అత్యంత ఆదరణ కలిగించే పాట // నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా song by Bro. Shalem Raju garu

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 468

  • @durgaprasadnarukurthi1954
    @durgaprasadnarukurthi1954 12 дней назад +1

    యేసయ్య నా కుమారుడు కు మారుమనస్సు ఇవ్వండి దేవా వాడికి ఉద్యోగం ఇచ్చి వివాహం కూడా ఇవ్వండి దేవా వాడికి నీ రక్షణ కల్పించాలని కోరుతూ ప్రార్థిస్తూ నన్ను

  • @johnmosesgudala1237
    @johnmosesgudala1237 4 месяца назад +22

    నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
    నను గన్న తండ్రి నాయేసయ్యా
    పూజింతును ఓ పూజార్హుడా
    భజియింతును ఓ భవదీయుడా
    నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
    నీవే నీవె నా ప్రాణము
    నీవే నీవే నా సర్వము ౹౹నా ప్రాణ౹౹
    1- ఒంటరినై తోడులేక దూరమైతిని
    ఓదార్చేవారు లేక భారమైతిని (2)
    తండ్రీ ... ని తోడు లేక మోడునైతినీ
    తండ్రీ............తండ్రీ తండ్రీ తండ్రీ
    ని తోడు లేక మోడునైతినీ
    నీ తోడు దొరికాక చిగురించితిని(2)౹౹నీవు గాక౹౹
    2- శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
    సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2)
    తండ్రీ ... ని వైపు నేను చూసిన క్షణమే
    తండ్రీ.....ఆ..ఆ...తండ్రీ తండ్రీ తండ్రీ
    నీ వైపు నేను చూసిన క్షణమే
    కష్టమంతయు తీరిపోయెను
    భాధలన్నియు తొలగిపోయెన ౹౹నీవు గాక౹౹
    3- క్షణమైన నీనామం మరువకుంటినీ
    మరణమైన మధురముగా ఎంచుకుంటిని
    (2)
    తండ్రీ ... నీవున్నావని బ్రతుకుచుంటినీ
    తండ్రీ............తండ్రీ తండ్రీ తండ్రీ
    నీవున్నావని బ్రతుకుచుకుచుంటినీ
    నా కొరకు నీవు నీ కోరకు నేను (2) నీవు గాక

  • @Sarithaneduri
    @Sarithaneduri Год назад +2

    Praise the Lord pastor garu e pata naku enotho estam nakosame rasaraemo ayyagaru🙏🙏🙏🙏

  • @MSulochana-c6w
    @MSulochana-c6w 2 месяца назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rakshithachauhanlearners
    @Rakshithachauhanlearners 2 года назад +4

    ఆమెన్

  • @jesusmanasa39
    @jesusmanasa39 2 года назад +201

    నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
    నను గన్న తండ్రి నా యేసయ్యా
    పూజింతును ఓ పూజార్హుడా
    భజియింతును ఓ భవదీయుడా
    నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
    నీవే నీవే నా ప్రాణము
    నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ||
    ఒంటరినై తోడులేక దూరమైతిని
    ఓదార్చే వారు లేక భారమైతిని (2)
    తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2)
    నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక||
    శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
    సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2)
    తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
    కష్టమంతయు తీరిపోయెను
    బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక||
    క్షణమైన నీ నామం మరువకుంటిని
    మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2)
    తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2)
    నా కొరకు నీవు నీ కొరకు నేను (2) ||నీవు గాక

    • @mangathaimummidi1538
      @mangathaimummidi1538 2 года назад +5

      God. Bless you.

    • @dasarimangamma5219
      @dasarimangamma5219 2 года назад +9

      బ్రదర్ పాడిన పాట
      ఎంతో మధురంగా ఉంది చాలా బాగా పాడారు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐

    • @jfhhd4852
      @jfhhd4852 2 года назад +6

      🙏🙏🙏🙏

    • @malleshfatesh9402
      @malleshfatesh9402 2 года назад +7

      👍🙏🙏🙏

    • @rajurajuboy479
      @rajurajuboy479 2 года назад +5

      🛐

  • @arunak6965
    @arunak6965 7 месяцев назад +2

    నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏

  • @RanaPadmavathi
    @RanaPadmavathi Месяц назад +1

    ⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏

  • @rajabasha6325
    @rajabasha6325 2 года назад

    Amen Sthootram Prabhuva Vandanamulu Ayyagaru

  • @anjalisaisupriyadevi5929
    @anjalisaisupriyadevi5929 2 года назад +1

    Vamdanalu ayyagaru

  • @appanapallivelgaleti3891
    @appanapallivelgaleti3891 2 года назад +1

    ఆమేన్ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ramuf5721
    @ramuf5721 6 месяцев назад

