మోడీ 10 రోజుల్లో కుంభకోణాలు దారుణాలు|Bandaru Ravi Kumar Exclusive Interview | Sunder | T10

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • మోడీ 10 రోజుల్లో కుంభకోణాలు దారుణాలు|Bandaru Ravi Kumar Exclusive Interview | Sunder | T10
    NEET,NET 2024, Railway Incident Explained, Modi 10 Days Rule Explained
    👉 ఇప్పుడు బండి సంజయ్ ఎక్కడ? | AP Temples | Bandi Sanjay | Sunder Shots | DGP Sawang | T10 : • ఇప్పుడు బండి సంజయ్ ఎక్...
    👉 Chinna Jeeyar Swamy Counter Encounter | జ‌నం తిండిపై చిన్న జీయ‌ర్ వెకిలి మాట‌లు.. | Sunder | T10 : • Chinna Jeeyar Swamy Co...
    👉 హరీష్ రావును ఇర్కిద్దామనుకొని దొర్కిపాయే | BJP MLA Raghunandhan Rao vs Harish Rao|Sunder Shots | T10 : • హరీష్ రావును ఇర్కిద్దా...
    👉 బాబాలు స్వాములు అందరూ దొంగలే.. Swamy Bhagavathi Maharaj Interview | Trigger With Sunder | T10 : • బాబాలు స్వాములు అందరూ ...
    👉 ఇక బండి మూలకే | Indian New Motor Vehicles Act | Modi | R Lakshmaiah | Trigger with Sunder | T10 • ఇక బండి మూలకే | Indian...
    👉 ముస్లింలపై ఇలా ద్వేషాన్ని పెంచుతారు.. | RSS Pracharak Exclusive Interview | Mohan Bhagavat | T10 : • ముస్లింలపై ఇలా ద్వేషాన...
    👉 తీన్మార్ మల్లన్నకు అమిత్ షా ఫోన్.. 100కోట్లకు బేరం..|Chiluka Praveen Interview|Teenmar Mallanna : • తీన్మార్ మల్లన్నకు అమి...
    👉 మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌ || Mangli Yerrajanda Song || Ravi Kalyan || Telangana Song || T10 : • మంగ్లీ ఎర్ర‌జెండా పాట‌...
    👉2020 Bathukamma Song | Bathukamma Real Story | 4K | T10 : • 2020 Bathukamma Song |...
    👉 SFI Full Song | Jai Ho Jai Ho SFI Full Song | 3rd State Conference | T10 : • SFI Full Song | Jai Ho...
    👉 ముస్లింలు కాదు ఈ దరిద్రానికి వాళ్లే కారణం ! | Social Activist Devi Explains | T10 : • ముస్లింలు కాదు ఈ దరిద్...
    👉 How Corona Virus (Covid19) dies in 14 days | Dr Ramadevi | Health Education | T10 : • How Corona Virus (Covi...
    👉 రా..కదిలిరా దేశాన్ని కదిలించే మోడీని వణికించే పాట | Farmers songs in Telugu | T10 News : • రా..కదిలిరా దేశాన్ని క...
    👉 నల్లమలలో ఏం జరుగుతుంది.? | Special Report On Nallamala Forest Uranium Mining | T10 : • నల్లమలలో ఏం జరుగుతుంది...
    👉 Sunder Short : • ఇదీ చిన్న జీయర్ నిజ స్...
    👉 Play Lists :
    Sunder Shots | T10 : • Sunder Shots | T10
    T10 Special Interviews : • T10 Special Interviews
    T10 Live : • T10 Live :
    Telugu Economy | India | Telangana | T10 : • Telugu Economy | India...
    Telugu Health | T10 : • Telugu Health | T10
    Sunder Shots and Trigger With Sundar | T10 : • Trigger With Sunder | T10
    Telugu New Education Policy 2002| Telugu NEP 2020 |T10 Exclusive : • Telugu New Education P...
    T10 Exclusive : • T10 Exclusive
    ☛ Subscribe us : bit.ly/2z124QO
    ☛ Like Us On : / t10newstelugu
    ☛ Visit us : www.t10original...
    ☛ Follow us : / t10newstelugu
    ☛ Circle Us On : plus.google.co...
    T10 is a Alternative Telugu News Channel. This Channel gives voice of voiceless. T10 Reporters sent News from TwoTelugu States.
    T10 Generates the Content that Telugu News. Sunder Shots. Trigger with Sunder. Patala Bandi. Veeraiah Vishleshana. Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, PatalaBandi, Special Analysis, S Veeraiah Analysis, Andhra Pradesh News, Celebrity Interviews. Telugu Comedy, Entertainment, Independent Films. Please Support Us in Developing Alternative Digital Content.
    T10 Objects are Alternative Culture, Alternative Literature, Fair Entertainment, Women Empowerment, Scientific Temperament, Scientific Education, Social Justice, Alternative Digital Content. We Produce Telugu Short Films. Telugu Web Series. Independent Films. We Make News. Live Updates. Breaking News. This Channel Deals with Top Trending Subjects.

