చర్చ్ లో తన్నులు తిన్న పాస్టర్ ||Prasanna Bold Testimony Trolls by Karunakar Sugguna, Srilakshmi

Поделиться
HTML-код
  • Опубликовано: 10 май 2024
  • చర్చ్ లో తన్నులు తిన్న పాస్టర్
    Prasanna Bold Testimony Trolls by Karunakar Sugguna Srilakshmi
    మా ఆయన చర్చ్ లో చేయకూడని పనులు చేసి తన్నులు తిన్నాడు
    నేను యేసు ని ప్రేమిస్తున్నాను
    Disclaimer
    Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
    Join Shiva Shakthi: / @shivashakthi
    to DONATE
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: 7207307408
    Shiva Shakthi Foundation
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *8886600412 or 7288809222
    Follow Shiva Shakthi On
    Facebook: / bharathashivashakthi
    Twitter: shivashakthiorg?l...
    Our Website: shivashakthi.org/
    Join Telegram: t.me/shivashakthiorg
    Follow Karunakar Sugguna On
    Facebook: / karunakarsuggunapage
    Twitter: / ksugguna
    Instagram: karunakarsu...
    ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
    యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
    మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
    స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
    ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
    హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
    ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
    పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
    ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
    బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
    తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
    భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
    ధర్మో రక్షతి రక్షితః
    #savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #prasannabold #prasannaboldsongs #prasannaboldcomedy
    #prasannaboldtrolls #testimonytrolls #shivashakthi #chruchaffairs

Комментарии • 1,6 тыс.

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  2 месяца назад +256

    చర్చ్ లో తన్నులు తిన్న పాస్టర్
    Prasanna Bold Testimony Trolls by Karunakar Sugguna Srilakshmi
    మా ఆయన చర్చ్ లో చేయకూడని పనులు చేసి తన్నులు తిన్నాడు
    నేను యేసు ని ప్రేమిస్తున్నాను
    Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma.
    In this noble cause need your valuable support.
    to *DONATE*
    SUPPORT SHIVA SHAKTHI:
    Google Pay/Phone Pay/Paytm: *7207307408*
    *Shiva Shakthi Foundation*
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    *Call or Whatsapp*: *8886600412* or *7288809222*

    • @venureddy41135
      @venureddy41135 2 месяца назад +4

      Anna enti Anna,wait chesi kallu kayalu kasthunay ee vedios kosam this is too much Sunday roju ante ne kosam wait chesthunna ee wait chese edho pellam kosam wait chesthe naku pelli ayedhi

    • @user-wo7kp7tg4p
      @user-wo7kp7tg4p 2 месяца назад +2

      Anna super

    • @Bhasker-Mudhiraj
      @Bhasker-Mudhiraj 2 месяца назад +3

      కరుణాకర్ గారు శ్రీ లక్ష్మి గార్కి explain చేస్తున్నారా? లేక శ్రీ లక్ష్మి గారు కరుణాకర్ గార్కి explain చేస్తున్నారా?
      Conclusion :- శ్రీ లక్ష్మి గారి knowldge బాగా ఇంంప్రూవ్ అయ్యింది

    • @v.s.n8793
      @v.s.n8793 2 месяца назад +1

      avunanna kadanna cinema lo emotional sad song idhi copy kottindhi

    • @prasannakumar639
      @prasannakumar639 2 месяца назад +1

      😂

  • @sailajarani7765
    @sailajarani7765 2 месяца назад +856

    నల్లట్ట చూడ పరిశుద్ధమై ఉండు
    బుక్కు లోన చూడ బూతులుండు
    పోరంబోకులంతా పాస్టర్లు ఆయె
    విశ్వాసులంతా గొర్రెలయే..,

  • @user-xg9jt8pw4i
    @user-xg9jt8pw4i 2 месяца назад +436

    ఈవిడ దెబ్బకు ఏసు ఎప్పుడో ఆత్మహత్య చేసేసుకుని ఉంటాడు

    • @NattalaSriram
      @NattalaSriram 2 месяца назад +30

      ఈవిడ దెబ్బ కాదు యూదులు ఎప్పుడో వాన్ని కొట్టి కొట్టి సమాధిలో పడుకో బెట్టారు 😂

    • @srikaruna
      @srikaruna 2 месяца назад +11

      🤣😂🤣😂

    • @vlaxmib6606
      @vlaxmib6606 2 месяца назад +7

      😂😂😂

    • @KyathiPaladugu-tu6bj
      @KyathiPaladugu-tu6bj 2 месяца назад +6

      😂😂😂😂

    • @jaibheem3905
      @jaibheem3905 2 месяца назад +1

      Theliyani placeku velithe akkada kukkulu moruguthai .alage yesu kosam theliyaka kukkalaga moruguthinnaru.yesu ante maargam,sathyam,jeevam.

