Nara Lokesh Reacts Over AP Person Stuck In Kuwait | Family Emotional Words | @sumantvtirupathi

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • Watch ► Nara Lokesh Reacts Over AP Person Stuck In Kuwait | Family Emotional Words | ‪@sumantvtirupathi‬
    #kuwitdesert #apperson #emotional #viral
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Комментарии • 173

  • @muralikrishnanarra431
    @muralikrishnanarra431 2 месяца назад +65

    మానవత్వం అంటే ఇది, మన తెలుగు వాడు , కువైట్ లో నరకం అనుభవిస్తుంటే నారా లోకేష్ గారు స్పందించిన తీరు, గుడ్ క్వాలిటీస్ వున్న నాయకుడి లక్షణం. టీడీపీ అంటేనే ప్రజల పార్టీ అని మరోసారి రుజువు అయింది.

    • @Viewtube347
      @Viewtube347 Месяц назад +4

      తెలుగు దేశం పార్టీ తెలుగు వారిది

  • @rakeshvanarasi3279
    @rakeshvanarasi3279 2 месяца назад +49

    మొదటగా సుమన్ టీవీకి ప్రత్యేక ధాన్యవాదాలు.మంచి మనసున్న దేవుడు మా లోకేశన్నకు నా మనస్పూర్తిగా పాదాభివందనాలు

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 2 месяца назад +57

    గ్రేట్ సుమన్ టివి. Nd నారా లోకేష్ గారు ❤

  • @hariprasad-xw5zb
    @hariprasad-xw5zb 2 месяца назад +29

    Nara Lokesh is the great leader

  • @siriyalarajeswarrao4766
    @siriyalarajeswarrao4766 Месяц назад +7

    చంద్రబాబు గారి కుటుంబం అంటే ఒక అద్భుతం 🙏🏼

  • @Eswar9010
    @Eswar9010 2 месяца назад +61

    సుమన్ టీవీ గారు మీరందరికో సాయం చేశారు ఈ ఫ్యామిలీ కూడా సాయం చేసి వాళ్ళ ఫ్యామిలీని ఒక దారిలో పెట్టండి

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 Месяц назад +16

    శ్రీ లోకేష్ బాబు గారు మిమ్మల్ని మీ లైఫ్ స్టయిల్ ఇన్నాళ్లు విమర్శలు చేశాను. Sorry బాబు నీవు 10 కాలాల పాటు బాగుండాలి కోరుకుంటున్నాను థాంక్స్ బాబు...

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt 2 месяца назад +17

    లోకేష్ బాబు మంచి మనసుకు వందనములు.....

  • @A.srinu12345
    @A.srinu12345 2 месяца назад +11

    గ్రేట్ లోకేష్ బాబు గారు వక సెల్ఫీ వీడియోకి ఇంతలా రెస్పాన్డ్ అయ్యేరు

  • @AbrahamShyam
    @AbrahamShyam 2 месяца назад +16

    వైసిపి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇటువంటి చాలా జరిగింది కానీ ఎవరు పట్టించుకోలేదు టిడిపి ప్రభుత్వంలో మొదటిసారిగా ఇటువంటి పరిస్థితులు రాగా స్పందించిన నారా లోకేష్ గారు ..✌️✌️✌️

    • @manoharprakash2846
      @manoharprakash2846 Месяц назад

      ఒరే అయ్యా... బాంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ లో శ్రీలంకలో చిక్కుకున్న దాదాపు 200 మంది జాలర్లను రక్షించారు... మీలా ఇంత డబ్బాలు కొట్టలేదు... కానీ కానీ కానీయండి... బాగా కొట్టాల్రో... లేకపోతే మన చినబాబు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి... కాలేడు...

    • @user-wq6wm4bn9s
      @user-wq6wm4bn9s Месяц назад

      Ore manchi pani ki support cheyali kani comparing enduku?​@@manoharprakash2846

    • @Sivaprasad_1961
      @Sivaprasad_1961 Месяц назад

      ​@@manoharprakash2846Mr. At that time action taken by Central Government not State Government. It was under purview of Central Government. Please note.