    🌹❤️🙌ఆమెన్ హల్లెలూయా 🙌❤️🌹దేవునికి మహిమ కలుగునుగాక 🙌❤️🌹దేవునికి సుత్తి స్తోత్రం కలుగును గాక 🙌❤️🌹

  • @vramesh9457
    @vramesh9457 2 года назад +1

    VANDANALUAMEN

  • @RanaPadmavathi
    @RanaPadmavathi Месяц назад +1

    ఆమెన్🙏🙏🙏🙏

  • @jaichinthala2975
    @jaichinthala2975 Год назад

    Praise the annaiah devuniki sthothram mi songs vinte entho balaparachindi

  • @MSulochana-c6w
    @MSulochana-c6w 2 месяца назад +1

    🙏🙏😭😭😭😭

  • @neeraja9143
    @neeraja9143 2 года назад +1

    Thandri nv unnavani brathukuchuntinaya nevu kaka nakevaru lerayya

  • @sureshch5537
    @sureshch5537 7 месяцев назад +2

    అద్భుతమైన గొంతు, రాగం. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక 🙏🏻

  • @kavitajesus2554
    @kavitajesus2554 2 года назад +7

    Amen hallelujah hallelujah sutaram thadari nannayya Amen Amen hallelujah hallelujah hallelujah sutaram thadari nannayya Amen Amen hallelujah hallelujah hallelujah

  • @arepallisrinivasarao-nw1jh
    @arepallisrinivasarao-nw1jh Год назад

    Praisethe Lord Jesus

  • @PadmaKothapalli-cs3nt
    @PadmaKothapalli-cs3nt Год назад

    Praisetthelotdannagaru❤

  • @deviTanneru
    @deviTanneru 6 месяцев назад

    దేవుని నామానికి మహిమ కలుగును గాక సాలెం అన్నయ్యకి హృదయపూర్వక వందనములు నా బిడ్డ కొరకు ప్రేయర్ చేయండి అన్నయ్య మారు మనసు పొందుకోవాలి ప్రేయర్ చేయండి అన్నయ్య రక్షణ పొందుకోవాలి ప్రేయర్ చేయండి అన్నయ్య దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి అన్నయ్య ❤❤❤❤❤❤❤

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 8 месяцев назад +1

    Amen❤❤❤nana 🙏🙏🙏 Annaya 🙏🤝😭😭😭🛐🛐🛐🤝

  • @pmarth2836
    @pmarth2836 Год назад

    E song I love amen tq you god good song ❤❤❤🙏🙏🙋🏻‍♀️🙋🏻‍♀️🙋🏻‍♀️

  • @ranirajeshkonalarani6166
    @ranirajeshkonalarani6166 2 года назад +1

    🙏🙏🙏🙏Annaya

  • @SabithaGurram-kt7jv
    @SabithaGurram-kt7jv 8 месяцев назад +4

    Yesayya mammulani rakshinchinchu thandri

  • @gaddapraveen5088
    @gaddapraveen5088 2 года назад +1

    Anna vandhanalu meru padina patalu nenu vintanu me voice chala chakkaga gantasala garu padinattu vuntundhi

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад +1

    Priase..the..lordbrother👏👏👏👏👏🙏👏👏👏👏👏👏

  • @praveenpraveen3006
    @praveenpraveen3006 2 года назад +8

    Anna patachala bagundi vandhanalu manasu nemmedi pariche nenu yekkuvaga vontariga vinna pata vintanu lokamu yendharu vinna lokamu veruchesedi.na yesu yennadu viduvadu amen

