వర్గీకరణకు మోదీ సై...?| OU Professor Kasim Excellent Speech | Modi | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • వర్గీకరణకు మోదీ సై...?| OU Professor Kasim Excellent Speech | Modi | Tolivelugu TV
    #profkasim #tolivelugutv #telangananews #tolivelugu #telugulatestnews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Комментарии • 369

  • @basavachary8068
    @basavachary8068 10 месяцев назад +81

    భారత ప్రధాని అన్నీ సామరస్యంగ కాస్మీర్,సమస్య అయేద్య రామ మందిరం, సమస్యపరిస్కారం అన్నీ సునాయాసంగా చేస్తున్నారు

  • @ramanaj8894
    @ramanaj8894 10 месяцев назад +55

    మంచి నాయకుడు మోడీ గారిని మాదిగ వర్గం నిలుపుకొగలరని ఆశిస్తూ నాను

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 10 месяцев назад

      Meru ma problem ni solve chestey ma gundello pettukuntam

    • @devarajaprasadtungala9011
      @devarajaprasadtungala9011 10 месяцев назад +2

      Jai madiga❤

    • @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb
      @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb 10 месяцев назад +1

      మోడీ గారు వర్గీకరణ చేస్తే ఎస్సీ ఉప కులాలు మోడీ గారికి బిజెపికి రుణపడి ఉంటాయి ఎప్పుడు బిజెపికి సపోర్ట్ చేస్తూనే ఉంటాయి 🤝

  • @bhavanishankar1409
    @bhavanishankar1409 10 месяцев назад +99

    అందరూ అన్నది వేరు ..
    నరేంద్ర మోడి జి అనేది వేరు ..
    దేశంలొ శతాబ్దాలు ...దశాబ్దాలుగా అపరిష్కృతం గా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా
    మన ప్రధాన మంత్రి గారు చిత్తశుద్ధి తో
    ప్రయత్నం చేస్తున్నారు .

    • @ranganathsuvarna4792
      @ranganathsuvarna4792 10 месяцев назад +7

      మోడీ గారు తొమ్మిది సంవత్సరాల ప్రధానిగా ఉన్నారు ఇంతవరకు గుర్తుకు రాలేదా ఇవన్నీ రాజకీయ నాటకాలు

    • @ranganathsuvarna4792
      @ranganathsuvarna4792 10 месяцев назад +6

      మోడీ గారికి ఇలాంటి బిల్లును ఆమోదించడం తప్ప పనిచేయడం చేతకాదు ఒక కట్టడం చేతకాదు భవిషత్ నిర్మాణం చేతకాదు

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 10 месяцев назад

      9 సంవత్స రాలు గా బీసీ కుల గణన ను అడ్డు పడుతున్నాడు మోడీ గారు,sc ల మీద దాడులు.చేపించేది.బీజేపీ అయన వర్గీకరణ చేస్తాడా

    • @nwritings...8700
      @nwritings...8700 10 месяцев назад +4

      చిత్తశుద్ది ఉంటే అంత మెజారిటీ పెట్టుకుని చట్టం చేయడానికి ఎందుకు ఆలస్యం..

    • @sangarasbalasurenderrao8100
      @sangarasbalasurenderrao8100 10 месяцев назад +3

      కేసు కోర్టులో ఉండగా ఏమీ చేయలేని పరిస్థితి.చెప్పారుగా ప్రసంగం లో.

  • @Latheef-ri7xn
    @Latheef-ri7xn 10 месяцев назад +27

    సార్ మీకు మాదిగ జాతి తరఫున ధన్యవాదాలు జాతి గురించి మరియు వర్గీకరణ ఆవశ్య గురించి చాలా క్లియర్ చెప్పినారు మీరు కూడా మంద కృష్ణ అన్న గారికి సపోర్టుగా ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేయండి

  • @srinivasgabbeta7221
    @srinivasgabbeta7221 10 месяцев назад +11

    సూపర్ ఖాసీం సార్ వివరంగా చెప్పారు 🙏🏻🙏🏼

  • @basavachary8068
    @basavachary8068 10 месяцев назад +33

    వర్గీకరణ సామాజిక న్యాయం జరగాలి

  • @devimunindhar935
    @devimunindhar935 10 месяцев назад +24

    మిరు అడిగిన రేవంత్ రెడ్డి 7వ గ్యారంటి గురించి మంచి మాట చెప్పరూ ఇక ఉచితవిద్య వైదైం గురించి మంచి విష్లెసన ఇచ్చరు ఉచిత ల గురించి కూడ సోమరి వాళ్లు తయరు అవుతురు ఆనెది 100% నిజం

  • @insan_ba_aman
    @insan_ba_aman 10 месяцев назад +15

    జై జోహార్ అంబేద్కరా : Pledge of "no (inter) jumping among parties" 💯🌾 👍

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 10 месяцев назад +86

    I support MRPS I support BJP

    • @srinuvasraomodem2878
      @srinuvasraomodem2878 10 месяцев назад

      గాడిద గుడ్డు ఎం కాదు

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 месяцев назад

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

    • @therealindian6160
      @therealindian6160 9 месяцев назад

      BJP oka brahmanula party oka vivakshata vidwesha paarty BJP dayachesi BJP maata vinoddu

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 10 месяцев назад +22

    చక్కటి తెలుగులో, సుస్పష్టంగా తన భావాలను వ్యక్తీకరించిన ప్రొఫెసర్ కాశిం గారికి హార్దిక అభినందనలు.

