had lots of respect towards u...but after hearing ur story about ur dad and all its increased 1000 times...we hope dat v see u in every film and aadhi ur the most handsome,talented and the most underrated actor...we love u loads sir
Really we are impressed by you Saikumar Sir. After seeing ur story we got tears. And the respect and love u hav given to ur parents really reached our heart. And for this generation you showed how to love parents. Belated happy birthday to you 💐😊
ముందుగా ఆలీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి యాక్టర్ సాయి కుమార్ గారి ఇంటర్వ్యూ చేసినందుకు. సాయి కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ ని చూసుకోవడం, ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్ నీ ఫేస్ చేశారు, కష్టాలకు నమ్మకుండా జీవితంలో నిలబడ్డారు హ్యాట్సాఫ్ సాయి కుమార్ సార్.
@@tibiriseetidevi7070 z cc I have Pin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hour
Being an pakka Kannada person thriller Manju sir spoke very well Telugu that's the respect what we kannadigas will give to other languages same thing will expect from other language artist nd actors to our kannada film industry nd language.
@@shravp769 we never force anyone to learn our language it's their individual interest to learn kannada or not, we should respect the local language be a roman when you're in rome,,you said that people from other states are harrased by kannadigas if that is true means how come 70% of the Bengaluru is from other states of India,,,if you feel that you have been harrased in any place it's better to not to go to that place very simple.
We kannadigas never force to talk kannada. We respect all languages. We watch other languages movies but other languages people never try to learn any other languages
He is a legendary actor and a great human being...its our bad luck his full potential isn't used by the industry....his journey is really painful...i wish him a happy journey ahead
Ali garu anna nu pilushinsndhuku chala tq andi sai kumar garu soundarya గురించి చెప్పపోతే మీరు టాపిక్ డైవర్ట్ చేసినట్టు అనిపించింది sir soundarya గురించి ఎవరు చెప్పినా వినాలి anipistadhi తనగురించి ఎంత చెప్పినా తక్కువే anipistadhi వీలైతే ప్రతి వారిని అడగండి sir pls pls thana గురించి తెలుసుకోవడం కొత్తగా వచ్చే వాళ్లకు తెలియాలి sir
ఇంతకీ మిమ్మల్ని అవమానించినవాళ్ళ పేర్లు చెప్తే బాగుండేది సార్ మీరు చాల గొప్ప మనసున్న మనిషి సార్ మీకు చాల సంస్కారం ఉంది అని వాళ్ల పేర్లు చెప్పకపోవడంతోనే అర్థం అయింది
I watched this episode fully it was a tough journey to reach this place.ur deserve great respect sai kumar sir.true legend sir.thanks for sharing ur experiences and good things.
Great human being.A complete responsible family person.Great actor.Great dubbing artist.A great son, brother & father.Happy birthday to dialogue king.,🙏
విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే సాయి కుమార్ సార్ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని షో లోకి వచ్చి చెప్పినంత వరకు మాకు తెలియదు సార్ అవన్నీ దాటి స్టేజ్ కి వచ్చారు సార్ మీరు నిజంగా మీరు గ్రేట్ సార్ మరెన్నో సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
Cinema field ante antha easy kadu ani e interview chusthe artham avatha undi. great sai sir. your inspiration for all. great family. I am big fan of your family
ఆ పెద్ద స్టార్ ఎవరో గాని ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నాడో... టాలెంట్ ఎప్పుడో ఒక అప్పుడు మంచి స్థానినికి తీసుకొని వెళ్తుంది. All the best dailog king Sai Kumar గారు...
