అమ్మ మీరు మాకు బాగా చూపిస్తున్నారు బాగా అర్థం చేసుకునే విదముగా చెపుతున్నారు అందుకు థాంక్యూ అమ్మా మాది ఖండవల్లి తణుకు దగ్గర నుంచి మీకు మెసేజ్ చేస్తున్నము 🙏🙏🙏🙏🙏🙏🙏
*welldone🍱🥪venkatalaxmi* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲RUclips channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
తొక్కుడు లడ్డు ని, మా అమ్మగారు వేరేలా చేసేవారు...మరీ దాన్ని బందరు లడ్డు అని కూడా అనేవారు...శెనగపిండి తో లావు జంతికలు చేసి, వాటిని దంచి, mixie లో కూడా వేసి, ఆ పొడిని బెల్లం పాకం తో ( మీరు చక్కెర పాకం లో వేసినట్టు) వేయించి, చల్లారేక లడ్డు కట్టేవారు...చాలా బాగుండేది...మీరు చేసినది కూడా బాగుంటుందనే అనుకుంటున్నాను.... ఇంకో పద్ధతి కూడా ఉందన్నారు కదా...అది నేను చెప్పిన పద్ధతేనా...?? వేరే నా?? వీలైతే, చెప్పండి.... మీరు అన్నీ వివరంగా చెప్తున్నారు... అన్నీ వంటలూ బాగుంటున్నాయి... వీడియో లలో, మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడవద్దు....మీకు తెలిసినది వివరిస్తూ, చెప్పండి... అంతే... వీలైతే, చేసే వంటల్లో ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలని చెప్పండి ...తప్పితే... మీరు శ్రమ పడుతున్నారని, అవస్థ పడుతున్నారని, వసతులు సరిగ్గా లేవని,మీ తప్పొప్పులనీ చెప్పకండి.... వంటకాలు చేసే చోటుని వీలయినంత శుభ్రంగా ఉంచుకుంటూ వీడియో లు తీయించండి... మీ లోపాలని, మీరే చెప్పవద్దు...అది గమనించని వాళ్లకి కూడా, మీరు చెప్పినట్టు అవుతుంది కదా...!!? కాబట్టి, చక్కగా, చేయండి... మీ శ్రమకి తగ్గ ఫలితాన్ని ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అంతేకాక, మీకు అన్ని విధాలా మేలు జరగాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.... మీ కంటే పెద్దదాన్ని, కాస్తో, కూస్తో వంటలు తెలిసిన దాన్ని కాబట్టి రాసేను. సెలవు, ఉమా కామేశ్వరి.😊
మీరు చాలా వివరంగా చెబుతున్నారు థాంక్యూ
అమ్మ మీరు మాకు బాగా చూపిస్తున్నారు బాగా అర్థం చేసుకునే విదముగా చెపుతున్నారు అందుకు థాంక్యూ అమ్మా మాది ఖండవల్లి తణుకు దగ్గర నుంచి మీకు మెసేజ్ చేస్తున్నము 🙏🙏🙏🙏🙏🙏🙏
బాగుంది అండి. ఇంకొరకం కరప్పూస చేసి దంచి చేస్తారు కదా.అది చూపించండి
మీరు చాలా బాగా చేస్తున్నారు. ఫుడ్ కలర్ అనారోగ్యం. అది వాడకుండా చేయండి. రెండో ప్రాసెస్ కూడా తప్పకుండా చూపించండి.💐💯
Kastamaina maa kosam istamgaa ee summer lo chestunnaru akka chalaa great akka
చాలా బాగుందండి మీ లడ్డు తయారు చేయడం చెప్పడం కూడా బాగా వివరించి చెప్పారు అంత చెమటలో కూడా ఓపికగా చేశారు థాంక్స్
Thankyou ma’am. 🙏
వేరే method చూపించండి. ఈ method కొత్తగా ఉంది
Nenu kuda miru cheppina vidhangane chesa nandi notllo veskogane karigipothunnae challa tasty ga vacchae TQ aandi TQ so much,
నూనె ఎంత వేశారో చెప్పండి.......చాలా బాగా సులభంగా చెప్పారు....tq
చాలా కస్టమైన వాటిని కూడా మీరు చాలా తేలికైన విధానం లో చెప్తున్నారు. నూనె బదులు నెయ్యి వేసి చెయ్యవచ్చా ధన్యవాదాలు
Mee.vantalu.anni.baga.nachhuthayi.nenukuda.vantalu.chestanu
Oil enta vesaru, 2nd method kudaa cheappandi akka,nalla halwa ela cheyyalo chepparaa
Chala vivaram ga chepperu, thank u. Inko type kooda cheppandi.
