పాతకాలం పద్దతి లో ఉలవచారు || Ulavacharu Recipe In Telugu || Perfect Vulavacharu || Horse Gram Rasam

Поделиться
HTML-код
  • Опубликовано: 16 авг 2023
  • #ulavacharu #telugurecipe #horsegramrecipes
  • ХоббиХобби

Комментарии • 699

  • @devichevuri6979
    @devichevuri6979 11 месяцев назад +45

    మీరు 🙏నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనసుపుర్తిగా కోరుకుంటున్నాను బాబాయి

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 7 месяцев назад +11

    అమృతం. భూమ్మీద లేదు..అంతకంటే గొప్ప పాత. వంటలు ఉన్నాయి..❤❤❤

  • @malleshgoudbathula4572
    @malleshgoudbathula4572 11 месяцев назад +46

    బాబాయి గారు మీరు చేసిన ఉలవ చారు సూపర్,చాలా బాగుంది.మన వాళ్ళకి అంత ఓపిక లేదు .ఓల్డ్ is gold🎉🎉❤❤❤

  • @NagarathnaGodhesi
    @NagarathnaGodhesi 11 месяцев назад +128

    బాబాయ్ గారు సూపర్, నిజంగా సూపర్ బాబాయ్ గారు

  • @sreepushpa1319
    @sreepushpa1319 8 месяцев назад +5

    తండ్రి మీరు తింటూ ఉంటే మేము తిన్నంత తృప్తిని ఇచ్చింది 👍👍👍love you నాన్నగారు మీలాంటి తండ్రి ఉన్న బిడ్డలు అదృష్టవంతులు 🙏

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 11 месяцев назад +44

    మీరు చేసే విధానం చాలా బాగుంది బాబాయ్ గారు అలాగే మీరు తింటూ వింటూ ఉంటే నోట్లో లాలాజలం ఊరుతుంది బాబాయ్ గారు సూపర్ సూపర్ సూపర్

  • @sreeharsha4392
    @sreeharsha4392 11 месяцев назад +101

    మీరు తింటే,మేము తిన్నంత ఫీల్ ఇచ్ఛారు బాబాయ్..నోట్లో నీళ్ళు ఊరాయి అనుకోండి❤

    • @FoodonFarm
      @FoodonFarm  11 месяцев назад +6

      😊🙏

    • @madhavisingampalli4594
      @madhavisingampalli4594 8 месяцев назад

      ​@@FoodonFarm❤❤we're rt tttt5ttt55tt5tttttt5tttttttttttttttttttttttt5t5

    • @user-kt2wl1vm8f
      @user-kt2wl1vm8f 7 месяцев назад +4

      నమస్తే బాబాయ్ నేను కొత్తగా మీ ఛానల్ లో చేరాను మీ వంటకాలన్నీ చాలా వీడియోస్ ఒక 100 వీడియోస్ చూశాను నాకు చాలా అద్భుతంగా అనిపించింది మీరు ఇలాగే ఈ వీడియోస్ ఎల్లప్పుడూ చేస్తూ ఆరోగ్యంగా ముందుకు సాగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను
      అలాగే మీ హౌస్ కూడా నాకు బాగా నచ్చింది ఒకసారి వచ్చి అది చూసి మిమ్మల్ని కూడా చూడాలని ఉంది.
      బాబాయ్ గారు మాది శ్రీకాకుళం నేను ఒక వ్యవసాయదారున్ని

  • @devichevuri6979
    @devichevuri6979 11 месяцев назад +20

    మీరు చక్కగా శర్ధగా చేస్తారు కాబట్టి అంతా బాగుంటున్నాయి మీరు చేసే వంటలు బాబాయి గారు 🙏🤗

  • @avigaming507
    @avigaming507 10 месяцев назад +7

    ఈ ఉలవ చారు దయవలన మి అమ్మగారిని తల్చుకున్నారు అదే మి అదృష్టం.

  • @sundarimotha6513
    @sundarimotha6513 11 месяцев назад +66

    For the first time .. I have seen this type of old traditional ulavacharu.. Thanks alot uncle..