Such a nice Interview.. Hats off to you SAI sir.. You are a true legend ..The best interview I have ever seen..Truly Inspirational 👏👏.. A very Happy birthday and Many more happy returns of the day sir.. 🎉🎉🎉🎊🎊🎊
💐Sai garu belated Happy Birthday, God bless you always to achieve more success in your life 🎊 Sir you and your brother Ravi garu told us nice interesting information about your entire family. Liked his episode the most👌
సాయికుమార్ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం కుమార్ పోలీస్ స్టోరీ సినిమా డైలాగ్ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించని నాలుగో సింహమే పోలీస్ ఈ డైలాగ్ ఉన్న వారందరూ సహాయకులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను
@25:20 if my guess is correct star hero is pawan kalyan n his relative star producer allu Aravind🤔 movie is tholiprema....p.s sharma sai Kumar's father played a role as heroene's grand father
*SAI KUMAR GARU NAMASKARAM YOU ARE BLESSED TO HAVE SUCH PARENTS AND YOUR PARENTS ARE BLESSED TO HAVE YOU AS THEIR CHILD.I HAVE A SON AND HOPE HE TURNS OUT TO BE LIKE YOU.MUCH LOVE FROM CANADA*
సాయుగారు వారి తండ్రి శర్మ గారిని తిరుపతిలొ అవమానించిన డైరక్టరు, నిర్మత, హిరొ పెరు గాని కనిసం సినిమా పెరు సంవత్సరం చెప్పిన బాగుండెది , అన్ని చెప్పి అది చెప్పక పొవడం తొ ఎవరు అన్నది మాకు సస్పెన్స్ గాఉంది , ఎవరైన చెప్పిన సంతొషిస్తాను
సాయి గారు గొప్ప నటుడు పోలీస్ స్టోరీ సినిమాలో అలాంటి నటన సాయి గారికి మాత్రమే సాధ్యం. సాయి గారు పోషించిన ప్రతి పాత్రలో ఆయన నటన అద్భుతం. Hat's off Sai Kumar garu 🔥🔥👌👌👍👍😍😍⭐⭐🙏🙏🎉
Ee show lo Saikumar garu yadharthanga matladinandhuku dhanyavadalu, and Aadi ki proudness chala vundhi anukunta, show ki entire ayinapatnuchi, end varuku Ali garini, sir anigani leka Anna anigani palakaledhu,
Naku alitho sarada show ante Chala istam heroes manaki telusu Kani valla gurinchi nijamlu telivu vallaki manalage Anno kasta.nastalu untayi Ani cheppedi show alitho saradaga thq sir all tem ki thqqqqqq,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sai Kumar garu...heard u had set very high goals for an ideal family...take a bow sir... Surekha garu....the lady behind his everything...hats off ma'am....
అవమానించిన మహానుభావులు నిర్మాత ఎవరో గాని చి పాపం ఇలా మన చిత్ర పరిశ్రమ లో చాల మంది ఉన్నారు . కానీ సాయికుమార్ గారు ఇంటర్వ్యూ ఇంకో ఎపిసోడ్ ఉంటె బాగుండేది అనిపించింది
sharma sdcrm I didn’t confirm it. That was just my view. You better understand the difference between facts n views. In this country I have every right to express my view. So better grow up.
@@ymchandra : seems you are a immature person so 1st you can grow-up.. you have habit of passing comments on others so easily with out knowing facts ..check your comment (Chiru,arravind) ..it's a confirmation from your side with out any other expressions . Don't show your attitude on me in comments ..will not tolerate this any more ...
సాయికుమార్ గొప్ప నటుడు ఒక్క లైక్ ఇద్దాం
🤝🤝🤝 ఏమంటారు ❓
లైక్స్ అడుక్కోవటం ఏంట్రా ఛండాలంగా,, ఛీ.....
సాయికుమార్ నటన, స్వరం(గొంతు) నచ్చిన వారు ఒక లైక్ వేసుకోండి....
ఆప్యాయతలకు చిరునామా సాయికుమార్ గారు..
L U 💞 Sai Kumar sir
Y
***zz, zzzz*z**zszzsz, z, ****😐☹️☹️☹️☹️☹️☹️☹️☹️😍 *z*z**z
@@ramukosti4546 I ii o
You are amazing, your life is inspired to all people who has desire to grow.
దీనిబట్టి ఒకటే అర్థం అవుతోంది ఈ ప్రపంచంలో కష్టం లేని వ్యక్తి లేడు మనం కూడా కష్టాన్ని ఎదిరించాలి జయించాలి జన్మదిన శుభాకాంక్షలు సాయి కుమార్ గారు 💐💐💐
S.. avnu .
అవును నిజమే
Yes
@@ganeshnandini5126 à
@@karunakonam3272 zn
ఆలీతో సరదాగా. మొత్తం ఎపిసోడ్ లలో. నాకు నచ్చిన. పూర్తిగా చూసిన ఎపిసోడ్ ఇదే. సాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ. ఇంత మంచి ఎపిసోడ్ని నిర్వహించిన ఆలీ గారికి అభివందనం
అలీ గారు చేసిన episodes లో the best Episode ఇది. సాయి కుమార్ గారు మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఇంత ధైర్యం గా ఎవరూ మాట్లాడలేరు. He is a real hero. ఆది handsome hero. ఆది కి మంచి
అవకాశాలు రావాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నారు.
