నా జీవితం మొత్తం ఏడుపు ఉంటుంది యేసయ్య నన్ను నీ వద్దకు చేర్చుకో యేసయ్య నాకు ఉన్న కోపం వలన నేను నాకు కావాల్సిన అందరిని దూరం చేసుకుంటున్న యేసయ్య నన్ను మార్చు ప్రభువా
వందనలు అన్న మీ పాటను వింటూ ఉంటే నా సమస్యలకు సమాధానం చెప్పారనీపస్తందీ 🙏🙏 హృదయపూర్వక ధన్యవాదాలు నా భర్త కోసం కుటుంబం మరుమనస్సు కోసం ప్రార్థన చేయండి అన్న నన్ను అర్దంచేసుకోడు వదినలకు విలువనిస్తడు నేను మలమదిగ దేవుని నమ్మకున్నను అనీ నన్ను అంటరానిదానిలా చస్తారు నాకు బాధ లేదు వారు మరుమనస్సు పొందాలి మాకు సొంత గృహం కోసం ప్రార్థన చేయండి అన్న అమ్మని నేను సంతోషంగా చూసుకోవాలి నా తమ్ముడు మరదలు అమ్మను చాలా బాధ పడుతున్నరు అమ్మకొసం ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ 😭😭🙏🙏🙏
Praise the lord ఆన్నయ్య నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను.మీరు పాడుతుంటే జీసస్ అండ్ పరమ తండ్రి యహోవ & పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఎంత ఆనందిస్తున్నారో .అది వూహించుకుంటుంటే. చాలా హ్యాపీగా వుంది .ఆన్నయ్య .చాలా బాగా పాడుతున్నారు.ఆన్నయ్య నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god blese you ఆన్నయ్య వింటుంటే నాకు కూడా చాలా హాయిగా అనిపించింది .ఆన్నయ్య thanq ఆన్నయ్య ప్రైస్ the lord ఆన్నయ్య నా కొడుక్కి నా కోడలికి నాకూతురికి నా అల్లుడు గార్కి నా మనవళ్లకు నా మనవరాలికి మారుమనస్సు రక్షణ కోసం ప్రేయర్ చెయ్యరు ప్లీజ్ అన్నయ్య
Thank you Lord Brother Praise the Lord Brother you have amazing voice this is God given gift for you song meaning also amazing Brother thank you so much
Prize the lord anna 🙏nice voice glory to god, Anna me voice anekulaku ashrevadhakaramga marali amen enka anekamaina song puduthu devuniki mahima kalagali amen amen amen
What such a beautiful wonderful excellent sweet voice.Thanq my Lord you gave owesom beautiful voice to our spiritual father Shalem Raj . God's gift to us.i listend so many times.but still more likes 👍👍👍👍
అయ్య గారు యోషయా ఆనందరావు బుజ్జి చిన్నయ్య వలు మనసు మార్చు దేవా ఎంగేజ్మెంట్ కి రావాలి అని ప్రార్దన చేయండి గొడవలు లేకుండా జరగాలి అని ప్రార్దన చేయండి అందరూ పెళ్లి కి ఒప్పుకోవాలి తండ్రీ బుజ్జి చిన్నయ్య వలు మనసు మార్చు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru garu 🙏nice voice glory to god amen amen hallelujah me voice anekulakuashrevadhakaramga marali amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah amen thank you Jesus god bless you amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Don't worry sister

యేసయ్య నా జీవితం మార్చు ప్రభువా 😭😭🙏🙏🙏
All glory to jesus christ Amen hallelujah 🙏🙏🙏❤️❤️❤️
Thank you Lord Brother Praise the Lord Brother you have amazing voice this is God given gift for you song meaning also amazing Brother thank you so much
Yesaiah ❤❤❤❤❤ infinity,,,amen
Heart touching song 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏. Good evening sir.praise the Lord 🙏.
