స్వామి ఈ రోజు నేను 4 వ వారం 7 శనివారాల వ్రతం చేశాను. టెంకాయ సమర్పించినప్పుడు. కాయ కుళ్ళిపోయింది. పిండి దీపాల నుండి ఫటా ఫటా అని పగిలినట్టు శబ్దం వస్తోంది swamy నేను పూజ చేసే తప్పుడు ఏమన్నా తప్పు చేసానా అని భయంగా ఉంది. ఈ సారి వీడియో లో సమాధానం తెలియచేయండి. స్వామి 🙏
స్వామి వ్రతం చేసినప్పుడు పూజా మందిరంలో విడిగా పీట వేసి ఫోటో పెట్టి కలశం పెట్టి వ్రతం చేస్తే o తర్వాత ఆ పీఠకం వచ్చే శనివారం వరకు ఉంచాలా తీసేయాల ఎప్పుడు తీయాలో చెప్పండి గురువుగారు
గురువుగారు చాలా వివరంగా తెలియపరచినందుకు ధన్యవాదములు 🙏🙏 నాకు ఒక సందేహం ఉంది తీర్చిదిద్దారని ఆశతో అడుగుతున్నాను ప్రవేశ ద్వారం వద్ద అమావాస్య నాడు కూష్మాండ దీపం వెలిగించవచ్చా దయచేసి సమాధానం అందించగలరు
పిండిదీపాలు ఎంతసేపు వెలగాలి, పీఠము ఎప్పుడు కాదాపాలి, నువ్వుల లడ్డులు ప్రసాదం పెట్టినక అవి ఏమి చేయాలి, పసుపు కలర్ క్లాత్ నీ ప్రతి శనివారం కొత్తది వేయాలా నాకు ఈ సందేశాలు చెప్పండి గురువు గారు
గురువు గారు నేను కూడా ఈ వ్రతం చేసి ఫలితం పొందాను ధన్యవాదములు ముడుపు ఎలా కట్టాలి వీడియో లో నేను మిమ్మల్ని సలహా అడిగాను దానికి స్పందించి మార్గం చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏
స్వామి నేను ఈ వ్రతము నాలుగో నెల ఎనిమిదో తారీకు 2023 లోచేశను ఆరోజు రుణ బాధలు తొలగడానికి నూట ఎనిమిది రూపాయలు ముడిపు కడ్డుతుంటే ఒక రూపాయి మిస్సై ఐంది 107 రూపాయల పొడుపు కట్టాను కానీ రూపాయి పోయినట్టు తెలువదు పూజా అయిపోయిన తర్వాత రూపాయి దొరికింది నేను 108 రూపాయలు ముడుపు లో ఉన్నాయి దిని వల్ల ఏమైనా అవుతుందా ప్లీజ్ రిప్లై ఇవ్వండి స్వామీ
Gurugale naaanu hospital alli kelsa madkondu naanu ee saptha sanivara vratham madakke start maddde ee vratham Kone vratha ke nanu kelsa bittubitte own aagi business madbeku antha aase ithu adhey prarthane indha Nan pooje madde pooje mugidha varadhalle nanu fancy store mathe batte shop open madde Swami thumba Kushi aythu nange sridevi dhudevi padmavathi sametha venkateshwara Swami ne namaha
Prati vaaram..kachitamga athidi ki bojanam pettala andi ante evaru rakapote enduku emiti ani adugutaru vratam shanivaram puja ani chepithe edo puja chesi medi maa pi ruddutara ani kuda nukuntaru mari elaga deeniki vere tarunopayam emina unda
Guruvu gariki padabi vandhanalu.. Guruvu garu naku oka doubt, nenu married epdi nenu maa amma gari health kosam inka vari house construction kosam vratham cheyocha? Dayachesi ee doubt ki reply cheya galaru..