మనం హీరో లు అని అంటాము కానీ పాపం వాళ్లు కూడా చాలా కష్టపడుతారు పాపం సాయి కుమార్ గారు ఎంత భాద ఉంది సార్ యూ అర్ గ్రేట్ సార్
ఆయనకు ఉన్న టాలెంట్ కి ఇంకా గొప్ప స్థాయి లో వుండాలి
@@karunakaran2062 s bro konni dabbunna kukkalu thokkesayi
@@chandhuyadav4883 de3???
@@chandhuyadav4883 mainly mega pukula family
ek
eell
ఇంత ఓపెన్ గా మాట్లాడతారా మీరు....
చాలా బాగుంది ఇంటర్వ్యూ.... Really super
Hi
Really super sir ..... miru real hero sir
@@mlaarmy5463
Avunu super
@@gururayals6413bbbbbbbbbh😅😅
సూపర్బ్ ఎపిసోడ్ ఐ యమ్ బిగ్ ఫ్యాన్ సాయికుమార్ అన్నయ్య ఎపిసోడ్ చూసినంత సేపు చాలా ఆనందం వేసింది
థాంక్స్ ఆలీ అన్న
ఎంత మందికి episode అప్పుడే అయిపోయిందా అని అనిపించింది 😔 ప్రతి మాట ఒక ఆణిముత్యం అబ్బ ఏం సంస్కారం 🙏😇 ఈ కుటుంబాన్ని అవమానించిన వాళ్ళకి ఎప్పిటికైనా కొడుతుంది
Avamanimchina vaadu allu arvind...
Movie Tholipreme
Hii Zee TV
@@Abduljabbar-tj1nx go bio bio no no
❤🎉❤🎉❤🎉durgapokala4
@@Advanture_Touring_CamperVan
Nijama Bro.?
Allu Aravind gaadu antha durmarguda.
Sai Sir is a Living Legend ...
Love from Karnataka ... ❤️❤️
ఇలాంటి మంచి ఎపిసోడ్స్ చుస్తే పెద్దవాళ్ళు గొప్పవాళ్లు కూడా పడిన కష్టాలు మనకి తెలుస్తాయి.
Ooopooo9
Cxcsellent creative, hard work er
Yha
Sir indhulo Emotion 25%,comedy 25%,surprising 25%,information 25% vundhi sir Total ga 100% Entertainment icharu sir thank you sir jai sai kumar 🙏🙏🙏🙏🙏
ఎన్నో అవమానాలు మరెన్నో ఎదురు దెబ్బలు అయినా నిలబడ్డారు నిజంగా మీరు గ్రేట్ నాన్న గారు మా వూరు పక్కనే (కల్లేపల్లి) కావడం మాకు గర్వ కారణము
This interview completely changed my perception about Sai kumar gaaru. Never saw an interview of his till date. Only knew of him as fine actor but this is a revelation of his personality. Thanks for having him over on this show. Keep up the great job
Really great effort
@@shivaraj8567 b DCT by byariCT free
Really Love You Bangaram....
జన్మదిన శుభాకాంక్షలు సాయి కుమార్ గారు మీరు ఇంకా ఇలాంటి పుట్టినరోజు లు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను🙏🙏
చిన్నప్పుడు నా ఫేవరేట్ హీరో పోలిస్టోరి ఓ 500 టైమ్స్ చూసా చాలా గొప్పనటుడు రౌడి దర్బార్. అంతఃపురం.కలవారి చెల్లెలు కనకమహాలక్ష్మి.అమ్మాయి కోసం.మూవీస్ లో చనిపోయే పాత్రలు వేసాడు కెరిర్ మంచి ఊపులో ఉన్నప్పుడు ఈలాంటివి యే హీరో చేయ్యాడు నిజంగా మీరు గ్రేట్ సార్
Happy Birthday Sai Kumar garu....Sai mi programs, interviews, movies anni miss avvakunda chusanu, really great hero, good family person. miru host chese Manam program every episode miss avvakunda chustanu......
