హాయ్ హలో స్వాతి మీ వీడియోస్ నేను ఫస్ట్ నుంచి కూడా మీది చూస్తాను చాలా ఇష్టం నువ్వంటే అలాగే మీ కూతురు మీ కొడుకు అంతా ఓల్డ్ వీడియో కూడా చూస్తా ఉంటాను అలాగే మీ ఆయన వీడియో కూడా చూస్తా ఉంటాను కానీ నీవు నీ వీడియో చూసే దానికి నాకు చాలా ఇష్టము నువ్వు బాగా చాలా బాగా మాట్లాడుతావు అలాగే నీ కష్టం అంతా నాకు చాలా బాగా అర్థమవుతుంది ఒక ఆడపిల్ల ఎలా కష్టం పడుతుంది జీవితంలో నిన్ను చూసుకొని నేర్చుకోవాలి అలాగే నువ్వు చాలా మంచివి అలాగే నువ్వు ఇప్పుడు ఊర్లోకి వచ్చేసావు అది చాలా చాలా మంచి పని చేశావు ఎప్పుడు అమ్మ నాన్న నీ తమ్ముడు మీ పిల్లలు దగ్గర ఉంటే అదే మంచిది నీకు ఎందుకంటే వేరే వేరే మేము ఊర్లో పోతే పని నేర్చుకొని వచ్చావు పర్వాలేదు అది మంచిదే నీకి ఇప్పుడు మీ ఊర్లో ఆ పని అంతా నీకు యూస్ అవుతుంది ఇప్పుడు నీ పిల్లల్ని చూసుకొని ఇంటిని చూసుకొని అమ్మానాన్న చూసుకొని ఆరంగా హ్యాపీగా ఉండు డైలీ డైలీ వీడియోస్ పెడతావు మాకైతే మీ వీడియోస్ చాలా ఇష్టము ఇన్ని మిస్ అవ్వద్దు డైలీ వీడియో పెట్టు❤😊😊
Hai Swathi garru finally house ki vachesaru manchi decision tisuknarru meeku pillalaku bonding taggipotundhi durrangga untay meeru kids happy ga undandi swathi all the best for new life Swathi.
Mee kosam ellu kattukondi yevarini nammakandi family members kuda Mee self meeda meeru vundanded savings chesukondi manchi house kattukondi but be honest that s the most important thing in your life
ఈమె విషయం ఏమో కానీ కొంతమంది పనికిమాలిన ముండలు కన్నతల్లి తప్ప ఇంకెవరు ప్రేమగా చేసుకోరు అని కామెంట్స్ పెడతారు ఇలాంటి పనికిమాలిన ముండల మాటలు విని మా అవ్వ బిడ్డ ( పెంచుకున్న బిడ్డ) మా అవ్వని వదిలేసి వెళ్ళింది. మా అవ్వ ఆ బిడ్డ దూరమైన దిగులుతో డిప్రెషన్ లో మంచాన పడింది.. ఈ పనికిమాలిన ముండలకి సాకున్న తల్లి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమని పెంచుకుని ఉంటుందో తెలీదు ఊరికే కామెంట్స్ పెట్టడానికి తయారైపోతారు. వాళ్ళ దృష్టిలో స్వాతి వాళ్ళ అమ్మ, నాన్నలు కూడ మనవడు, మానవరాలి మీద ప్రేమ నటిస్తున్నట్లేనా..?