Комментарии • 64

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +20

    BJP = CORPORATE PARTY & పేదలకు వ్యతిరేక పార్టీ anataaniki నిదర్శనం:- passinger రైళ్లను రద్దు చేశారు ఇది సత్యం జై శ్రీరామ్

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +19

    BJPమోడీ పెద్ద బ్లాక్ మెయిల్ రాజకీయాలకు చేస్తున్నారు ఇది సత్యం జై శ్రీరామ్

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 3 месяца назад +11

    తెలంగాణ లో బీజేపీ పాగా వేయటానికి దూచర్య

  • @mcshekharr7606
    @mcshekharr7606 3 месяца назад +2

    బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 3 месяца назад +26

    BJP మోడీ చేసిన & చేస్తున్న తప్పుల అన్నింటికీ భాద్యత bjp కి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ అట్టి పాపం ఖచ్చితంగా తగలడము ఖాయం ఇది సత్యం జై శ్రీరామ్

  • @రైతు-య8ఠ
    @రైతు-య8ఠ 3 месяца назад +10

    Super T10 Sunder you guys always picks right points 🎉🎉

  • @karimullahshaik1372
    @karimullahshaik1372 3 месяца назад +5

    వాళ్ళ ప్రభుత్వం , వాళ్ళు ఏమి చేయాలో నిర్ణయం తీసుకున్నారు దీనికి రాజ్యాంగబద్ధంగా లేదని సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే బాగుంటుంది

  • @baleeswarp
    @baleeswarp 3 месяца назад +4

    తెలంగాణ లో గల పెద్ద సంఖ్యలో కుంభకోణాలు ఎందుకు మాట్లాడటం లేదు ఏమైనా లాలూచీ పడుతున్నారా?

  • @nageshwarraodhanalakota2365
    @nageshwarraodhanalakota2365 3 месяца назад +1

    మోడీతప్పుకుంబకోణంలుచేస్తున్నాడా. Neevucheyyi

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 месяца назад +1

    సీబీన్ గారు రాష్ట్రము లో విచలవిడిగా దౌర్జన్యం చేయాలి ,హదలెట్టించాలి,భయపెట్టాలి,ఇన్ని అమితాషా గారి పెర్మిషన్ తీసుకోని ,redbook రాజకీయం జరుపుతూ, ఆనందిసుతున్నారు,మరి మోడీ ,spl స్టేటస్,విశాఖఉక్కు,రాజధాని,పోలవరం ,వీటికి డబ్బులూ కావాలంటే ఎట్లా,ఏదో ఒకటి,అందుకే red బుక్ ఉపయోగించి, ఆనందించండి,అనేది బీజేపీ రచ్చ కీయం

  • @telugulegend4414
    @telugulegend4414 3 месяца назад +10

    Great work t10 channel superb

  • @rkraop7512
    @rkraop7512 3 месяца назад +3

    PRICES GONE UP DRASTICALLY AND UNBEARABLE TO PEOPLE. LOOKING BECOMING ANOTHER SOMALIYA.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 3 месяца назад +4

    సార్ మీరేమి చెప్పిన మతోన్మాదులు అనే వారికి బీద వారితో పని లేదండి దనిక వర్గము వారుంటే వారికి చాలు డబ్బులిచ్చి ఓట్లు వేయిస్తారు.బీద వారు డబ్బులిస్తే ఓట్లు వేస్తారు.వారి గురి ఒకటే డబ్బు వుంటే చాలు ఏమైనా చెయ్యొచ్చు.దీపము వుండ గానే ఇల్లు సర్దుకోవాలి.తరువాత ఏమైతే మాకేంటి .😂

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 3 месяца назад +6

    Sir, we BJP buddhi maaradu. Veellaki vote vese janalaku buddhi ledu.