Heros ante ae type of problems undavani anukunna bt mi e interview miru kashtalni avamanalni aedurukovalsi vastundani telusukunna.
Mi voice chala gambhiram ga miru chala soft hearted. Chala mandiki gaatra danam chesaru.
Police dream role pettukunna vallandariki miru role model always.....
సాయి కుమార్ గారు మీకు నంది అవార్డు ఎందుకండీ.. అంతకన్నా మిన్న మా హృదయం లో మీకు మీ కుటుంబానికి ముఖ్యంగా మీ వాయిస్ కి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.. ఈ అవార్డుల విషయంలో మీలాంటి బహుముఖ ప్రజ్ఞావంతులకు అన్యాయం జరుగుతూనే ఉంది
Happy birthday sai kumar sir...
Sir meru maku award
Happy birthday sai kumar sir
Exactly
జన్మదిన శుభాకాంక్షలు సాయి కుమార్ గారు మీరు ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
ఏది దాచకుండా చెప్పారు సాయి కుమార్ గారు మీరు రియల్ హీరో సర్
👉 " ఈశ్వర్ అల్లాహ్ " సినిమా నేను చూడలేదు కానీ , ఈ ఆలితో సరదాగా ప్రోగ్రాం లో ఇటు సాయికుమార్ అటు ఆలి స్నేహ బంధం చూసి నాకు "ఈశ్వర్ అల్లాహ్ " కంటి ముందే కనిపించింది..... దీన్నే స్నేహమంటారు,ఫ్రెండ్ షిప్ కి కుల మతాలు కానీ వయసు తేడా కానీ రంగు రుపు రేఖల తేడా లుండవు....ఫ్రెండ్ షిప్ ఇస్ గ్రేట్.....❤️💪👍👈
Yes bro it's true
Yes it's true
కనిపించే మూడు సింహాలు హీరోలు..విలన్లు .హీరయిన్ లు అయితే ...కనిపించని గాత్ర దానమే సాయికుమార్..... మీ గాత్రం లేక పోతే ఎంతోమంది హీరోలు లేరు ..ఎన్నో సినిమాలు లేవు....
Super super super super super super super super super super exlent ga chepparu
Em chepparu sir , super
సాయి కుమార్ గారు మీరంటే చాలా ఇష్టం మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం . జన్మదిన శుభాకాంక్షలు
Seriously, in 30 days.He got 1.7M views.
Great actor, love to hear his voice. Good to hear, how well he is raised. Most ethical person.
గ్రేట్ ఎపిసోడ్ అల్ టైమ్ ❤
No one talks about Nepotism in Telugu industry. But, he is one of the actors who did not get due recognition because of nepotism. He is handsome than Chiranjeevi, Balakrishna, Venkatesh, Nagarjuna, Suman and Rajashekhar etc. All the best Sai garu for your rest of the life. May God fulfill all your rightful desires. Love you for your commitment towards your family. Same for Ali garu.
Chiranjeevi,suman,rajasekhar not from filmy background...in a way saikumar is from filmy background
@@KumarB819 Chiranjeevi had strong roots in industry called allu ramalingayya and allu aravind. By that time Rajshekhar married Jeevitham, she was an established actress. I agree Sum an had no godfather. But, Sai kumar's father was also a victim of nepotism.
Bro he was number one hero in Kannada after police Story . Kannada heroes could not compete in late 90s
He got great recognition in karnataka....He is more famous in karnataka than telugu industry
He's the man who gave voice dubb for our actors Mohanlal and Suresh Gopi for telugu dubb versions of Malayalam
I don't know personally about saikumar gaaru before..
But with this show ...I came to know more about him...that he is very genuine & honest person
Thankyou aaligaaru for calling him to the show.....
జన్మదిన శుభాకాంక్షలు సాయి కుమార్ సర్ అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం సర్💐
I have written about Saikumar ji as my favorite hero in my intermediate final exams. Such a terrific voice
DIALOGUE KING సాయికుమార్ కోసం చూసేవాళ్ళు ఒక like వేసుకోండి.
సాయికుమార్ గారు ఒక్క కమల్ హసన్ గారికి తప్ప South India లో అన్ని భాషల నటులకి డబ్బింగ్ చెప్పారు.