    • @anakalis9182
      @anakalis9182 10 месяцев назад +2

      Inka athaniki English Radu

    • @Godse487
      @Godse487 10 месяцев назад +1

      😂😂😂ప్రొపెసర్ అర్బన్ నక్సల్స్

    • @sandeepdeep39
      @sandeepdeep39 10 месяцев назад +1

      @@Godse487 ఈ మాట ఉగ్రవాదులు చెప్పడం హాస్యస్పదంగా ఉంది...

    • @sandeepdeep39
      @sandeepdeep39 10 месяцев назад

      @@anakalis9182 మనకు చేతకాని పని ఇంకొకరు చేస్తే ఇలాగే అనిపిస్తుంది...

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 10 месяцев назад +37

    మోదీని మాదిగలు బలపరచాల్సిన అవసరం కృతజ్ఞత రెండూ మాదిగలుగా మనకు ఉన్నాయి

    • @dileepkumar5180
      @dileepkumar5180 10 месяцев назад +1

      Telangana lo modi ki madigala avasaram undhi

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 месяцев назад

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

  • @Godse487
    @Godse487 10 месяцев назад +22

    మోడీ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా చేస్తారు

    • @laxmang2035
      @laxmang2035 10 месяцев назад +3

      Ee 9 years ruling lo undi kada mari enduku cheyaledu

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 10 месяцев назад +31

    వీవు మొత్తానికి కాంగ్రెస్ కి సపో్ట్ చేస్తున్నావు అర్థం ఇన్నది పట్టు ప్రోపేసర్😂😂

  • @nareshenuganti426
    @nareshenuganti426 10 месяцев назад +9

    వర్గీకరణ లో
    1) SC మాల
    2)SC మాదిగ
    3)SC మాల ఉప కులాలు
    4)మాదిగ ఉప కులాలు
    ఇలా వర్గీకరణ ఉండాలి

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 10 месяцев назад +9

    ప్రొఫెసర్ గారు BJP వారి ముఖ్యమైవి 1.Article 370 2.శ్రీ రామ జన్మభూమి నిర్మాణం 3. Comman civil code(అందరికి ఒకే చట్టం)కదా. అందులో రెండు చేయడానికి 9 సంవత్సరాలు పట్టింది. ఇంక 3 హామి అందరికి ఒకే చట్టం ఇంక అమలు కాలేదు. ప్రతి దానికి సమయం సందర్భం వుంటుంది. అది Bjp అధికారంలోకి వస్తేనే చేస్తుంది.

  • @gaddamshankar1462
    @gaddamshankar1462 9 месяцев назад +3

    మొదటి సారి కాసిం సార్ నోటి నుండి తప్పు మాటలు వింటున్నాము 🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 10 месяцев назад +10

    ప్రాణాలైనా అర్పిస్తాము SC ABCD వర్గీకరణ సాధిస్తాం JAI మాదిగ

  • @devathalachandrashekar1918
    @devathalachandrashekar1918 10 месяцев назад +33

    మోడీ గ్రేట్ 🎉🎉

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 месяцев назад

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 10 месяцев назад +16

    మెరుగైన భారతీయుల కోసం భారతీయ జనతాపార్టీ🚩✊

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 месяцев назад +2

      అనేది ఏమిటంటే కాశ్మీర్, బెంగాల్, కెరళ, దేశ వ్యాప్తంగ హిందువులను చంపుతున్నా శవాల పై వోట్ల జోలె సన్నాసుల్లా, మా హిందూ నాయకుల లాగా ఉండమనీ ఇజ్రాయెల్ వాళ్ళకి చవట సన్నాసి నపుంసక సలహా ఇస్తున్నారు అయితే ఇజ్రాయెల్ వాళ్ళూ హిందూ నాయకుల వలే అధికార వ్యామోహ నీచులు కాదు కదా

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 месяцев назад

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

  • @rajanna365
    @rajanna365 10 месяцев назад +13

    వర్గీకరణ మాల మాదిగలకు అవసరం లేదు వాటి ఉపకులాలకు మాత్రమే కావాలి మాల మాదిగ ఒకటే కేటగిరి లో ఉండి ఇద్దరు కలిసి ఉపకులాలకు వర్గీకరణ చేసి ఆ కులాలకు న్యాయం చెయ్యాలి.మాదిగ మాల రెండు సమానంగా ఎదిగినయి