  • @himabindhu1772
    @himabindhu1772 2 месяца назад +42

    కరుణాకర్ గారు నేను 2013 వరకు నేను క్రిస్టియన్ నే నాకు మ్యారేజ్ ఐన తరువాత మా వారు బైబిల్ యొక్క వివరాలు పూర్తి గా చెప్పారు అప్పటి వరకు నాకు తెలియదు అది అంత చెత్త గా ఉన్నది అని.. మా పాస్టర్ లు అందులో లోపాలు చెప్పరు.... నాకు మా వారి వలన అందులో ఉన్న నిజం తెలిసి బయట పడ్డాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻జై శ్రీరామ్

  • @Raju-dm4gn
    @Raju-dm4gn 2 месяца назад +15

    ఈమె చెప్పే సాక్ష్యం లో కనీసం ఆవగింజంత నిజాయితీ లేదు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో ప్రజలు గమనించాలి ముందుగా మహిళలు మాతృమూర్తులు చెప్పే విషయంలోనే ఈ ప్రపంచం సంతోషంగా ఉండాలి ఎందుకంటే అమ్మే మనకు ముందు మొదటి గురువు మొదటి దైవము తల్లి ఎంత చక్కని మాటలు చెప్తారు పిల్లలు అంతా మంచిగా ప్రవర్తిస్తారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై హనుమాన్ జై జాంబవంత

    • @chanduhoney414
      @chanduhoney414 2 месяца назад +1

      గొర్రెలకు అంత బుర్ర ఉండదు లే

  • @sailajarani7765
    @sailajarani7765 2 месяца назад +783

    యేసు కి మేకు.... శివ శక్తి కి లైక్ కొట్టండి

  • @shankare5529
    @shankare5529 2 месяца назад +277

    నాకు నవ్వి నవ్వి ఏమైన అయితే ప్రసన్నబోల్డ్ దే బాద్యత

  • @chvenkataswamy9813
    @chvenkataswamy9813 2 месяца назад +12

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై శివశక్తి జై కరుణాకర్ అన్న శ్రీ లక్ష్మీ గారు 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏 🙏🙏🙏♥️♥️♥️♥️♥️

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 2 месяца назад +68

    జై శ్రీరామ్ హిందు బంధువులు అందరూ బి జె పి కి ఓటు వెయ్యండి దేశం కోసం ధర్మం కోసం భారత్ మాతకు జై

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 2 месяца назад +281

    ప్రసన్న :- ఎసయ్య నువ్వే నాకు ప్రాణం...😂😂
    ఏసు :- మూడు మేకులు కొడితే పోయింది నా పాణం😂
    ప్రసన్న :- యేసయ్య నీ రక్తమే జీవము😂😂
    ఏసు :- మూడు మేకులు కొట్టాక ఎవ్వరము లేవము.....😂😂😂

    • @Kir_an966
      @Kir_an966 2 месяца назад +22

      Wah vaa wah vaa😂

    • @madhavikakulavarapu5811
      @madhavikakulavarapu5811 2 месяца назад +14

      🤣🤣🤣🤣🤣

    • @crochetinspirations
      @crochetinspirations 2 месяца назад +11

      😂😂😂😂

    • @commentpurposehi8475
      @commentpurposehi8475 2 месяца назад +8

      Hi mekula Akkada wholesale dorkuthai cheppandi??????😂😂😂

    • @amardanar8418
      @amardanar8418 2 месяца назад +11

      ఈరోజంత నవ్వు రాలా కానీ ఒక పిచ్చోళ్ళ లీడర్ ను చూసా. వాయిదాలకంటె కేసు సులభంగా గెలవాలని కోరుకోవచ్చుకదా

