అమ్మ నమస్తే మీ వీడియోలు అన్నీ చూస్తాను ఫాలో అవుతాను అమ్మ నాది ఒక చిన్న సందేహం మీరు ఆడపిల్లలు అంటూ ముట్లు గురించి చెప్తారు ఆ మాట నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా పుట్టింట్లో నుంచి మేం పాటించే ఆచారం ముట్టు వచ్చినప్పుడు తల స్నానం చేసి పక్కన కూర్చుని నాలుగు రోజుల వరకు ఇల్లంతా తిరగకుండా ఒకేచోట ఉండి తన పనులు తాను చేసుకుంటూ అన్నం తిన్న ప్లేటు తాగిన గ్లాసు పడుకునే చాప పక్కన పెట్టుకుని నాలుగో రోజు తలస్నానం చేసి అవన్నీ తడిపి మనం మసిలిన ఆ గదిని శుభ్రంగా కడిగి పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఐదవ రోజు మారుస్తూ స్నానం చేసిన తరువాత అన్నీ అంటుకునే వాళ్ళం అదే పద్ధతి మా పిల్లలు కూడా పాటిస్తారు అని మా పాప ఇప్పుడు బాలింత అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత నెల రోజుల వరకు కొద్దిగా రక్తస్రావం ఉంది తరువాత పది రోజులు శుద్ధి గానే ఉంది తరువాత మళ్లీ మైల అవుతుంది అది మళ్లీ ముట్టు వచ్చినట్టే కదా ఈ విషయం గురించి ఒక వీడియో చేయండి ఎందుకంటే చాలామంది నన్ను వాదిస్తున్నారు ఆరు నెలల లోపు పక్కన ఉండక్కర్లేదు అన్నీ కలిపి వేసుకోవచ్చు అని నేను దానిని అంగీకరించలేను నాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మామూలుగా ఉన్నప్పుడు ముట్టు వచ్చిన దానికి డెలివరీ అయిన తర్వాత ముట్టు వచ్చిన దానికి తేడాలు ఏముంటాయో ఒక వీడియో చేయండి ప్లీజ్ 🙏🙏🙏
Amma ee madya marriages lo arbatalu ekuva aipoyayi lightings decorations,mehendi lu ento amma pelli kuturu kuda bhayataki vachi lightings sariga petandi antha ammaile matladesukuntunaru emitama etupotundi ida mana sampradayam ardam kavatam ledu asalu pelli ante ento daniki unna gopatanam gurinchi parents chepakapoga adapilla edi chepite adi cheyatam emiti amma
Amma e vedio maa nanna ki maa brother ki Kuda chupinchanu yendhukante first nenu pooja chesukuni vachaka maa nanna garu sthanam chesi vachaka 2agarubathelu veligistharu namaskaram chesukuntaru tharavatha maa sthanam chesi malli 2 or 4agarabathulu veliginchi namaskaram chesukuntaru andhuke E vedio chupinchanu
Nenu bayata boggilu konnanu avi vadinappudu maaku asal manchiga anpinchaledhu aaboggulu kuda ekkadinundi thesthunnaaro thelidhu.evaraina village lo vunnavaalla dhaggarinundi thechhukovadam best
ఆ , బొగ్గులకు కూడా ఒక దుమారం లేపేసారండోయ్ మా పల్లెటూరు లో శ్మశానం లో బొగ్గు బస్తాలు అమ్ముతారు వాటితోనే జొన్న పొత్తులు కాలుస్తారని రోడ్డు మీద అమ్మేవాళ్ళు అని మేము మెుత్తానికి తినడమే మానేసాము 🙏
Amma nenu youtube lone desi aavu peda tho dhoopsticks ela tayaaru చేస్తున్నారో chusi 3 ఏళ్లుగా అలాగే చేస్తున్న. Assalu బయట konadam లేదు. అలా chesthe ఒక్కో dhoopstick 10 రూపాయలు avutundi. అంటే 30 ki 300 అవుతుంది. బయట 60 రూపాయలు అంటే ye మాత్రం quality vastundo అర్థం చేసుకోవచ్చు. Maa intlo మొత్తం aavu peda tho చేసిన dhoopsticks 3 yellu గా vadutunnam
Amma plz give me reply...mangalavaram..angaraka stotram ...senivaram ....seni stotram entlo chadavha....naku Kuja dhosham antunaru ...neenu mangalavaram putanu ......life lo success leka ebandi padutuna...plz chepandi ama
.అమ్మ మీకు మా నమస్కారాలు, మేము మంగళవారం విజయవాడ కనక దుర్గ అమ్మవారి గుడిలో .కద్గమాల పూజ చేయించినము, దేవస్థానం వారు, చిన్న యంత్రం ku maatho పూజ చెయించి.. .మాku ఆ యమ్త్రం కుంకుమ ఇచ్చాడు, ఇప్పుడు ఆ యంత్రాన్ని ఏమి చేయాలి దయచేసి తేలుపగలరు
Amma peddhavallu chese papapunyalu pillalaku chendhuthuthayi antaru kadha Mari dhaniki parishkaram anti Amma peddhavallu chese papakarmalaku pillalu andhuku anubavinchali .
