యేసు యొక్క జీవితం | Telugu | Official Full HD Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 2,9 тыс.

  • @ThelifeofJesus
    @ThelifeofJesus  3 года назад +543

    ‘ఎ మిరాకిల్ ఎవ్రీడే’ కోసం సభ్యత్వాన్ని పొందడానికి దయచేసి ఈ లింక్‌పై క్లిక్ చేయండి. tu.jesus.net/
    To subscribe for ‘A Miracle Everyday’ please click on this link. tu.jesus.net/

  • @jesus-ix4mp
    @jesus-ix4mp 8 месяцев назад +224

    2024 లో ఎవరు చూస్తున్నారు మూవీ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక

  • @m.nayomi9913
    @m.nayomi9913 2 года назад +257

    ఈ వీడియో పెట్టిన వారికి నా హృదయపూర్వక 🙏వందనాలు దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్ 🙏

  • @mallikharjunanannepogu4845
    @mallikharjunanannepogu4845 Год назад +60

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ తండ్రి. ఈ మూవీ అప్లోడ్ చేసినందుకు వందనాలు అన్నయ్య. ఆమెన్ 🙏

    • @SalappaPerusomula
      @SalappaPerusomula 3 месяца назад

      NagalaTaHa ko🙏 Thank you super😢 2:37 ❤

  • @vaneel9476
    @vaneel9476 2 года назад +22

    నీనామమును నమ్మినవారికి సర్వ భయ ధుక్కములు తొలగి ఆశీర్వాదింపబడెను

  • @barlaramesh2168
    @barlaramesh2168 2 года назад +109

    పరలోకమందున్న తండ్రికే ఘనత మహిమ కలుగునుగాక 🙏 🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇

  • @AnjiAnji-bu2ec
    @AnjiAnji-bu2ec 2 года назад +28

    E movie chusthunte Bible chadhuvuthunnatte undhi e movie 🎥🎥 director ki na vandhanalu dhevuni krupa miku thoduga undali amen...........🙏🙏🙏🙏🙇🏿‍♀️🙇🏿‍♀️🙇🏿‍♀️🙇🏿‍♀️🙇🏿‍♀️

  • @seelamprasannamojesh5766
    @seelamprasannamojesh5766 Год назад +101

    🙏సమస్త దేశములరా యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును గనపరుచుడి ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు ఆయన కృపా నిరంతరముండును ఆమెన్.🙇🙏🙏

  • @pyesuraju9442
    @pyesuraju9442 4 года назад +684

    యేసయ్యను గూర్చిన శుభవార్త ఈ సినిమా ద్వారా అందించడానికి కృషి చేసిన వారందరిని దేవుడు దీవించును గాక !

  • @prasadumaddi2524
    @prasadumaddi2524 Год назад +6

    మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ ఘనతయు ప్రభావములు యుగములకు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 2 года назад +1150

    Iam Muslim ☪️️ Wonderful Movie I Loved It❤ I Loved Jesus Christ ❤❤

  • @korrakoppusujatha1769
    @korrakoppusujatha1769 8 месяцев назад +6

    సమస్త ఘనత మహిమ ప్రభావములు యుగయుగములకు తండ్రీ మీకే చెల్లును గాక ఆమెన్

  • @k.veerababu6614
    @k.veerababu6614 2 года назад +44

    యేసు నామమున మీ అందరికీ వందనాలు

  • @mokanihani3330
    @mokanihani3330 7 месяцев назад +1

    LORD JESUS ineed you thank you for dying on the cross for my sins iopended the door of my life and receive you as my SAVIOUR and LORD take control of my life make me the kind of person you want me to be thank you amen...

  • @nalabothusuresh8325
    @nalabothusuresh8325 Год назад +16

    🙏 జగద్గురువు యేసుక్రీస్తు కు సాష్టాంగ నమస్కారములు 🙏

  • @VamsikotaKotavamsi-jh9oy
    @VamsikotaKotavamsi-jh9oy 3 месяца назад +5

    Maa koraku marannimchi nandhuku
    Niku emi ichi runam tiruchukolemaya
    Love you yessaya

  • @ILJlafmirror6759
    @ILJlafmirror6759 5 лет назад +473

    ఎటువంటి కల్పతం లేకుండా డబ్ చేసిన ఏకైక బైబిల్ మూవీ ఇదొక్కటే. ఈ movie ని ఇలా అందించిన వారందరకీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు .

    • @arunKumar-xg7wj
      @arunKumar-xg7wj 5 лет назад +12

      Story anavadhhu bro nijamaina jivitha gadha edhi

    • @himabindhuabburi8295
      @himabindhuabburi8295 3 года назад +7

      అవును ఇది నా యేసయ్యా yoka ప్రేమా అంత🧡🧡🧡🧡🧡🌹🌹🌹🌹🌹❤️❤️❤️🙏🙏🙏🙏🙏

    • @ragoluvijay5080
      @ragoluvijay5080 3 года назад

      Yes bro

    • @livin7136
      @livin7136 2 года назад

      Ledu అన్న చాలా వాక్యం miss అయ్యింది

    • @m.v.ramanameeniga2546
      @m.v.ramanameeniga2546 2 года назад +1

      సూపర్ 🙏🙏🙏

  • @jaipaldanayolla7380
    @jaipaldanayolla7380 5 лет назад +401

    అన్నయ్య మీకు చాలవందనాలు ఈ మూవీ పెట్టినందుకు
    దేవుడునిన్ను దేవించునుగాక

  • @khadarbeeshaik5810
    @khadarbeeshaik5810 Год назад +220

    I am Muslim I love Jesus.. please give me children's my lord😢😢😢Jesus amen

    • @riskguyteja6063
      @riskguyteja6063 Год назад +18

      Amen 🙌 brother or sister wait cheyandi confirm estaru✝️

    • @saddammandi8568
      @saddammandi8568 Год назад +1

      sharam karo allah se maang ladki namaz pdhke

    • @bhaiyoutuber8330
      @bhaiyoutuber8330 Год назад +1

      ​@@saddammandi8568kaun 😂😂☪️Hullah exist nahi karta

    • @princederren2606
      @princederren2606 11 месяцев назад

      It will be given

    • @Udaykumar-uu1sx
      @Udaykumar-uu1sx 11 месяцев назад +3

      Believe in God

  • @vanapallisureshbabu8912
    @vanapallisureshbabu8912 Год назад +267

    I am hindu but I love jesus❤great God only one in the world

  • @shyamsonrajudakuri
    @shyamsonrajudakuri 5 лет назад +764

    యోహాను సువార్త కు సంబందించిన movie ఇప్పటి వరకు ఇంగ్లీషు లో మాత్రమే ఉండే....
    అది ఇప్పుడు తెలుగు లో dub చేసిన వారికి, you tube లో upload చేసిన వారికి ప్రత్యేక వందనాలు... Really thank you very much...

    • @blessyjasmine4644
      @blessyjasmine4644 5 лет назад +11

      @@naidunaidu5280 because they don't want to know the truth, that's why they are rejecting the Holy Bible

    • @blessyjasmine4644
      @blessyjasmine4644 5 лет назад +7

      @@naidunaidu5280 Christianity means following Jesus.....Mari Christianity abadama nijama ane question enti??

    • @chatlavemaiah6575
      @chatlavemaiah6575 5 лет назад

      Nijamaina bibil Kadu . Meeru. Bible.chadhavaledu...

    • @blessyjasmine4644
      @blessyjasmine4644 5 лет назад

      @@chatlavemaiah6575 miru chadivara

    • @chatlavemaiah6575
      @chatlavemaiah6575 5 лет назад

      Chadhivanu.. kani..melanti..vallakada chadivithe..andariki ardamavutundhi

  • @msiva3356
    @msiva3356 5 лет назад +49

    ఈలటిసినిమలు ఈక కావాలని కోరుతూ వునాము..సరూ మేషయ ముఈసు.తేలుగులో...చేయండి. ..సరూ.👌👌👌👏👏👏🌍

  • @uppuruthlasaiprasad9488
    @uppuruthlasaiprasad9488 Год назад +122

    I'm Hindu but I love you Jesus forever and ever ❤❤❤❤❤❤❤

  • @navadeepkumar
    @navadeepkumar Год назад +13

    యేసు క్రిస్తు మనందరి కోసం సిలువ వేయబడేను😔మనం చేసిన పాపాలను అయన భరించ్చెను అందకు మనం ఎప్పటికైనా పాపాలు చేయడం మానేస్తే పరలోకానికి వెళ్తాము 🥰అందరికి దేవుని దీవెనలు కలుగును గాక ఆమెన్ 🙏🙌🙇‍♀️