    • @PradeepKumar-je8cv
      @PradeepKumar-je8cv 10 месяцев назад

      Correct ,,what about relli

    • @bollepallidurgesh1603
      @bollepallidurgesh1603 10 месяцев назад

      Meerannadi 💯% correct.khasim Sir as a Dalit madiga got job....madiga upakulam dakkali vaste ki enduku raaledu ani question thaane chestunnadu.... Categories cheste maala madiga oke sub category lo undaali.Maadigalu raajekeeyanga ediginaru, educational ga ediginaru,jobs lo ediginaru....okavela sub categories madigalu madiga upakulam oke dantla unte upakulalu ela munduku ragaluguthayi

    • @rambabukummajella2114
      @rambabukummajella2114 9 месяцев назад

      100% వాస్తవం. ఒక గ్రామంలో సర్పంచ్ కాదు. కనీసం వార్డు మెంబర్ గా కూడా ఎన్నిక కాలేని పరిస్థితి నేడు ఈ ఉపకులాలది.
      దానికన్నా SC- ఉపకులాలను B. C, లో కలిపినా ఇప్పుడున్న స్థితి కంటే బెట్టరే...

    • @yendagopalrao4036
      @yendagopalrao4036 9 месяцев назад +1

      Yes sir

  • @cmrao4532
    @cmrao4532 10 месяцев назад +7

    You raised very vital issues on education and health. Let us fight for it.

  • @yadagirikoyyada4111
    @yadagirikoyyada4111 10 месяцев назад +14

    సార్ మీలాంటి medhavulumaatladina మాటలు ప్రతిఒక్కరి ప్రతిపార్టి వీనాలి థాంక్యూ సార్

  • @rajani_9830
    @rajani_9830 10 месяцев назад +41

    మోడీ అంటే నమకం

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 10 месяцев назад +2

      అవునా మరి బీసీ కుల గణన ను ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదు అని బీసీ సీఎం, వర్గీకరణ నాటకం

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h 10 месяцев назад

      రాజ్యంగం లో 25 నుంచీ 30 వరకూ ఉన్న ఆర్టికల్స్ సవరించ కుండ ఏ దగుల్బాజీ గాడు పిఎం అయినా, హిందూ ముసుగు నాయకుల పార్టీ వచ్చినా హిందువులకూ ప్రాధమిక, పౌర హక్కులు రావూ, తాత్కాలిక హిందూ వోట్ల జోలె హిందూ శవల రాజకీయ నాటకాలే అన్నీ అవుతాయి వాటిని సవరించాలీ అనీ ఉద్యమించాలి శౌర్యం చచ్చిన హిందూ చవట, సన్నాసి, విలాస, అర్థ బానిస నపుంసక దరిద్రులు ,మరింత హిందూ విభజన చేస్తూ ముల్లాలకి, పక్కలు వేస్తూ రాయితీలు ఇస్తూ హిందూ దోపిడీ చేస్తున్నబిజెపి నీచులు వీళ్ళూ

    • @sandeepdeep39
      @sandeepdeep39 10 месяцев назад

      @@gprabhakhar3278 correct question brother

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 10 месяцев назад +16

    జయహో కృష్ణ అన్న

  • @AVarma-dt9kc
    @AVarma-dt9kc 10 месяцев назад +5

    Bjp 2014 లో వచ్చి ఇప్పటివరకు కు ఎందుకు చేయలేదు? ఇది కూడా ఓట్ల రాజకీయ మే.చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ లో బిల్లు ప్రేవేసా పెట్టాలి.అలాకాకుండా వెరివిధంగా చెబితే మోసం చేసినట్లే.

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 10 месяцев назад +10

    Modi Ji 💯 % Desham , Desham Bagu kosam , Dasha Public kosam matrame Brathukuthunna Mahanubavudu

  • @rontalasrikanth777
    @rontalasrikanth777 9 месяцев назад +1

    2014 మోడీ గారు బిజెపి ప్రభుత్వం వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు కానీ
    ఇప్పుడు 2023 లో మోడీ గారు తెలంగాణ లోకి వచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు.
    10 సంవత్సరాల నుంచి అమలు చేయని ఒక ఎలక్షన్ టైం లో మోడీ గారు హామీ ఇవ్వడం రాజకీయ ప్రయోజనం అని అర్థమవుతుంది

