మీరు ఇచ్చిన 5hp ఇంజిన్ weeder ఉంది 2 ఇయర్స్ అవుతుంది... నాకు తృప్తికరంగా అనిపించక జస్ట్ ఒకసారి వాడి పక్కన పెట్టాను... ఇప్పుడు మీరు దాన్ని సెకండ్ హ్యాండ్ గా మళ్ళీ తీసుకుంటారా
Waste of this Vedeo .JUST FOR VEWERSHIP THIS CHANAL POSTED THIS WITHOUT PROPER INFORMATION.PRODUCT HP AND OTHER INFORMATION AND PRICES HE WONT MENTIONED.
అవునండి. మన్నించాలి. మ్యూజిక్ మార్పులో భాగంగా ట్రాక్ ఛేంజ్ చేసినప్పుడు వాయిస్ మీదకి న్యూ ట్రాక్ వచ్చింది. అందుకే మ్యూజిక్ డామినేట్ చేసింది. లోపం గుర్తించాంకానీ అప్పటికే సరిదిద్దుకోలేని పరిస్థితి.
మధ్యలో మ్యూజిక్ చాలా డిస్టర్బన్స్ గా ఉంది
Back music entira gola
Varun Engineering Works,
Mo, parkal
Di, warangal rural
33,000 petrolChina engine
38000,mahipal China engine
45000,comet engine India
55,000 greaves engine India
Engine lekund prise
.....only fream
@@battupellithirusaiah2272 25000
What is the price today
ఇంజన్ లేకుండా ఇది ఎంతకు దొరుకుతుంది?
Thanks to Palle Srujana team to encouraging such talented fellows like Mahipal Chari.
చాలా బాగుంది అన్నా
Waste
Super super super తమ్ముడు
అన్న పత్తి పెట్టనికి గితలేయలంటే ఏమిటి తో వేస్తారు
Anna
Greaves Engine horsepower mariyu CC entha?
ప‌్రధానంగా వీటీలో సమ‌్యస‌్య వైబ‌్రేషన్ ,వీటిలో 4wheeler try చేయండి అలాగే కూర‌్చోడానికి సీటు యుండాలి
Very good job,👌
Engine lekundaaa prise how much ...
Only fream
Gearbox attach cheyyandi inka baguntundi.
Anna maku mirchilo guntk gorru ku mariu bojaku kavali dani retu cheppagalaru
అన్న టైర్లు ఉన్నాయా
Super innovation thanks brother
Power weeder ku multipurpose seed drill unaadha?
Letest Mahipal power weeder
Minimum and maximum cost eantha
Anna vst tiller second hand unnaya
సూపర్ మిషిన్....
Polaniki carry cheste chakralu virigipothaya road meeda nadipinchetappudu
Your village name
Kesan kraft back adjust weel kavali
Black soil ki use avvudda
నా దగ్గర వుంది బ్రో ఎవరైనా కావాలంటే చెప్పండి..ఇస్తాను...రేట్..40 000/- మాట్లాడుకోవచు అడ్రస్ వరంగల్..ఆరెపల్లి 👍
A model sir me daggara unnade
నెంబర్ చెప్పు అన్న
Music endhiro nayana
Good job brother
How much.bro
Superb anna
Single wheel cultivator kavali sir
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీసేయండి ఇంకా బాగుంటుంది
వీడియో అప్ లోడ్ చేశాక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తీయలేమండి. అలా చేస్తే వాయిస్ కూడా మ్యూట్ అవుతుంది. మీ సూచనకి స్వాగతం.
Yeah I think he said
VeryGood
Any important no answer, not important have ans.....u r missionary also like this.....
Guntur ki supply istara
Aaa music avasaramaa anna
Music 🎶 endhuku 😂
Letest Mahipal power tiller
Super bro
Hallo why should you use music when he explaining.very bad
Bro na daggara usha engine undi anna thayariki cast antha avuthundi anna
Tayaru chesukuntey14000/ ayepotundi.
మొక్కజొన్న లో మినుము లో పసుపు లో చేయడానికి ఉపయోగపడుతుంది
Cost plz bro
Mku gorru guntaka sallu mandhu pette vidhanga evvagalara
Greaves engine cultivator Kadapa district lo kavali. Pampagalara brother? Weight entha? Transport lo book cheyagalara?
OK sir call me
Number evvandi
How much cost bro
Mini cultivater ఎంత అన్న
Chari garu matladutunte aa chetta music enti nayana ...