  • @JESUS-SHARONGRACE
    @JESUS-SHARONGRACE 2 года назад +19

    వందనాలు బ్రదర్🙏🙏
    ఆత్మీయ తండ్రికి నా వందనాలు🙏.
    ఆదరణ కలిగించే గీతం👏.. సాంగ్ నీ బాగా ఫీల్ అవుతూ, అద్భుతమైన స్వరముతో పాడారు అన్నయ్య 😭😭 ఈ పాటను వింటే,కన్నీళ్లు రాకుండా ఉండవు ..
    మన ప్రాణ ప్రియుడితో పాడుకునీ, యేసయ్యనీ,హత్తుకొని,ఆదరణ పొందే పాట..చాలా మంచి వచనాలు రాశారు..👌👌👏

    • @JESUS-SHARONGRACE
      @JESUS-SHARONGRACE 2 года назад +1

      ఇంకా ఇంకా ఇంకా మీరు అనేక గొప్ప పాటలు,,దేవుడిని మహిమ పరిచే పాటలు మీరు పాడాలి,,ఆమెన్

  • @umamaheswari9361
    @umamaheswari9361 Год назад +2

    తండ్రి మీరే దిక్కు మీరు తప్ప దిక్కు లేదు తండ్రి మీరే మా సర్వం తండ్రి స్తోత్రం

  • @sureshambula9330
    @sureshambula9330 2 года назад +6

    దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @gswarupa2730
    @gswarupa2730 2 года назад +1

    Super anaa

  • @parisudu1883
    @parisudu1883 2 года назад +7

    Praise.the lord brother thandri ni thodu leka modi naythini😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 года назад +1

    Amen bless me thandriii my family good health 🙏

  • @likelucky4987
    @likelucky4987 2 года назад +19

    సూపర్ సాంగ్ నా కొసమే రాసినట్టుగా ఉంది వందనాలు అన్నయ్య

  • @bhagyalakshmibadugu4726
    @bhagyalakshmibadugu4726 2 года назад

    Praise the lord annayya me songs vintunte manasuki chala aadharana ga anipistundi

  • @mr_elegent_boy_nani
    @mr_elegent_boy_nani 10 месяцев назад

    Athmiya thandri gariki na hrudaya purvaka vandanalu thandri.🙏🙏deva Nike stotram thandri yesayya 🙏🙏 ma kutumbam motham ni sannidilo krupalo vaduko thandri yesayya 🙏😭. Maru manasuni dayachysi ni gnanamutoni jivinchi mnchi manasuni dayachyandi yesayya 🙏😭 malo chydda buddini tesevese taggimpuni dinamanasuni dayachyandi yesayya 🙏😭😭 ni padala kinda vaduko thandri yesayya yesayya 😭😭😭😭🙏

  • @shaikkhadeerbasha4880
    @shaikkhadeerbasha4880 2 года назад +1

    Super song

  • @gurindapallilavanya889
    @gurindapallilavanya889 2 года назад +3

    Vandanalu 🙏🙏🙏🙏💐💐💐👏👏👏👏👏👏😭😭

  • @nsaritha5773
    @nsaritha5773 2 года назад +2

    Yessayya 😭😭😭😭

  • @mungarayesu5081
    @mungarayesu5081 2 года назад

    వంద నములు చాలా బాగుంది పాట

  • @podhilakanakaiah8949
    @podhilakanakaiah8949 2 года назад +6

    Praise the lord 🙏🙏
    chala adharana kaliginchindi e pata
    devudiki mahima

  • @padmanabhamkudanabham1678
    @padmanabhamkudanabham1678 2 года назад

    Priese the Lord Ayyagaru

  • @annamaniabbu7175
    @annamaniabbu7175 2 года назад

    Manasu nemmadhi parachy song 🙏🙏🙏

  • @ashashaik2063
    @ashashaik2063 2 года назад +11

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏
    Mee swaramulo, eenthoo aardhratha undi, hurdayaanni hatthukuneettu gaa 🤲🤲🤲🤲🤲🤲😪😪😪😪😪

  • @mangadevibandaru9266
    @mangadevibandaru9266 2 года назад

    Praise the lord

  • @akilakil3636
    @akilakil3636 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @ramagiriramu2453
    @ramagiriramu2453 2 года назад +2