  • @sivareddy-hl3ms
    @sivareddy-hl3ms Год назад +96

    Im hindu but after knowing about great ness of jesus i accepted jesus christ 🙏✝️

    • @joywithjesusministriesoffi1439
      @joywithjesusministriesoffi1439 Год назад +9

      Jesus is the creator of the world

    • @bhaiyoutuber8330
      @bhaiyoutuber8330 Год назад +6

      Jai shree ram 🚩

    • @sivareddy-hl3ms
      @sivareddy-hl3ms Год назад +4

      @@bhaiyoutuber8330 praise the lord brother jesus also realise you and jesus wil save you a man🙏✝️

    • @vishnu455rj
      @vishnu455rj 11 месяцев назад +2

      erripuka

    • @sivareddy-hl3ms
      @sivareddy-hl3ms 11 месяцев назад +4

      ​@@bhaiyoutuber8330 waste brother once up on a time like you only i shouted but there is no use i dont have piece and guarantee about eternal life when i accepted jesus Christ i have a guarantee and hope on eternal life🙏✝️

  • @yadavnarenderprasad2646
    @yadavnarenderprasad2646 4 года назад +106

    ఇంత గొప్ప అద్భుతాన్ని నేను ఎన్నడునూ చూడలేదు 🙏

  • @m.kbhagavan7473
    @m.kbhagavan7473 2 года назад +42

    ఈ విధముగా దేవుని సువార్త పరిచర్య చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinodkumar-ru9tv
    @vinodkumar-ru9tv 5 лет назад +208

    హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చుచేదరు

    • @kunapareddynarayana
      @kunapareddynarayana 4 года назад +2

      Meru chudinara ?

    • @Satya_From_Amp
      @Satya_From_Amp 4 года назад +6

      @@kunapareddynarayana ha chustunam Bro 👍...
      Everything according to bible cheppina prakaaram jarugutundi
      Eka vere devullu leru nija nijalu nirupinchadaanki try chestunaru but...
      Baa late ayyendi kada eka ame prayojanm Leedu ☹️☹️ baa late chesesaru eppati kee Chala Mandi nijamaina devudu ni telisukuntunaru Jesus Christ ❤️ ani...

  • @powerplusgaming6176
    @powerplusgaming6176 11 месяцев назад +13

    I'm born hindu but I'm following heavenly father since my 5th standard, now I'm 22 still following my lord....in between 5th standard to 22 years of age I've sinned a lot and I confess all my sins to him....lord please forgive all my sins and please guide me in a good way
    AMEN

  • @johnmario3795
    @johnmario3795 2 года назад +11

    All Praise Glory and Thanksgiving belong to God. Iam from India. God is good. In todays checkup doctors are amazed that they have never witnessed such speedy recovery from necrotic slough in foot after surgery. surely this is the work of almighty God. Once again thanking him for His compassion- In precious Jesus Name

  • @samsontelangana3206
    @samsontelangana3206 4 года назад +10

    ఆయనయందు నేనానందింతును ఆయనయే ప్రభువగు యేసు దేవుడు... మనమందరం యేసు దేవుడను పూజింపుదాము హలేలుయ ఆమెన్ గాక....🙏🙏🙏

  • @kadpalsailu59
    @kadpalsailu59 3 года назад +10

    ఈ మూవీ పెట్టినందుకు మీకు అందరికీ వందనములు...🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @pallavimedia5058
    @pallavimedia5058 4 года назад +19

    Ee film pettinavariki teesina variki, jesus ga natinchina variki..namaskaram excellent undi

  • @ArchanaArchana-ho4wp
    @ArchanaArchana-ho4wp 7 месяцев назад +29

    Iam archana nenu hindu nu yessayye nijamaina devudu 🙏🙏🙏🙏🙇🙇deva stotram Nayana amen thandri halleluya devuniki mahima kalugunu gaka tandri halleluya 🙇🙇🙇🙇

  • @manipaulmanipaul9006
    @manipaulmanipaul9006 5 лет назад +662

    ఇ మూవీ పెట్టినా వారికి... దేవుని నామమును బట్టి నా వందనాలు🙏

  • @janupriyadhanush1812
    @janupriyadhanush1812 5 лет назад +88

    అందరుని రక్షణ కలిగి ఉండాలిని సూవార్త కలిగి ఉండాలిని భు ప్రపంచ మత ప్రతి ఒక్కరూ ఆయన అతం లేని రాజ్యంకి సిద్ధంగా ఉండాలిని ప్రభువు యేసు నామంలొ అడుగుతాన్నను ఆమెను 🙏🙏🙏అందరుకి మరనత

