జయ జయహే తెలంగాణ కొత్త పాట ఇదే..| Jaya Jayahe New Song | Andhe Sri | Revanth Reddy | News Line Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • జయ జయహే తెలంగాణ కొత్త పాట ఇదే..| Jaya Jayahe New Song | Andhe Sri | Revanth Reddy | News Line Telugu
    #revanthreddy #jayajayahetelanganasong #jayajayahetelangana #revanthreddy #andheri #andesri #andesrijayajayahetelangana
    #NewsLineTelugu
    నాకు పోటే లేదు.. నేను రూ. 100 కోట్లతో వస్తున్న.!! - Venkatram Reddy Full Interview
    • నాకు పోటే లేదు.. నేను ...
    News Line AP
    👉👉 / @newslineap
    #Telanganam epaper 02-06-2024 #newslinetelugu
    epaper.newslin...
    కాళేశ్వరంపై అసలు వాస్తవాలతో జర్నలిస్ట్ శంకర్ విశ్లేషణ | Journalist Shankar
    Full Video👉👉 : • Full Video : కాళేశ్వరం...
    Follow the News Line Telugu channel on WhatsApp: whatsapp.com/c...
    Follow the Telanganam🗞️✍️ channel on WhatsApp: whatsapp.com/c...
    కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! | News Line Telugu
    • కాళేశ్వరంపై కాంగ్రెస్ ...
    News Line Telugu Website :
    newslinetelugu...
    Telegram Channel : t.me/newslinet...
    News Line Telugu :
    / @newslinetelugu
    News Line HD Channel :
    / @newslinetelanganam
    News Line Shorts :
    / @newslineshorts
    -------------------------------------------------------------------------------------------------------------------
    #NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
    Below are the our SocialMedia handles
    Subscribe on RUclips
    / newslinetelugu
    Like us on Facebook
    / newslinetv
    Follow us on Instagram
    / newslinetelugu
    Follow us on Twitter
    / newslinetelugu
    News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

Комментарии • 61

  • @WONDERFACTS1989
    @WONDERFACTS1989 4 месяца назад +1

    అద్భుతం గా ఉంది సాంగ్... కీరవాణి గారి అద్భుతమైన మ్యూజిక్, అందెశ్రీ గారి బాణీలు అద్భుతంగా ఉన్నాయి

  • @fy8xp
    @fy8xp 4 месяца назад +18

    మునుపటి సాంగే చాలా బాగుంది.. అనవసరంగా ట్యూన్ చెడగొట్టారు..అందుకే మట్టికి పోయినా ఇంటోడే పోవాలంటారు.. మనోడైతే మన గీతానికి అందం,మన తెలంగాణకు గర్వం.. కానీ ఇప్పటినుంచి ఈ భూమి అంతమయ్యే వరకూ తెలంగాణ రాష్ట్ర గీతం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అని చరిత్రలో లిఖించబడుతుంది😢 ఇగ ఇంతకన్నా అవమానం లేదు మన తెలంగాణ ప్రజలకు 😢

  • @polepallyshivaji9829
    @polepallyshivaji9829 4 месяца назад +10

    ఓరి రేవంత్ గా సాంగ్ ఓల్డ్ వెర్షన్ బాగుంది.ఈ సాంగ్ చెండాలంగా ఉంది రా

    • @surabhi8261
      @surabhi8261 4 месяца назад

      420 గాడు ఒక CM లా ఉండటం లేదు ఒక నియంత పొకదాలు..tummithe daggithe..ఉడీ పొయే CM పోస్ట్ నిన్ను రాజకీయంగానే తెలంగణా ప్రజలు బొంద పెట్టడం కాయం

    • @ShakarreddyShakerreddy
      @ShakarreddyShakerreddy 4 месяца назад +1

      Endukura nee balupu.matalu. msr

    • @ShakarreddyShakerreddy
      @ShakarreddyShakerreddy 4 месяца назад

      Endukura nee balupu matalu. Msr

  • @RevanthReddy0999
    @RevanthReddy0999 4 месяца назад +5

    కల్వకుంట్ల బానిసలకు తప్ప అందరికీ నచ్చింది

  • @Cvssk-965
    @Cvssk-965 4 месяца назад

    తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍
    జై తెలంగాణ.. జై జై తెలంగాణ.