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 2 месяца назад +105

    నమస్తే కరుణాకర్ అన్న కరుణాకర్ అన్న టీం శివశక్తి టీంకు శ్రీ లక్ష్మీ గారికి జైశ్రీరామ్❤

  • @pkwritings1682
    @pkwritings1682 2 месяца назад +25

    కరుణాకర్ అన్న ఎంట్రీ మాత్రం కేక 😂😂 యేసు స్టెప్ కేక😂😂 ప్రతి sunday మాకు testmony trolls కావాలి sunday funday 😅😅😅 24:47😂😂 బ్యాండ్ బాజా భారథ్😂

  • @vijaykumar-is6lc
    @vijaykumar-is6lc 2 месяца назад +67

    ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేసి మమ్మల్ని నవ్వించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా

    • @bujji5036
      @bujji5036 2 месяца назад

      Karunakar gari jabbardasth chudadam manesanu bro... Na badha evaritho cheppukovali

  • @chandrashekharchalla6393
    @chandrashekharchalla6393 2 месяца назад +114

    కరుణాకర్ గారిని ఊర్రూతలూగించిన సాక్ష్యం శ్రీ లక్ష్మి గారిని కన్ఫ్యూస్ చేసిన సాక్ష్యం ఈ దశాబ్దము లో కెల్లా అద్భుతమైన రొమాంటిక్ సాక్ష్యం 😝😝😝😝

  • @dlnsimham
    @dlnsimham 2 месяца назад +17

    మీ ఉభయులకు నమస్సులు ఎందుకూ అంటే చెప్పినవి బూతులు అని తెలిసిన కొంత మందిని జాగృతం చేయడానికి మీరు పడుతున్న శ్రమకు
    సమస్త దేవి దేవతలు మీ యందు ఉండి మీకుకార్యసిద్ధి కలగాలని ఆకాంక్షిస్తున్నాను

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 2 месяца назад +12

    జై శ్రీరామ్ కరుణాకర్ గారు శ్రీ లక్ష్మీ గారు

  • @bkumarbkpkumar9189
    @bkumarbkpkumar9189 2 месяца назад +142

    బుర్రతక్కువ గొర్రెబిడ్డల్ని మేలుకొలుపుతున్న శివశక్తికి తోడుగా ఉంటాము😊 జై శివ శక్తి❤❤❤❤

  • @BengalTigerGPR
    @BengalTigerGPR 2 месяца назад +41

    ఈమె చెప్పినా విషయాలు వింటుంటే... ఏమనాలో అర్థం కావట్లేదు... అన్నా గారూ
    ఓం నమఃశివాయ....

  • @user-ot8dp9fk2d
    @user-ot8dp9fk2d 2 месяца назад +7

    మీరు యెంత చెప్పిన మా ఆరోగ్యము కి ఎం అయినా నిమిదే కేసు పెడుతాం జై శ్రీ రామ్

  • @babaji6484
    @babaji6484 2 месяца назад +9

    మీ ప్రయత్నం అద్భుతం కరుణాకర్ గారు 👌

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 2 месяца назад +74

    ✍️🚩🤘 నీ ఎనర్జీ సూపర్ Karunakar Sugguna బ్రో.. భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాధించలి నీకు సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నందుకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..

  • @Sree_Yansh_Hatkar1957
    @Sree_Yansh_Hatkar1957 2 месяца назад +34

    Sri Lakshmi gari roasting ki Karunakar gari comedy timing ki navvi navvi sachipotunnam❤

  • @muruganm6061
    @muruganm6061 6 часов назад +1

    ఈ వీడియో ఇప్పటికే ఒక పది సార్లు పైన చూసుంటా నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది 🤣🤣💯💯💯💯💯💯💯🚩🚩🚩🤣🤣🤣🤣