    • @sanapatisankararao7279
      @sanapatisankararao7279 5 лет назад +1

      maranata

    • @sagarnallabayi1110
      @sagarnallabayi1110 5 лет назад +1

      Yes its true beleive all

    • @Street_beggars
      @Street_beggars 4 года назад

      @@dn761 nee ammaki petti nee notlo vadulutha

    • @dn761
      @dn761 4 года назад +1

      VU Channel ne ammaki nenu ala chesi ne akka notlo vadilte nuvu puttav 😂😂😂. Na bazar lanja putra 🤣 ne guddani kuda dendi vadultha rara ... randa ga

    • @dn761
      @dn761 4 года назад +1

      VU Channel arey neku guddalo baaga manduthundi anukunta 😂🤣😂🤣😂 ponile guddalo ice petkoni ne pellam ni ne akkani pampu tarvata matladkundam

  • @gemyaa8837
    @gemyaa8837 3 года назад +25

    చాల ధన్యవాదాలు మీకు దేవుడు సినిమా అందించినందుకు 📕🙏🙏🙏🙏

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Год назад +11

    ఈ మూవీ అందరు చూసి మారు మనస్సు పొందుకోవాలి..ఇది నిజం సత్యం,,,, అప్పుడు మన ఆత్మ కు రక్షణ కలుగుతుంది...దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐

  • @NaNi-jl2gp
    @NaNi-jl2gp 2 года назад +39

    యెహోవాను నమ్మిన వారందరూ పరలోకమునకు వెల్లుదురుగాక అమెన్

  • @Kavali.Vamshi
    @Kavali.Vamshi 5 лет назад +381

    ధన్యవాదాలు ఈ సినిమాను పెట్టినందుకు ధన్యవాదాలు

  • @mralone2847
    @mralone2847 2 года назад +315

    ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే
    " "చంద్రుడు ఒక్కడే
    మనిషికి పుట్టుక ఒక్కసారే
    " "చావు కూడా ఒక్కసారే
    దేవుడు కూడా ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు🙏🙏🙏

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 2 года назад

      Yesu kreesthu devudu kaadhu ra pichi gorre
      Devudu eeyanni pampinchaadu anthe

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 2 года назад +16

      Anni saarlu cheppyadu kada
      Na thandri pampinchaadu aa devudu nannu pampinchaadu ani anni saarlu cheppina
      Inka yesu devudu antaaventi ra pichi gorre

    • @rajeshpotla67
      @rajeshpotla67 2 года назад

      @@tejasbioworld9730 yera pichhi puvvu miru nannu yeruguthe na tandrini yerugudhuru ani chepparu vunnava chevulu den*****ya

    • @nikilavunuri1097
      @nikilavunuri1097 2 года назад +6

      @@tejasbioworld9730 Niku movie ardham kale ani ardham aindi ra pichi puvvu ga

    • @dhanubotsa7661
      @dhanubotsa7661 Год назад +5

      బొక్కల వుంది మూవి

  • @mallepogupullaiah5621
    @mallepogupullaiah5621 5 лет назад +50

    మూవీని యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు.
    Thank you very much.

    • @Karemdivya
      @Karemdivya 5 лет назад +1

      MALLEPOGU PULLAIAH avunu

  • @reenabairam3415
    @reenabairam3415 Год назад +1

    ❤❤❤❤🙌🙏🙌 duvudu ala vuntada ani manaspurthiga thelusukunna thanku andi 🙏🙌🙏❤️🙏🙌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakrikata2949
    @chakrikata2949 5 лет назад +106

    Nice move.. I love Jesus ... Praise the lord.... Aayana mana jeevithamlo adhbutha karyamulu cheyunugaaka.. amen...

  • @swapna.g4615
    @swapna.g4615 4 года назад +30

    Yesunu nammukoni Aayananu dyaninchu vaaru dhanyulu...Amen🙏🙏🙏

    • @Trigr_ff
      @Trigr_ff Год назад

      Karma mulam daivam okkate kani rupalu enno , evarini pujinchina chivariki anni aa PARAMATMA ke veltai , Aina nuvvu pujinchina marthrana ni papam podu punyam radu , anni ni KARMA mide adaram , GYANAM mulam , ila swardhanga unde varini devudu kuda vadaladu 🕉️ OM shanti...