  • @user-cu2ff8cn6u
    @user-cu2ff8cn6u 11 месяцев назад +32

    ఉలవచారు సూపర్ బాబాయ్ గారు కానీ తయారు చేయడానికి 12 గంటల సమయం పట్టింది అంత ఓపికతో చేశారు సూపర్

  • @ramtalentacquisition7140
    @ramtalentacquisition7140 2 месяца назад +1

    మా అందరి కోరిక మేరకు, మీరు ఇంత శ్రమ పడి, ఉలవ చారు ఎలా చేసుకోవాలో చూపించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
    You are the best!! 🙌🙌🙌
    Please keep up your good spirit 🙏

  • @BhanuRiya-jz8lk
    @BhanuRiya-jz8lk 11 месяцев назад +6

    చేసేప్పుడు కంటే తినేప్పుడు మిమ్మల్ని చూస్తే,చేసుకొని తినాలి అనిపిస్తుంది uncle

  • @KK_stories
    @KK_stories 11 месяцев назад +14

    చూస్తేనే చాలా టెంటింగా ఉంది.
    మరి ఆ రుచి చూస్తే, ఆహా అనాల్సిందే😋😋😋

  • @balamanthena5859
    @balamanthena5859 11 месяцев назад +18

    అన్నయ్య గారు ఉలవచారు సాంప్రదాయబద్ధంగా ఫర్ఫెక్ట్ ప్రిపరేషన్ చూపించినందుకు ధన్యవాదాలు ఇప్పుడు అంతా కూడా ఇనిస్టెంట్ వాటికి అలవాటు పడిపోయారు మీరు చెప్పిన పద్ధతిలో మన పెద్దలు చేసి పెట్టేవారు అప్పుడు చాలామందికి విలేజస్ లో ఉండే వారికి పశు సంపద ఉండేది ఎడ్ల బండ్లు వ్యవసాయానికి ఎడ్లు వాటికి కంపల్సరిగా ఉలవలు దా యలు వేసి పెట్టేవారు అప్పుడు మీరు చేసినట్లుగా ఉలవచారు పెట్టేవారు దాని రుచి మీరు ఆస్వాదిస్తుంటే నిజంగా మాక్కూడా ఉలవచారు పెట్టుకోవాలని కోరిక కలిగింది గోపి ఎక్కడికి వెళ్లారండి మీరు సూపర్ అన్నయ్య గారు

  • @vijayammakarusara602
    @vijayammakarusara602 8 месяцев назад +2

    Old vantakam vulava charu baga chesaru super 👌

  • @surendranathareddymummadi6694
    @surendranathareddymummadi6694 11 месяцев назад +2

    సూపర్ బాబాయి గారు మంచి వంటకం చేసి చూపించారు

  • @saikishorebagagouni9078
    @saikishorebagagouni9078 11 месяцев назад +21

    Best recipe in this season

  • @praveengajulapalle6939
    @praveengajulapalle6939 11 месяцев назад +9

    Ulavacharu venapusa combination ♥️

  • @shailendersingh2110
    @shailendersingh2110 11 месяцев назад +1

    Looking nice nd delicious thanks for sharing old recipe....

  • @phane329
    @phane329 11 месяцев назад +13

    Super..vulavalu tinna rojulu gurtostunnayi uncle 👌👏

  • @lakshmikummitha1738
    @lakshmikummitha1738 11 месяцев назад +1

    Super ga charu preparation chupincharu 👌

  • @chandrasekharbezawada6483
    @chandrasekharbezawada6483 11 месяцев назад

    Chala baaga chesaaru vulava charu recipe , Thank you Annayya Garu

  • @krishnasura69
    @krishnasura69 11 месяцев назад +6

    Ulavacharu manishi kanipettina oka adbhutam! ❤

  • @mohanchandra6908
    @mohanchandra6908 11 месяцев назад +2

    Hallo 💖babai,ulava Charu meru chesina vidhanam super,abhabhbha 😋 mouth watering,meet-up when babai,koraminu fish pulusu tinalani undi

  • @basamsettiramagopal2374
    @basamsettiramagopal2374 10 месяцев назад +1

    సూపర్ చాలా బాగా చేశారు

  • @rajum5453
    @rajum5453 11 месяцев назад +2

    mouth watering babai garu... super!!