  • @herbals2228
    @herbals2228 2 месяца назад +13

    అంద విహీనంగా ఉన్నవారికి అన్నీ దూరమవుతాయి శరీర సౌష్టవం కలిగిన అందగత్తెలకు అన్నీ కాళ్ళ ముందుకే వస్తాయి మరి మన బోల్ట్ గారు ఎంత లేదనుకున్నా కాస్త అందగత్తెల కోవలోకి చెందినవారు కనుక కారు రావటము. బెయిల్ రావటం. అలాగే కేసులు రావటం దాని తర్వాత డబ్బులు రావడం. ఆ తరువాత ఒకరి తర్వాత ఒకరు మొగుళ్ళు రావడం సర్వసాధారణం అదే అందగత్తె కాకపోయి ఉంటే ఆమెకు వచ్చినవన్నీ జీవితంలో తీరని కోరికలుగా మిగిలిపోయి ఉండేవి అప్పుడే ఏం కాలేదు ఇంకా ఎంతమంది మొగుళ్ళు రావాలో ఇంకెంతమంది మెండకాళ్ళు రావాలో ఈవిడని ఆదర్శంగా తీసుకొని ఎన్ని సంసారాలు నాశనం అయిపోవాలో ఇంకా జరగాల్సిన మిరాకిల్స్ ముందు ముందు చాలా ఉంటాయి వెయిట్ అండ్ సీ దిక్కుమాలిన సంత ఎక్కడినుండి వస్తారు మీరు కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటే వీడు కాదని వాడు వాడు కాదని ఇంకొకడు ఇలా ఎంతమంది నైనా మారుస్తూ ఉంటారు మొగుళ్ళని కొంచెం చదువుకొని ఉండి కాస్త బైబిల్ చదివిన జ్ఞానం ఉంటే జనాల్ని ముంచడానికి బయలుదేరుతారు మాయదారి సంత ఎందుకు పుడతారే మీరు మీ కాష్టం కాల

  • @srrajesh6921
    @srrajesh6921 2 месяца назад +12

    12:47 కొడితే కొట్టాడు కానీ కొత్త కోక కనిపెట్టాడు మా ఆయన 😂😂😂

  • @itsshridhar
    @itsshridhar 2 месяца назад +57

    Thank you from Karnataka :)

  • @sureshsagar9597
    @sureshsagar9597 2 месяца назад +146

    ఫుల్ జోష్ లో ఉన్నారు కరుణాకర్ గారు😂😂😂

  • @rasagna_basavaraj
    @rasagna_basavaraj 2 месяца назад +10

    కరుణాకర్ గారు, శ్రీలక్ష్మి గారు మీ ఇద్దరి thumbnail చూస్తూనే like మొదట కొట్టి మళ్ళీ వీడియోలో కి వెళుతాను. 👌👌

  • @iliysanchaudhuri1qq6
    @iliysanchaudhuri1qq6 2 месяца назад +3

    Part 3 kosam chaala wait chesaam anna ....final gaa chusthunnam ....enjoy chesthunnam

  • @chandrashekharchalla6393
    @chandrashekharchalla6393 2 месяца назад +71

    సాతాను చెప్పినట్టుగా పళ్ళు తినగానే కళ్ళు తెరువుబడినాయి అది చూసి కోపగించిన బైబిల్ దేవుడు పళ్ళు తిన్న వారి ద్వారములు తెరిచాడు 😝

    • @Santosskumar914
      @Santosskumar914 2 месяца назад +4

      Ye dwaramulu terichadu sir pai dhwaramula kinda dhwaramula 😂😂😂

    • @granjith1432
      @granjith1432 2 месяца назад

      Same doubt. Ey dwaramulu terichadu

  • @malleshm439
    @malleshm439 2 месяца назад +85

    ఇలాంటి కామెడీలు చూడాలంటే పూర్వ జన్మ సుకృతం కొంతైనా ఉండాలి..... 🤩🤩🤩🤩🤩జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 2 месяца назад +4

    మాది సీమాంద్ర శ్రీకాకుళం హిందుత్వం వర్దిల్లాలంటే ఎవరికీ ఓటు వేయాలి? నేను మీ ఫాలోవర్ ని . నాకు కనిపించేవి జనసేన, బిజేపి, టిడిపి వీళ్లు మాత్రమే సమర్ధులా కనిపిస్తున్నారు.

  • @Askent91239
    @Askent91239 2 месяца назад +12

    Karunakar gari Intro dance, 20 times paina chusa🤣😂🤣😂
    కరునాకర్ గారి ఇంట్రో డ్యాన్స్, 20 సార్లు పెయినా చుసా🤣😂🤣😅😊😀😁

  • @sivasankarababughanta6842
    @sivasankarababughanta6842 2 месяца назад +69

    ఈ టెస్టుమోని అంత కార్ కోసమే అన్నమాట...!!! Car కోసం యేసయ్య ఎన్ని మిరాకిల్స్ చేసాడో భర్తను పోకొట్టాడు. టోటల్ గా CAR హైలైట్...

