పుట్టుక , చావు గురించి భగవద్గీత ఏం చెప్పిందంటే ? | Chinna Jeeyar Swami Exclusive Interview || iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 72

  • @suryaprakashmakam1051
    @suryaprakashmakam1051 4 месяца назад +8

    స్వామి చెబుతున్నప్పుడు, పక్షులు కూస్తున్నాయి. అంటే సత్యమని అర్థం. ట్రిజటకు కలవచ్చింది. రాముడోచ్చి సీతమ్మను తీసుకు వెళ్తాడని. ఆవిషయం చెబుతుంటే అశోక వృక్షం పై వొక పక్షి కూసింది అది నిజమని. అలాగే స్వామివారు చెబుతున్న విషయాలు నిత్య సత్యాలు. గురుపరంపర నుండి వచ్చిన చిన్న జీయర్ అపర రామానుజులు
    జై శ్రీమన్నారాయణ

  • @bhargavisharma1820
    @bhargavisharma1820 5 месяцев назад +17

    Chala bagundi

  • @kalyan20091000
    @kalyan20091000 3 месяца назад +1

    100%నిజం.బాగా చెప్పారు.❤❤❤

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 5 месяцев назад +9

    Chala baga cheppar guruvgaru🙏🙏

  • @sammireddy7546
    @sammireddy7546 5 месяцев назад +9

    Nice message Swami

  • @lakshmimuvvala9612
    @lakshmimuvvala9612 3 месяца назад +1

    Jai sreemannarayana swamy

  • @Gopinathanaidutalari
    @Gopinathanaidutalari 4 месяца назад +3

    జై శ్రీమన్నారాయణ 🙏🏼🙏🏼

  • @saikishore3220
    @saikishore3220 Месяц назад

    SOOOOO GOOD NICE EXCELLENT INFORMATION.

  • @jayapradhareddy3606
    @jayapradhareddy3606 5 месяцев назад +3

    Chala bagudi

  • @kondlarajeswari4948
    @kondlarajeswari4948 5 месяцев назад +5

    Jay Gurudev 🎉

  • @shivmanikamalapalli8569
    @shivmanikamalapalli8569 4 месяца назад +1

    Karmalu 💯 percent Truth swamy🙏

  • @bandiganapathiraju2053
    @bandiganapathiraju2053 4 месяца назад

    Jai sriman Narayana 🙏🙏🙏,
    Guruji garu Mee padhalaaku vandhanalu 🚩🚩🚩

  • @JadelaNarasimhudu
    @JadelaNarasimhudu 5 месяцев назад +3

    Good 👍👍🎉

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 месяцев назад +2

    Garikipati Garu against bedroom follow the western culture both room temperature 🌡️ sir it's highly flammable words from garikipati sir

  • @jayapradhareddy3606
    @jayapradhareddy3606 5 месяцев назад +2

    Nice

  • @pakamseshaiah7745
    @pakamseshaiah7745 4 месяца назад

    ముఖ్యమైన 3వ ప్రవచనం

  • @janakib6110
    @janakib6110 5 месяцев назад +9

    Jai sreemannarayana🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @dharmarajkulkarni3095
    @dharmarajkulkarni3095 5 месяцев назад

    Very informative

  • @satyadas7586
    @satyadas7586 5 месяцев назад +2

    Super

  • @phanikumar850
    @phanikumar850 5 месяцев назад

    🙏 స్వామి మీరు మాకు తెలియపార్చే కర్మలు ఎలా ఉంటాయి అనేది నిజాం జై స్వామి 🙏

  • @reddyravi1012
    @reddyravi1012 4 месяца назад +1

    శ్రీ మన్ నారాయణా 🎉

  • @KameswararaoMv
    @KameswararaoMv 4 месяца назад

    Very good👍 from mvkameswara rao

  • @suryasure3873
    @suryasure3873 4 месяца назад

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare 🙏

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 месяца назад +1

    మనిషి జన్మలతో జంతువుల జన్మకు సంబంధం ఉండదు సామీ!
    మీరు తప్పక అవధూతల జీవిత చరిత్రలు చదవాలి. గొలగమూడి వెంకయ్య స్వామి గారు... "మనం మనుషులం గదా మనుషులుగానే మళ్లీ పుడతాం " అన్నారు!