Gurugaru vratham e timlo cheyali alage 7 pindi pramidiloki vathulu enni veyali pls cheppandi ma intlo andariki astama madyma Shani nadsthundi health and financial ga chall problem undi andari kosam nenu poja cheyali anukunanu mudupu Ela kattali please cheppandi gurugaru 🙏🙏
మా పెద్ద మావయ్య గారు చనిపోయారు. వారు కూడా మా మావయ్య గారు అన్నదమ్ముల పిల్లలు. ఇంటి పేరు ఒకటే . అందువలన నేను ఈ పూజ చేయవచ్చునా ? నాకు పెద్ద సమస్య వచ్చింది ..ఆ సమయంలో మీ వీడియో లు కనిపించాయి . దైవ అనుగ్రహం అనిపించింది. అందువలన నాకు జవాబు చెప్పండి చేయవచ్చా చేయకూడదా ? 🙏
గురువుగారండి నమస్కారం మీరు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
గురువు గారికి నమస్కారాలు🌹🙏🙏🙏🙏🙏🌹
స్వామి దంపతులకు భోజనం మధ్యాహ్నం పెట్టాలా రాత్రికి పెట్టాలా సెలవు ఇవ్వండి
స్వామి ఈ రోజు నేను 4 వ వారం 7 శనివారాల వ్రతం చేశాను. టెంకాయ సమర్పించినప్పుడు. కాయ కుళ్ళిపోయింది. పిండి దీపాల నుండి ఫటా ఫటా అని పగిలినట్టు శబ్దం వస్తోంది swamy నేను పూజ చేసే తప్పుడు ఏమన్నా తప్పు చేసానా అని భయంగా ఉంది. ఈ సారి వీడియో లో సమాధానం తెలియచేయండి. స్వామి 🙏
మీరు భయపడకుండా చేయండి
గురువుగారు మీకు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
ఏడు శనివారాల వ్రతం వీడియో చూశాను
సాయంత్రం పూజలో ఏడు పిండి దీపాలు మార్నింగ్ వెలిగించిన వత్తులు తీసివేసి కొత్త వత్తులు వేయవచ్చా స్వామి
స్వామి పూజ చేసే విధానం వీడియోలు చూపించి చెప్పండి ప్లీజ్
స్వామి వ్రతం చేసినప్పుడు పూజా మందిరంలో విడిగా పీట వేసి ఫోటో పెట్టి కలశం పెట్టి వ్రతం చేస్తే o తర్వాత ఆ పీఠకం వచ్చే శనివారం వరకు ఉంచాలా తీసేయాల ఎప్పుడు తీయాలో చెప్పండి గురువుగారు
వెంకటేశ్వర స్వామి మంత్రాలు కూడా మీరు చెప్పండి స్వామి
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏
Goru garu meku danayavadamu mantralu kuda pettandi Swami 🙏🌺🙏🌺🙏
గురువుగారు చాలా వివరంగా తెలియపరచినందుకు ధన్యవాదములు 🙏🙏
నాకు ఒక సందేహం ఉంది తీర్చిదిద్దారని ఆశతో అడుగుతున్నాను ప్రవేశ ద్వారం వద్ద అమావాస్య నాడు కూష్మాండ దీపం వెలిగించవచ్చా దయచేసి సమాధానం అందించగలరు
వెలగించవచ్చు అలా వెలిగించడం వల్ల నరగోష తొలగిపోతుంది నరదృష్టి పోయి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించటవు.
Pooja విధానం ఆడియో పెట్టండి please
Bhokta ga aahvaaninchina vaariki mandapadaanam kuda cheyyaalani cheptunnaaru Swami...dayachesi ee sandeham teerchagalaru...om namo venkatesaaya
శక్తిని బట్టి భక్తి ఉంటుంది మీకు శక్తి ఉంటే దానం చేయండి లేకపోతే పర్వాలేదు తప్పకుండా చేయాలని ఎక్కడ చెప్పలేదుఓం నమో వెంకటేశాయ 🙏
Guruvu Garu, 7 sani vaaralu gurunchi chala chala adbutanga chepparu Meeru mantralu gurunchi oka video cheyandi leda P.D.F. lo mantralu pettandi.Guruvu gariki dhanyavadamulu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Govinda Hari Govinda Venkataramana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda
నమస్తే గురువుగారు 🙏. చిన్న డౌట్ ఉంది నాకు కలశం 7 వారాలు వరకు అదే ఉంచాలా గురుగారు.
Guruvugaru namaskaram🙏🙏. Nenu enni pujalu chesina na kastalu thiratledu nannem cheayamantaru . Na name srinivas
Ala emi undâhu nenu kuda kastalo unna Frist nammakam tho cheyandi emikadu
Chaala clarity ga vedios chesthunaaru. Danyavadhalu guruvugaaru.
Okasari puja chesi chupinchandi manthralu yla chadavali chepandi 🙏🙏🙏🙏
Namastee guruvu gaaru every week kalasham meeda blouse peace change cheyyala please cheppandi 🙏🏻
Kaliyuga daivam venkateswara swami namo namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు శనివారం రోజున సిమిలి తినకూడదని అంటారు మీరు తినమని చెబుతున్నారు దానికి వివరం చెప్తారని ఆశిస్తున్నాను
Srinivasa aishwarya maha mantram gurunchi chePpandi guruji
Guruvu gariki miku badhabi vaddanalu....guruvu garu rendu korikalatho rendu muduulu kattocha....modati varam...mariyu last varam cheppadi guruvu garu...