  • @kalapalaramesh1691
    @kalapalaramesh1691 5 лет назад +20

    yesayya andharini kaapadandayya amen healing through Jesus amen and pray for all amen

  • @ravindarmanthena9365
    @ravindarmanthena9365 7 месяцев назад +1

    యేసయ్య పరిశుద్ధ దేవుడా ప్రభువా నా ఆరోగ్యాన్ని స్వస్థత చేయుము నీకు మహిమ కలుగును గాక ఆమేన్ ❤

  • @rajmm180j98
    @rajmm180j98 2 года назад +3

    Naa yesu matalaku aa kalamlo manushulaku burralu baddalaipovuntai 😀 entha adrustavanthulu vallu sakastthu devuni chusi aayana matalanu grahinchaleni parisyyalu sasthrulu entha amayukulu aa kalam lo neenu puttuntey baavundu 😭I love you jesus ❤️❤️

  • @Satya-qk7ml
    @Satya-qk7ml 2 года назад +12

    మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.

  • @cctoadgpapsp2402
    @cctoadgpapsp2402 4 года назад +14

    నా తండ్రి నన్ను మన్నిచుము తండ్రి 🙏🙏🙏

  • @sameerashaik4938
    @sameerashaik4938 4 года назад +12

    Oo Lord 🙏 give me a good heart
    Thanks for uploading this 🙏🙏🙏👍

    • @nrcreddy3673
      @nrcreddy3673 4 года назад

      Tq jesus meku vandhanalu brother I kanu veidiolu pettandi

  • @mallepoguraju8753
    @mallepoguraju8753 5 лет назад +589

    ఆయనను నమ్మిన వారు నశింపక నిత్యజీవము పొందు వారు వారు ధన్యులు

  • @godismighty7503
    @godismighty7503 3 года назад +4

    దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 года назад +36

    My JESUS is my real hero, and i support for in my life at every where, & every time,
    Love u JESUS🙏🙏
    Praise the Lord🤲🛐✝️
    Love u Dad

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 2 года назад +1

      Krishna ani peru pettukunaav kadara
      Malli Jesus my hero
      Mary my heroine antaaventiraa
      Chinna pillalni champamannaduku yesu niku hero
      Okadi barya ni inkokadi pakkalo padukomannanduku yesu niku hero
      Aa pastor cheppedhi vinadam maanesi
      Oka 10 times Bible mottham clear ga chaduvu
      Daantlo unna thappulu appudu niku thelusthaayi
      Velli mi pastor ni adugu vaati gurinchi
      Vaadu noru theravadu

    • @krishnakandregula4276
      @krishnakandregula4276 2 года назад

      @@tejasbioworld9730 brother nenu Hindu ne bt all gods ni gowravistanu, pujistanu aaradhistanu
      Krishna name peditey Hindu aipotara, name ni batti religion decide chestaraa,,
      Eavariki nachina name vallu pettukovachu,, pettukuna name Devullatho polchukuntaru anthey, Ramu name untey Ramudaa, siva name untey Sivuda, durga neme unte Durgamaata naa
      ఎదుట వారి మనోభావాలు గురించి మాట్లాడే హర్హత నీకు లేదు,తెలియకపోతేయ్ తెలుసుకుని మాట్లాడండి ,,, అనవసరంగా నోరు జరకండి తరువాత చాలా పర్యయ్యసనాలు ఎదుకోవలసి వస్తుంది,,,
      ఇతడు ఏమి మాట్లాడుతున్నాడో ఇతడు వేరుగాడు కదా తండ్రి వీరిని క్షమించండి తండ్రి

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 2 года назад

      @@krishnakandregula4276 Bible lo chettha vaakyalu unaayi kada vaati gurinchi nuv em chepthaav

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 2 года назад

      Vaati gurinchi mi pastor ni adugu

    • @tejasbioworld9730
      @tejasbioworld9730 2 года назад

      @@krishnakandregula4276 oka 2 months church lo money ivvadam maaneyy appudu em jaruguddho chudu

  • @janamveeranagababu3553
    @janamveeranagababu3553 Год назад +79

    I am Hindu♥️i Love Jesus❤

    • @mudurushilpa2919
      @mudurushilpa2919 Год назад +2

      Same

    • @John-ke7yr
      @John-ke7yr 8 месяцев назад

      You love your parents and you follow their teaching the same as to Jesus...if you truly love him you must submit and follow his teaching.