  • @vonteddulaxminarayana1251
    @vonteddulaxminarayana1251 2 месяца назад +38

    JAI SRI RAM 🚩🚩

  • @raghavreddy7702
    @raghavreddy7702 2 месяца назад +3

    Sir mi vyangyam bhale undi, ma karnataka lo kuda ee madya ilanti pasters chala mandi unnaru and meeku sadyam ayte karnataka lo kuda shivashakti vyapinchali dayachesi banglore lo mi channel ni expansion cheyandi sir, manam vere vere states aynappatiki desham okate banglore lo vipareetanga perugugunnayi churches and masjid, Great work sir meedi I'm always bow to entire your shivashakti team, jai bharath 🙏🙏🙏🙏

  • @ksavithri883
    @ksavithri883 2 месяца назад +3

    యేసు కి 🔨 శివశక్తి కి లైక్👍 జై శ్రీరాం

  • @yellaturanji5772
    @yellaturanji5772 2 месяца назад +36

    జై శ్రీరామ్

  • @KoneruSuresh-qb4pq
    @KoneruSuresh-qb4pq 2 месяца назад +34

    జై శ్రీరామ్ 🚩

  • @vedavathipaspunoori5825
    @vedavathipaspunoori5825 2 месяца назад +3

    నాకైతే భగవంతుడు ప్రత్యక్షమైతే నాకోరిక
    స్వామి తో పాటు వుంటూసేవ చేసుకుంటూ వుండాలని కోరుకుంటాను

  • @sramanaidu1646
    @sramanaidu1646 2 месяца назад +4

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @saikumar.b268
    @saikumar.b268 2 месяца назад +70

    అవమానం తో ప్రత్యర్థులు, నవ్వి నవ్వి అభిమానులు చావడం ఖాయం😂😂🤷🏼‍♂️

  • @bvr99
    @bvr99 2 месяца назад +94

    ప్రభువా నాకు కూడా బెంజ్ కార్ కావాలి ఈ ప్రభువా మా ఇంట్లో పార్కింగ్ ఉంది

  • @ajaybabu415
    @ajaybabu415 2 месяца назад +1

    Karunakaer garu mi ku oka dhandam u r doing good job
    Thank you for u r hard work
    Jai sre ram
    Jai gurudhatha

  • @pujarinagaraju5041
    @pujarinagaraju5041 2 месяца назад +8

    కరుణాకర్ అన్నగారు మీలో కూడా కమెడియన్ ఉన్నారు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది 😂😂😂😂😂😂

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 месяца назад +20

    నవ్వలేకపోతున్నము super comedy show thank u karunakar garu🙏

  • @vivekanandkola7458
    @vivekanandkola7458 2 месяца назад +159

    జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై - బీజేపీ. బాబోయ్ ఏమిటి ఈ ధరుణాల😅😅😅😂😂😂

  • @adivijay478
    @adivijay478 2 месяца назад +3

    2 times chusina మళ్ళీ చూస్తున 3rd టైం

  • @sunilnallimalli2480
    @sunilnallimalli2480 День назад

    మీ ఇద్దరికీ కామెస్ట్రీ చాలా బాగుంది కరుణాకర్

  • @vardhank9345
    @vardhank9345 2 месяца назад +147

    హమ్మయ్య వచ్చేసారు వచ్చేసారు వచ్చేసారు....

    • @krishnakishore162
      @krishnakishore162 2 месяца назад +9

      Chustunannu Chustunannu ni comments anni observe chestunnanu😂😂😂

    • @Jaya_Srii
      @Jaya_Srii 2 месяца назад +5

      చూస్తున్న చూస్తున్న అన్ని చూస్తున్నా....