ఎన్ని కోరికలు ఉన్న ఒకే ముడుపు కడితే చాలు ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
Nenu magapowrnami senivaram roju pooja chesthunna swami a swami anugraham naku kaligelani nenu mokkukuntunna🙏🙏🙏
Nenu kuda
😢manchi matalu chebuthunaru good danyavadamulu abinandanalu
Swami.... Puja vidhanam chakkaga chepparu ... Dhanyavadalu. Alage em mantralu chadavalo pdf pedithe.... Vache chaitra masam lo Puja chesukuntanu swami
super speech guruvu garu
Dhanyulam swami🙏🙏🙏👏👏👏
Mantharalu pdflo petandi swamey
Madhyalo addankulu matram Chala darunanga vastayi swamy kani vatantata ave pothayi kani a tension matram darunanga vuntundi chesinavallaku swamy confirm ga korikalu tiruthayi e Tq swamy chese vidanam cheppinnanduku
Namaste guruvu garu parthi varaam athidhini ki bojanam pattalandi kocham chappara
అవును ప్రతి వారము ఎవరో ఒక తేదీకి భోజనం పెట్టాలి ఓం నమో వెంకటేశాయ 🙏
Chala danyavadalu swamy
ಅದ್ಭುತ ವಿವರಣೆ ಗುರುಗಳೇ 🙏
Chala simple ga baga cheparu guruvu garu...mantralu chadavakunda ....govinda namalu...ashtotharam chadivi pooja simple ga cheyacha guruvu garu .. mantralu chadavam sariga radu naku... Pls reply evandi🙏
Swami kalusham ella pettaro chepparu ardham kaledhu okasari chupinchandi plz swami 🙏
Namaskaram guruvu garu purvasuhashuni ye ye poojalu cheyavachu
Guruvugaru venkateshwara swami ki mudupu kattina tarvatha mudupu chellinchu kovadaniki tirupati ki vellaleni vallu daggaralo unaa venkateshwara swami gudiki velli mudupu chellincha vacha please cheppandi guruvugaru 🙏🙏🙏
Pooja vidanam video pettandi guruvu garu
Swamy maku mantralu chadhavi oka vidio ni chandi pujakuda Avidhamuga cheyali chupinchandi p/z swamy
Vayasulo mana kanna chennavaru atidiga vasty kallu mukkocha guruyou garu
Really super sir😊😊
Morning villukaka pothe sayamukalamulo. Cheyavacha
Gurugaru please lakshmi narasimha karavalam stotram gurunchi cheppandi please. Thelusukovalani ennonrojalu nundi aduguthinnannu
Namsthey swamy 🙏🏻🙏🏻🙏🏻 Naku health issues unnai medicine thappakunda vesukovali . Upavasam undalenu Tiffin thinavachha , tiffen thinna tharuvatha puja chesukovachha
Upavaasam understood vaallu coffee taagi upavaasam undacchaa dayachesi cheppandi
ఉండవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏
Swamy kalishamlo pettina kobarikaya em cheyali chepandi swamy
Namaste guruvu gaaru🙏🙏🙏
Kalasham vratam start chese modati varam okkasari pettala leda prathi shanivaram kalasham pettala
Swami namaskarm 8 va shanivaram pooja a vidhanga chesukovali ,anni deepalu veliginchali.