Endukamma avupidakani Direct ga gas meda petti erraga kalinaka danini thesukuni manam sambrani vesukuni fans vesi illu antha okasari thippithe saripothundi nenu ilage chestha
Nenu Gow Darbar vallavi vadatanu, avi manchiga vuntayi amma,
Go vutpattulato tayaru chestaru
గురుమాత 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
బాగుంది మేడం మీ సలహా 🤝🤝
Paripoornanada Swamy Ji
Gow Darbar is very good
We can trust Swami ji
It is very good
I am using it
Yes, I also use,
Good quality at low price
How to order
@@swapna6575 aa peru Google lo kottandi,
Valla Web,site vastundi andulo untayi
valla peru search cheyandi, vastundi,
@@swapna6575 youtube,,algorithm,, naa comment,, ni,, dele,te,, chestondi
Manam devudeki nevyedhyam vanduthunnapu prathi saree thala snam cheyala.
ఈ సాంబ్రాణి ధూపం వల్ల సంవత్సరం లోపు పిల్లల్లో ఊపిరి తిత్తుల సమస్యలతో హాస్పిటల్ పాలు అవుతున్న చిన్నారులు ఎక్కువ అయ్యారు...సాంబ్రాణి కూడా కల్తీనే....
Andulo kuda types vuntai andi.koncham cost akkuva.
Namaste andi okka agarbati veligincha 🙏
అమ్మ నేను గౌ దర్బార్ వారి ప్రొడక్ట్స్ వాడుతున్నాను అమ్మ
ఎక్కడ దొరుకుతాయండీ
Amma nitya deeparadhana lo oka kundu pettala lekapothe rendu kundulu veliginchala panchapatralu okati petta rendu upayooginchala
రామాయణం అయోధ్యకాండ వన్ టు సర్గ పారాయణం పెట్టండి ప్లీజ్ మేడం
Amma tirupati lo kuda techukokudada amma akada kuda ela tayaru chese ammutaru ane techukuni vadutanu dayachesichepandi plz
Dry flowers will act like base to which natural doop like dasangam may be added.