  • @aramadakavenkatramanareddy2076
    @aramadakavenkatramanareddy2076 3 месяца назад

    రాజకీయ అవినీతిపరులందరినీ విచారించి శిక్షించాలి. ఈ చర్యలను రాజకీయ కోణం నుండి చూడరాదు. అప్పుడే ప్రజాస్వామ్యం న్యాయం,ధర్మం నిలబడుతుంది.

  • @sreeramulumalaypally2133
    @sreeramulumalaypally2133 3 месяца назад +5

    Correct

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 месяца назад

    మనదేశం చుట్టు ప్రజల ను ఎలా జిమ్మిక్ చేయాలి అనే ది బీజేపీ రాజకీయం,అది sucess అయింది,మరి కాంగ్రెస్ ,నేర్పిన విద్యేకదా,ఇంకెవరు దిక్కు,

  • @sadamsrinivasrao8123
    @sadamsrinivasrao8123 3 месяца назад

    రవికుమార్ గారు .మహిళా బిల్లులో బీసీ మహిళలకు రిజర్వేషన్ లేకపోవడం పెద్ద కుట్ర కాదా ! దీని గురించి మీరు దయచేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.

  • @mogilaiahmarepalli2449
    @mogilaiahmarepalli2449 3 месяца назад +1

    బండారి రవికుమార్ గారు. విశ్లేషకులు బిజెపి గురించి చక్కగా వివరించారు.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 3 месяца назад

    సొంతంగా గెలిచింటే ,పవర్స్ ఉండేవి,కాకపోతే EVM లు గెలిపించినపుడు,అమితాషా ఒప్పుకోవాలి, మరి బీజేపీ ది ఆ సిద్ధాంతామా

  • @radhapochamreddy6442
    @radhapochamreddy6442 3 месяца назад

    🎉🎉🎉🎉ur great sir.nijalu cheptaru

  • @udaybhanu6125
    @udaybhanu6125 3 месяца назад

    Anti national and anti Hindu rhetoric .

  • @gaviniradhakrishnamurty6211
    @gaviniradhakrishnamurty6211 3 месяца назад

    BJP has made AP a poor state so that it can not survive without central government’s assistance and any government in the state has to depend on them

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 3 месяца назад

    Congress paripaalanalo. Nayamu. 100/75. B j p modi. 100/30. Prajalu. Apulapalu. B j p. Marali.

  • @electricalandelectronics5937
    @electricalandelectronics5937 3 месяца назад

    My dear brother
    U r in imagination....babu won't withdrawal support....babu won elections because bjp evm...hwo babu can withdrawal if ap special Hoda.....don't dream...if there is no evm and bjp babu wll not be there....

  • @ShirleyAnand
    @ShirleyAnand 3 месяца назад

    3.0 version of Modi lots of scams

  • @bommagownichakrapana7556
    @bommagownichakrapana7556 3 месяца назад +2

    Vodipoena. Pranteeya. Partys la nu. Khatam Chestaru adi. Ee Party. Aena saray. Adi Raja dharmam

  • @boddumallikarjun7475
    @boddumallikarjun7475 3 месяца назад

    సమాజము లో. 1 c r mandeelo. 1 okade సేవకుడు. Andadaramu. Man కుటుంబము లో మంచి ga. Ante. Matalu neethulu. మneeshi. మాయ to. Piteinadu. Ente

  • @borramohanraopatibandla8160
    @borramohanraopatibandla8160 3 месяца назад +2

    They is black day's all Indians not only amaravati total Indians.but is there bright feature total Indian poor people in this government. Please give me your opinion yes or no with honest sir.