మంచి నిర్ణయం తీసుకున్నావ్ పిల్లలు చాలా ముఖ్యం స్వాతి పిల్లల్ని ఎవ్వరు చూడరు తల్లి మాత్రమే చూస్తది ఎవ్వరైనా నటిస్తారు కానీ ప్రేమ చూపించారు తెలుసుకో పిల్లలు కేర్ తీసుకొని హ్యాపీ గా వుండు ఏదయినా మన మంచి కోసమే అనుకుంటే చాలు
వద్దు Swathi ఊరులోకి shift అవాదు లేని పోని problems వస్తాయి ఇంకా నికు work kuda emi unadu ఇక్కడ city lo unna anta bussiness ఇక్కడ ఉన్నాడు స్వాతి సిటీ లోనే బాగుంటుంది small suggestion niku Swathi pelli chesuko మళ్ళీ
Meru evaro kani ilanti suggestions ivvakandi let her live let her take own decision..meeku enduku meru valla pillalni chudaru kada ..ipudu pillalu important savathi thalli daggara ithe own thalli entha bada untundi ..pakka city ki shift ina parledu hyd lo cost of living entha untundo telusa sampadana kante karchu ekkuva untundi ...pillalu chinna pillalu thalli avasram chala undi ipudu situation e ammai pillalu daggara undali lekapothe vere valla pillalu antaru Swathi pillalu anaru..and inkokati a ammai own ga earn chestundi self respect tho job chestundi..evari vallo problem vastundi ani enduku antaru tana life tanu lead cheskogaldu...plz don't give suggestions andariki problems untai evari decisions Valle teeskovali ..
@@usha8304 నికు తెలియక పోతే తెలియనట్లు ఉండు అంటే కానీ మేము చెప్పింది తప్పు suggestions ivadhu ani maku suggestions ivaku okey niku నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే నువ్వు నచ్చినట్లు నువ్వు స్వాతి కి కానీ రాజు కానీ నీ suggestions rupam lo coments పెట్టుకో అది వాళ్ళు చూసి కరెక్ట్ అనిపిస్తే నువ్వు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు లేదు మేము చెప్పింది కరెక్ట్ అనిపిస్తే బాగా ఆలోచించి మా suggestion follow అవుతారు okey miru maku suggestions ivakandi memu ఎవరికయినా ఒకటికి 100 టైమ్స్ ఆలోచించి suggestions ఇస్తాము తెలుసా స్వాతి విలేజ్ కి వస్తె పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి పిల్లలు విషయం లో స్వాతి కి మనసు శాంతి ఉండదు తెలుసా మీకు hyd city lo unte Swathi work talent ki ఎక్కువ money vastundi inka మనసు శాంతి గా ఉండచ్చు అవసరం అనుకుంటే పిల్లలను కూడా తీసుకొని సిటీ కి వెళ్లిపోతుంది అక్కడ మంచి education school lo వేస్తుంది ఇంకా ఏం కావాలి స్వాతి కి అన్ని మంచిగా ఎలా maintain cheyalo telusu money vishyam lo
As a my sister.... I'm giving to you one suggestion Swathi.,.... Pls you find it one good partner in your life..... Because your life good Swathi. As a brother I'm suggestion to you... after as you like.... amma. Yendukante vaadiki kukkakaatiki cheppudebba...annatlu vuntundi amma. Vaadu vedava mummaatiki...pls raa... Vaadi videos ni unsubscribe chesina amma. You're the strongest woman raa.naaku kachitanga answer ivvu. I'm from Kuwait. Veelaite nee contact no pettu raa Swathi... Neeku memu unnaamu raa bujji..
Just two videos chusa raju village vlogs. Raju wife anukunta too much overacting . Chanti pilla la matladthadhi. Respct leykunda orey gerey anukuntu. Chaala gaaralu chupisthu chinnapilla la ga emi telinattu , amaykralula baley act cheysthadhi chala asahyam ga untadhi. Valla vichhalaviditanam public chustharu ani kuda telusukuru
Pillalani anjali ki daggara kakunda meeru me thalli preamanu panchandi manchi deceagan teesukunnaru swathi.good luck your future.
Avunu swathi a dayyamdaggariki pampoddu thalli thalle kada
motham oorike shift ayipovatam chaala manchi alochana meedi swathi garu....athi seegranga vooriki vachesi ikkade vlogs cheyandi.....manchi climate chetlu polalu ...bavuntundhi mee vooru.
మంచి నిర్ణయం తీసుకునావ్ స్వాతి . సిటీ లో cost of living ekkuva విలేజ్ బెటర్ .