  • @bhaskarnayak9625
    @bhaskarnayak9625 4 месяца назад +2

    జయజయహే తెలంగాణ గేయం.. ఒత్తిడికి లోనయ్యింది.
    నా తెలంగాణ గేయం ఒత్తిడిలో ఉండకూడదు. నా తెలంగాణ పాట ఆనందంతో పొంగి పొర్లే విదంగా ఉండాలి... జై తెలంగాణ✊

  • @user-Anil1952
    @user-Anil1952 4 месяца назад +1

    Old is gold,తెలంగాణ గీతంగా మేము పాత పాటకి అలవాటు అయిపోయాం ఈ కొత్త ట్యూన్ ఏంది రా బాబు

  • @Nirudyogi123
    @Nirudyogi123 4 месяца назад +3

    బాగుంది.. జై తెలంగాణ

  • @jagadeeshwariravindhar7247
    @jagadeeshwariravindhar7247 4 месяца назад +14

    ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రంగా ఉంది

    • @GopiKrishna-sh5hz
      @GopiKrishna-sh5hz 4 месяца назад

      వెళ్లి ముఖ్యమంత్రి తో చెప్పి మళ్లీ కామెంట్ పెట్టండి ఏంటంటే హా ధైర్యం ఉంటే ఓకే

    • @srinivasg20
      @srinivasg20 4 месяца назад

      Veedu BRS vadu .

    • @Nirudyogi123
      @Nirudyogi123 4 месяца назад

      Heroine phone tapping, land kabjalu baguntadi. Neeku

  • @srinid3696
    @srinid3696 4 месяца назад +1

    ❤❤❤ అహంకారం తలకెక్కినోడు తన నాశనానికి తానే కారణమైతాడు ❤ అందెశ్రీ తెలంగాణోడిగా సచ్చిండు తెలంగాణ గీతాన్ని సంపుకున్నాడు ❤❤❤

  • @navyasri1270
    @navyasri1270 4 месяца назад +5

    Song Ela vunna mana Andhesri gaaru raasina paata Ela vunna mana song adaru proud ga feel avvaalsina movement idhi
    Jai telangana

  • @srinivasg20
    @srinivasg20 4 месяца назад

    Super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr song THANKS REVANTH REDDY NEEVU CHALLAGAVUNDALI.

  • @rampisaranjith2075
    @rampisaranjith2075 4 месяца назад +1

    Chala bagundi song

  • @surabhi8261
    @surabhi8261 4 месяца назад +14

    Song నీ ఖూనీ చెసారు కదరా...ఛండాలం గా ఉంది..ఈది వరకు పాడీన పాట వింటే ఒళ్ళు పులకరించెల ఉండేదీ...కీరవాణి పాటను సినిమా పాట లా చేసాడు wast fellow...

    • @GopiKrishna-sh5hz
      @GopiKrishna-sh5hz 4 месяца назад

      ఓహో నీకు అయితే మ్యూజిక్ తెలుసు అన్నమాట మూవీ సాంగ్ లా వుంది అంటున్నావ్ అయితే ఏది ఏ రాగమో చెప్పండి చూద్దాం

  • @PraveengoudMuthyamgari
    @PraveengoudMuthyamgari 4 месяца назад +1

    Super song keeravani brundaniki hat's up🙏🙏🙏

  • @Villagvlogss
    @Villagvlogss 4 месяца назад

    అద్భుతంగా పాడారు

  • @MalipeddiAjay
    @MalipeddiAjay 4 месяца назад +1

    Super music mm garu

  • @Mohanwriterwriter1692
    @Mohanwriterwriter1692 4 месяца назад +1

    ఎదిగే వారిని ఎదగనివ్వదు ప్రస్తుత సమాజం. అందెశ్రీ గారిది. కీరవాణి గారిది. చాలా పవర్ఫుల్ టాలెంట్ ఉంది ఈ సాంగ్లో, మనమందరం కో ఆపరేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బ్రదర్స్,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 4 месяца назад