  • @ashokdonti4591
    @ashokdonti4591 10 месяцев назад +4

    Great talking kasim sir tq

  • @srikanthgone3679
    @srikanthgone3679 9 месяцев назад +2

    ప్రస్తుతం తెలంగాణ లో మాదిగలు అన్ని రంగాలలో మాలలు కన్నా అభివృద్ధి చెందారు, (దళిత బందు 90%, గురుకులాలు అడ్మిషన్స్ 85%, ఉద్యోగాలు 88%, SC కార్పొరేషన్ నిధులు 84%, MLA లు 13/19, ఎంపీలు 2/3, జిల్లాపరిషత్ చైర్మన్ లు 16/22, సర్పంచ్ లు, MPTC & జడ్పీటీసీ 85%,) లు అయినా తృప్తి లేదు, ప్రొఫసర్ గారు దక్కలి & సింధు పేరు మీద వర్గీకరణ చేయాలనీ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు, తోటి అంటరాని కులం పైకి రావటం ప్రొఫెసర్ గారికి ఇష్టం లేదు, ఉద్యోగాలు కనుమరుగయ్యే సమయానికి వర్గీకరణ పేరుతొ మాదిగ సోదరులను రెచ్చ గొట్టటం అయన స్టేచర్ కి తగదు, అసలు MRPS ప్రెసిడెంట్ కృష్ణ కాదు కాశీమ్ గారు మాత్రమే, ఒక పక్క ఉత్తర భారత్ దేశంలో చమర్స్ అన్ని రంగాలలో 80-90% లబ్ది పొందుతున్నారున్నారు, కాని అక్కడ వర్గీకరణ లేదు, ఎలా ఉంది అంటే వర్గీకరణ లేకపోతే మాదిగలకు బ్రతుకు లేదు అన్న టైప్ లో మాట్లాడటం బాగాలేదు, మరి రాజ్యాధికారం కోసం BSP పార్టీ పెట్టిన RSP సార్ కి మాలలు ఓటు వేయాలా వద్దా అనేది మాలలు ఆలోచించుకోవటం మంచిది 🙏🙏🙏

  • @user-iv2nr4vj9n
    @user-iv2nr4vj9n 10 месяцев назад +2

    బాగా చెప్పారు sir 🙏

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 9 месяцев назад +1

    A)మాదిగ ఉపకులాలు
    B)మాల ఉపకులాలు
    C)మాదిగ
    D)మాల
    ఈ విదంగా వర్గీకరణ లేకుంటే ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా దారుణంగా ఉపకులాలు నష్టపోతాయి.

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 10 месяцев назад +4

    SC వర్గీకరణ జరగాలి.మాదిగలు మరియు దాని ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలి.వారికి న్యాయం జరగాలి.మోదీగారు దీనిని జరిపి తీరుతారు.

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 10 месяцев назад +10

    అధికారం లో ఉన్నపార్టి ఏ సమస్య అయినా పరిష్కరిస్తుంది అని తెలిపిన jagjivanist కాసిం గారికి అభినందనలు

  • @mallikarjunrao1619
    @mallikarjunrao1619 10 месяцев назад

    ఖాసిం.మీరు.గుజరాత్.లో.తుర్కొల్ల. పై.దాడి.గురించి.మాట్లాడవు.కానీ
    ఆ.దాడి.కి.కారణం.ఐన.200.మంది
    హిందూ.కరసేవకుల.సజీవ.దహనం
    గురించి.కూడా.చెపితే.బాగుంటది
    జై.హింద్.జయహో.భారత్

  • @venkateshwarlubommagani8000
    @venkateshwarlubommagani8000 10 месяцев назад +6

    1996 గాని 2014 నుండి ఇప్పటివరకు తెలంగాణ ఎపి లొ బిజెపి అధికారంలోకి రాలేదు కాబట్టి వర్గీకరణ కోసం బీజేపీ బిల్లు తేలే అంతే

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 10 месяцев назад +2

    ప్రస్తుత పరిస్థితుల్లో...రాజ్యాంగం...ABCD...వర్గీకరణ..సాధ్యం కాదు...బ్రదర్స్

  • @camredkrishnagouda
    @camredkrishnagouda 10 месяцев назад +5

    హ్యాండ్సప్ సార్

  • @hariraji-fn3ci
    @hariraji-fn3ci 10 месяцев назад +1

    Excellent cheparu sir 👏 👍

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 10 месяцев назад +6

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.

  • @bakkareddy
    @bakkareddy 10 месяцев назад +2

    Thanks sir

  • @ravigopi1525
    @ravigopi1525 10 месяцев назад +8

    I am delighted to hear about the upcoming SC and ST categorization. It's a vital and long-awaited democratic demand. Let's hope that this important step towards a more accurate representation of the people's needs reaches a logical conclusion, despite the significant delay.