Chala Baga chepparu Amma
Agarubatti boggu powder tho tayaaru chestaru. Idi bhagavantuni ki vadavacha ma
దేశీ ఆవు పిడకల వల్ల చాలా ఉపయోగాలన్ని వాటి మీద వీడియో చెయ్యండి
Nenu avu pedalo guggilam uttareni akulu elaichi. Karpooram mix chesi pramidaluga chesi vadutunnanu.chala bavundi
Give me procedure
ధన్యవాదములు అక్క 👣🙏🏽
Amma rudraksha medalo vesukovadaniki emina niyamalu vunnaya ledha evaru aina vesukovacha cheppandi amma 10years above girls ki veyavacha
అమ్మ నమస్తే మీ వీడియోలు అన్నీ చూస్తాను ఫాలో అవుతాను అమ్మ నాది ఒక చిన్న సందేహం మీరు ఆడపిల్లలు అంటూ ముట్లు గురించి చెప్తారు ఆ మాట నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా పుట్టింట్లో నుంచి మేం పాటించే ఆచారం ముట్టు వచ్చినప్పుడు తల స్నానం చేసి పక్కన కూర్చుని నాలుగు రోజుల వరకు ఇల్లంతా తిరగకుండా ఒకేచోట ఉండి తన పనులు తాను చేసుకుంటూ అన్నం తిన్న ప్లేటు తాగిన గ్లాసు పడుకునే చాప పక్కన పెట్టుకుని నాలుగో రోజు తలస్నానం చేసి అవన్నీ తడిపి మనం మసిలిన ఆ గదిని శుభ్రంగా కడిగి పసుపు నీళ్లతో శుద్ధి చేసి ఐదవ రోజు మారుస్తూ స్నానం చేసిన తరువాత అన్నీ అంటుకునే వాళ్ళం అదే పద్ధతి మా పిల్లలు కూడా పాటిస్తారు అని మా పాప ఇప్పుడు బాలింత అమ్మాయికి డెలివరీ అయిన తర్వాత నెల రోజుల వరకు కొద్దిగా రక్తస్రావం ఉంది తరువాత పది రోజులు శుద్ధి గానే ఉంది తరువాత మళ్లీ మైల అవుతుంది అది మళ్లీ ముట్టు వచ్చినట్టే కదా ఈ విషయం గురించి ఒక వీడియో చేయండి ఎందుకంటే చాలామంది నన్ను వాదిస్తున్నారు ఆరు నెలల లోపు పక్కన ఉండక్కర్లేదు అన్నీ కలిపి వేసుకోవచ్చు అని నేను దానిని అంగీకరించలేను నాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే మామూలుగా ఉన్నప్పుడు ముట్టు వచ్చిన దానికి డెలివరీ అయిన తర్వాత ముట్టు వచ్చిన దానికి తేడాలు ఏముంటాయో ఒక వీడియో చేయండి ప్లీజ్ 🙏🙏🙏
Amma godarbar products vaaduthunna amma sriram samruddhi vallu kuda chestharata kada avi ela purchase cheyyali amma
Avunamma correct
Avnu amma naku kuda lungs lo infection indi because of incense sticks during karthik month
అమ్మ ఈరోజు న్యూస్ లో చెప్పారూ. పూజా కు వాడిన పులు తో. అగరబత్తీ లు చేస్తూ న్నారు అని. న్యూస్ చూసారా అమ్మ
Gorintaku chetu intlo pettukovacha amma
Nenu alaage chesedaanni . Kaakapote aa strings heat cheyadam valla cut aipoyaayi😊
Madam garu ramayanam bagavatagam chadavali antye niyamalu fallow avalaa? bramhacharyam and nonveg thinakunda vumdadam ivi fallow avalaa?lekha ivemi niyamalu levu haa?nonveg thinna roju chadavadam apesi next day headbath chesi chaduvukomantara?dayachesi chepamdi
Namaste amma
Amma ee madya marriages lo arbatalu ekuva aipoyayi lightings decorations,mehendi lu ento amma pelli kuturu kuda bhayataki vachi lightings sariga petandi antha ammaile matladesukuntunaru emitama etupotundi ida mana sampradayam ardam kavatam ledu asalu pelli ante ento daniki unna gopatanam gurinchi parents chepakapoga adapilla edi chepite adi cheyatam emiti amma
Respected madam chala mandi mugggu thone mugggu veyamantaru kani cement road meediya mugggu nilavatledu chalk piece tho veyyachha
@@VijayaLakshmi-kc7gk రోడ్డు కడిగిన తరువాత కొంచం తుడిచి ముగ్గుతో వేయండి బాగానే ఉంటుంది. నేను అలానే వేస్తాను. మళ్ళీ తరువాత రోజు వరకు ముగ్గు ఉంటుంది
Thank you madam❤
TTD vallu kuda ammutunnaru kadandi
Madem pogadabanthi poolu poojaki vaadavachhaandi
వాడచ్చు
Thqnk u madem
Amma e vedio maa nanna ki maa brother ki Kuda chupinchanu yendhukante first nenu pooja chesukuni vachaka maa nanna garu sthanam chesi vachaka 2agarubathelu veligistharu namaskaram chesukuntaru tharavatha maa sthanam chesi malli 2 or 4agarabathulu veliginchi namaskaram chesukuntaru andhuke E vedio chupinchanu
Nenu bayata boggilu konnanu avi vadinappudu maaku asal manchiga anpinchaledhu aaboggulu kuda ekkadinundi thesthunnaaro thelidhu.evaraina village lo vunnavaalla dhaggarinundi thechhukovadam best
ఆ , బొగ్గులకు కూడా ఒక దుమారం లేపేసారండోయ్ మా పల్లెటూరు లో శ్మశానం లో బొగ్గు బస్తాలు అమ్ముతారు వాటితోనే జొన్న పొత్తులు కాలుస్తారని రోడ్డు మీద అమ్మేవాళ్ళు అని మేము మెుత్తానికి తినడమే మానేసాము 🙏
Tirupati lo ammutunnarru kada... Avi
Kuda vaadakoodada amma...
