భర్త సంపాదన ఏమయ్యింది. భావన ( Concept) ఆమోదయోగ్యంగా అనిపించుట లేదండి. హాస్యం అస్సలు పండలేదండి. నా ఈ అభిప్రాయం ఈ వీడియోకు మాత్రమే పరిమితం. ఎందుకంటే, స్వతహాగా మీ హాస్యం, వినోదం, అభినయం, డైలాగ్ డెలివరీ ఇవన్నీ సమాజ హితంతో ముడి పెట్టి ఉంటాయి. నిజానికి, మీరు సినిమాల్లోనూ బాగా రాణిస్తారని నా అభిప్రాయం. ఆ ఫీల్డులోనూ మీరు ప్రయత్నించవచ్చు కదండీ.
అబ్బా TV సభ్యులు సమాజంలోని సమస్యలను చాలా చక్కగా వివరిస్తూ....ప్రజలను అనందింప చేస్తున్నారు
BHALE BHALE. EXCELLENT VIDEO WITH VARIETY CONTENT. SHUBHAM.
అందరి యాక్టింగ్ వెరీ వెరీ natural గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిట్స్ ఎడిటింగ్ 👌👌👌👌👌🍊🍎🍉🍍👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Watching all your vedios. Good comedy. Keep sharing many vedios
Nachale endukante anna anadm
పెళ్ళాము వారానికి ఒక్కరోజు స్నానం చేయాలి అస్సలు మల్లెపూలు పెట్టుకోకూడదు పాత చీర కట్టుకోవాలి అప్పుడే లవర్ మీద ఇష్టం పుడుతుంది
Akka me action challa bagadui akka thank you akka yours sweet thamadu akka akka
సిను అన్నగారు ఎంటర్ అయినారు అంటె అది హిట్ కావలిసిందె నమస్తెఅన్న
👌👌👌
బాగుంది
సూపర్ సూపర్ సూపర్.......
Her voice is very nice
శ్రీని అన్న చాన్నాళ్ల ళ్ళకు చూశాను
Very good
Super
Hari sir your great 👍
👌😆😂😂🤣🤣
👍👍👍👍👍🙏
Hiimedam good morning 🍮🌹❤️
బార్య చాటు భర్త అనే ఈగో అందరికీ ఉంటుంది....
అర్థం చేసు కోరు.⛄👻
చేతికొచ్చిందేచాలు వాటితోతృప్తిపడండి...😀😀
Aa varasalu antra baboooo
E video old video meeru ready ayyara mosamcheseki abbatv meeda respect poyindi 4days back video kaadu
Orey vedhava evadu mosam chesadu chooste choodu pote po.. nee asthlu teesukunnama nee respect evariki kavali manchiga matladu first
భర్త సంపాదన ఏమయ్యింది.
భావన ( Concept) ఆమోదయోగ్యంగా అనిపించుట లేదండి. హాస్యం అస్సలు పండలేదండి. నా ఈ అభిప్రాయం ఈ వీడియోకు మాత్రమే పరిమితం.
ఎందుకంటే, స్వతహాగా మీ హాస్యం, వినోదం, అభినయం, డైలాగ్ డెలివరీ ఇవన్నీ సమాజ హితంతో ముడి పెట్టి ఉంటాయి.
నిజానికి, మీరు సినిమాల్లోనూ బాగా రాణిస్తారని నా అభిప్రాయం. ఆ ఫీల్డులోనూ మీరు ప్రయత్నించవచ్చు కదండీ.
Vidakulu enni rakalu
Neemokamcomedy
Nee mokam first dp ga pettuko choosta nee mohamlo enta comedy undoo🤣
Super