గురువు గారు నమస్కారం. అతిథి కి భోజనం afternoon time lo petala evening time' lo petala చెప్పండి please చెప్పండి
Guruvu garu 7 sanivaralu dhampathulaki battalu pettalna oka sari pedithe chala
Sayankalam Puja chesetapoudu malli Anni mantralu chadhivi naivedyalu samarpinchi Puja cheyyala swami
పంచోపచార పూజ చేసుకుంటే చాలు అంటే పుష్పం ధూపం దీపం ఏదైనా రెండు ఖర్జూర పళ్ళు నైవేద్యం నమస్కారం చేసుకుంటే చాలు ఓం నమో వెంకటేశాయ 🙏
Guruvu gariki padabhi vandanalu. Guruvu garu chinna doubt guruvu garu 7 Saturday lu 7 pindi dipalu pattala guruvu garu ledante 1 roju 1 pindi dipam 2 va roju 2 pindi dipalu alaa pettala guruvu garu plss cheppandi request guruvugaru
Swami senivaram pujaayina tharuvatha pitahm eppudu thiyali yala thiyali cheppandi swami
Mutyala harathi evvataniki steelplate kuda vadavacha swami
వాడవచ్చు తల్లి ఓం నమో వెంకటేశాయ 🙏
పిండిదీపాలు ఎంతసేపు వెలగాలి, పీఠము ఎప్పుడు కాదాపాలి, నువ్వుల లడ్డులు ప్రసాదం పెట్టినక అవి ఏమి చేయాలి, పసుపు కలర్ క్లాత్ నీ ప్రతి శనివారం కొత్తది వేయాలా నాకు ఈ సందేశాలు చెప్పండి గురువు గారు
కలస కొబ్బరికాయ ఏమి చెయ్యాలి గురువుగారు
Guruvugaru Ee pooja chesthunnappudu bandhuvulu yevaraina maransthe chudadaaniki vellocha pls 🙏 reply evvandi naaku 🙏
Gomutram dorakakapote yemicheyyali
Gorugaru meku danayavadamu goru
guruvugaaru vivaham kosam mudupu kadithe ,mudupulo dampanthula bomma veyyalante,elanti dampanthula bomma mudupulo kattalu guruvugaaru 🙏🙏🙏
Guruvu garu sathisamethanga unna photo pettocha guruvu garu please 🙏 reply me
Om namo narayanaya tandri
Guru ji kalisham lo coins em xheyali last ki.please chepansi swamy .nenu pooja start chesanu
Edu varalu edu kobbarikai kalsham okktte vadla kalsham lo unna kobbarikai em cheppindi gurugaru please,,,,🙏
ఏ నెలలో చెయ్యాలి గురువుగారు 🙏🏻
Ayya nennu prathi Sani varam Venkateswara swami ki upavasam untanu kanni pri sukra varam Ratri maa intlo godave nennu challa devunni namuthanu kanni Naake endhuku Ella jaruguthundhi swami meru emainaa pariskaram cheputharaa swami nennu manasupurthi gaa Puja chesukoleka pothunaa swami naku challa badha gaa untundhi swami
Adhaina mokku marichipoyaremo gurthu chesukondi
గురువు గారు నేను కూడా ఈ వ్రతం చేసి ఫలితం పొందాను ధన్యవాదములు ముడుపు ఎలా కట్టాలి వీడియో లో నేను మిమ్మల్ని సలహా అడిగాను దానికి స్పందించి మార్గం చెప్పండి ప్లీజ్ 🙏🙏🙏🙏
ముడుపు గురించి వీడియో చేసి పెట్టారు చూసుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
Vratham chese vallu prathi roju pooja ayyaaka katha chadhivina tharvatha 'SWASTHI ' cheppeyocchhaa ledha 7 vaaralu complete ayyaaka cheppaala ????
Cheppandi plzzzzzz
నమస్కారం గురువుగారు
Swamy nuvvulatho chesina nyvedhyam memu sweekarinchavachha..
Tq🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Guruvu garu prasadam chimili undalu compulsory ga pettala lekapote vere edaina pettocha please cheppandi
Namastey guruvugaru 🙏🙏🙏🙏🙏
మొదలుపెట్టాను గురువుగారు 6 వారాలు కంప్లీట్ అయ్యాయి
Yala chysaru
Shivalingam entilo vundadhu mari yala
Yedukondala Swamy ananta Raksha ka Govinda Govinda
venkateswara mantralu pampandi swamy
స్వామి నేను ఈ వ్రతము నాలుగో నెల ఎనిమిదో తారీకు 2023 లోచేశను ఆరోజు రుణ బాధలు తొలగడానికి నూట ఎనిమిది రూపాయలు ముడిపు కడ్డుతుంటే ఒక రూపాయి మిస్సై ఐంది 107 రూపాయల పొడుపు కట్టాను కానీ రూపాయి పోయినట్టు తెలువదు పూజా అయిపోయిన తర్వాత రూపాయి దొరికింది నేను 108 రూపాయలు ముడుపు లో ఉన్నాయి దిని వల్ల ఏమైనా అవుతుందా ప్లీజ్ రిప్లై ఇవ్వండి స్వామీ
ఏమీ జరగదు తెలియక చేసిన పొరపాటుకు స్వామిని క్షమాపణ అడగండి ఓం నమో వెంకటేశాయ.
@@vinayreddyharikathalu6658 ధన్య వాదాలు గురువుగారు
Chala baga chepparu gruuvgaru
Pooja chesaka sayantram peetam theyavachha guruji.