  • @durgaprasadp9086
    @durgaprasadp9086 2 месяца назад +22

    Thanks Karunakar Anna.
    Nice comedy show 😂😂

  • @dhusyanthsanaka5592
    @dhusyanthsanaka5592 2 месяца назад +2

    కరుణాకర్ గారు మీరు ఒక పాస్టర్ ని ఇంటర్వే చేయండి మన స్టైల్ లో ❤️❤️

  • @bodagalnagaraj273
    @bodagalnagaraj273 2 месяца назад +4

    సంతోషం సినిమా ట్యూన్ కాపీ కొట్టింది మన ప్రసన్న బోల్డ్😂😂😂😂

  • @parashuramk777
    @parashuramk777 2 месяца назад +29

    After watching this video Bolt like...
    ఆపండ్రోయ్ ఆపండ్రోయ్ ఆపండ్రోయ్...😂😂😂😂

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 2 месяца назад +141

    యేసు వచ్చినప్పుడు... నోట్లో బొక్క పెట్టుకున్నావా ప్రసన్న అక్క??😂🥴😒😆
    మొగున్ని మార్చమని అడిగే తెలివి లేదా?😂
    (మొగుడు పోయిన.. నాకు కారే కావాలి!!😆🤣)

    • @SandhyaTeluguammayi
      @SandhyaTeluguammayi 2 месяца назад +9

      Ballega chepparu

    • @Kir_an966
      @Kir_an966 2 месяца назад +4

      😂😂😂😂

    • @Vasili_venugopal
      @Vasili_venugopal 2 месяца назад +11

      @@user-im9df2zx1s నువ్వు చెప్పిన దానికి సరైన రిఫరెన్స్ పెట్టకపోతే నువ్వు రాత్రి కూడిక లో పాస్టర్ కి పుట్టినట్టే🤣🤣

    • @ravichandrachunduri8063
      @ravichandrachunduri8063 2 месяца назад +2

      ​​@@Vasili_venugopalభలే శాపం పెట్టావు భయ్యా😂😂😂

    • @Rajshekar3861
      @Rajshekar3861 2 месяца назад +1

      వాహ్ వాహ్ అన్న 🙏🙏🙏🤣🤣🤣​@@Vasili_venugopal

  • @VarshithKalpaguri
    @VarshithKalpaguri 2 месяца назад +5

    జై శ్రీరామ్ జై మోడీ 🕉️🔱🚩👍💪

  • @soujanyasouji6112
    @soujanyasouji6112 2 месяца назад +1

    Jai Shivashakthi team

  • @Nareshb937
    @Nareshb937 2 месяца назад +33

    Jai shree Ram 🚩

  • @bsn369
    @bsn369 2 месяца назад +14

    I like Excellent combination of yours. Sri Lakshmi has extraordinary talent. God bless you both.

  • @ragemalleah4930
    @ragemalleah4930 2 месяца назад

    అనగనగనగా ఒక ఊర్లో ఉందో గోరింక ఆ వెంటే తిరిగే చిలకంటే ఎంతో ప్రేమంట ఈ సాంగ్ లెక్క ఉంది అన్న

  • @RamanaKumar-gb2vk
    @RamanaKumar-gb2vk 2 месяца назад +4

    బోల్డ్ అనగా బిత్తల బట్టలు లేకుండా ఉండడం ఉత్త విత్తల అనేది తెలుగు అర్థం కాదంటారా ఫ్రెండ్స్ లైక్ చేయండి

  • @ArunKumar-hs1yq
    @ArunKumar-hs1yq 2 месяца назад +26

    జై శ్రీ రామ్ 🙏

  • @Chinnaribolla
    @Chinnaribolla 2 месяца назад +27

    🚩🚩జై శ్రీరామ్ 🚩🚩

  • @logicspunches981
    @logicspunches981 2 месяца назад +5

    ఇప్పటికింకా నా వయసు నిండా 18 ఏ చితికి మాటికి పాట పాడుతూ ఏసు వచ్చాడు
    మా ఆయనకి నచ్చట్లె
    నా మైండ్ లో ఏసు తాట్ లె
    కార్ పార్కింగ్ గే ఇప్పించడే ఏ ఏ ఏ ఏ ఏ 😅

  • @seoharish8879
    @seoharish8879 2 месяца назад +2

    Super comedy Anna we want more videos like this comedy please entertain like this