    చాలా బాగుంది. వినసోంపు గా ఉంది కొత్త పాట. ఎం ఎం కీరవాణి గారు అద్భుతం గా స్వర కల్పన చేశారు

  • @VijayaVenkat-th1jm
    @VijayaVenkat-th1jm 4 месяца назад +5

    సాంగ్ బాగాలేదు, సంగీతం దళిద్రంగా ఉంది.. పాత పాటె బాగుంది

  • @IsmartPrashi
    @IsmartPrashi 4 месяца назад +1

    ఆంధ్రా తో పొత్తు vaddhu anukoney kotladi techukunna telanganalo telangana vallaki paata pade avakasham ivvakunda eakkado andra vadini tiskochi paata padinchadam correct kaadhu eantho mandhi udyamalalo valla patalatho prajalalo chaitanya parichina vaaru unnaru vallaki avakasham ichi unte baagundedhi cheppukodaniki baagundedhi repati rojuna e song keeravani music andhra vaadu ani cheppukovalsi ostadhi andhra valle antaru me telnganlo music directors leru andhuke malla maa andhra valla kaaali kindhaki vacharani eantho helana chesthuntaru
    Edhemanna telangana kalakrulanu avamaninchinattu undhi 👍
    Vandhey mataram srinivas unnaru
    Inka chala mandhi udyama paatalu paadi na vallu chaala mandhi unnaru vallani avamaninchi eavado andhra vadiki ivvadam idhi correct kaadhu alochinchandi మిత్రమ
    ఎమైన thappuga matldthey క్షమించండి ✨️ jai తెలంగాణ jai jawan jai kisan jai hindhi

  • @MiriyalaVenkteswarlu
    @MiriyalaVenkteswarlu 4 месяца назад +1

    Super super song

  • @Joyyy4929
    @Joyyy4929 4 месяца назад +2

    Khuni ayindi

  • @Mohanwriterwriter1692
    @Mohanwriterwriter1692 4 месяца назад

    Song హై లెవెల్ లో ఉంది బయ్య.
    కీరవాణి అన్నా ఏం పుణ్యం చెసి పుటాడో. అతనికి నా సెల్యూట్....
    సూపర్ సాంగ్

  • @kannareddy8465
    @kannareddy8465 4 месяца назад

    Old song is good

  • @perukasadanandam8020
    @perukasadanandam8020 4 месяца назад +2

    Chandalanga undi ee pata, music em baga ledu. Old songe bagundi.

  • @PraveengoudMuthyamgari
    @PraveengoudMuthyamgari 4 месяца назад

    👌👌👌

  • @saleemmd5994
    @saleemmd5994 4 месяца назад +5

    Vest song em bagaledhu

  • @MR__AAKASH__PATEL__1862
    @MR__AAKASH__PATEL__1862 4 месяца назад +1

    Writing tho pettandi please❤

  • @niharikaoruganti
    @niharikaoruganti 4 месяца назад

    Goram gha vundi song pathade bagundi

  • @poreddysandeepreddy2510
    @poreddysandeepreddy2510 4 месяца назад

    చాలా బాగుంది

  • @reddychintu1987
    @reddychintu1987 4 месяца назад

    Endhulo m undhi music thapa old song super

  • @sreenwasps2096
    @sreenwasps2096 4 месяца назад +2

    Draridranga vunddi

  • @Joyyy4929
    @Joyyy4929 4 месяца назад +5

    Daridranga undi .

