తెలంగాణ లో కొత్త పార్టీ? | Veeramalla Prakash Rao about New Party in Telangana | Mic Tv News

Поделиться
HTML-код
  • Опубликовано: 6 янв 2025

Комментарии • 64

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 месяцев назад +10

    నీకు నమస్కరిస్తున్న అన్నా బీసీలను కొంత మాత్రమే గుర్తించినందుకు

  • @srikanthkadudula2952
    @srikanthkadudula2952 5 месяцев назад +10

    He is a knowledgeable person...he is technically super...he is not corrupt

  • @polojuramesh9384
    @polojuramesh9384 5 месяцев назад +7

    నిజాయితీ ,నిబద్దత గల నాయకత్వంతో ఒక కొత్త పార్టీ అవసరం ...కేవలం పదవులకోసం వ్యామోహంతో పార్టీగా ఏర్పడటం కాదు ఈ పాత పార్టీ నాయకులతో కాకుండా యువకులు విద్యావంతులు కొత్త నాయకులు రావాలి

  • @ratnakarvujjini1877
    @ratnakarvujjini1877 5 месяцев назад +8

    కొత్త పార్టీ వస్తే పార్టీలనుండి ఫిరాయించే వారిని చేర్చుకొగూడదు

  • @prakruthigowshalatrus
    @prakruthigowshalatrus 5 месяцев назад +8

    Correct Anna Prakash

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 5 месяцев назад +3

    కేసీఆర్ లాంటి క్రూర డిలో గొప్ప మేధావిగా గుర్తింపు ఇచ్చిన మీరు

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 5 месяцев назад +1

    Prakash గారు మీకు మీరే సాటి మైక్ ఉంటే చాలు

  • @mynainnerview3972
    @mynainnerview3972 5 месяцев назад

    సొంత బలాన్నే నమ్ముకునేది సింహం , ప్రత్యర్థి బలహీనతలే తన బలం అనుకునేది గుంట నక్క.

  • @ranjitreddy980
    @ranjitreddy980 5 месяцев назад +2

    Kcr will not change maximum natistadu😂😂😂

  • @KRYJHILLS
    @KRYJHILLS 5 месяцев назад

    Jai KCR Jai Telangana

  • @srinathp4486
    @srinathp4486 5 месяцев назад +18

    TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా.. TELNAGANA కు BRS పార్టీ KCR మాత్రమే శ్రీరామ రక్షా..కెసిఆర్ అంటే తెలంగాణ గడ్డకు కు క్షేత్ర పాలకుడు లాంటి వాడు, జై కేసీఆర్.

  • @kasamsrihari1362
    @kasamsrihari1362 5 месяцев назад +3

    Reality nobody understands

  • @swamishetty5297
    @swamishetty5297 5 месяцев назад +1

    నీకే పార్టీ లో యండి విమర్శలు చేయేటం 10 ఏళ్ళు గా రాలేదు. మరల BRS పికప్ ఎట్లాయితది, అవినీతి, ఫోన్ tapping లో ఆరోపణలు యున్నవి. నీవే గవర్నమెంట్ మారితేమాట్లాడుతున్నావ్, పాత రోజులోస్తే అన్నీ బంద్ కదా!, ప్రకాష్ అన్నా..

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 месяцев назад +1

    బీసీలరా మేల్కోవాలి దెబ్బతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కులగన్న చేపట్టి చట్టసభల్లో జనాభా ప్రతిపాదించిన సీట్ల కేటాయిస్తామని ప్రాణాలకు తెగించి మనమైనా కొట్లాడితే మన పిల్లలకైనా అవకాశాలు దక్కుతాయి

  • @charanlakkasarankumar8410
    @charanlakkasarankumar8410 5 месяцев назад +2

    Munurukapu ❤

  • @salamallikharjunarao7808
    @salamallikharjunarao7808 5 месяцев назад

    మీరు నిర్భయంగా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి చంద్రబాబు గారు తెలంగాణ కు న్యాయం చేశారా,,? అన్యాయం చేశారా?