  • @khajalkhajal9366
    @khajalkhajal9366 2 месяца назад +22

    జై శ్రీ రామ్

  • @vastralakalyansharma3123
    @vastralakalyansharma3123 2 месяца назад +84

    సూపర్ కరుణాకర్ గారు ఫుల్ ఎంజాయ్మెంట్

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w 2 дня назад

    Jai shiva sakthi🙏🙏jai chatraparhi shivaji maharaj🙏🙏

  • @ChandrashekharChikinae
    @ChandrashekharChikinae 2 месяца назад +178

    Husband తన్నాడానికి కారణం వాడు గోకడం కాదు ఇది గోకింతది చర్చ్ కి వచ్చిన యవ్వనస్తులని అందుకే కొట్టాడు దీని యవ్వారం చూసి

    • @Bebi-jc5hp
      @Bebi-jc5hp 2 месяца назад +2

      100, %

    • @vinayt7897
      @vinayt7897 2 месяца назад

      మొగుడు అమ్మయిలని గోకిన్ డు. ఈమె మొగోల్లని....విల్లా మతంలో గోకడం normal...

    • @sailajarani5986
      @sailajarani5986 2 месяца назад +1

      Please తప్పుగా message పెట్టవద్దు. వాళ్ల మీద జోక్ చెయ్యండి. అంతే గానీ character గురించి అనవద్దు.

    • @vinayt7897
      @vinayt7897 2 месяца назад +5

      @@sailajarani5986 హిందూ దేవుళ్లను అవమానించే వాళ్ల character గురించీ కూడా ఆలోచించాలా...???

    • @devi.v1438
      @devi.v1438 2 месяца назад +1

      Correct 💯

  • @gopikrishna7000
    @gopikrishna7000 2 месяца назад +117

    ఒకవేళ యేసు బ్రతికింటే వీళ్ళు చెప్పే మాటలు వినలేక యేసు సచ్చిపోతాడు అన్నా

  • @pujarinagaraju5041
    @pujarinagaraju5041 2 месяца назад +2

    సో ఫన్ దిస్ వీడియో😂😂😂😂😂😂❤❤❤❤❤

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 2 месяца назад +5

    నాకైతే జబర్దస్త్ ని మించిన కామెడీ అనిపిస్తుంది 😀👌అన్న

  • @kotichalla4680
    @kotichalla4680 2 месяца назад +22

    జై శ్రీరామ్ 🚩🚩

  • @RaviChinna-qh2ou
    @RaviChinna-qh2ou 2 месяца назад +14

    Intha comedy show నవ్వి నవ్వి chachela ఉన్నం sir jai sri ram

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 2 месяца назад +2

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ramadurgarao1734
    @ramadurgarao1734 2 месяца назад +2

    మీ ఇద్దరి ఓపికాకి దండం స్వామి ,
    ఈ బోల్ట్ మాటలు చూస్తూ నవ్వి నవ్వి అన్న పోతాం......

  • @panduap1534
    @panduap1534 2 месяца назад +16

    Jai shree RAM 🚩 🇮🇳 🚩 🇮🇳 🚩 🇮🇳 Jai BHARAT Jai hind 🚩 🕉️

  • @user-yl5en3lw1y
    @user-yl5en3lw1y 2 месяца назад +25

    Jai shree ram 🚩

  • @kannaharshu
    @kannaharshu 2 месяца назад +1

    Karunakar garu... Meeru suuperooo superehe! Inka ilanti donga sakhyala videos meeda meeru videos cheyalani eduruchustunnam! Jabardast, Extra Jabardast kanna super show idi! 👏👏👏👍👍👍🤩🤩🤩🤣🤣🤣🤣🤣🤣🤣🤣
    Jai Shree Ram 😍🙏

  • @dasarijagadeesh9630
    @dasarijagadeesh9630 10 часов назад

    డావిన్సీ కోడ్ అన్ని ఒక్క మూవీ ఉంది అన్న..అది ఒక్కసారి,ఇప్పుడు ప్రజలకి చూపించాలి....

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 месяца назад +18

    జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 2 месяца назад +22

    మీరు చేస్తున్న ధర్మ పరిరక్షణ సదా అభినందనలు

  • @dimplecherry8606
    @dimplecherry8606 2 месяца назад +2

    వీడియో మొదటిలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది

  • @ChandrashekharChikinae
    @ChandrashekharChikinae 2 месяца назад +29

    రాంకు నేర్చినమ్మ - నేర్వడా?
    ఇక్కడ యేసు అంటే: ప్రసన్న కి ----- గాడు

  • @muralim8520
    @muralim8520 2 месяца назад +11

    Everything is happening only during 18 yrs. WA wa wa what a grace.