హాయ్ హలో స్వాతి మీ వీడియోస్ నేను ఫస్ట్ నుంచి కూడా మీది చూస్తాను చాలా ఇష్టం నువ్వంటే అలాగే మీ కూతురు మీ కొడుకు అంతా ఓల్డ్ వీడియో కూడా చూస్తా ఉంటాను అలాగే మీ ఆయన వీడియో కూడా చూస్తా ఉంటాను కానీ నీవు నీ వీడియో చూసే దానికి నాకు చాలా ఇష్టము నువ్వు బాగా చాలా బాగా మాట్లాడుతావు అలాగే నీ కష్టం అంతా నాకు చాలా బాగా అర్థమవుతుంది ఒక ఆడపిల్ల ఎలా కష్టం పడుతుంది జీవితంలో నిన్ను చూసుకొని నేర్చుకోవాలి అలాగే నువ్వు చాలా మంచివి అలాగే నువ్వు ఇప్పుడు ఊర్లోకి వచ్చేసావు అది చాలా చాలా మంచి పని చేశావు ఎప్పుడు అమ్మ నాన్న నీ తమ్ముడు మీ పిల్లలు దగ్గర ఉంటే అదే మంచిది నీకు ఎందుకంటే వేరే వేరే మేము ఊర్లో పోతే పని నేర్చుకొని వచ్చావు పర్వాలేదు అది మంచిదే నీకి ఇప్పుడు మీ ఊర్లో ఆ పని అంతా నీకు యూస్ అవుతుంది ఇప్పుడు నీ పిల్లల్ని చూసుకొని ఇంటిని చూసుకొని అమ్మానాన్న చూసుకొని ఆరంగా హ్యాపీగా ఉండు డైలీ డైలీ వీడియోస్ పెడతావు మాకైతే మీ వీడియోస్ చాలా ఇష్టము ఇన్ని మిస్ అవ్వద్దు డైలీ వీడియో పెట్టు❤😊😊
Ohh My god adi yevatho bhale over acting chesta undi Dani daggaraku pampavadhu pillalni chedipotatu pillalu Swathi jagratha
Yes, chala chala overacting.
Hai Swathi garru finally house ki vachesaru manchi decision tisuknarru meeku pillalaku bonding taggipotundhi durrangga untay meeru kids happy ga undandi swathi all the best for new life Swathi.
Regular ga village videos pettu, channel develop chesiko...God bless you. Good luck.
We love to see you with your kids❤
రాయలసీమ మాటలు మాట్లాడమ్మా బావుంటది
Mi videos miss kakunda chusta Swathi Garu like kampalsari ista sis
TQ Andi 🤗
@@swathivarun1746 enduku Swathi na comment ku response ivvaledu....
Good decision Swathi antha Mandi vunna Amma Leni litu avaru tirchaleru
Manchi nirnayam.
Pillalatho undatam chala mukhyam avasaram etc.
Kastamaina nastamaina pillalathone undu swathi sister...evaru emanna pattinchukovaddu... negetive lo kuda positive chusi munduku velladame manchidi...denikosam bhadapadavaddu...edi emaina em jarigindo devudiki matrame teliyali...ae vishayam lo ayina nijam evaru cheptunnaro ,abaddam evaru cheptunnaro vallaku matrame telusu...
Mee kosam ellu kattukondi yevarini nammakandi family members kuda Mee self meeda meeru vundanded savings chesukondi manchi house kattukondi but be honest that s the most important thing in your life
Correct sis
Pillalni nitho pettuko vere vala midha depend cheyaku sthiramga ipud ayna mi urilo settle avandi
Chinna youtubers andariki life icharu miru miku manchi jaragalli porva vybhavam ravali❤
ఈమె విషయం ఏమో కానీ కొంతమంది పనికిమాలిన ముండలు కన్నతల్లి తప్ప ఇంకెవరు ప్రేమగా చేసుకోరు అని కామెంట్స్ పెడతారు ఇలాంటి పనికిమాలిన ముండల మాటలు విని మా అవ్వ బిడ్డ ( పెంచుకున్న బిడ్డ) మా అవ్వని వదిలేసి వెళ్ళింది. మా అవ్వ ఆ బిడ్డ దూరమైన దిగులుతో డిప్రెషన్ లో మంచాన పడింది.. ఈ పనికిమాలిన ముండలకి సాకున్న తల్లి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమని పెంచుకుని ఉంటుందో తెలీదు ఊరికే కామెంట్స్ పెట్టడానికి తయారైపోతారు. వాళ్ళ దృష్టిలో స్వాతి వాళ్ళ అమ్మ, నాన్నలు కూడ మనవడు, మానవరాలి మీద ప్రేమ నటిస్తున్నట్లేనా..?