    • @narsingaraoerigi5438
      @narsingaraoerigi5438 10 месяцев назад

      This has been the case since Chandra Babu, YSR, and others for long. Fact is, governments are not willing. So all thiese dramas every time. Manda Krishna is also playing foul play every time. He knows everything from the beginning. His role comes only during elections and thus amasses for himself and not for the benefit of Madigas or SC Sub-Castes.
      Manda Krishna today proved himself as a good actor also besides being a selfish politician.
      In the beginning he was a good mass gatherer and little bit sincere. And now he has lost his stature.
      Movements only yield some results if sincere without selfish end.
      I am an SC ( Madiga ). I fed up with his foul tactics for about 3 decades.

    • @ravigopi1525
      @ravigopi1525 10 месяцев назад

      As an OBC, I've extended both moral and financial support to the movement led by Sriman Manda Krishna and his associates. Although I haven't personally met them, I hold the perspective that the Madigas' demand is genuine and democratic, warranting a fair trial.

  • @santhoshsunka3320
    @santhoshsunka3320 10 месяцев назад +16

    Real hero alage true ga work chese politics evru ante mr Modi ji gare students always support BJP 🎉🎉

    • @parimivenkatramaiah5912
      @parimivenkatramaiah5912 10 месяцев назад

      చాలా చాలా బాగా చెప్పారు. అభినందనలు

  • @dasanbabu4548
    @dasanbabu4548 10 месяцев назад +4

    మాదిగల తరుపున మీరు కృష్ణగారు ఉన్డాలని దేవుడు మీకు తోడై ఉన్డాలి అని ప్రార్ధిస్తున్నాము.❤❤❤

  • @kanakaPramod9686
    @kanakaPramod9686 10 месяцев назад +3

    Super interview..

  • @user-il8rp4un6g
    @user-il8rp4un6g 10 месяцев назад +5

    మీరు సపోర్ట్ చేస్తార చెప్పు మరి 11తేదీన రా 🎉🎉

  • @devulapally2231
    @devulapally2231 10 месяцев назад +2

    సూపర్ సార్...‌మంచి విశ్లేషణ. ఇచ్చారు..

  • @sambaturukeshava3841
    @sambaturukeshava3841 10 месяцев назад +7

    జై కృష్ణ అన్న🙏 సార్ మీరు భాగా మాట్లాడారు

  • @endooribaburao3026
    @endooribaburao3026 10 месяцев назад +2

    Anna nice to see u....good analysis tq

  • @upendarkandula2092
    @upendarkandula2092 10 месяцев назад +3

    జయహో ప్రొ.కాశిం గారు

  • @jambhavatvchannel6590
    @jambhavatvchannel6590 10 месяцев назад +1

    Excellent reply by prof.Kasim garu

  • @koteswararaopalety5407
    @koteswararaopalety5407 9 месяцев назад +1

    వర్గీరణ పై గతంలో సుప్రీం కోర్టు వారు ఇచ్చిన తీర్పు తప్పని ఇటీవల సుప్రీం కోర్టు చెప్పింది అని ఖాసిం తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. కేసు ఇంకా విచారణలో నే ఉంది.
    1994,లో MRPS మాదిగల ప్రయోజనాలకోసం మాత్రమే ఏర్పడింది.
    విశ్వరూప సభలో మాల మాదిగల ఉపకులాలు వారి నాయకత్వం లేనే లేరు ఇది ఉపకులాల నాయకులే ప్రకటించారు
    బీజేపీ పై విరసం అభిమాని ❤ చూపిస్తూ భలే మాట్లాడుతున్నారు.
    రాజ్యాంగంలో రిజర్వేషన్స్ పంచాలని
    ఇక్కడ వ్రాశారు sir