Ani laddu kanna e laddu anta chala estam❤❤
Naku chala istamina sweet chupincharu tq
Memu jantikalu grind chesi,pakam Patti chestamu,okasari ala chesi chupinchandi
Oil enta senagapindi enta vesaro cheppaledu , kolalatalu chepte memu kuda try chestamu
ఆక్కో అనంతపూర్ నుండి. మీరు అచ్ఛ తెలుగు లో మాట్లాడండి. బాగుంది లడ్డూ
చాలా వివరంగా చేసే పద్థతి చెప్పారు. మరో పద్ధతిని ఎండలు తగ్గిన తరువాత చెప్పండి. మీరు చేసినవి చూస్తేనే నోరు వూరుతోంది👌😍
అమ్మ మీరు సూపర్
మీరుచాలభగాచూపిస్తున్నారు ఒకఆవిడయితేఒకకటేసుత్
Chala baga chepparun amma vere paddati cheppandi
ఇంకో model కూడా వీడియో చెయ్యండి
Baga chesaru laxmi garu. Mee chethi lo magic undi
Meeru chese sweets anni so super.
Super ga undi vere model kuda chupinchandi Amma
Good, వేరే ప్రొసెస్ చెప్పండి
Second process kuda pettandi madam
Nenu thokkudu Laddu chesandi Chala baga vachindhi !!Thank you andi❤
చాలా బాగా చేసారండీ....మీరు ఎండలు తగ్గాక చేయండి...ఒక 15 రోజులు పోయాక అప్పుడు నుండి వీడియో తీయండి...కంగారు లేదు
5:16
Deenni memu basin Laddu antamu,original and old process lo Thokkudu Laddu. Chesi chupinchandi
Tokkudu laddu Vere process chupinchandi
Badhusha yeppudu chesina fail avutundi. Yee sari poorthiga cheppandi
బావుంది సిస్టర్ 👌👌
Super andi
Vere laga kuda chupi chandi aka
Hai vl my favourite sweet respe
Bhale unnayi superb sister
*welldone🍱🥪venkatalaxmi*
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Madam evi ynnirojulu nilwavotya
Mee vantalu baagunnayi. kaani mookudilo atlakaaDa chappuDu chaala inbandiga undi.
anta vedi mookudu yela Pattoko galugutunnaaru😮😮😮
Maa attayya murukulu chesi vaatini danchi chesedi adi kooda cheyyandamma
Chala baga chesaru nene hyderabad lounnanu
Haii Amma me vedios chala natural ga untayy
Chala baga chasi chupestunaru
Chethulo magic undhandi talent prathi okarilo untadhy❤👌👏👏
Meeru gilebi bellamtho cheandi pathakalapu gelebi
Ekkoka style tokkudu laddu chayppandi
Meeru pakam thiga clear ga chupinchanddi slow ga
Simple ga chepparu, Thanks andi
Presadam ki pulihora Anni kolatla Toti video pedatara
Ur super women andi.masterchef
Your effort, Talent so good 👍
Thokuladuu enkokanmethod chupimchara
Super yummy ga unnay❤
Enko rakam thokkuduladdu chayandi vundi annaru kada
Kobbarito laskora ani chestarukada tellaga vuntadi .velaite chupinchandi
Superga cheputhunnaru thankyou
😊
❤a
చాలా బాగా వచ్చింది మేడం
Mam plz upload rasagulla
Paakham vedi ga vunnappudu
Veinchina sanaga Pindi veyalandi
Ledha paakham challarinaakha Pindi veyyaalaa
తొక్కుడు లడ్డు ని, మా అమ్మగారు వేరేలా చేసేవారు...మరీ దాన్ని బందరు లడ్డు అని కూడా అనేవారు...శెనగపిండి తో లావు జంతికలు చేసి, వాటిని దంచి, mixie లో కూడా వేసి, ఆ పొడిని బెల్లం పాకం తో ( మీరు చక్కెర పాకం లో వేసినట్టు) వేయించి, చల్లారేక లడ్డు కట్టేవారు...చాలా బాగుండేది...మీరు చేసినది కూడా బాగుంటుందనే అనుకుంటున్నాను....