    • @masterrr6556
      @masterrr6556 7 месяцев назад +1

      Change your religion.....you don't know our history... Once see ramayan 😢

    • @masterrr6556
      @masterrr6556 7 месяцев назад

      ​@@John-ke7yryou people will do wrong....... This is the way of your life .... that jesus also not good.... Very bad community

    • @ERAVI-ch7eb
      @ERAVI-ch7eb 2 месяца назад

      ​@@masterrr6556మనం ఎన్ని చెప్పినా వేస్ట్ బ్రో ఎదవలు మారరు

  • @payamshekhargmilcomamma8749
    @payamshekhargmilcomamma8749 2 года назад +2

    Vandanalu mesayya ....... Tq lord .... Amen.....

  • @nossamnagasubbaiah
    @nossamnagasubbaiah 4 года назад +19

    Its true story I Love JESUS Christ .......thank you for uploading the life of JESUS.........

  • @jannapalaanuradha1034
    @jannapalaanuradha1034 5 лет назад +13

    Praise the lord దేవుడికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్

  • @nirmalanaladi1729
    @nirmalanaladi1729 3 года назад +11

    Thank you so much. Praise the Lord

  • @mokanihani3330
    @mokanihani3330 Месяц назад

    LORD JESUS ineed you thank you for dying on the cross for my sins iopened the door of my life and receive you as my SAVIOUR and LORD take control of my life make me the kind of person you want me tobe thank you amen..

  • @vennuvennela3665
    @vennuvennela3665 3 месяца назад +1

    Praise the lord
    Wonderful movie
    I loved it

  • @merimani155
    @merimani155 4 года назад +7

    Praise the Lord
    Super story

  • @gantaprakash6585
    @gantaprakash6585 5 лет назад +55

    Tnq so muchhh endukante telugu movie chudalani chala asha ga vundi ela chudali anukunnanu meeru pettaru chala chalaaaaaa tnqs.praise the lord

  • @ratnakumariyallailovejesus8643
    @ratnakumariyallailovejesus8643 3 года назад +15

    Praise the Lord🙏🙏 I love you Jesus🙏🙏 God bless you brother s

  • @ramlenka1755
    @ramlenka1755 Год назад +1

    I Lo e you soomuch Jesus I've faith in you only take m hand make my wish come true I want to be with you always after death ummah ✝️🛐⛪🛐🛐❤❤❤

  • @muralim9195
    @muralim9195 7 месяцев назад +3

    Rakada samayam dhagaraga undhi kavuna andharunu marumanssu pondhukoniri my life Jesus✝️✝️ Amen

  • @adityaprasanthmedidi4016
    @adityaprasanthmedidi4016 5 лет назад +149

    E movie upload chesinavariki kritagnatalu god bless you

  • @AKASHKUMAR-tg4im
    @AKASHKUMAR-tg4im 3 года назад +8

    ఇంత చక్కని movie upload చేశారు.
    మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాము

  • @ammananicreations7722
    @ammananicreations7722 5 лет назад +35

    Thank you Lord . You given such a wonderful son of god .

  • @parimalameripo1860
    @parimalameripo1860 8 месяцев назад +1

    Yesuke mahima kalugunu gaka

  • @korwachittibabubabu3394
    @korwachittibabubabu3394 2 года назад +3

    మంచ్చి మాటలు లోకంలో పాపంలో కొట్టుమిట్టడు వారికి మార్గం చూపించు మాటలను పలికిన యేసు క్రీస్తు గురించి పోస్ట్ పెట్టిన మీకు దేవుని దయ ఇంకా మెండుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్

  • @gantamallika623
    @gantamallika623 4 года назад +10

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ యోహాను పత్రిక చక్కగా తెలియజేసారు గాడ్ బ్లెస్స్ యు

  • @kamal-km1lx
    @kamal-km1lx 3 года назад +5

    Amen .jesus.praise the lord.im always thank full to you

  • @p.jyothi5190
    @p.jyothi5190 4 года назад +13

    Thank you so much. God bless you. I love you my Jesus🙌🙌

  • @beerahemalatha4154
    @beerahemalatha4154 2 года назад +1

    Devuni gurinchi maaku enthoo chepparu praise the Lord🙏🙏🙏🙏🙏 anna

  • @SruthiReddypogu
    @SruthiReddypogu 4 месяца назад +1

    Praise the lord I LOVE MY JESUS

  • @Vamsintr6688
    @Vamsintr6688 4 года назад +18

    Amen ♥️🙏
    Love u Jesus 💙🙏

  • @manasadegala1368
    @manasadegala1368 2 года назад +3

    Thank you so much for thiz movie 🙌🙌♥️
    I really have no words to say Just say it's amazing 🛐🛐🛐 and I really blessed to see thiz 🙇🙇🙇🙇🙇🙇🙇