    Aman Jesus name Aman thank you Jesus amen amen amen

  • @jesusjoshna4728
    @jesusjoshna4728 2 года назад +3

    Vandanalu anna

  • @nsaritha5773
    @nsaritha5773 2 года назад +1

    Okk sari chudu daddy 😭😭😭🙏🙏🙏 niku stothram 😭😭🙏

  • @itsmekavithA.7263
    @itsmekavithA.7263 2 года назад +39

    ఈ పాట వింటు నేను కొన్ని వందలసార్లు ఏడ్చాను అన్నయ్య ఆ పాట నాకోసమే రాసినట్టు పాడినట్టుగా అనిపిస్తుంది అన్నయ్య .... Shalom anna నోటిలో ఈ పాట ఆదరణ కలిగించే విధముగా ఉంది.😰😰😰🙏🙏🙏

  • @meenamohan8553
    @meenamohan8553 Год назад

    Praise the lord 🙏🙏❤🙏❤️🙏🙌❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @sjyshyam7896
    @sjyshyam7896 2 года назад +1

    Super baga padaru ayya

  • @meenamohan8553
    @meenamohan8553 Год назад +2

    ప్రభువా నీ మీనా ఆరోగ్యం నువ్వే కాపాడాలి తండ్రీ నీదే భారం భజనకి వెళ్లినట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 దేవునకు స్త్రోత్రం ఆమెన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @dasarikarunagowthamkumar3097
    @dasarikarunagowthamkumar3097 2 года назад +17

    వందనాలు పవన్ రాజ్ అన్నయ్య
    అవును యేసయ్య నీవు గాక ఎవ్వరూ నాకు లేరయ్య ఆమెన్ 👏👏👏💐💐💐

    • @rajumanga2870
      @rajumanga2870 8 месяцев назад

      👌👌👌👌👌♥️♥️♥️♥️♥️💯💯💯💯👍👍👍👍

    • @RoopsinghnaikRamavath
      @RoopsinghnaikRamavath 8 месяцев назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @meenamohan8553
    @meenamohan8553 2 года назад +1

    Mansuki chala prashantata kudirindhi prabhuvu meku dhivenchu gala amen 🙏💖

  • @lakshmilucky8816
    @lakshmilucky8816 2 года назад +1

    Praise the lord annaya

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 2 года назад +1

    Praise the lordmy dear pastergaru thank youso ooooo much nanna

  • @meenamohan8553
    @meenamohan8553 2 года назад +1

    Prabhuva ne sashiki sireesha ki tondaraga santanam asirwadhinchu tandri 🙌 praise the lord 🙏🙏 amen🙏❤️

  • @Arunaaruna-ln9tz
    @Arunaaruna-ln9tz 2 года назад +2

    Annaya e pata na kosame padyaru annaya e pata lone na jivitamu hundi annaya

  • @AbaloneKid
    @AbaloneKid 2 года назад +4

    கடவுள் உங்களை ஆசீர்வதிப்பார்.
    உங்கள் சேனல் ஒரு ஆசீர்வாதம்! அது கடவுளுடைய வார்த்தையின் விதையை விதைக்கிறது. கடவுளை உண்மையிலேயே மகிமைப்படுத்தும் ஆசீர்வதிக்கப்பட்ட வீடு.

  • @leenabati8931
    @leenabati8931 2 года назад +2

    Super 👌 song 🎵 👌 ❤

  • @ManiMani-qe8gp
    @ManiMani-qe8gp 2 года назад +2

    Praise the Lord 🙏🙏🙏😭😭😭😭😭👌👌👏👏👏😭😭😭😭😭

  • @meririthka7740
    @meririthka7740 2 года назад +11

    దేవునికి స్తోత్రం ఆమెన్ ప్రతి పదంలో ఎంతో అర్దం వుంది దిక్కుతోచని స్థితిలో ఉంటే ఇలాంటి పాటలు వింటే మనసులో బాధ అంతా పోతుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mariyababumariyababu6051
    @mariyababumariyababu6051 2 года назад +4

    యేసయ్య మహిమ కలుగును గాక ఫోన్ అన్నయ్య 🙏🙏🙏👌

  • @valluripallimamatha672
    @valluripallimamatha672 2 года назад +1

    Praise u jesus

  • @attitude-iy6pf
    @attitude-iy6pf 2 года назад +4

    Praise tha lord 😭😭😭😭🙏🙏🙏🙇🙇🙇🙇

  • @vijayakumarigade6140
    @vijayakumarigade6140 8 месяцев назад

    Amen thank you Jesus neevu naku athi. samipamuga unnaduku

  • @gantapushpa8609
    @gantapushpa8609 8 месяцев назад

    praise the lord brother nanu cheala dunka paduchunnanu
    nashattruwulu nanu sodestunnaru nakaraku prardestara napyru pushpa Amen 🙏🙏🙏