    • @Dharmam_ధర్మం
      @Dharmam_ధర్మం 4 месяца назад

      గొలగముడి వెంకయ్య swamy temple is nearby my home. He is a great sage ... But chaganti garu chepparu chanipoyina manishi tana thruvati janma ఎ జీవి గా పుడుతారో అనేది వారు చేసుకున్న పాప పుణ్య ల మీద ఆధారపడి ఉంటుంది అని

    • @Sitarama999-t4f
      @Sitarama999-t4f Месяц назад

      Ala avadu bayya

  • @satyadas7586
    @satyadas7586 5 месяцев назад +1

    Emchepparu....

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 месяцев назад +1

    Guruji Garu garikipati Garu against Hindu civilization culture customs norms values regulations sir openly said about bedroom issue sir it's good way sir? nothing...his arrest is complusory sir ❤❤❤

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 месяца назад +2

    నేను ముస్లిం. నేను కర్మను నమ్ముతా!

  • @rvfashions6363
    @rvfashions6363 5 месяцев назад

    guruvu garu naku oka sandeham
    manishi thelise thappulu chesthunaru kadha
    nyanga brathike vadi jivithame lekunda chesthunaru kadha
    mari dhaniki mana karma palithamu ani chethulu muduchukoni kurchovala

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 3 месяца назад

    nammadam thappa manam em cheyyagalam

  • @mrammohangoud2096
    @mrammohangoud2096 5 месяцев назад +2

    Yevadi karmanu batti vadi chavu nirnayincha badutundi

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 5 месяцев назад

    🙏🙏

  • @nareshsriramoju249
    @nareshsriramoju249 5 месяцев назад

    🎉

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot Месяц назад

    Past birth karma's willNot be carried out to next births

  • @RATNAKUMARIRATNA-uv9fh
    @RATNAKUMARIRATNA-uv9fh 5 месяцев назад

    😊

  • @sambireddytiyyagura8547
    @sambireddytiyyagura8547 5 месяцев назад

    Chinna jeer swami misspoke about Lord Rama’s answer to Vali.Lord Rama told Vali that the punishment was given according to the laws and established case studies at period

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 5 месяцев назад

    Non bail arrest warrant is complusory sir because against 170 crore Hindu population civilization openly said sir it's more offence than BF sir

  • @komalkumar9073
    @komalkumar9073 5 месяцев назад

    👆🙏🚩

  • @Gopal-n9m
    @Gopal-n9m 5 месяцев назад

    Emathalawarainaweranthacalasidesaprajanikanibidawarigachesthunaruruaru

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 5 месяцев назад

    అన్నట్టు ఈ గుణ త్రయ దోషము కలిగిన నేను చేసే కర్మను క్షమించి., నన్ను తానుగా ఉద్ధరించే ఆచార్యుడు (మట్టి నుండి మహిమకు ఉత్తీర్ణుడైన పురుషుడు) లేనే లేదంటారా ??
    అది మీ క్రియల వలననే అవుతుందా లేక దేవుని కృప చేత (BG 18:58)., విశ్వాసము ద్వారా (BG 9:3) అయ్యే కార్యమా నాయనా !!

  • @mohan6344
    @mohan6344 5 месяцев назад

    Something not clear

  • @narender64
    @narender64 5 месяцев назад +1

    ఈ స్వామి వారి మెదడు కిందకి జారింది , ఏం తింటున్నారో మరి!ఆ బహుశా దుంపలు ఉల్లిపాయలు తింటున్నట్టున్ఆన్నారు ఎక్కువగా!