  • @viveknalla6554
    @viveknalla6554 2 месяца назад +1

    Jai Shriram🕉️🙏 Jai Shiva Shakthi🙏

  • @phaneendrakumar252
    @phaneendrakumar252 2 месяца назад +1

    Karunakar garu, sri Lakshmi garu wonderful combination 🎉🎉🎉

  • @CherryArtLover
    @CherryArtLover 2 месяца назад +19

    Anna, i really love ur jokes 😂

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 2 месяца назад +35

    కరుణాకర్ గారు నమస్తే జై శ్రీ రామ్, లక్ష్మి గారు నమస్తే జై శ్రీ రామ్ 🙏🏾🙏🏾🙏🏾

  • @swameshyadav9681
    @swameshyadav9681 2 месяца назад +1

    Anna meri anchor meda baga intrest pettaru and entry super😂😂

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 2 месяца назад +1

    ఇష్ట కామ్యార్థ ఫల సిద్ధిరస్తు
    మనోవాంఛ ఫల సిద్ధిరస్తు
    🛕జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳

  • @parashuramk777
    @parashuramk777 2 месяца назад +35

    అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింకా అనే పాటలోని చరణం కాపీ చేసింది అక్క .. 25 Min దగ్గర...
    ప్రేమించాక విడిపోయే మాటే లేదుగా... 😂😂😂

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx 2 месяца назад +134

    రేపు ఆంధ్రాలో ఎన్నికలు చాలా ముఖ్యమైన రోజు కావున ప్రజలంతా మీ విలువైన ఓటును బిజేపి పార్టీ వేసి ధర్మాన్ని గెలిపించాలని అని ప్రార్థన 🕉️ 🙏
    కమలం గుర్తుకు ఓటు వెయ్యండి 🪷🙏

    • @vivekanandkola7458
      @vivekanandkola7458 2 месяца назад +4

      జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై - బీజేపీ(దేశం ధర్మం కోసం)

    • @madhavikakulavarapu5811
      @madhavikakulavarapu5811 2 месяца назад +3

      Correct ga chepparu🙏

    • @kiran96412
      @kiran96412 2 месяца назад +3

      AP lo unnadi kutami Kamalam kadu. Only 10 places lo kamalam, Vote for cycle, glass.

    • @desirajuvijayalakshmi8945
      @desirajuvijayalakshmi8945 2 месяца назад +2

      KamAlam also

    • @ghanumanth1326
      @ghanumanth1326 2 месяца назад +5

      కమలం అన్ని చోట్ల లేదు గా పోటీలో

  • @sindhurasindura1988
    @sindhurasindura1988 2 месяца назад

    Episode kosam wait chesthunna. Full ga enjoy chesanu. Jai sri ram

  • @KSrij9
    @KSrij9 2 месяца назад +1

    జై శ్రీరామ 🙏🙏

  • @editbylingaa3500
    @editbylingaa3500 2 месяца назад +28

    17:56 చేర్చులో కేసులు రావడం ఏంది అబ్బా...........🤔🤔🤔. ఎవ్వరు నమ్మడం లేదా 🤔🤔🤔

    • @harishramprasadv299
      @harishramprasadv299 2 месяца назад +1

      ఏవో పెంట చేసి ఉంటారు అందుకే కేసులు వచ్చాయ్ అనుకుంటా.

  • @koteswararaojoga902
    @koteswararaojoga902 2 месяца назад +17

    Anna next a వీడియో చెయ్యండి అన్న ప్లీజ్ 🙏🙏🙏🙏

  • @rdm268
    @rdm268 2 месяца назад

    Testimony trolls are very very funny. Thanks Shiva Shakti!

  • @ShivRudra435
    @ShivRudra435 2 месяца назад +30

    Love from kolar karnataka
    ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ✊🚩🕉️🚩✊

  • @maddiralaganesh1641
    @maddiralaganesh1641 2 месяца назад +15

    Namasthe Shiva Shakti team jai shree Ram