హిరో,విలన్,side artist,side character,Guest appearence ఏ పాత్ర అయిన ఒదిగిపోతారు.విశ్రాంతి లేకుండా అడపదడపా ఏదో ఒక సినిమా,ప్రోగ్రామ్,T V షో ల లో ఎప్పుడు కనిపిస్తూనే ఉంటారు.
హిరోగా తెలుగు సినిమాలకన్నా కన్నడ భాషల్లో మంచి పేరు వచ్చింది.పోలీస్ పాత్ర అంటే సాయికుమార్ గారే చెయ్యాలి అని అనేవాళ్ళు అప్పట్లో
సాయికుమార్
ధ్రిల్లర్ మంజు
అరుణ్ పాండ్యన్
సత్యప్రకాశ్
భానుచందర్ ర్లను పంచపాండవులు అనేవారు.
యాక్షన్ మూవీస్ లో సాయికుమార్ గారికి డూప్ అవసరం లేదు కారణం డూప్ లేకుండా ఫైట్స్ చేసేవారు
పోలీస్ స్టోరి
పోలీస్ స్టోరీ-2
ఖాకీ చోక్కా
లా అండ్ ఆర్డర్
A.K 47
భగవాన్
వంటివి
నవయుగం
మదర్ ఇండియా
అమ్మ రాజీనామా
మేజర్ చంద్రకాంత్
ఈశ్వర్ అల్లా
అమ్మాయి కోసం
అంతఃపురం
హైవే
కలవారి చెల్లలు కనకమహాలక్ష్మి
శ్లోకం
సామాన్యుడు
ఏ సినిమాకు తగ్గట్టుగా ఆ సినిమాలో అరిపించారు
సింగిల్ టేక్ లో చెప్పిన డైలాగ్స్ కొన్ని,
90 టేక్స్ లో చేసినవి కూడ ఉన్నాయి.
సాయికుమార్ భగవాన్ సినిమా అందరూ చూడండి ఒకసారి అందరూ.
Aap0
Nev yavaru
సాయికుమార్ అన్నగారు జన్మదిన శుభాకాంక్షలు అన్నగారు. ఆలీ అన్నగారు మీకు చాలా థాంక్స్.
Sai garu meku namaskaram pettadam thappa inkemivvagalamu ...🙏
Abhimanam marintha gaa perigindhi..Ee episode chusaka..gr8 man🤗
Sir ur truly truly a legend...before also v had lots of respect towards u...but after hearing ur story about ur dad and all its increased 1000 times...we hope dat v see u in every film and aadhi ur the most handsome,talented and the most underrated actor...we love u loads sir
Really we are impressed by you Saikumar Sir. After seeing ur story we got tears. And the respect and love u hav given to ur parents really reached our heart. And for this generation you showed how to love parents. Belated happy birthday to you 💐😊
ముందుగా ఆలీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత మంచి యాక్టర్ సాయి కుమార్ గారి ఇంటర్వ్యూ చేసినందుకు. సాయి కుమార్ గారు వాళ్ళ ఫ్యామిలీ ని చూసుకోవడం, ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్ నీ ఫేస్ చేశారు, కష్టాలకు నమ్మకుండా జీవితంలో నిలబడ్డారు హ్యాట్సాఫ్ సాయి కుమార్ సార్.
ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి కుమార్ గారు... ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అన్పించింది
Yes
Yes
కరెక్ట్ ఇంకో ఎపిసోడ్ ఉంటె బావుండు
@@tibiriseetidevi7070 z cc I have Pin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hourPin copied text snippets to stop them expiring after 1 hour
My house name is Karanam me
Being an pakka Kannada person thriller Manju sir spoke very well Telugu that's the respect what we kannadigas will give to other languages same thing will expect from other language artist nd actors to our kannada film industry nd language.
No one disrespects Kannada..U ppl urself harrass other ppl who come to your state to do jobs..to learn kannada
@@shravp769 we never force anyone to learn our language it's their individual interest to learn kannada or not, we should respect the local language be a roman when you're in rome,,you said that people from other states are harrased by kannadigas if that is true means how come 70% of the Bengaluru is from other states of India,,,if you feel that you have been harrased in any place it's better to not to go to that place very simple.
We kannadigas never force to talk kannada. We respect all languages. We watch other languages movies but other languages people never try to learn any other languages
సాయి గారు.ఒక.సంఫూర్ణ.నటులు.అంటె.మీరెనండి.మీరు.కళామతల్లికి.దొరికిన.ఒకవరం
Dialogue king
Super sir...