దేవుని ప్రేమను పూర్తిగా అనుభవించిన వారు మాత్రమే ఈ పాట పాడగలరు
Praise the Lord annayya🙏🙏🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏🙏🙏🙏🙏 hellelujah🙌🙌🙌🙌🙌🙌🙌
Prize the lord anna 🙏nice voice glory to god, Anna me voice anekulaku ashrevadhakaramga marali amen enka anekamaina song puduthu devuniki mahima kalagali amen amen amen
యేసయ్య నా జీవితం మర్చు తండ్రి
What such a beautiful wonderful excellent sweet voice.Thanq my Lord you gave owesom beautiful voice to our spiritual father Shalem Raj . God's gift to us.i listend so many times.but still more likes 👍👍👍👍
Praise the Lord Annayya Garu
Praise the lord brother God bless you ✝️🙏🙏🙏🤲🤲🤲🤲🛐🛐🛐🛐👌👌👌👌👌👌👌
అయ్య గారు యోషయా ఆనందరావు బుజ్జి చిన్నయ్య వలు మనసు మార్చు దేవా ఎంగేజ్మెంట్ కి రావాలి అని ప్రార్దన చేయండి గొడవలు లేకుండా జరగాలి అని ప్రార్దన చేయండి అందరూ పెళ్లి కి ఒప్పుకోవాలి తండ్రీ బుజ్జి చిన్నయ్య వలు మనసు మార్చు దేవా కార్యం జరిగితే నేను సాక్ష్యం చెపుతాను 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❤️ Thank you Jesus ❤️💐💐💐💐
దేవునికే మహిమ ఆమెన్
నాకు మిగిలిన ది ఇదే నయ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
All glory to God 🙏🙏🙏🙏🙏
Praise the lord Ayyagaru devudiki mahima ganata kalugunu gaka Amen MA sister nagalakshmini save chayaendi prabhuva
Hallelujah praise the Lord
Praise the lord brather 🙏🙏🙏🙏😭
Praise the lord Annaya garu 🙏🙏🙏🙏🙏nice song God bless you amen amen amen
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 anna nice voice God bless you 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord🙏🙏🙏thank you for this song brother🙏🙏🙏
Praise the Lord brother 🙏 All Glory to God n God bless you brother 🙏 🙌
Praise the Lord Brother Gaaru
Wonderful Song
Nice voice 🙏🛐👌👌👌👌
Praise the lord annayya.glory to almighty God.
Praise the lord Ajay brother 🙏🙏🙏🙏🙏
Please the lord 🙏 ayya garu very nice song ayya garu
Glory to God, praise the lord brother it soothen our hearts as we hear ur song as King David is hymning
Praise the lord Brother, All Glory to God. 🙏🙏🙏🙏🙏
Praise the lord brother 🙏 thank you Jesus 🙏
Praise God and Glory to God
praise the lord brother garu.🙏🙏🙏
Praise the Lord brother 🙏
Vadanallu Deva
Naa aadharana kartha neku sthotram sthotram sthotram hallelujah
Vinukonda praise the Lord anna mi patalu athimadhuram, meeku Devudu ichina voice manoharam, vinna maa jivitham dhanyam 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise God wow nice song brother tq God bless you 🙏
Praise the Lord pastor garu
PRAISE THE LORD BROTHER 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna God bless you
నాకు మిగిలిన దిఇదేనయ. 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
యేసయ్య
Praise the lord brother. All glory to almighty God. Pray for my family. I face many problems with my husband. Hallelujah.
ఇప్పటికీ 10 సార్లకు పైనే విన్న... ఐన వినాలనిపిస్తుంది...❤️❤️❤️🙏🙏🙏👍👍👍👍
I love my Jesus
Praise.the lord brother
నిన్నే తలచి... నిన్నే వలచి....
దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా
ఆ దేవుడే దీనుడైనా చిత్రము చూడమా
హృదయమా హృదయమా నా హృదయమా
యేసయ్య ప్రేమను గాంచుమా ll2ll
ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
యేసయ్య స్నేహం కోరుమా ll2ll
1. స్థిరమే లేని... మనుషుల ప్రేమలు
నటనయే చూపుచూ..... కదిలే బొమ్మలు ll2ll
కలుగ జేయునే.. నీకు గాయము
చేయలేవులే..ఏ సాయము
గాయాలన్నీ.. గేయాలుగా.. మార్చును నీకు యేసయ్య
సాయమిచ్చి.. హాయినిచ్చి..కౌగిట దాచును మెస్సయ్య
నీలో...నిలిచి....నీతో... నడిచి..
మార్గమే చూపిన మంచి దేవుడు
అనురాగమే పంచిన.. ఆత్మీయుడు ll2ll ll హృదయమా ll
2. రేపటి తలపుతో...నేడే కలతతో
కృంగుట ఎందుకు... కలవరమోందకు ll2ll
నమ్మదగిన వాడు..నీ దేవుడు
సర్వకాలము.. నిన్ను విడువడు
వాగ్దానమే..నీకుండగా..భయమేలనే ప్రాణమా
వర్ణింపగా..సాధ్యమా..నీపైన యేసయ్యకున్న ప్రేమ
నిన్నే... పిలచి... తనలా...మలిచి
యేసుపై ఆనుకో నాకు ప్రాణమా
ఆ యేసునే నమ్ముకో అంతరాంగమా ll2ll ll హృదయమా ll
Jesudas sir voice...looks also similar..prasie the lord 🙏
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Vadhanalu annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
అన్నా, చాలా బాగా పాడారు, దేవునికి స్తోత్రం కలుగును గాక.
Anna vandanalu meeru padina patalu vinte baruvantha dinchukunnattu untundi
glory to god
Super brother excellent. Super song super voice
Praise the lord anna
Wonderful song 🙏🙏
Prise the Lord anna 🙏🙏
Praise the lord
Praise the lord brother
Praise the lord anna
Vandhanalu🙏anayya
Amen 🙏
Praise the lord ayyagaru garu 🙏nice voice glory to god amen amen hallelujah me voice anekulakuashrevadhakaramga marali amen amen amen amen hallelujah hallelujah hallelujah hallelujah amen thank you Jesus god bless you amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻 anna nice voice God bless you 🙏🏻🙏🏻🙏🏻
praise the lord Anna 🙏🙏🙏👋👋👋
Prais the lord annaya
Save me jesus
Superb meaning sir nice song keep song also brother
Wanderful song anna 🙏🙌🙌🙏🙌🙌
Excellent thank you anna
Very very nice song prise the lord brother
😍🙏🙌
Vandanamulu annya 🙏
Amen
Anna vandanalu 🙏
🙋♀️🙋♀️🙋♀️🙋♀️
Superb anna
Anna super
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Marvelous words
🙏🙏🙏
MANGA 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏👌👌👌👍👍👍❤️❤️
Please please🙏
Prize the lord Amen Amen Amen Amen 😭 ameen 😂 Amen Amen 🌝 ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen ameen 😂😭🙏🙏🙏
✝️🙏🙏🙏🤲👏😭
🙏🙏🙏🙏😥
Devudu ee song Dwara natho matladadu
Ee song vinnavaru andariki share cheyyañdi
Praise the lord
Me song books yekkada untaay brother
Shaleem Anna okka matalo cheppali ante nenu brtiki vunna okko khanam meeru naku pettina bikha
Prize theLardAnna
నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. చాలా యిబ్బందిలో ఉన్నాము ప్లీజ్ అన్న
Anna naku appulu. Nammina varu mosam chesaru. Naku ravslasina money vachela cheyandi. Manasanthini kalipinchandi
Amen🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Subtitles
Praise the lord brother 🙏🙏🙏🙏
Praise the Lord brother🙏
Praise the lord brother