ఇంకో పద్ధతి కూడా ఉందన్నారు కదా...అది నేను చెప్పిన పద్ధతేనా...?? వేరే నా??
వీలైతే, చెప్పండి....
మీరు అన్నీ వివరంగా చెప్తున్నారు...
అన్నీ వంటలూ బాగుంటున్నాయి...
వీడియో లలో, మిమ్మల్ని మీరు తక్కువ చేసి మాట్లాడవద్దు....మీకు తెలిసినది వివరిస్తూ, చెప్పండి... అంతే... వీలైతే, చేసే వంటల్లో ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలని చెప్పండి ...తప్పితే...
మీరు శ్రమ పడుతున్నారని, అవస్థ పడుతున్నారని, వసతులు సరిగ్గా లేవని,మీ తప్పొప్పులనీ చెప్పకండి....
వంటకాలు చేసే చోటుని వీలయినంత శుభ్రంగా ఉంచుకుంటూ వీడియో లు తీయించండి...
మీ లోపాలని, మీరే చెప్పవద్దు...అది గమనించని వాళ్లకి కూడా, మీరు చెప్పినట్టు అవుతుంది కదా...!!?
కాబట్టి, చక్కగా, చేయండి...
మీ శ్రమకి తగ్గ ఫలితాన్ని ఆ భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అంతేకాక, మీకు అన్ని విధాలా మేలు జరగాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ....
మీ కంటే పెద్దదాన్ని, కాస్తో, కూస్తో వంటలు తెలిసిన దాన్ని కాబట్టి రాసేను.
సెలవు,
ఉమా కామేశ్వరి.😊
Chala baga chepparu
Mam
Chala bavundi
శనగపిండితో రవ్వ లడ్డు చేస్తారు కదా అది పెట్టండి మేడం
Akka tokkudu laddu kolathalu tho chaiyandi
బాగా చేసారు మేడం 👌👍
Super ladhu.
Me shop yakkada madam mamukoda n.r.t lo untunnamu
Thokkudu laddu bellamto chupinchendi
ఆరిచలు cheyadam cheppandi
Mysurpac Ela cheyali medam
Thokkudu laddu second process chupinchendi
Super mam
Baga chesaru
Memu verga chestamu chengapendi to jantikalu chai oilo vegesramu
Madi koda palnadu.meru ye uru
మీరు కలర్స్ చాలా ఎక్కువ vestunnaru👍
Gheeto chaysukovasta tokkudu laddu
Hai akka gud morning
Akka next thokkudu laddu please
HAI akka garu
తొక్కుడు లడ్డు అంటే జంతికలు చేసి వాటిని పొడి చేసి చేస్తారు మచిలీపట్నం స్టయిల్, మీరు ఏమిటి పచ్చి పిండి వేసారు.
Supeer
Enkokati kooda chupinchandi
amma meru cooler pettukovachhu kada
Nice
tokkudu laddu vere process pettandi
కొలతలు చెప్పడి
👍😄
Akka very style cheppande 😊
Kg entha vuntundi.cost kuda cheppandi aunty
2nd process thokkuduladdu cheyandi
👌👌🎉🎉
వెంకట లక్ష్మీ గారు తొక్కుడు లడ్డు సెకండ్ process కూడా చెప్పరా
Memu palnadu vallame meeru ekkadaa untaru?
Vara praces vundhi. Anaru adhiguda pettandi
Shop aekkadandi
3 rd like
హలో లక్ష్మి గారు మీది పిడుగురాళ్ళ నా,మేము నిన్న వచ్చాము address chepta next time me shop lo konukkintamu
Nice bhaga chesaru
Bagunadi sis