ఏది వాడినా లిమిట్ లో వాడండి
Amma nenu youtube lone desi aavu peda tho dhoopsticks ela tayaaru చేస్తున్నారో chusi 3 ఏళ్లుగా అలాగే చేస్తున్న. Assalu బయట konadam లేదు. అలా chesthe ఒక్కో dhoopstick 10 రూపాయలు avutundi. అంటే 30 ki 300 అవుతుంది. బయట 60 రూపాయలు అంటే ye మాత్రం quality vastundo అర్థం చేసుకోవచ్చు. Maa intlo మొత్తం aavu peda tho చేసిన dhoopsticks 3 yellu గా vadutunnam
Desi aavu peda dorakaali kadandi anni jersey e ga
Gandanava book em ayna dorukuthada
Amma plz give me reply...mangalavaram..angaraka stotram ...senivaram ....seni stotram entlo chadavha....naku Kuja dhosham antunaru ...neenu mangalavaram putanu ......life lo success leka ebandi padutuna...plz chepandi ama
చదవచ్చు
.అమ్మ మీకు మా నమస్కారాలు, మేము మంగళవారం విజయవాడ కనక దుర్గ అమ్మవారి గుడిలో .కద్గమాల పూజ చేయించినము, దేవస్థానం వారు, చిన్న యంత్రం ku maatho పూజ చెయించి..
.మాku ఆ యమ్త్రం కుంకుమ ఇచ్చాడు, ఇప్పుడు ఆ యంత్రాన్ని ఏమి చేయాలి దయచేసి తేలుపగలరు
🙏
టీటీడీ వారి అగర్భతి లు వాడొచ్చా మేడం
వాడకూడదు అని ఆమెకు తెలుసు తిరుమల అని అంటే అదొక పెద్ద దుమారం అవుతుంది కద 😂😂
Tirumala agarabathulu nenu teesukunna 1 year avuthundhi anukunta ea agarabathikanna cycle agarabatti chala bagundhi nenu ttd valladhi pettinappudu kallu mandevi idhi na experience
🙏🙏🙏🙏🙏
Nenu kuda alane vestha amma😊
Gow durbar is better
Madam period time lo bhagavatam you tube lo vinochaa..??
వినచ్చు
Amma peddhavallu chese papapunyalu pillalaku chendhuthuthayi antaru kadha Mari dhaniki parishkaram anti Amma peddhavallu chese papakarmalaku pillalu andhuku anubavinchali .
Devuniki okasari vadina poolatho agarbathhi aanti edi thappukada
Endukamma avupidakani Direct ga gas meda petti erraga kalinaka danini thesukuni manam sambrani vesukuni fans vesi illu antha okasari thippithe saripothundi nenu ilage chestha
🙏 శ్రీ మాత్రే నమః💐
అసలు ఆగరవత్తులు వాడమని ఏ శాస్త్రం చెప్పింది.. అవసరం లేదు...
కొబ్బరి పీచు కాల్చి ఆ నిప్పు పైన సాంబ్రాణి వేస్తాను