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n 11 месяцев назад +3

    Naaku chala istam uncle tq so much 👌👌👌👍

  • @brk4980
    @brk4980 11 месяцев назад +3

    బాగుందీ, తింటే ఇంకా బాగుంటుందీ👌

  • @eswarkollipara9313
    @eswarkollipara9313 10 месяцев назад

    Ulaacharu chala bagundi - Eswar Tenali.

  • @ravikatam8908
    @ravikatam8908 11 месяцев назад

    చాలా బాగుంది సూపర్ బాబాయ్ గారు.

  • @sathish5883
    @sathish5883 11 месяцев назад +9

    ఉలవ చారు రుచి మామలుగా ఉండదుగా.👌👌👌👌👌

  • @padmajachalasani
    @padmajachalasani 11 месяцев назад

    Super palleturu vaatavaranam superullavacharu

  • @simplysuper2108
    @simplysuper2108 День назад

    40 సం లు వెనక్కి వెళ్లి , తల్లి నీ తలుచుకుంటూ ఉలవ చారు తో భోజనం ఆహా ఎంత అద్భుతం అమోఘం అపూర్వం బాబాయ్😊

  • @aurickandtaishadudes6641
    @aurickandtaishadudes6641 11 месяцев назад +2

    Chala bagundi Anna,

  • @archanasonti7071
    @archanasonti7071 11 месяцев назад +5

    Super technique of boiling ఉలవలు whole night with coal, that must have added a smoky taste too👌

  • @carniyadepths3591
    @carniyadepths3591 Месяц назад

    మీరు జగన్ దోపిడీకి చక్కగా హాయిగా జీవిస్తున్నారు 👏👏👏👏👌🙏

  • @malikayousef5365
    @malikayousef5365 11 месяцев назад

    Babay garu super super ga vunnadhi sir thanku sir

  • @ratnajeerao7620
    @ratnajeerao7620 3 месяца назад

    Super Chawla baagaa chesi chupimchaaru. 🎉

  • @purnag3222
    @purnag3222 11 месяцев назад +1

    చాలా బాగా చేసారు బాబాయ్ గారు

  • @sarillaswarnalatha5577
    @sarillaswarnalatha5577 11 месяцев назад

    Super video thata garu naku mee videos amti chila estam

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 11 месяцев назад +1

    Babai garu mee ulavalu chaaru super taste. Pramadam.

  • @poornaranga702
    @poornaranga702 11 месяцев назад

    చాలా చాలా బాగా చేసారు

  • @lavanyachary1191
    @lavanyachary1191 7 месяцев назад

    Old is gold annatlu kanipisthundi,mee life style babai garu

  • @neelammaheswari2750
    @neelammaheswari2750 11 месяцев назад +4

    అబ్బా అబ్బా సూపర్ బాబాయ్ గారు👌

  • @kandikatlamohanakrishna6291
    @kandikatlamohanakrishna6291 11 месяцев назад

    Babai garu super receipe

  • @vinayalatha_eadalada
    @vinayalatha_eadalada 11 месяцев назад

    Mi hard work ki thanks chalabagundi😊

  • @aswinikirak8314
    @aswinikirak8314 10 месяцев назад

    Super babai garu meku me vantalaku nijam ga Nala bema award evali🎉🎉 super recipes

  • @malleswarisakaray2291
    @malleswarisakaray2291 11 месяцев назад +2

    Babai meeru super andi 👌👌👌👌👌👌......mee opikaku jooharlandi 👏👏👏👏👏👏👏👏👏👏💐

  • @Hema5678kuna
    @Hema5678kuna 11 месяцев назад +1

    Excellent sir మీరు... 👌👌🎉🎉

  • @rathnareddy5023
    @rathnareddy5023 11 месяцев назад

    Superb.. uncle and thanks for your information this old recipe 😊

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 11 месяцев назад

    Babaye. Garu. Super. Vulavacharu. Chalabaga chesaru nice vlog very goo day. Byee. Babaye garu😊😊❤❤

