మహిళా అభ్యర్ధులకు 2వ రోజు నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు
HTML-код
- Опубликовано: 1 фев 2025
- కృష్ణాజిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఈరోజు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు. మహిళా అభ్యర్ధులకు రెండవ రోజు నిర్వహించిన ఈ ఈవెంట్స్ ప్రక్రియ మొత్తం అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ నియామక ప్రక్రియను సాంకేతికతో, సీసీ కెమెరాలు మరియు డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుంది.
#krishnadistrict #policeofficer #constable #events #police #running #1600meters #100meters #longjump