శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం | Sri Swarna Akarshana Bhairava Stotram with telugu lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • PDF: drive.google.c...
    శని దోషం ఉన్నవారు,
    శని దశ,
    ఏల్నాటి శని ఉన్నవారు,
    శని సంబంధ వృత్తి, ఉద్యోగాలలో రాణించాలనుకునేవారు,
    పనులు ఆటంకాలు కలుగుతున్నవారు,
    పిల్లలకు చదువులో శ్రద్ధ తగ్గుతున్నప్పుడు,
    దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడుతున్నవారు,
    దీర్ఘకాల సమస్యలు ఉన్నవారు
    ధనాభివృద్ధి కొరకు,
    మెరుగైన జీవితం కొరకు,
    అప్పులు మరియు రుణాలను త్వరగా పరిష్కరించగల సామర్థ్యం కొరకు,
    నిరుద్యోగులు మరియు తాజా గ్రాడ్యుయేట్లు త్వరలో ఉద్యోగం పొందడం కొరకు, చెడు ప్రభావాలను మరియు సకల దోష నివారణ కొరకు,
    వ్యాజ్యాలు మరియు కోర్టు కేసులలో విజయం కొరకు,
    ఈ కాలభైరవుని స్తోత్రాలలో మహామహిమాన్వితమైన ఈ స్వర్ణాకర్షణ కాలభైరవ స్తోత్రం త్రి సంద్యలలోను, విన్నా చదివినా మీరు పొందే ప్రయోజనాలు అపారం.
    స్వర్ణ ఆకర్షణ మంత్రాన్ని జపించడానికి ఉత్తమ రోజులు
    సోమ, శుక్రవారాలు
    భైరవుడికి అంకితం చేయబడిన అష్టమి తిథి రోజులు.
    అంతే కాకుండా, అమావాస్య మరియు పౌర్ణమి
    అలాగే ఆరుద్ర నక్షత్ర రోజులలో కూడా
    స్వర్ణ ఆకర్షణ భైరవుడిని ప్రార్థించవచ్చు .

Комментарии • 7