    • @chaitu21610
      @chaitu21610 Месяц назад

      ​@@manoharprakash2846నీకమి మంచి కనిపించలేదు పోయి సాక్షి చూడు

    • @manoharprakash2846
      @manoharprakash2846 Месяц назад

      @@Sivaprasad_1961 purview of central government నా? మరి మన లోకేష్ గారు ఆ దేశ ఎంబసీ తో మాట్లాడి తీసుకొచ్చాడా? ఏదేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ or any మేటర్స్ కానీ ఆ దేశ విదేశాంగ శాఖనే చూస్తాది బ్రో... స్టేట్ గవర్నమెంట్ కేంద్రాన్ని స్ట్రెస్ చేయాలి... అదే అప్పుడు చేసాడు.. ఇప్పుడు ఈయన చేసి ఉంటాడు....

  • @Jesus-bz9wi
    @Jesus-bz9wi Месяц назад +4

    టీవీ9 కి నారా లోకేష్ గారికి వందనాలు అండి ఇలాంటి మంచి పనులు మీరు ముందు ఉండాలని చాలా చాలా ధన్యవాదాలు దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండను గాక 🙏🙏🙏

  • @Mohanjali5566
    @Mohanjali5566 2 месяца назад +7

    Thank you Suman tv and Nara Lokesh Anna Garu

  • @kanithirakshitha216
    @kanithirakshitha216 2 месяца назад +8

    వెరి వెరీ రెస్పాన్స్ బుల్ సుమన్ టీవీ కి ధన్యవాదాలు

  • @SrideviMadakam5
    @SrideviMadakam5 2 месяца назад +11

    Thank u Suman tv..

  • @sailuernala8481
    @sailuernala8481 2 месяца назад +5

    Super tq sir 🙏🙏

  • @SunandhaPaspula
    @SunandhaPaspula 2 месяца назад +22

    Nara lokesh garu meeru challgha brathakali nidu noorell

  • @Boddoju6136
    @Boddoju6136 2 месяца назад +11

    Meeru vaallaki chala help chysthunnru.. Tq...

  • @venkatesh9501
    @venkatesh9501 2 месяца назад +8

    Lokesh sir is very powerful and good person

  • @sabithareddy5294
    @sabithareddy5294 2 месяца назад +6

    Thank god...🙏🙏🙏👏👏👏👏👏

  • @Viewtube347
    @Viewtube347 Месяц назад +2

    అధికారం అంటే బాధ్యత అని లోకేష్ గారు నిరూపిస్తున్నారు ,ఇంకా ఇలాంటి మంచిపనులు లోకేష్ గారి గవర్నెన్సులో చేయాలని కోరుకుంటున్నాను.

  • @bvr3290
    @bvr3290 2 месяца назад +7

    Great job. Humanity prevails

  • @hanumantharao8367
    @hanumantharao8367 2 месяца назад +5

    Vallaki family ki support govt.cheyyagaligindi chesindi ippudu Suman TV lanti vallu aa family ki support cheyyali

  • @prasadYemmmula
    @prasadYemmmula 2 месяца назад +4

    Great suman TV anchors are kindly peoples thank god

  • @thirupathieru4596
    @thirupathieru4596 2 месяца назад +7

    Naara lokesh sir ki dhanyavaadhamulu.first alanti yejent gaallani jaillo petti thokkandi sir👌👌🙏🙏

  • @anandbellamkonda96
    @anandbellamkonda96 Месяц назад +2

    Super sir , Nara Lokesh gariki hatsoff 🙏🤝

  • @MadarapuRavi-mt8yz
    @MadarapuRavi-mt8yz 2 месяца назад +4

    ❤❤❤❤❤

  • @user-ig6mg1pp9r
    @user-ig6mg1pp9r 2 месяца назад +5

    ❤❤❤❤❤❤❤❤❤❤ Suman TV

  • @ayeshafashiondesignerayesh147
    @ayeshafashiondesignerayesh147 Месяц назад

    Tqqq

  • @jameerbasha3651
    @jameerbasha3651 Месяц назад

    Suman TV great..