  • @naveenmakloor8474
    @naveenmakloor8474 10 месяцев назад +6

    Jai BJP 🚩🚩🚩🚩🙏🔥 Jai Modi ji 🙏🙏🔥😍 Jai shree Ram 🚩🚩🚩🚩 Jai bharath ❤❤❤❤

  • @veerakumar8033
    @veerakumar8033 10 месяцев назад +3

    Very good analysis professor

  • @rameshrayapati8751
    @rameshrayapati8751 10 месяцев назад +2

    Sir, you spoke well, sir, you gave a good message

  • @ManaBhojanamaha9999
    @ManaBhojanamaha9999 10 месяцев назад +2

    Excellently explained sir

  • @dsaratbabu5357
    @dsaratbabu5357 10 месяцев назад +1

    బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యశ్రీ కాన్షీరామ్ కి భయపడి ఆనాడు ఎల్కే అద్వానీ గారు రథయాత్ర పేరుతో ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి లలో ఉన్న హిందువులను రెచ్చగొట్టి ప్రజలను మతోన్మాదులు గా తనవైపు తిప్పుకున్న బిజెపి పార్టీ ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ కాన్సిరాం గారికి భయపడి ఆనాడు చంద్రబాబు నాయుడు ఎస్సీల వర్గీకరణ కు సపోర్ట్ చేశాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎస్సీలు అత్యధికంగా కాంగ్రెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు మాలవాడు గాని మాదిగ వాళ్ళు గాని కానీ చంద్రబాబు నాయుడు మాల మాదిగలను చిచ్చు పెట్టి ఒక వర్గాన్ని చీల్చి తన వైపుకు మలుచుకుని రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు ఈరోజు మోడీ గారి వచ్చి తెలంగాణలో మాలలు ఎలాగో bjp కి ఓటు వేయరు కనీసం మాదిగల అయినా సరే బిజెపికి ఓటు వేస్తారు అనే ఉద్దేశంతో మాదిగలకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఇలాంటి ఇలాంటి విభజన చేయగలడా తెలంగాణ ఎలక్షన్ లో పోలింగ్ అయిపోయిన తర్వాత మల్ల బిజెపి కనిపించదు మాదిగలకు ఇచ్చిన హామీలు కనిపించవు

  • @komarisrinivas1962
    @komarisrinivas1962 10 месяцев назад +7

    కాశిం గారు బాగా చెప్పారు

  • @karresammaiah6631
    @karresammaiah6631 10 месяцев назад

    బహుజనులు & బహుజన రాజ్యం
    1.బహుజనులు అంటే పేదవారు.
    2.పురాణాల వ్యవస్థ లో రాక్షసులు.
    3. వర్ణ వ్యవస్థ లో శూద్రులు ( దేవతలు X రాక్షసులు X గంధర్వులు / తెలుపు X నలుపు X పసుపు / కాషాయం X నీలి X హరిత / బ్రాహ్మణ X క్షత్రియ X వైశ్య ).
    4.రాజ్య వ్యవస్థలో, పాలితులు.
    5.ప్రజాస్వామ్యం లో ఉత్పత్తి వనరులకు ( భూమి, పరిశ్రమ,గనులు, రవాణా &సమాచార ) ఆధిపథ్యం కోల్పోయిన ప్రజలు. కులం, మతం పేరుతో విడగొట్ట బడిన ప్రజలు.
    6.అందుకే అంబేద్కర్ గారు కులం &మతం పునాదుల మీద కాకుండా ఆర్థిక, సామాజిక &మానసిక స్థితి గతలను పరిగణలోకి తీసుకొని కేటగిరీ చేయడం జరిగింది.
    7.ఆ కేటగిరీ ప్రజలలో పరిణామం క్రమంలో ఎన్నో మార్పులు జరిగాయి. SC లలో కొందరు అభివృద్ధి చెందారు ST లు సభ్య సమాజంలో కలిసారు , BC ల వృత్తులు యాంత్రికరణ చేయబడినయి &OC లలో కొందరు పేదవారు అయ్యారు.
    8.అంటే బహుజనులు /పేదవారు SC, ST, BC,EWS &OC లుగా విభజించ బడినారు. ఇప్పుడు బహుజన రాజ్యం /పేదవారికి రావాలంటే ముందు విడగొట్ట బడిన పేదప్రజలు ఒక వర్గం కావాలి. 9.అంటే కుల,మతం&కేటగిరీ వ్యవస్థను అదిగమించి రెండు వర్గాలు కావాలి. అవి " పేద& ధనిక " వర్గాలు కావాలి.
    10.లేని కులాన్ని వున్నది అని చెప్పడం మానవ పురోగతికి & బహుజన రాజ్య స్థాపనకు అవరోధం

  • @sureshbolla8888
    @sureshbolla8888 10 месяцев назад +1

    బిజెపి ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసింది ఒక మైనార్టీని రాష్ట్రపతి చేసింది ఒక దళితున్ని రాష్ట్రపతి చేసింది మరి ఒక ముస్లింని రాష్ట్రపతి చేసి ఇవన్నీ బిజెపి ప్రామిస్ చేయకుండానే చేసింది ఇందు పనులు చేసిన బిజెపికి ఒకసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అంత పెద్ద సమస్య ఏం కాదు దళిత సోదరులారా ఇది ఒక్కసారి కొంచెం నమ్మండి ఏ ప్రధానమంత్రి కూడా మీ దగ్గరికి రాలేదు ఈ ప్రధానమంత్రి వచ్చాడు కనీసం నమ్మండి మీ పక్కన నిలబడుతున్నాడు. మీరు ఆయన పక్కన నిలబడండి ఓటుతోని జై బిజెపి

    • @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb
      @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb 10 месяцев назад +1

      బ్రదర్ మాకు వర్గీకరణ జరిగితే మేము బిజెపికి ఎప్పుడు రుణపడి ఉంటాం మోడీ గారు మాకు మరో అంబేద్కర్ 🙏 జై మోడీ జీ

  • @masmas-ov2ow
    @masmas-ov2ow 9 месяцев назад +1

    సార్ మీకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గూర్చి చాలా అందంగా చేప్పానారు మీ పాదలకు వందనం