The most powerful Dialogues king sai kumar sir & very good episode this one 👌👌👌
He is a legendary actor and a great human being...its our bad luck his full potential isn't used by the industry....his journey is really painful...i wish him a happy journey ahead
Naku saikumar garu antte chala ishtam episode chusaka ayana meedha inkka gouravam perigindhi 🙏🙏🙏🙏❤️❤️❤️❤️ thankyou ETV and ali garu 🥰🥰🥰🥰
Ali garu anna nu pilushinsndhuku chala tq andi sai kumar garu soundarya గురించి చెప్పపోతే మీరు టాపిక్ డైవర్ట్ చేసినట్టు అనిపించింది sir soundarya గురించి ఎవరు చెప్పినా వినాలి anipistadhi తనగురించి ఎంత చెప్పినా తక్కువే anipistadhi వీలైతే ప్రతి వారిని అడగండి sir pls pls thana గురించి తెలుసుకోవడం కొత్తగా వచ్చే వాళ్లకు తెలియాలి sir
తోటి కళాకారులను అవమానించే ఆ మహా..... గొప్ప నటుడు, నిర్మాత పేర్లు చెబితే మేము వారికి శతకోటి వందనాలు చేసేవారిమి సార్......
Intakee aa jaffaflgallevaro
@@kmreddy4139 వ్చ్జ్జ్గ్
@@kmreddy4139 opi
Chiramjivi....Producer Allu Aravind
@@madhugullapalli7220 foolish comments
All the best AADI bro
Waiting for ur success
AADI Fan's Ikkada
ఇంతకీ మిమ్మల్ని అవమానించినవాళ్ళ పేర్లు చెప్తే బాగుండేది సార్ మీరు చాల గొప్ప మనసున్న మనిషి సార్ మీకు చాల సంస్కారం ఉంది అని వాళ్ల పేర్లు చెప్పకపోవడంతోనే అర్థం అయింది
Movie: Tholipreme
Person: Evergreen worst fellow allu arvind
I watched this episode fully it was a tough journey to reach this place.ur deserve great respect sai kumar sir.true legend sir.thanks for sharing ur experiences and good things.
Great human being.A complete responsible family person.Great actor.Great dubbing artist.A great son, brother & father.Happy birthday to dialogue king.,🙏
Nh
సాయికోమార్ గారి కి జన్మది శుబాకాంక్షలు
విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే సాయి కుమార్ సార్ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని షో లోకి వచ్చి చెప్పినంత వరకు మాకు తెలియదు సార్ అవన్నీ దాటి స్టేజ్ కి వచ్చారు సార్ మీరు నిజంగా మీరు గ్రేట్ సార్ మరెన్నో సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను
Cinema field ante antha easy kadu ani e interview chusthe artham avatha undi. great sai sir. your inspiration for all. great family. I am big fan of your family
Big fan of you sai Kumar garu.when we see you in T.V or in movies, we will feel brotherhood and feel like you are commonman.god bless you
ఆ పెద్ద స్టార్ ఎవరో గాని ఇప్పుడు ఏ పరిస్థితులలో ఉన్నాడో... టాలెంట్ ఎప్పుడో ఒక అప్పుడు మంచి స్థానినికి తీసుకొని వెళ్తుంది. All the best dailog king Sai Kumar గారు...
నిజంగా అన్న షో మొత్తం ఆ పెద్ద స్టార్ ఆ పెద్ద ప్రొడ్యూసర్ గాడే గుర్తు వచ్చారు లుచ్చా గాళ్ళు
Jai. Saikumaru
@@ashokpesala1987 nakkuda bro inthaki evaru vallu
Such a nice Interview.. Hats off to you SAI sir.. You are a true legend ..The best interview I have ever seen..Truly Inspirational 👏👏.. A very Happy birthday and Many more happy returns of the day sir.. 🎉🎉🎉🎊🎊🎊
Super sai Kumar sir 🙏
మహాభారతం మూవీ తీస్తే కర్ణుడి character ki ప్రాణం పోసే నటుడు...