  • @aligetividyasagar679
    @aligetividyasagar679 5 месяцев назад +1

    TDP పార్టీ BC పార్టీ

  • @MAHADEVAA2233
    @MAHADEVAA2233 5 месяцев назад +1

    Pocharam ki only kammam varake pattu untadi

  • @sripuramjagadeesh
    @sripuramjagadeesh 5 месяцев назад +1

    Mr Prakash as a leftist wants to encourage a new party to curtail the development of BJP by taking the name of Telangana,Prof Jayashankar and in fact he still supports Feudal KCR.What a pity for the so called intellectuals

  • @రాజు-ద5ఢ
    @రాజు-ద5ఢ 5 месяцев назад

    సబ్బండ వర్గాలు బంగారు తెలంగాణలో బాగుపడ్డాక...మరి బి.సి లు వెనకబడినారు అంటున్నావు

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 5 месяцев назад

    Congress Life Pending

  • @vangurikondal7007
    @vangurikondal7007 5 месяцев назад

    Dsp vin

  • @HarishKumar-du9yc
    @HarishKumar-du9yc 5 месяцев назад

    ఎవ్వడు చూడు విశ్లేషకులు మేదావులు ఎంతో మంది నాయకులు sc st లేదా బీసీ ల గురించి మాట్లాడుతారు కానీ oc ల్లో ఎంతో మంది వైశ్య సమాజానికి చెందిన వాల్లు కానీ భృహ్మన్స్ కు కానీ ఏ రాజకీయ పార్టీ లు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ప్రాముఖ్యత ఇస్తా లేరు వీళ్లని ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్టు బుద్ది చెప్పాలి ఓటు అనే హక్కుతో కేవలం oc ల్లో రెడ్డి స్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళే మనలని శాసితున్నారు ఇది పోవాలి లేక పోతే మన తెలంగాణ లొ సంక నాకీ పోతము వాళ్ళ చెప్పు చేతల్లో.నడవాలి అదీ పోతే నే మనం బాగు పడుతము

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 5 месяцев назад +1

    BJP Lo Peddhaga Development Ledhu

  • @telangana2718
    @telangana2718 5 месяцев назад +1

    BRS 💯👍

  • @naveengondhi3513
    @naveengondhi3513 5 месяцев назад +9

    He is KCR Broker

    • @akuthotagopalakrishna3382
      @akuthotagopalakrishna3382 5 месяцев назад

      Bes కూడా బీసీ లు దూరం అయ్యారు అని చెప్పాడు కదా
      బీసీ లను brs ఎత్తుకుంది అని చెప్పలేదు కదా

    • @Royal-5-h
      @Royal-5-h 5 месяцев назад

      ​@@akuthotagopalakrishna3382వానికి రాజకీయాలు తెలవదు

    • @ssandeepsai645
      @ssandeepsai645 5 месяцев назад

      Needi bjp aa

  • @laxmareddykomatireddy2404
    @laxmareddykomatireddy2404 5 месяцев назад +2

    Jai KCR Jayaho KCR

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 месяцев назад +1

    బీసీ ఉద్యమ శంకరానికి ఒక మంచి పాట రాపియాల ఆర్ కృష్ణయ్య గారు

  • @devenderambati
    @devenderambati 5 месяцев назад +1

    ఈ మధ్య చాలా కాలం తర్వాత అన్ని నిజాలే చెపుతున్నారు సర్.దోర ను జోకుడు కూడా బంధు పేటారు

  • @telangana2718
    @telangana2718 5 месяцев назад

    Kcreeee 🙏 ts deudu 🕉️👌🏽🦣👍

  • @vijayaterala-op8qw
    @vijayaterala-op8qw 5 месяцев назад

    BC party only possible Bandisanjai

  • @ramarajuvegesna1604
    @ramarajuvegesna1604 5 месяцев назад

    Ika avakasam ledu ituvanti vallu jaki lu vesina ika levadu ika aa party pani ayipoyindi.