  • @mayurienterprises4691
    @mayurienterprises4691 10 месяцев назад +1

    Sir you are correct

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 10 месяцев назад +6

    న్యాయపరమైన చిక్కులు వీడినంక ప్రక్రియ కార్యరూపం దల్చనుంది

  • @krymyt
    @krymyt 9 месяцев назад

    థాంక్స్

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 10 месяцев назад +7

    Great human being❤❤❤

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 10 месяцев назад +2

    Jai Madiga Jai BJP 🙋

  • @perumallaah4240
    @perumallaah4240 10 месяцев назад

    రాజ్యాంగం అంటే ఇష్టం పార్టీ రాజ్యాంగం పలాలు అమలయ్యే విధంగా చేస్తది అని మీరు అనుకుంటాం డ్ర ప్రొఫెసర్ గారు ...

  • @jhansikumariaddepalli6998
    @jhansikumariaddepalli6998 10 месяцев назад +3

    Weaker sections are dependents.because poverty.we should think about education&Health.

  • @polepakadaniel8396
    @polepakadaniel8396 10 месяцев назад +1

    Jai Krishna Anna Chala baaga Maatladinaaru Thanks Anna gaaru ....

  • @p.subbarao4351
    @p.subbarao4351 10 месяцев назад

    ఆనాడు చంద్రబాబు నాయుడు అడ్డుపడిన ది ప్రొఫెసర్ కాసిం గారు ఈ మాటను కూడా గుర్తు చేయాలి ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా మాట్లాడకూడదు

  • @patnamkrishnaiah897
    @patnamkrishnaiah897 10 месяцев назад +2

    దళితులపై జరుగుతున్న అవమనలని అత్యలని అపండి

    • @Mahathi940
      @Mahathi940 10 месяцев назад

      Dlithulu ittharula payi chese hathyalu..maanabhangaalu koodaa aapaali

  • @koteswarraomekala4727
    @koteswarraomekala4727 9 месяцев назад +1

    కాసిం గారు మీరు చెప్పినది కరెక్ట్ కానీ బీ మాదిగ తీసుకోవాలి c మాల వాళ్ళు తీసుకోవాలి మిగట్టడి a and d ఒపెంపెట్టంది దానికి నేను సప్పొట్టు చేస్తాను ఒక్కా మాలగా

  • @buranikishan6428
    @buranikishan6428 10 месяцев назад +5

    అన్న మీరు బ్యాగరి అనేది కులముకాధు మీరు ఏం తెలుసుకున్నారు సార్ మల్లీ తెలుసుకో

    • @user-yg7cr9uc7l
      @user-yg7cr9uc7l 9 месяцев назад

      గాదరి కిషోర్ బేగరి నే గా

  • @UdaykiranKamtam-ob2ht
    @UdaykiranKamtam-ob2ht 10 месяцев назад +12

    JAI BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @naveenmakloor8474
    @naveenmakloor8474 10 месяцев назад +10

    Jai BJP 🚩🙏🔥 Jai Modi ji 🙏🔥🔥😍

  • @sujit3280
    @sujit3280 10 месяцев назад +7

    Jai madiga and Modi ji

  • @gangilisudhakarrao8714
    @gangilisudhakarrao8714 10 месяцев назад +2

    Nice

  • @user-zh7vx6th7u
    @user-zh7vx6th7u 10 месяцев назад +3

    ఖాసీం గారు పక్క చేస్తారు dont varry

  • @bobtino6832
    @bobtino6832 10 месяцев назад +1

    Excellent Prof

  • @suvarnarachapally2408
    @suvarnarachapally2408 9 месяцев назад

    Super explain chesharu sir namaste

  • @sasattar3577
    @sasattar3577 10 месяцев назад +2

    2004లో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం, కోర్టు కొట్టివేయడం జరిగింది.
    30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న కృష్ణ మాదిగ గారు వివిధ పార్టీలను ఆశ్రయించారు. చివరగా బిజెపిని సమస్య పరిష్కారం కోసం ఆశ్రయించారు. అంతవరకు బాగానే ఉంది. కాని బిజెపి ని వెనుక ఉండి నడుపుతున్న ఆర్.యస్.యస్. సమయం వచ్చినప్పుడు రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా గళమెత్తిన సందర్భాలు ఉన్నాయి. అటువంటిది బిజెపి వర్గీకరణ కోసం ప్రయత్నిస్తుందని ఎలా నమ్మారు.
    కార్పొరేట్ లకు తప్ప పేద ప్రజలకు ఏమి చేయని బిజెపి, ప్రభుత్వ సంస్థలు అన్ని ప్రైవేటు పరం చేసి ఉద్యోగాలే లేకుండా చేస్తుంటే ఇక వర్గీకరణ చేసి ఉపయోగం ఏమిటి.
    కాషాయం ధరించిన స్వామీజీలు కులాలు ఉండాలి ఎవరి వృత్తి వారు చేయాలి. మెకాలే విద్యా విధానం వలన నిరుద్యోగం పెరుగుతుంది. గురుకుల విద్యా విధానం ఉన్నప్పుడు నిరుద్యోగం లేదు అని సమయం దొరికినప్పుడల్లా రాజ్యాంగం మారుస్తాము అని ప్రతివేదిక మీద శలవిస్తూంటే వర్గీకరణ చేస్తారా. తెలంగాణలో మెజారిటీ సాధించడానికి శ్రీ మోదీజీ వేయని ఎత్తు లేదు. మెజార్టీ లేకపోయినా అమ్ముడు పోయే సభ్యులను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క హామీని నెరవేర్చని పార్టీ తెలంగాణ లో నిలదొక్కుకోవడానికి MRPS సమర్ధన అందుకు పరోక్షంగా సహకరించిన వారు అవుతారు.