  • @simhasimha7521
    @simhasimha7521 Месяц назад

    Naara Lokesh garik Vaari Team Vaariki and Suman TV Vaariki Prathyeka Dhanyavaadamulu

  • @mamidivishnuvardini9013
    @mamidivishnuvardini9013 2 месяца назад +3

    TQ sir nara lokesh Garu chala manchi panni chesaru TQ TQ so much sir

  • @user-dw5kt1oj5k
    @user-dw5kt1oj5k 2 месяца назад +2

    Hats off naralojeshgariki suman tv gariki

  • @venkirao9975
    @venkirao9975 2 месяца назад +3

    SOOOOOPER LOKESH ANNA ,SOOOOOPER SIR SOOOOOPER.

  • @Umadevi-pi5qg
    @Umadevi-pi5qg 2 месяца назад +4

    Nara lokesh garu great leader sir.volunteer ni konasaginchadi sir request lokesh garu

    • @kishorenadella1028
      @kishorenadella1028 Месяц назад +1

      Konsaigstharu ane talk undhi amma kani rajinama chasinolani aithe theskoru

  • @DeekondaVigneshwar-v5i
    @DeekondaVigneshwar-v5i Месяц назад

    Tnku suman tv ki dhanyavdhalu

  • @annapurna6462
    @annapurna6462 2 месяца назад +1

    Andariki dhanyavadamulu🙏🙏🙏🙏🙏🙏

  • @kodandabade7271
    @kodandabade7271 Месяц назад

    Specially thank you so much @naralokesh garu ki & suma tv vari ki 🙏

  • @purushothamreddyduddela8069
    @purushothamreddyduddela8069 Месяц назад +1

    మానవత్వం జాలి కరుణ సేవా భావం కలిగిన గొప్ప వ్యక్తి నారా లోకేష్ గారు

  • @aayanuddin652
    @aayanuddin652 Месяц назад

    Super sir

  • @ArunSrinath-m4y
    @ArunSrinath-m4y Месяц назад

    Supor annaya

  • @bujjiAnnavaram
    @bujjiAnnavaram Месяц назад

    Suman TV l mantri Lokesh Yadav thank you sir

  • @KLokeswari
    @KLokeswari Месяц назад

    Thanks Lokesh sir

  • @BaluYadav-143
    @BaluYadav-143 Месяц назад

    Good

  • @padasainollupadma9184
    @padasainollupadma9184 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @Srao-s5t
    @Srao-s5t Месяц назад

    Suman, tv reporter గారు., meeru నిజంగా excellent. Chaala chakkagaa. humanity tho deal chesthunnaaru. 🎉

  • @kunchapusubbarao5399
    @kunchapusubbarao5399 Месяц назад

    Ur great sir 🙏

  • @Ramakrishna-be4wk
    @Ramakrishna-be4wk Месяц назад +1

    Supper lokesh anna

  • @mamidivishnuvardini9013
    @mamidivishnuvardini9013 2 месяца назад +2

    Vachaka maku chupinchandi sir memu kuda chala happy ga feel avutham

  • @durgaprasadporanki3634
    @durgaprasadporanki3634 2 месяца назад +1

    Lokesh Garu supar sir 🎉manayana amannathinnara sir adiginapudu,
    FATHER AND DAUGHTER RELATION GREAT SIR, PLEASE SAVE HIM😊😊😊😊

  • @khajashaik3279
    @khajashaik3279 Месяц назад

    Super Very Super Nara Lokesh Sir All The Best To All.💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @SridharVollepu
    @SridharVollepu Месяц назад