  • @BabyBan-nd1cf
    @BabyBan-nd1cf 6 месяцев назад +1

    సూపర్ మూవీ
    మనసు చాలా సంతోషం గా
    ఉంది. యేసయ్యా స్తోత్రం

  • @manojsridevi3685
    @manojsridevi3685 4 месяца назад +1

    Aamen praise the lord 🙏🏻✨

  • @virtualeye1567
    @virtualeye1567 4 года назад +16

    Na manasu eroju marchukunnanu
    Devunitho prayanam cheyali ani anukuntunnanu🙏🙏

    • @ramchinnu817
      @ramchinnu817 2 года назад

      Good ఇప్పటి కైనా తెలుసుకున్నారు దేవుడు నిన్ను దేవించును గాక

  • @loveeniemies4931
    @loveeniemies4931 4 года назад +14

    Love u Jesus only u perminent...it's confirmed...🥰

  • @Sadguna_rajababu
    @Sadguna_rajababu 4 года назад +4

    Yes ..... Thanks for beautiful presentation of Christ story nd tq for explaining us about life of Jesus......

  • @vprakas805
    @vprakas805 5 месяцев назад

    Excellent video. Thanks to the up loader. Jesus did so many miracles and taught so many important valuable words to the world and he made the world with peace and harmony. Who follows him will get peaceful life under his protection.

  • @thotaakash8222
    @thotaakash8222 Год назад

    Ma papamula kosam me raktham chindhincharu karunamayuda lekkimpaleni sthotramulu thandri amen 🙏

  • @nandupotti2963
    @nandupotti2963 3 года назад +5

    Praise the lord brother super movie 🙏🙏 thanks again brother I love Jesus Christ 😍😍😍😍

  • @joycysong9215
    @joycysong9215 4 года назад +7

    Thank you so much...praise the lord

  • @sureshmiriyala210
    @sureshmiriyala210 4 года назад +145

    బ్రతుకైనా .. చావైనా క్రీస్తు కొరకే ..

  • @sanzz93465
    @sanzz93465 5 месяцев назад +2

    Any problem you face say this jesus save me ❤

  • @reddaiahyarraballi489
    @reddaiahyarraballi489 2 года назад +1

    Na tandri nee anti leni prema to na kumaruni aarogyamu bagu paruchumu tandri hallelluya

  • @santusantu7395
    @santusantu7395 4 года назад +4

    I see you first time
    Wounder that movie.. I can learn more interesting god is great......
    I Love you Jesus.......

  • @viyyapubalakrishna7060
    @viyyapubalakrishna7060 3 года назад +16

    God is great 🙏🙌 I love Jesus

  • @sarikondakrishnaveni6491
    @sarikondakrishnaveni6491 3 года назад +4

    Yes.... It's 💯 % true
    Amen!!!! 🙏🙏🙏 God bless you all.. 🙏🙏💙🙏🙏

  • @kiranofficial12345
    @kiranofficial12345 9 месяцев назад +4

    I am Hindu but I love this movie

  • @aremvasantharao3831
    @aremvasantharao3831 2 года назад +1

    Praisethelord.hallelujah.thankqsomuchbrother.kamalavasantharao.

  • @nanicreationsvolgs2637
    @nanicreationsvolgs2637 5 лет назад +14

    Thank you so much..

  • @gorutejaswini3794
    @gorutejaswini3794 3 года назад +6

    Thank you praise the Lord

  • @SAI-ue7ms
    @SAI-ue7ms 4 года назад +5

    Love you my heavenly most best father and friend
    My jesus without you iam nothing

  • @chintalavenkatesh8479
    @chintalavenkatesh8479 2 года назад +1

    🙏🙏🙏🙏నా దేవా నీకి నా వందనము లో 🙏🙏🙏🙏 ప్రభువా 🙏🙏🙏🙏

  • @rajeshchinna9562
    @rajeshchinna9562 2 года назад +11

    Praise the lord 🙌 🙏 yesayya