  • @yoursvenkat3613
    @yoursvenkat3613 4 месяца назад

    BRS agents అలాగే వుంటది, కొత్త సాంగ్ చాలా స్లో మీట్ గా వుంది, ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం కాదు రాష్ట్ర గేయం ఆ శంకర్ అంటే ఇది పడితే అది మాట్లాడతాడు మీరు కూడా అడెన్ మాట్లాడితే ఎలా

  • @rajuthujalapuram3545
    @rajuthujalapuram3545 4 месяца назад

    Varest song ra ayya

  • @nsvasajnimmala8013
    @nsvasajnimmala8013 4 месяца назад +1

    ఆస్కార్ అవార్డ్ గ్రహీత సంగీతం ఇలానే ఉంటుంది

  • @GopiKrishna-sh5hz
    @GopiKrishna-sh5hz 4 месяца назад

    మ్యూజిక్ గురించి తెలిస్తే మాట్లాడండి ఏం తెలియ కుండా మాట్లాడ కండి రా బాబు రేయ్ అస్కార్ అవార్డు గ్రహితరా ఆయన తెలుగు భాషా ను ప్రపంచ మంతా తెలియ జేసిన వ్యక్తి రా ఏ సాంగ్ ఎలా ట్యూన్ చెయ్యాలో తెలిసిన సరస్వతి పుత్రుడు..అ సాంగ్ కోసం ఎంత కష్టపడి పని చేసింటారో కొద్దిగైన సిగ్గుండాలి మీకు

  • @SRVentertainments
    @SRVentertainments 4 месяца назад

    సినిమా పాటలా ఉంది

  • @ananthareddy4268
    @ananthareddy4268 4 месяца назад

    Andhra pata lagane vundhi

  • @Sudheer-e8q
    @Sudheer-e8q 4 месяца назад

    ఈ పాట ను తప్పు పట్టే వారంతా ఒకసారి 13 నిముషాల పాట వినండి 🙏🙏🙏

  • @vemulasridhar774
    @vemulasridhar774 4 месяца назад

    అరె శంకర్ గా... ఇది నీ చానలార
    పైన నేమో ... రేవంత్ రెడ్డి... అందెశ్రీ ఫోటో లు... లోపటనేమో.. మీ టీఆర్ఎస్ ఫొటోలార... ఎంతకు దిగజారి పోతిరి కదరా....

  • @JillelaVaralaxmi
    @JillelaVaralaxmi 4 месяца назад

    Anna revantha anna meru marpu ante memu edho anukunam meku kcr chesinavi nachaledhu kada telangan map kuda baledhu anna andra lo kalupu 😄😄😄

  • @udaykiran2798
    @udaykiran2798 4 месяца назад +1

    Okay okay emotion miss aindu

  • @raamakrishnajangali4869
    @raamakrishnajangali4869 4 месяца назад

    Old version is good this is not good

  • @repakasrinivas1044
    @repakasrinivas1044 4 месяца назад

    సాంగ్ నాశనం చేయడానికి అవకాశం వచ్చింది రేవంత్ కి
    పాత పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి

  • @riyaz433
    @riyaz433 4 месяца назад

    పాత పాటే బాగుంది ఇది అసలు బాగా లేదు

  • @CRDTALKS
    @CRDTALKS 4 месяца назад

    *యం.యం.కీరవాణీ గారు మీరు ఆస్కార్ అవార్డు గ్రహీత కావచ్చు కానీ, మా తెలంగాణ ఆత్మ జయజయహే తెలంగాణ అనే జాతీయ గేయాన్ని జీవం లేకుండా చేశావు. తూ... నీ బతుకు చెడ. ఇదేం సంగీతంరా నీ బొంద వెట్ట. మా తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ తేజ గారి కాలిగోటికి కూడా సరితూగవు. "మంచోని ఇజ్జత్ కొజ్జోడు తీసీనట్టు". నీ ఇజ్జత్ నీకు ఈ పాట అప్పగించినోడు తీసిండు. నీ కీర్తి ప్రతిష్టలు మా మూసీ నదిలో కలిపిర్రుపో...*

  • @SNRNandu
    @SNRNandu 4 месяца назад

    No

  • @PrabhakarGogu
    @PrabhakarGogu 4 месяца назад

    Super undi song

  • @sreenwasps2096
    @sreenwasps2096 4 месяца назад +1

    Draridranga vunddi

  • @MalipeddiAjay
    @MalipeddiAjay 4 месяца назад

    Super undhi song