How much this mission broh
Sir ji hindi me bataao or badaa einjin vet me jaada bhari to nahi padega
మధ్యలో ఆ మ్యూజిక్ వల్ల తాము చెప్పేది వినిపించడం లేదు
Good job anna
Genuine person
కాస్ట్ ఎంత అన్న
బ్రో ఎవరు కొనవద్దు నీరు ఉపయోగం నేను కొని డబ్బులు వృధా చేసుకున్న
అర్థం కాలేదు
Avunu brother waste missions ma village lo konnaru malli ammesaru
మాకు ఇస్తారా మీ మిషన్ కొంటాం
Meru akkada konnaru
Avuna.meru.tesukunara.
Rate enta
Super
Tamil naduku transport chesthara
Nice
Tell me address
Price
మీరు ఇచ్చిన 5hp ఇంజిన్ weeder ఉంది 2 ఇయర్స్ అవుతుంది... నాకు తృప్తికరంగా అనిపించక జస్ట్ ఒకసారి వాడి పక్కన పెట్టాను... ఇప్పుడు మీరు దాన్ని సెకండ్ హ్యాండ్ గా మళ్ళీ తీసుకుంటారా
8096972706, 8074699737... rajasekhar macharla
Rajashaker గారు ఈ weeder పనితనం బాగా లేదా అసలు దుక్కి dunnuthunda మీ phone number pettandi 9392241365
15,000 కి ఇస్తారా
7676868677
ఏమిటి సమస్య? స్పష్టంగా వ్రాయండి?
Anna e Machines chala baga work chestai nenu use chestunna but
Engine repair vachindi
Chary garu reply ivvandi
ఒక్క పక్క గుంజుకుంది చైనా ఇంజిన్
Good
Adress pettandi
అన్న దానితో వితానలుకుడ వేసుకునే అవకాశం ఉందా
ఇప్పుడు ఉన్న మాడల్స్ HP మరి రేట్లు పెట్టు బ్రదర్.
దీని వెడల్పు ఎంత చెప్పలేదు
6:44
Cost
మహిపాల్ అన్న భగున్నర
Naku kavali bro cost entha?
Very good
Weeder amarchavaccha achari
Nade kurnool distik
Nice brother
మి వద్ద Weed remover దొరుకుతుందా బ్రో...
Ninu tisukonnanu Vest power weeder money vest iendi evvaru tisukokandi bros
Anna pamoil galalu thalukovadanake mini tractor lavale anna
Wetland lo panjchesinattuga cheyyali vatchunu
Background music theeseyandi. Adi bhayankaranga mee matalu vinipinchakunda dominate chesthundi
Waste of this Vedeo .JUST FOR VEWERSHIP THIS CHANAL POSTED THIS WITHOUT PROPER INFORMATION.PRODUCT HP AND OTHER INFORMATION AND PRICES HE WONT MENTIONED.
Dammuku work chese mishen kavali bro naku
You need to minimise background music. Not required when someone talking
అవునండి. మన్నించాలి. మ్యూజిక్ మార్పులో భాగంగా ట్రాక్ ఛేంజ్ చేసినప్పుడు వాయిస్ మీదకి న్యూ ట్రాక్ వచ్చింది. అందుకే మ్యూజిక్ డామినేట్ చేసింది. లోపం గుర్తించాంకానీ అప్పటికే సరిదిద్దుకోలేని పరిస్థితి.
@@Raitunestham అన్నిటికి reply ఇవ్వండి సర్
@@Raitunestham how much cost
33,000 commander China engine
36,000 mahipal China engine
3,9000 comet engine India
50,000 greaves engine India
Music is irritating
Hai
30000 vasthada
Super video bro thank you
Power tiller kavalanu
మాకు కంది కొట్టుకోవడానికి ఒక యంత్రం కావలెను
Cast
Why this fucking music ...if so that should be pleasant of background of voice...
Music endi
Anna Naku gris enjan misinkawali Anna
Background music is irritating..
Actually nenu oka showroomlo work chesthunna brother, naku nerpisthara mee work
Ore thingaroda background music yentiraa when he is giving commentary .waste fellow how can audience can hear
Ram
R Venkataiah.naperu.trllr.aridu.entta.telupara.peas
Stop music when that guy is talking, cannot understand what he is telling.
కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి
No Ripley...
ఇది దుక్కి దున్నగలదా? , రొప్పగలదా
Black soil lo nadipinchi choopettandi