NEET UG-2024 ఫలితాలపై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన డాక్టర్స్ మెడికల్ అకాడమీ

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июн 2024
  • #news #khammam #india #telangana #hyderabad
    ఖమ్మం జిల్లా:
    నీట్ యుజీ-2024 ఫలితాలపై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం పై హర్షం
    నీట్ పరీక్ష లీకే జీ ఘటన పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్
    ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీం కోర్టు మద్దతు తెలపడం తో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నా ఖమ్మం డాక్టర్స్ మెడికల్ అకాడమీ విద్యార్ధులు
    గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు తో హర్షకేతాలు
    జూన్ 23న మరోసారి ఎగ్జామ్ నిర్వహించి, జూన్ 30లోపు ఫలితాలను వెల్లడిస్తామని చేయాలని సూచన
    NEET కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగించొచ్చని సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశం
    కౌన్సెలింగ్ పై స్టే విధించబోమని స్పష్టం చేయడంతో నీట్ విద్యార్ధుల ఉపశమనం
    తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్ కేటాయింపు లో ఉన్న ఉమ్మడి రాష్ట్ర కోటా 15 శాతాన్ని రద్దు చేయాలని డిమాండ్

Комментарии • 1