  • @RajeshwarReddy-ut7bu
    @RajeshwarReddy-ut7bu 5 месяцев назад +1

    Hinduvulalo cheelika tevalani

  • @lcravi2329
    @lcravi2329 5 месяцев назад

    Ithanu kcr odipoinapati nunchi prakash garu bayatiki vacharu.....enduku miru BRS party ki thothu Ani cheparu

  • @ChikiliGovardhan
    @ChikiliGovardhan 5 месяцев назад +2

    టిఆర్ఎస్ పార్టీ మారిన వారిని మళ్లీ తీసుకోవద్దు

  • @narasimhareddy5864
    @narasimhareddy5864 5 месяцев назад

    ఇక్కడ interview లకు పరిమితం కాకుండ KCR దగ్గరకు పోయి చెప్పరాదు. అది చటకాదు.

    • @TGMEDIA2024-b9e
      @TGMEDIA2024-b9e 5 месяцев назад

      పిలుస్త నే వెళ్ళాలి... ఆడిగితనే చెప్పాలి...

  • @vijayaterala-op8qw
    @vijayaterala-op8qw 5 месяцев назад

    BC only a propaganda any party not giving importance, like in your statement

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 5 месяцев назад +1

    నోటా కు ఓటు వేయండి

  • @shrinivasgajula8993
    @shrinivasgajula8993 5 месяцев назад

    JAI BC PARTY

  • @parthasarathinallapati8011
    @parthasarathinallapati8011 5 месяцев назад

    Sir what is the caste of you

  • @Wrench9999
    @Wrench9999 5 месяцев назад +2

    antha veedekey teslu anntu chestndu 😢😢

  • @vamshavardhanrao2025
    @vamshavardhanrao2025 5 месяцев назад

    This fellow thinks he knows everything but he is a failure politician

  • @dattadriinjamuri9839
    @dattadriinjamuri9839 5 месяцев назад

    కథలు చెప్పకు భాయ్

  • @venkateshvenkat3624
    @venkateshvenkat3624 5 месяцев назад

    ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి వచ్చి తెలంగాణను బీసీ పార్టీ కొత్త పార్టీ నిర్మించాలి

    • @onoex786
      @onoex786 5 месяцев назад

      Waste candidate

  • @upenderrao9200
    @upenderrao9200 5 месяцев назад

    ఊహించలేం సార్,కేసీఆర్,brs లేని తెలంగాణాని.
    మీరన్నట్టు టీడీపీ+బీజేపీ ఇక్కడ వస్తే మళ్ళీ tg ని తీసుక పోయి ap లో కల్పుతాడు బాబు.
    ఏమాటకామాటే సార్ 10 సంవత్సరాల టైమ్ లో ఎప్పుడు కేసీఆర్ టీవీలో కనపడ్డా ఏం మాట్లాడినా లేదా ఏం మాట్లాడుతాడో అని చూడాలనిపిచ్చేది వినాలనిపిచ్చేది.
    సార్ టీవీ ల కనిపిస్తలేడు , టీవీ చూడ్డమే తగ్గిచ్చినం.

  • @sharathkumarpotlapalli8796
    @sharathkumarpotlapalli8796 5 месяцев назад +5

    Vedu appara medhavi

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 5 месяцев назад +1

    KCR Life Close

  • @pericharlasai7242
    @pericharlasai7242 5 месяцев назад +1

    Kcr chapter closed

  • @sharathkumarpotlapalli8796
    @sharathkumarpotlapalli8796 5 месяцев назад +4

    Telangana lo kcr minchena nayakudu avvaru leru

  • @ranjithreddy3246
    @ranjithreddy3246 5 месяцев назад +2

    KCR Life Close