  • @Harivillu_1
    @Harivillu_1 11 месяцев назад +11

    This is the original traditional process 👏👏👌

  • @niteshitha284
    @niteshitha284 11 месяцев назад

    Babai Chala bagunde e recipe ❤

  • @sailajareddy72
    @sailajareddy72 11 месяцев назад

    Chala manchi vantalu chupistunnaru uncle 🙏

  • @vasavim6521
    @vasavim6521 11 месяцев назад

    Acham ma amma cheppina paddatilone chesaru👌

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 11 месяцев назад +1

    చాలా బాగా చేసి చూపారు తల్లిని మించిన తనయుడు వలె రాణించారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో పదికాలాలపాటు ఇలాంటి వీడియోలు చేస్తూ ప్రజలకు మేలు చేయాలని ఈవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మీ సేవలు గొప్పవని భావిస్తున్నాను. మీకు అంతా మంచే జరుగుతుంది జరగాలి కూడా!

  • @biggboss4telugu885
    @biggboss4telugu885 11 месяцев назад +1

    చాలబాగుంది

  • @yugandhardevarakonda4272
    @yugandhardevarakonda4272 11 месяцев назад

    Babai garu ulavacharu antey Naku chala istam 🤤😋

  • @engilirajanna8644
    @engilirajanna8644 11 месяцев назад

    Very nice video Babai Garu❤❤❤

  • @raj_gopalvarma
    @raj_gopalvarma 11 месяцев назад +15

    అమ్మని తల్చుకోవడం అనేది సూపర్ మావా❤❤❤❤❤

  • @Chilipireddy
    @Chilipireddy 11 месяцев назад +1

    Hi babai life enjoy antey medhey babai...super vulvacharu..na istamyna charu babai....

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 11 месяцев назад

    Thanku. Useful video

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 11 месяцев назад

    Super resep babai 👌👌👌

  • @durgabhavani7471
    @durgabhavani7471 7 месяцев назад +4

    ఇలా తయారుచేసిన ఉలవచారు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి తెలియచేయగలరు.

  • @bhavanarapala6549
    @bhavanarapala6549 9 месяцев назад

    Yummy yummy 😋😋😋😋 super meru thintunte maku oka muda pedthe bagundu ane undi uncle garu

  • @arikelarajeshwarrajeshwar2613
    @arikelarajeshwarrajeshwar2613 11 месяцев назад

    Wonderfull vantakam Abba Abba😋😋😋😋😋

  • @SandeepKumar-de6pr
    @SandeepKumar-de6pr 10 месяцев назад +4

    మీరు సూప్పరండి బాబు. భలేగా చేశారు..😊

  • @chotuyathi8442
    @chotuyathi8442 11 месяцев назад +1

    Chalasupergaunnadi👌👌👌👌👌

  • @MOLPKQ
    @MOLPKQ 11 месяцев назад +17

    Now a days we are also preparing this ❤❤

  • @srinivasaraoparuchuri4845
    @srinivasaraoparuchuri4845 6 месяцев назад

    మీ అమ్మ గారిని తలుచుకుంటుంటే, మీ అమ్మ గారి మీద మీకు వున్న ప్రేమ కనిపిస్తుంది. ❤❤

  • @narayanaraobaratam2261
    @narayanaraobaratam2261 10 месяцев назад

    Superrrrrrr meeru superrrr
    Mee ఉలవచారు superrrr

  • @HUSSAINKHAN-zp9pt
    @HUSSAINKHAN-zp9pt 10 месяцев назад +3

    Your videos are really amazing,... the way you express the taste make me feel hungry...
    Thank you very much...
    Keep posting...
    Good luck...

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 11 месяцев назад

    Abba Naku chala istam babai ....wowwww

  • @harshithpatnala5954
    @harshithpatnala5954 11 месяцев назад +27

    babai's reaction is more tempting than the recipe😋😋😋😋😋😋😋😋

  • @urimallalakshmi4398
    @urimallalakshmi4398 28 дней назад

    super GA chesaruuu

  • @Sonyluckyvlogs
    @Sonyluckyvlogs 11 месяцев назад

    Hi uncle nenu first time chusa ulvacharu meeru chese Vidhanam Chala nchhindhi uncle nee videos ante Chala ishtam

  • @yesuramadevi1923
    @yesuramadevi1923 7 месяцев назад

    Uncle nv thintunte super feel... Nenu try chesi cheptha ela vachindho👍👍😍

  • @sudhindrakopalle7071
    @sudhindrakopalle7071 4 месяца назад

    This is easily one of the best dishes one can have and I loved this traditional touch to this wonderful recipe! I would love to spend some time in this rustic heaven that our brother is staying in. Far away from the concrete jungle, this is pure bliss!! Thank you, anna garu!

