కానీ అంటున్నాననేమి అనుకోవద్దు. జై శ్రీ కృష్ణ. భగవద్ గీత రహస్య గ్రంథం. కృష్ణుడి మీద ప్రేమ లేని వారు దానికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే జన్మ వృధా అయిపోతుంది వారికి. ఏమైనా మంచి మాటలు చెప్పారు.
నేను భగవద్గీత చదవుతుం టె సంసారానికి పనిచేయు వు అన్నాడు ఒక్క మూర్ఖుడు.సరే ఎక్కడ ఉంది చూపించు అన్నాను సమాదానము లేదు. గీత చదవనోడు సంసారానికి పనిచేయాలికదా? దీనికి సమాధానము లేదు.
గీతా శాస్త్రమును ఎరుగనివానికంటే నీచుడగు
మనుజుడు మరియొక్కడు ఉండబోదు. అట్టివాని
ప్రారబ్ధమునకు,ప్రతిష్ఠకు,
పూజకు,సన్మానమునకు,
ధిక్కారమగునుగాక!
ఇంట్లో ఉండగూడదు భగవద్గీత అనేవాడు మూర్ఖుడు.
కానీ అంటున్నాననేమి అనుకోవద్దు. జై శ్రీ కృష్ణ. భగవద్ గీత రహస్య గ్రంథం. కృష్ణుడి మీద ప్రేమ లేని వారు దానికి దూరంగా ఉంటే మంచిది. లేకపోతే జన్మ వృధా అయిపోతుంది వారికి. ఏమైనా మంచి మాటలు చెప్పారు.
Gita is kallu we shuold not keep in our house
నేను భగవద్గీత చదవుతుం
టె సంసారానికి పనిచేయు
వు అన్నాడు ఒక్క మూర్ఖుడు.సరే ఎక్కడ ఉంది
చూపించు అన్నాను సమాదానము లేదు.
గీత చదవనోడు సంసారానికి
పనిచేయాలికదా?
దీనికి సమాధానము లేదు.
గీతా శాస్త్రమును ఎరుగనివానికంటే నీచుడగు
మనుజుడు మరియొక్కడు ఉండబోదు. అట్టివాని
ప్రారబ్ధమునకు,ప్రతిష్ఠకు,
పూజకు,సన్మానమునకు,
ధిక్కారమగునుగాక!