    Suman TV.super elanti manchi panulu imka enno cheyali ani korukuntunnanu

  • @chittibhanu1610
    @chittibhanu1610 Месяц назад

    Jai lokesh Anna and also Suman TV

  • @jadiravi8097
    @jadiravi8097 2 месяца назад

    Thanku 🙏🙏🙏🙏

  • @shankar...365
    @shankar...365 2 месяца назад +1

    Super nara lokesh garu from karnataka

  • @grandipadma2208
    @grandipadma2208 Месяц назад

    Really great efforts

  • @swarnakumaripamidimukkala1649
    @swarnakumaripamidimukkala1649 Месяц назад

    Very good Mr Lokesh.May God bless you with 100 years of Happy life e😍

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 2 месяца назад

    Suman TV thank you sir 🙏🙏

  • @LingaswamyAnathula-sq8ny
    @LingaswamyAnathula-sq8ny Месяц назад

    సుమన్ టీవీ కి విజ్ఞానం మీరు చేసిన ఈ సాయం ఎప్పుడు మర్చిపోలేను ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చాలా చేసింది వెరీ వెరీ థాంక్యూ సుమన్ టీవీ సూపర్ అన్న నువ్వు చేసింది సూపర్👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @masthanpatan1144
    @masthanpatan1144 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @SivanandaNarumanchi
    @SivanandaNarumanchi Месяц назад

    Thank you lokesh garu for helping troubled nri in Kuwait

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 месяца назад

    SUMAN TV GARIKI THANK S GOOD PRESENTATION GOD BLESS YOU SIR

  • @annapurna6462
    @annapurna6462 2 месяца назад +1

    Lokesh garu 100 allu hayiga undali❤❤❤❤❤❤❤

  • @Kishor-j1p
    @Kishor-j1p 2 месяца назад

    Suman TV good job

  • @NAGARAJU-js7mn
    @NAGARAJU-js7mn Месяц назад

    Lokesh garu super tqs so much

  • @kumarimata1142
    @kumarimata1142 Месяц назад

    సుమన్ టీవీ ఛానల్ వారికి నమస్కారం అలాగే లోకేష్ బాబు గారికి ధన్యవాదములు ఫ్రెండ్స్ పాదయాత్ర చేసినప్పుడే చెప్పను ఫ్రెండ్స్ లోకేష్ గారి గొప్ప నాయకుడని పేదవాళ్లు పక్షాన పోరాడి గొప్ప నాయకుడు లోకేష్ గారు మీరు బంగారం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి థాంక్స్ ఇలాంటి గొప్ప మనసున్న కొడుకుని కన్నందుకు బాబు గారు మీ దంపతులిద్దరికీ ధన్యవాదములు మంచి మనసున్న నాయకున్ని మాకు ఇచ్చినందుకు జై తెలుగుదేశం జై జనసేన జై భీమ్

  • @gangaeswaripalla2270
    @gangaeswaripalla2270 Месяц назад

    Tq Suman tv and tq lokesh garu👏👏👏

  • @mangammakilla7965
    @mangammakilla7965 2 месяца назад +2

    Good TDP

  • @VenktaratnamN-dn1sn
    @VenktaratnamN-dn1sn Месяц назад

    అతనిని కాపాడిందుకు మీఅందరికీ పాడాభివందనములు సార్.

  • @HkHk-ek3iz
    @HkHk-ek3iz Месяц назад

    👍👍👍🙏🙏🙏🙏🤝🤝🤝🤝

  • @Radha76131
    @Radha76131 Месяц назад

    Hero... ❤❤❤

  • @user-qs3bb9do8q
    @user-qs3bb9do8q 2 месяца назад +1

    Thanks s t.v

  • @Pravallika-do6sf
    @Pravallika-do6sf Месяц назад +1

    Ma. Lokesh,babu,,no,1 leadar

  • @simhasimha7521
    @simhasimha7521 Месяц назад

    Real Heros

  • @basavarajukajeepuram7470
    @basavarajukajeepuram7470 Месяц назад

    Tq you sir Nara Lokesh garu.&Suman TV .great.