  • @rajinisrinivas7212
    @rajinisrinivas7212 2 года назад +3

    Praise the Lord Annaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐🤱😭😭😭😭😭amen amen amen

  • @ramanaiahavula10
    @ramanaiahavula10 2 года назад +1

    Super songAnna

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 2 года назад +7

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pastorbenoch6056
    @pastorbenoch6056 2 года назад +7

    Super song annnaya

  • @SalappaPerusomula-b8j
    @SalappaPerusomula-b8j 5 месяцев назад

    NagalaTaHa praise Amen Amen Amen Amen Amen Amen

  • @vijayakumarvictor686
    @vijayakumarvictor686 2 года назад +2

    Praise the lord brother, and, all, super,very,nisesong

  • @jpgaming7889
    @jpgaming7889 2 года назад +4

    Praise the Lord Jesus Christ

  • @adilakshmijangam3521
    @adilakshmijangam3521 2 года назад +2

    It's true annaya

  • @pothugantireshitha2658
    @pothugantireshitha2658 Год назад

    ❤ e lokam lo evaru vunaa neetho sari raru nanna❤

  • @vramesh9457
    @vramesh9457 2 года назад +2

    Vandanalu AMEN

  • @meenakorukonda8506
    @meenakorukonda8506 2 года назад

    Exlent ga song padinaru anna esong naajeevitam laga undi anna chala balapaduchunnanu anna

  • @surisasurisa1067
    @surisasurisa1067 2 года назад +7

    praise the Lord brother very very nice song brother thanks you so much brother 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyam7276
    @satyam7276 Год назад

    ఆత్మీయ తండ్రి నా వాృదయ పూర్వక నిండు వందనాలు 🙏🙏🙏

  • @meenakorukonda8506
    @meenakorukonda8506 2 года назад

    Praise the lord Anna mi message prathiroju Naku anthagano nirmatalu nannu balaparusthunnavi anna message exlent ga cheputharu annaya garu

  • @nandininandu9829
    @nandininandu9829 2 года назад +7

    Praise the lord Dad

  • @gaddasuvarnamma2136
    @gaddasuvarnamma2136 2 года назад +5

    Praise the lord 🙏🙏🙏🙏 Sthotram Sthotram 🔥🔥 Halleluiah 💫💫 Halleluiah😢😢 Sthotram Sthotram

  • @nsaritha5773
    @nsaritha5773 2 года назад +2

    Yessayya 😭😭😭 avunu dheva ni korake

  • @abhilashundrajavarapu2199
    @abhilashundrajavarapu2199 2 года назад +7

    Praise the lord Anaya 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @santhi6070
    @santhi6070 2 года назад +7

    Praise the Lord Anna
    Manasu ku adharana kalugutundi ee song vunnappudu .. thq Anna

  • @raviyadhav1138
    @raviyadhav1138 2 года назад +2

    Deva yesu krupa chupavayya naku

  • @b.navandar6346
    @b.navandar6346 2 года назад +2

    Love

  • @ratnakumari4649
    @ratnakumari4649 2 года назад

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anuradhagoud3097
    @anuradhagoud3097 2 года назад +11

    Praise the Lord Anna mostly all song's dwara devudu నన్ను ఎంతో ఆదరిస్తాడు.thank u.

  • @rajanarsimhachary1156
    @rajanarsimhachary1156 6 месяцев назад

    Amen thanks Lord Jesus name Amen.

  • @praneethanattala6179
    @praneethanattala6179 2 года назад +3

    Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 года назад +4

    Heart touching Song

  • @mdeveena7768
    @mdeveena7768 2 года назад +8

    Praise the lord pastor garu super song glory to god🙌🙌🙌🙌

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 2 года назад +5

    PRAISE THE LORD AYYA

  • @meenamohan8553
    @meenamohan8553 Год назад +1

    Praise the lord amen 🙏💖🙏🙏❤️🙏🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @tulasetulase2504
    @tulasetulase2504 Год назад +1

    Praise the lord anna e song naku chala istam yenni sarlu vinna gani inka vinalanipinche pata🙏🙏🙏