  • @anandkintada2763
    @anandkintada2763 10 месяцев назад +1

    అమ్ముడు పోకుండా యంఎల్యే లు అదే పార్టీలో ఉంటూ వారి అజెండా కోసం పోరాడాలి . వారిచ్చే హమీలకోసం ప్రతిపక్షంలో ఉంటూ పోరాడాలి .

  • @yellaiahnalluri9143
    @yellaiahnalluri9143 9 месяцев назад

    Exllent spech sir

  • @sampathgaddam2475
    @sampathgaddam2475 10 месяцев назад +2

    Jai modi Jai bjp

  • @pawantelugu7558
    @pawantelugu7558 10 месяцев назад +5

    అందరు మాట ఇవ్వడం వేరు, Modiji మాట ఇవ్వడం వేరు.

  • @koteswararaothodeti4631
    @koteswararaothodeti4631 10 месяцев назад

    Exactly

  • @sraogadelagadela2867
    @sraogadelagadela2867 10 месяцев назад

    Tappakunda Modi gaaru chestharu. He is working for the country upliftment

  • @sagiribabu8332
    @sagiribabu8332 10 месяцев назад

    గుజరాత్ లో ముస్లింల పై దాడి గురించి ప్రస్తావించారు అది ఆధిపత్య దాడా లేక తిరుగుబాటు దాడా ప్రొఫెసర్ గారు ఆలోచించి చెప్పగలరు

  • @ramanujujeksani4873
    @ramanujujeksani4873 10 месяцев назад +2

    👌

  • @moneymanohar212
    @moneymanohar212 9 месяцев назад +1

    సిందొల్లు OU లో చదువుకోవడానికి మాలలు అడ్డుపడ్డార కాసిం అన్న

  • @skstills
    @skstills 10 месяцев назад +4

    Professor Garu NOTE Meru Nenu Melantivaru Nalantivaru Andaram Mana Kutumbam Kosam Kani MODI Garu DESHAM KOSAM Why Bcoz MODI Ke Desam yea Kutumbam JAI BHEEM✊✊✊JAI BJP

  • @satyam5554
    @satyam5554 9 месяцев назад

    Being a madiga myself, my full support to Modi ji.... I have full confidence in modi ji as we have seen his style of working and taken bold decision for the welfare of nation ,like ram mandir , 370, thriple talak...he is committed to his words and hope he will do what he committed... All hail Modi ji ... Jai bjp .

  • @user-dv9fs9ym5l
    @user-dv9fs9ym5l 10 месяцев назад +2

    హిందువులారా ఇలాంటోడిని చూసి కళ్ళు తెరవండి ఇకనైనా ❤

    • @funguy5676
      @funguy5676 10 месяцев назад +1

      vedu dharidhramaina profesor

  • @prasadtvsrk669
    @prasadtvsrk669 10 месяцев назад

    Good garanty

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 10 месяцев назад +2

    Prof Kasim has rightly pointed out the games of the rankly opportunistic party hoppers.

  • @ravigajula1651
    @ravigajula1651 10 месяцев назад +5

    జయహో కృష్ణ మాదిగ

  • @jagadeeshamuru6505
    @jagadeeshamuru6505 8 месяцев назад

    Jai Bheem kasim sir

  • @tsutfsiddipet5277
    @tsutfsiddipet5277 10 месяцев назад

    Good analysis Sir

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 9 месяцев назад

    పేదల వైద్యం గురించి ఆయుష్మాన్ భారత్ పెట్టింది బీజేపీయే కదా ,విద్యకోసం కూడా సమయం చూసి బీజేపీయే ఆలోచన చేస్తుంది

  • @konthamnarsimhareddy848
    @konthamnarsimhareddy848 10 месяцев назад +2

    Manchui Sandesham Sir👏💯👍👏👏👏👏👏

  • @slakshmanna7294
    @slakshmanna7294 10 месяцев назад +2

    Super misseg sir