Wow great idea
6
@@sansssk1103 !你跟
Ssssss
Andhulo chiranjeevi ni sakuni mama character ivvali
Plan a separate interview with aadhi🥰He is most lovable young actor,who is underrated,I wish a great future to him
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సాయికుమార్ కి నంది అవార్డు రాకపోవడం.నిజ0 గా దురదృష్టకరం.. ఏకిభవి0చనివారు ఒక లికె వేసుకోండి
Many more happy returns day sir
Super sir
@@bokkavignesh700 y
Avunu brother it's true
ilanti vallaki padmashri icche papaniki mana desam podhu..ilanti vallani comment cheyadam manam maneyam
💐Sai garu belated Happy Birthday, God bless you always to achieve more success in your life 🎊 Sir you and your brother Ravi garu told us nice interesting information about your entire family. Liked his episode the most👌
😍🥰🍾🎂Many More Happy Returns Of Day Sai kumar అన్న 🎂🍾🥰😍
నమస్కారం అలిగారు మీఇద్దరికి దేవుడు తోడుగా ఎల్లప్పుడు వుండును గాక
Proud 👍 of interviews ☺️
సాయి కుమార్ గారు మాకు తెలిసిన కళ్లేపల్లి గ్రామం నుంచి ఇంతటి స్థాయికి రావడం చాలా గర్వ కారణం.
సాయికుమార్ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం కుమార్ పోలీస్ స్టోరీ సినిమా డైలాగ్ కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించని నాలుగో సింహమే పోలీస్ ఈ డైలాగ్ ఉన్న వారందరూ సహాయకులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను
అలీ గారూ మీరు థ్రిల్లర్ మంజు గారిని పిలవండి సార్ చాలా త్రిల్ గా ఉంటది plz plzzzzzzz
S....bro
@25:20 if my guess is correct star hero is pawan kalyan n his relative star producer allu Aravind🤔 movie is tholiprema....p.s sharma sai Kumar's father played a role as heroene's grand father
Pawan kalyan ki craze after tammudu kada bro
@@saiabhishek1561 major chandrakanth lo saikumar kuda unadu brother ... Adi chepaledu kada saikumar....
Saikumar garu mee action super sir,
Happy birthday sir, Thank you Ali garu, Aadhi your dance and action super.
*SAI KUMAR GARU NAMASKARAM YOU ARE BLESSED TO HAVE SUCH PARENTS AND YOUR PARENTS ARE BLESSED TO HAVE YOU AS THEIR CHILD.I HAVE A SON AND HOPE HE TURNS OUT TO BE LIKE YOU.MUCH LOVE FROM CANADA*
సాయికుమార్ గారిని తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ use చేసుకోలేదు
Ss correct
Avunu
@@NewsWorld490 hiii don
@@NewsWorld490 Miku ice cream unda
@@NewsWorld490 ice cream notlo pettukunta... please
సాయి కుమార్ గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు మీరు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవలని కోరుకుంటున్నాను
100 puttina rojulu jarupukovali sai kumar garu
Your voice is super and dialogue delivery is very nice ..backbone of TELUGU cinema
But sadly he didnt get many chance.
Enjoyed so much of this episode thank you Ali bhai calling Sai Kumar Anna
సాయి కుమార్ గారు ఏడిపించారు. చాలా మంచి ఇంటర్వ్యూ.
Really sai Kumar garu miru super. Yentha genuine ga matladaru 🙏😊 Happy Birthday Sai Kumar garu 🎂👏💐 Stay Blessed 😊
Lockdown tharvatha episodes chaala bavuntunnayi..... super Praveena gaaru....
Sir meru chala chala great meru family ki echhe respect nigamga chala great hats of sir medam very lucky
Great person sai Kumar sir garu elanti episode ki like kottali Telugu industry chesukunna adrustam sai Kumar sir dorakadam
సాయుగారు వారి తండ్రి శర్మ గారిని తిరుపతిలొ అవమానించిన డైరక్టరు, నిర్మత, హిరొ పెరు గాని కనిసం సినిమా పెరు సంవత్సరం చెప్పిన బాగుండెది , అన్ని చెప్పి అది చెప్పక పొవడం తొ ఎవరు అన్నది మాకు సస్పెన్స్ గాఉంది , ఎవరైన చెప్పిన సంతొషిస్తాను
ನಮ್ಮ ಡೈಲ್ಕ್ ಕೀಗ್ 💥💕 ಹುಟ್ಟು ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳೂ 🎂🎂🎂
Dialogue king sai kumar gaaru...... Cherished watching this episode..... Respects....... 🙏🙏
Really an emotional interview.. Belated happy birthday sai Kumar Garu... We always support u.. and have good successful life a head..