కరెక్ట్ గా చెప్పారు అండి మీరు ..
Anthega mari vallaku teliyadu anukunta kanna prema kante penchina prema goppadi ani
Neeku mee family support undi...happy ga undu...take care,..
Good news chepavu akka manchi pani chesavu
Super manchi mata cheppav ❤️❤️❤️
Nuvvu city lo studio work annav kada swati.mari ippudu village ki vacheste niku work ela?
Happy ga vundu swathi❤
Good very desition intiki vachi video chey ni life baguntadi
But illu vishyam abhadham endhuku cheppali yedhanna clarity untey better
Naku abadhalu chepe avasaram ledu andi edhaina naku thelisinde matladutha anthey gani view's kosam abadhalu chepalsina avasaram ledu
View kosam abbsdallu chepalisina avasaram valluku ledhu andukante vall viewers bane vunnaru
House swathi and raju kalisi youTube money tho ready chesaru, so swathi all rights unnai. Swathi gift ichinatte kada
@@swathivarun1746Swati na number block chesava.enduku?
మంచి నిర్ణయం తీసుకున్నావ్ పిల్లలు చాలా ముఖ్యం స్వాతి పిల్లల్ని ఎవ్వరు చూడరు తల్లి మాత్రమే చూస్తది ఎవ్వరైనా నటిస్తారు కానీ ప్రేమ చూపించారు తెలుసుకో పిల్లలు కేర్ తీసుకొని హ్యాపీ గా వుండు ఏదయినా మన మంచి కోసమే అనుకుంటే చాలు
Yes
Hi అమ్మ bhagunnava మీ జీవితం మాకు ఆదర్శం అమ్మ
మీ పిల్లలను నీ తో పాటు పెట్టుకొని మంచి గా చదువు గురించి ఆలోచించడం మంచిది కదా
All the best akka 🎉🎉🎉
Phone lo settings check cheyinchuko Swathi video chala disturbed ga undi
వద్దు Swathi ఊరులోకి shift అవాదు లేని పోని problems వస్తాయి ఇంకా నికు work kuda emi unadu ఇక్కడ city lo unna anta bussiness ఇక్కడ ఉన్నాడు స్వాతి సిటీ లోనే బాగుంటుంది small suggestion niku Swathi pelli chesuko మళ్ళీ
Meru evaro kani ilanti suggestions ivvakandi let her live let her take own decision..meeku enduku meru valla pillalni chudaru kada ..ipudu pillalu important savathi thalli daggara ithe own thalli entha bada untundi ..pakka city ki shift ina parledu hyd lo cost of living entha untundo telusa sampadana kante karchu ekkuva untundi ...pillalu chinna pillalu thalli avasram chala undi ipudu situation e ammai pillalu daggara undali lekapothe vere valla pillalu antaru Swathi pillalu anaru..and inkokati a ammai own ga earn chestundi self respect tho job chestundi..evari vallo problem vastundi ani enduku antaru tana life tanu lead cheskogaldu...plz don't give suggestions andariki problems untai evari decisions Valle teeskovali ..