My first msg swami bojanam ki afternoon ha swami lekA night pilavala swami na oka question ki answer evara swami namo venkateshya
Pindi deepalu pettala vadda enni pettali 1 varam enni chivariki enni
Guruvigariki Na namaskharamulu
Guruvugaru vrotham chesevaru 7 varalu purthi ayyevaraku non veg alavatu unnavaru thinakudadha Guruvugaru selavu evvagalaru
Namaste Guruji non veg Tina kudathe
Totikodalu bava gararini bojananiki pilavacha swami
Guruvu garu pramidhalu eppudu theyyali
Mantralukuda send cheyadi guruvugaru
Guruvu garu can i start from tomorrow,,i,e 24th feb, pls reply guruvu garu
Gurugale naaanu hospital alli kelsa madkondu naanu ee saptha sanivara vratham madakke start maddde ee vratham Kone vratha ke nanu kelsa bittubitte own aagi business madbeku antha aase ithu adhey prarthane indha Nan pooje madde pooje mugidha varadhalle nanu fancy store mathe batte shop open madde Swami thumba Kushi aythu nange sridevi dhudevi padmavathi sametha venkateshwara Swami ne namaha
Swami nenu Mee video e roje chusanu eppudu chaitra masam kada Swami amavasya ki mundhu ayina cheyyocha Swami naaku chepputharane korukuntanu Swami reaply evvandi Swami please
చెయ్యవచ్చు తల్లి ఆ భగవంతుని అనుగ్రహం తప్పకుండా మీకు సిద్ధిస్తుంది జైశ్రీరామ్
Swami e vratam bharta leni vallu chesukovachhaa 🙏🏼
Guruvugaru Pratik roju Puja chesukovalani,suryuniki argyam ivvalani,7sanivarala vratam chesukovalani untadi kaani Eppu Edo oka samasya,argyam bagundadu Emayina remidy cheppandi guruvugaru ontlo bagundalani plz guruvugaru
Prati vaaram..kachitamga athidi ki bojanam pettala andi ante evaru rakapote enduku emiti ani adugutaru vratam shanivaram puja ani chepithe edo puja chesi medi maa pi ruddutara ani kuda nukuntaru mari elaga deeniki vere tarunopayam emina unda
వితంతు కూడ ఈ పూజ చెయ్యవచ్చు నున
Super bro
Swami pelli ayinavaley cheyala e vratham ledha pelli kani mahilalu kuda cheyavacha na age 22 swami nenu cheyavacha.. Maku chala appulu samasyalu unay avi teradaniki e vrtham cheyavacha swami
Govinda Hari govinda
Guruvu garu mudupuni vratham ayina ventane vundilo veyala... Ledante mana korika neraverina tharuvatha veyacha ... Pls chepandi... 🙏🙏🙏
స్వామి మేము ఇపుడు దీక్షలో అయ్యప్ప దీక్షలో ఉన్న ము మరి ఇప్పుడు ఈ ఏడు శని వారాల పూజ చేయవచ్చా
Guruvu gariki padabi vandhanalu.. Guruvu garu naku oka doubt, nenu married epdi nenu maa amma gari health kosam inka vari house construction kosam vratham cheyocha? Dayachesi ee doubt ki reply cheya galaru..
తప్పకుండా చేసుకోవచ్చు తల్లి కానీ సంకల్పంలో ఎవరికోసం చేస్తున్నారు వారి పేరు చెప్పుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
Gurugaru vratham e timlo cheyali alage 7 pindi pramidiloki vathulu enni veyali pls cheppandi ma intlo andariki astama madyma Shani nadsthundi health and financial ga chall problem undi andari kosam nenu poja cheyali anukunanu mudupu Ela kattali please cheppandi gurugaru 🙏🙏
యజుర్వేద సంధ్యావందనం వీడియా చేయగలరు గురువుగారు
మా పెద్ద మావయ్య గారు చనిపోయారు. వారు కూడా మా మావయ్య గారు అన్నదమ్ముల పిల్లలు. ఇంటి పేరు ఒకటే . అందువలన నేను ఈ పూజ చేయవచ్చునా ? నాకు పెద్ద సమస్య వచ్చింది ..ఆ సమయంలో మీ వీడియో లు కనిపించాయి . దైవ అనుగ్రహం అనిపించింది. అందువలన నాకు జవాబు చెప్పండి చేయవచ్చా చేయకూడదా ? 🙏
దయచేసి మంత్రాలు కూడా pdf లో ఇవ్వండి గురువు గారు
Thanks
Same thought