  • @patwarimadhukerrao2650
    @patwarimadhukerrao2650 10 месяцев назад

    Super babai garu super very very super

  • @vishnuvardhan2722
    @vishnuvardhan2722 11 месяцев назад +1

    The best ulava charu super sir😊

  • @sivaramakrishnachalamala4890
    @sivaramakrishnachalamala4890 11 месяцев назад

    బాబాయ్ నాకు పాత రోజులు గుర్తు వచ్చాయి.ఓల్డ్ ఈజ్ గోల్డ్ బాబాయి🎉🎉🎉 your cooking super babai 💐💐💐

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc 11 месяцев назад +2

    👌👌🤤🤤 నోట నిరు ఉరుతుంది మీరు తినే విదనం చూస్తూ ఉంటే 😋😋😋😋😋వావ్ ఉలువ చారు

  • @bashaboinagurulingam1168
    @bashaboinagurulingam1168 11 месяцев назад

    Super Babay garu❤❤❤👌👌👌🌷🌷🌷🙏

  • @sreedeviogirala3475
    @sreedeviogirala3475 11 месяцев назад

    Ulavacharu recipe bavundi

  • @nagarajaraotc4240
    @nagarajaraotc4240 11 месяцев назад

    Super uncle very tempting recipe

  • @prasanthig5492
    @prasanthig5492 11 месяцев назад

    Prasanthamaina vatavaranam antha kante prasanthamaina jeevitham. Chalu ee jeevitaniki annaytuga undi nenu korukune jeevitham ide. Dhanyavadalu babai garu.

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 11 месяцев назад

    Namasthe uncle. Ruchikaramaina ulava charu process chala baga chupincharu. Ulava charu marigetappudu venna vesthe taste chala baguntundhi, ledhante neyyi tho talimpu vesina baguntundhi. Alage ulava charu maruguthunnappudu boiled egg veskunte chala baguntundhi

  • @dugyanirekha
    @dugyanirekha 11 месяцев назад

    Chala bagundi

  • @prameelaranikurmana1132
    @prameelaranikurmana1132 11 месяцев назад

    Muggulu baagaa yesthunnnaru babai garu , farm house bagundhi

  • @gattamanenipavankumari1158
    @gattamanenipavankumari1158 11 месяцев назад

    Bhale chesarandi super

  • @skgowada2107
    @skgowada2107 11 месяцев назад

    Vulavacharu chala chala baguntundi Babi garu na chinnappudu tinnamu

  • @markivssuram2948
    @markivssuram2948 11 месяцев назад +1

    ఇది అసలు సిసలు ఉలవచారు అంటే, మీరు చేసిన పద్దతికి మేము చేసే పద్దతికి తేడా, మేము ఇందులో మిరియాల పొడి వేస్తాం అంతే. యమ సుపెరో సూపర్.

  • @chintalabhaskararao7949
    @chintalabhaskararao7949 10 месяцев назад +2

    ఉలవచారు సూపర్ మీ వంట సూపర్❤

  • @n.srinivasarao5731
    @n.srinivasarao5731 11 месяцев назад

    babai meeru cheppinaatluga intlo ulavacharu tayaruchesukuni intillipadi trupthi ga tinnamu thanq babai

  • @charanclub9621
    @charanclub9621 11 месяцев назад +11

    Hi uncle 👋 Nimmakaya pachadi chesi chupinchandi 👍

  • @sss-uc5hp
    @sss-uc5hp 11 месяцев назад

    Babai garu your videos super mimalani chustay ma nanagaru gruthostaru babai garu.

  • @sarithagantyada8393
    @sarithagantyada8393 11 месяцев назад +1

    Super babai mouth watering😋😋😋👌

  • @pavankumarkakani3571
    @pavankumarkakani3571 11 месяцев назад

    Super Babai love from Kolluru krapa ❤️

  • @neelimatulugu6692
    @neelimatulugu6692 11 месяцев назад

    Bagundi natural taste