@@usha8304 నికు తెలియక పోతే తెలియనట్లు ఉండు అంటే కానీ మేము చెప్పింది తప్పు suggestions ivadhu ani maku suggestions ivaku okey niku నువ్వు ఏమైనా చెప్పాలి అనుకుంటే నువ్వు నచ్చినట్లు నువ్వు స్వాతి కి కానీ రాజు కానీ నీ suggestions rupam lo coments పెట్టుకో అది వాళ్ళు చూసి కరెక్ట్ అనిపిస్తే నువ్వు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు లేదు మేము చెప్పింది కరెక్ట్ అనిపిస్తే బాగా ఆలోచించి మా suggestion follow అవుతారు okey miru maku suggestions ivakandi memu ఎవరికయినా ఒకటికి 100 టైమ్స్ ఆలోచించి suggestions ఇస్తాము తెలుసా స్వాతి విలేజ్ కి వస్తె పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి పిల్లలు విషయం లో స్వాతి కి మనసు శాంతి ఉండదు తెలుసా మీకు hyd city lo unte Swathi work talent ki ఎక్కువ money vastundi inka మనసు శాంతి గా ఉండచ్చు అవసరం అనుకుంటే పిల్లలను కూడా తీసుకొని సిటీ కి వెళ్లిపోతుంది అక్కడ మంచి education school lo వేస్తుంది ఇంకా ఏం కావాలి స్వాతి కి అన్ని మంచిగా ఎలా maintain cheyalo telusu money vishyam lo
As a my sister.... I'm giving to you one suggestion Swathi.,....
Pls you find it one good partner in your life.....
Because your life good Swathi.
As a brother I'm suggestion to you... after as you like.... amma.
Yendukante vaadiki kukkakaatiki cheppudebba...annatlu vuntundi amma.
Vaadu vedava mummaatiki...pls raa...
Vaadi videos ni unsubscribe chesina amma.
You're the strongest woman raa.naaku kachitanga answer ivvu.
I'm from Kuwait.
Veelaite nee contact no pettu raa Swathi...
Neeku memu unnaamu raa bujji..
Swathi orginal language matladu yenduku ante ne pata videos lo pakka rayalaseema language matladutude ga anduke anna sister tappuda anukoku
House 🏠 chala bagundi swathi👌👌👌👌👌👌
Hi akka how r u good decision akka concentrate on your goals be happy
ఎందుకు saree clarity పెట్టలేదు స్వాతి
Chala strong ga vundande clarity ga vundi
Hi swati ఎలావున్నారు
Good decision 👌👌👌
Hi swathi👋👋👋
Neenuu chusitee badaesutude
Akka nenu kotthaga u tube channel pettina please subscribe chesko akka... ❤️
Nen kuda naa kaalla meeda nen nilabadataniki yedho chinna prayathnam ayithe chesthunna,
But own contents inka upload cheyle....😢
Good morning swathi garu
Hi. Swathi. Bamgaram. Yelaunnau. Meru. Yekkada. Unnaru. HDB. Lo. Yekkada
Very nice
Hi
Nice
Swathi nee navu nee amayakatvam ekadiki poyay
Hai,,,,,akka
❤
Hai akka
Just two videos chusa raju village vlogs. Raju wife anukunta too much overacting . Chanti pilla la matladthadhi. Respct leykunda orey gerey anukuntu. Chaala gaaralu chupisthu chinnapilla la ga emi telinattu , amaykralula baley act cheysthadhi
chala asahyam ga untadhi. Valla vichhalaviditanam public chustharu ani kuda telusukuru
Idhe comment akkada pettandi
@@janakijosyula1883 ah videos chudadam naku ostam.undadhu.
Na valla vallaki views peragadam tappa emi result undadhu
Avundi,
Hi swathi akka
సూపర్
Hisa
Kappamoham vesukoni vachesindi pelli aina manishi daggarki vachesindi dongamunda
Black saree pattakudadhu Swati garu
Black kadhu Andi dark green and light grey colour 2 sarees
Palleturu chala bagutundi
Divorce ipoendhi ga Swathi mari Mattelu thiseyaledhu
Ayyo divorce ipothe thalli mettalu Anni thisestharu aa...Naku thelidhu.....ante husband chanipothe ne kada thistharu
@@K.24editz10 athanu vere ameni mrge chesukunnadu ga so andhuke
@@K.24editz10 aa taali,mattelaku value vundaa?kattina vaallake zero value kuda ledu kada
Nice