  • @shankugauthi
    @shankugauthi 3 месяца назад +2

    mee blazer chala baundi bro

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 3 месяца назад

    Andhuke adhe mindset vunna cbn, pk tho kutami kattadu.

  • @rsr636
    @rsr636 3 месяца назад +3

    గూడెం మహిపాల్ రెడ్డి ఆస్తులు ఎలా సంపాదించారు, ఇది చెప్పకుండా , ఒకే ఒక పార్టీని టార్గెట్ చేసి వ్రాస్తున్నారు. MLA లను కొనే డ్రామా TRS ఫోన్ ట్రాపింగ్ కుట్ర అని మీకు తెలియదా. అసలు షేర్ మార్కెట్ అనేది ఒక జూదం లాంటిది. అందులో ఒక్క అంబానీ, అదానీల తో పాటు అన్నికంపనీల షేర్లు ట్రేడ్ అవుతాయి. షేర్లు కొనేవారు పేదవాళ్ళుకాదు. మరి ఇందులో మోడి పాత్ర ఏముంది. Bihar లో Neet పేపర్ లీకయింది, దానిమీద ఎంక్వైరీ జరుగుతుంది. కాంగ్రెస్ టైం లో పేపర్ లీక్ జరుగలేదా?. అబద్ధాలు చెపితే నిజాలు కావు. ఛానల్ రేటింగ్ పెరగదు.

  • @sptavisi689
    @sptavisi689 3 месяца назад

    మీరు మీ చెత్త డిస్కషన్
    మీకు కాంగ్రెస్ దుర్మార్గాల గురించి మాట్లాడడం చాతకాదా
    అనేక రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి వారు చేస్తున్న దుర్మార్గాల గురించి మాట్లాడండి. దేశ వ్యతిరేకులను సమర్ధించడానికి సిగ్గు ఉండాలి

  • @bvenkat5441
    @bvenkat5441 3 месяца назад

    Vidu evadu😂😂

  • @krktro
    @krktro 3 месяца назад +3

    ఎవరు ఎవరి మీద ఆధారపడి ఉంటారో త్వరలో తెలుస్తుంది
    మోడీ ఏంటో ప్రజలకు తెలుసు.అందుకే మీలాంటి మేధావులు ఎంతమంది ఎన్ని అబద్ధాలు చెప్పిన ప్రజలు మోడీయే ప్రధాని కావాలని కోరుకున్నారు.

  • @zangamsunderraj9773
    @zangamsunderraj9773 3 месяца назад +4

    చంద్రబాబు లేదా టీడీపీ గెలవడం మోడీ దయ కాబట్టి చంద్రబాబు మోడీ కాళ్ల వద్ద ఉంటాడు

  • @neelamvenkatasubbarao9659
    @neelamvenkatasubbarao9659 3 месяца назад

    Modi is great BJP undabatee bharath bagundi ippudu ,panikimalina congress hayam lo yeppudu bomb blasts inscure

  • @baleeswarp
    @baleeswarp 3 месяца назад +1

    వేదాలు పురాణాలు ఈ దేశ ఉనికి కి సంబందం లేదా?

  • @pradeepganda4305
    @pradeepganda4305 3 месяца назад +2

    You all are Good People....and 2029 also becoz of your kind of videos BJP will pakka win....and also becoz of CONG also BJP wins pakka ..they will help a lot by accusing modi and bjp....a big thank you....jai sree ram

  • @rkraop7512
    @rkraop7512 3 месяца назад

    CONGRATULATIONS TO SILENT CRIMINAL IDEALOGIST.

    • @ramanadesai1794
      @ramanadesai1794 3 месяца назад

      Meaning for criminal idealogist please.

  • @d6tvtn378
    @d6tvtn378 3 месяца назад +3

    Super speech

  • @ramaraoballa-u9m
    @ramaraoballa-u9m 3 месяца назад +1

    Courts of India are also come under Joker Organisation Category based on that Tweet of Ex.DGP of. UP. Sigguledu Joker Organisations.