  • @sujatasonti6742
    @sujatasonti6742 2 месяца назад +1

    S Tv super

  • @meesalaanand1926
    @meesalaanand1926 2 месяца назад +2

    Jai lokesh anna

  • @Sandeep-vg8cb
    @Sandeep-vg8cb 2 месяца назад

    Super 👏

  • @rajagopalpechetty3101
    @rajagopalpechetty3101 Месяц назад

    Lokesh garu meeru chala great sir

  • @Razak-it1mw
    @Razak-it1mw 2 месяца назад +1

    Great job lokiesh Garu super Jai TDP party

  • @janni.Appanna
    @janni.Appanna 2 месяца назад +2

    సుమన్ టీవీ రియల్ గ్రేట్ సుమన్ టీవీలో పనిచేసిన వారందరూ రియల్ హీరోలు రియల్ హీరోలు కాదు 🙏🙏🙏

  • @shailojaChinu
    @shailojaChinu 2 месяца назад +1

    Lokesh sir super great

  • @KhajaMoin-ut2gw
    @KhajaMoin-ut2gw 2 месяца назад

    Suman TV super

  • @udaym3639
    @udaym3639 2 месяца назад

    👏👏👏👏👏

  • @jadiravi8097
    @jadiravi8097 2 месяца назад

    🙏🙏🙏

  • @sureshukt
    @sureshukt Месяц назад

    Hat's of Lokesh sir

  • @thallamsudeep2416
    @thallamsudeep2416 2 месяца назад

    Suman. Tv. Good. Job.

  • @SridharVollepu
    @SridharVollepu Месяц назад

    Lokesh sir meeru super sir great leader in A.p

  • @user-vq3vv8xg3q
    @user-vq3vv8xg3q Месяц назад

    గ్రేట్ నారా లోకేష్ గారు

  • @yashodamandavilli9699
    @yashodamandavilli9699 Месяц назад

    Lokesh is great leader 🙌🙌🙌🌹🌹

  • @sairamkurku1023
    @sairamkurku1023 2 месяца назад

    Congratulations 🎉🎉

  • @user-bm8nj7bl6e
    @user-bm8nj7bl6e Месяц назад

    Supar next c.m. Lokes anna

  • @anandreddym7101
    @anandreddym7101 2 месяца назад

    Goodjob.sumantv

  • @udaym3639
    @udaym3639 2 месяца назад

    🙏🏿🙏🏿🙏🏿

  • @udaym3639
    @udaym3639 2 месяца назад

    👏👏👏👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿

  • @Sandeepriky
    @Sandeepriky Месяц назад

    ❤️❤️❤️👌👌🙏🙏🌹🌹🇮🇳🇮🇳✌️✌️🚲🚲🚲🚲🚲

  • @santoshkumar4228
    @santoshkumar4228 2 месяца назад +1

    ఎవరి స్వా ర్దము చూసుకొంటున్నారు ఎంతో సేపు ప్రభుత్వం మీద అదరపడతారు మనం జాగ్రతగా చూసుకోవాలి పాస్ పోర్టును పోలిస్ స్టేషన్ లో చూపించి చెబు తారు నకలీ దా ఒరిజనల్ దా కొంత వరుకు జాగ్రతపడతాం

  • @user-yy9gc2nb6u
    @user-yy9gc2nb6u 2 месяца назад

    Meru supar sir, 🙏🙏🙏👌👌👌👏👏

  • @LcharanLcharan-ke8xh
    @LcharanLcharan-ke8xh 2 месяца назад +1

    Jai TDP 💛✌️ CBN SiR

  • @pittasuneeta152
    @pittasuneeta152 2 месяца назад +3

    Valla ki help cheyyandi Suman tv pls

    • @bhanusrisri44
      @bhanusrisri44 2 месяца назад

      Vedio clear ga chudandi skip chestu chudakunda 😏

  • @jsubrahmanyam3044
    @jsubrahmanyam3044 Месяц назад

    JAI LOKESH SAR