సాయన్న కు జన్మదిన శుభాకాంక్షలు. రాంచరణ్ ను ప్రొగ్రాం కు తేవాలని కొరుక్కుంటూ న్నాను
one of the best svara simham
సాయి గారు గొప్ప నటుడు పోలీస్ స్టోరీ సినిమాలో అలాంటి నటన సాయి గారికి మాత్రమే సాధ్యం.
సాయి గారు పోషించిన ప్రతి పాత్రలో ఆయన నటన అద్భుతం.
Hat's off Sai Kumar garu 🔥🔥👌👌👍👍😍😍⭐⭐🙏🙏🎉
Ee show lo Saikumar garu yadharthanga matladinandhuku dhanyavadalu, and Aadi ki proudness chala vundhi anukunta, show ki entire ayinapatnuchi, end varuku Ali garini, sir anigani leka Anna anigani palakaledhu,
ಹುಟ್ಟುಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು ಸರ್
Many many more returns of the day Sai Kumar garu..(U R my favorite Hero)
Naku alitho sarada show ante Chala istam heroes manaki telusu Kani valla gurinchi nijamlu telivu vallaki manalage Anno kasta.nastalu untayi Ani cheppedi show alitho saradaga thq sir all tem ki thqqqqqq,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లెజెండ్ సార్ సాయికుమార్ సూపర్బ్ పోలీస్ ❤🌹పుట్టిన రోజు శుభాకాంక్షలు
Sai Kumar garu...heard u had set very high goals for an ideal family...take a bow sir... Surekha garu....the lady behind his everything...hats off ma'am....
Hi
ETV సంస్థ ఏ షో కైన Comments turned off అంటారు కాని ఒకే ఒక్క షో కి అదే అలీతో సరదాగా
Cash kuda
Padutha threyaga kuda
@@yeshascollections7552 s your correct
@@karimsettydurganagapravall8361 s
విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్ గారిని పిలవండి 💞🙏🙏💞💞
Happy Birthday to you belated saikumar ❤❤❤💐💐😊🤝
Excellent actor... Good son... Good husband.. Good father tooo... Very nice
Happy birthday to you. డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు . 🎉🎉🎉 సూపర్ యాక్టర్ ఆది 👌👌
21.33.what a dialogue sai sir🙏🙏🙏🙏🙏
Sir prati okka successful person venuka chala suffers and hardwork untundi. I inspired sir.
S
యాదృచ్చికం అనుకుంటా.. నేను ఈ ప్రోగ్రాం చూస్తున్న రోజు ఉదయం సాయి గారి సినిమా అంతపురం చూడడం జరిగింది..
I enjoyed alot Ali&Sai Kumar's Ali saradaga.
సాయి కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
అవమానించిన మహానుభావులు నిర్మాత ఎవరో గాని చి పాపం ఇలా మన చిత్ర పరిశ్రమ లో చాల మంది ఉన్నారు . కానీ సాయికుమార్ గారు ఇంటర్వ్యూ ఇంకో ఎపిసోడ్ ఉంటె బాగుండేది అనిపించింది
Chiranjeevi and Allu Aravind anukunta
ymchandra Bro pata rojulu anta
@@ymchandra : teliyakapote musukuni undochugaaa anukunta ani deniki pichi comments pettadam
sharma sdcrm I didn’t confirm it. That was just my view. You better understand the difference between facts n views. In this country I have every right to express my view. So better grow up.
@@ymchandra : seems you are a immature person so 1st you can grow-up.. you have habit of passing comments on others so easily with out knowing facts ..check your comment (Chiru,arravind) ..it's a confirmation from your side with out any other expressions . Don't show your attitude on me in comments ..will not tolerate this any more ...
Ali gaaru please bring in ur show ali tho saradaga saikumar and ravisankar and ayappa please 🙏
E Episode Nenu 50 Times Chusanu
Sai Kumar Sir Miru Super 🙏🙏🙏🙏🙏
Yi interview chusina tharavatha mi family pyna chaala respect perigindi sir😊
Big Respect towards you sir
Great actor
Great human being
Great son