  • @kumarettaboina2250
    @kumarettaboina2250 4 месяца назад

    Domalachampite. Alloutpetti. Neemoham😅😊😂😮😢😅

    • @PSMPrasad
      @PSMPrasad 3 месяца назад

      ఈ కామెంట్ కి కూడ తప్పించుకోలేవు

  • @Shiva69691
    @Shiva69691 5 месяцев назад

    Rgv vs CJS

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 5 месяцев назад +1

    పుట్టుక చావు ఒక్కటే ఏపుడు అవుతుంది ??
    నీవు చచ్చెప్పుడు ఉండగలగాలి., అలానే ఉండగలిగిన నీవు తిరిగి జన్మించెప్పుడు ఉండగలగాలి.,
    అప్పుడు ఆ రెండు ఎరుకైన నీకు అవి ఒక్కటే అవుతాయి.,
    వేషధారులకు ఈ విషయం అర్ధం కాదు సుమా !!
    కర్మ సిద్ధాంతం ఏమి చెప్తుంది ??
    మనము ఏది విత్తుతమో దానినే కొస్తాము అనే కదా !!
    ఇంతకూ గుణత్రయ దోషములోనే ఉన్న మానవా !! నీవు ఏది విత్తినా అది మాయనే కాదా ??
    మరి సత్యము ఏది ??
    నువ్వు ఏది విత్తకుండా చచ్చి ఉండటమే కాదంటావా !!
    దానికి గురుతు ఈ కషాయము కాదంటావా !!
    ఆ కషాయము వంటికి కాదు.,
    మనస్సుకు ఐనదే సుమా కాదంటావా !!
    సర్వ ధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరుటకే సకల శాస్త్రాలు ఉన్నవి..,
    కనుక నువ్వు జీరో అవ్వడము కోసమే కర్మ చై..,
    పుణ్యం కోసము , స్టేటస్ ల కోసం కర్మ చేయకు రా నేస్తమా !!
    ఈ మానవ జన్మ ఇచ్చినది.,
    మాధవుడు అవ్వడానికే సుమా !!
    పై పై న భక్తిని మాని., దాని శక్తి (క్రీస్తును) ఆశ్రయించ గలిగితే అప్పుడు జీవిత సారము అర్థం అవుతుంది..,
    అప్పటి దాక మాట్లాడే ఈ మీ మాటలు వ్యయ ప్రయాసలే కాదంటారా !!
    మనము తినే దానిని బట్టి మన భవిషత్తు ఉండదు సుమా !!
    మనం ఇచ్చే దానిని బట్టే అది ఉంటుంది.,
    ఆ ఇచ్చేదే భగవద్గీత 18:66 లో చెప్పిన దేవుని వాక్యము !!!
    పో పోయి నేర్చుకోండి !!!❤❤❤

  • @vsrnageswararao
    @vsrnageswararao 5 месяцев назад

    🙏🏻🛕🙏🏻

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x 5 месяцев назад

    If hens or more your food musr give to them fishes or more pure water spoil.so don't finish all hens or fishes.how much need that you tell.man killing man wrong man killing animals its not karna its nature balance.

  • @RamyaMaddela-d8v
    @RamyaMaddela-d8v 4 месяца назад

    Nonsense.

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 5 месяцев назад +1

    ఎవడును తన్నుతాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకొనిన యెడల, జ్ఞాని అగునట్టు వెఱ్ఱివాడు కావలెను.
    ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును;
    1 కోరింథీయులకు 3:18 &19

  • @KrishnaReddy-jz6ot
    @KrishnaReddy-jz6ot 4 месяца назад

    False assumptions

  • @irupothulurinarsimharao3254
    @irupothulurinarsimharao3254 5 месяцев назад +1

    Pichivadu veedu

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x 5 месяцев назад

    Don't call Swami.guru garu call.

  • @priyareddy6932
    @priyareddy6932 4 месяца назад

    Foolish explanation ! do not agree with you
    follow science

  • @nanipagadala460
    @nanipagadala460 5 месяцев назад

    Vori nayano

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 5 месяцев назад

    Endukuntundi raa next birth

  • @kumarm8320
    @kumarm8320 5 месяцев назад

    చాన old video
    ఇప్పుడు ఎందుకు upload chesaru

  • @sammireddy7546
    @sammireddy7546 5 месяцев назад +4

    Nice message swami