🎉శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2017
  • శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు by sri #chaganti koteswara rao garu #krishna #leelalu.
    బ్రహ్మశ్రీ చాగంటి కోటీశ్వర రావు గారి అమృత ప్రవచనం
    Speech by brahmasri chaganti koteswara rao garu
    If you have learned anything from this video 🇨️🇴️🇲️🇲️🇪️🇳️🇹️ down below 😎😎😎
    I’m a big devotee🙇 of brahmasri chaganti koteswara rao garu. Sanatana Dharma - Bhagavad kathalu(channel) shares the incredible information on our sanatana dharma epics like ramayana, mahabharata, bhagavata and so on. I love so much to share this knowledge.
    Speech(pravachanam) 🎤 by Brahmasri chaganti koteswara rao garu. 🎤🎧🎼🎹🎷🎺🎸🎻
    Share this video to your family and friends 👨‍👩‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👧💑
    For more videos subscribe to our channel ➡ goo.gl/Ka5nYM
    Like us on facebook :) ➡ goo.gl/zE1IAs
    Like, comment, share and subscribe 🌺😌😜😝😍😂
    Playlists
    1. Lord Ganesh Videos ➡ goo.gl/ojrl67
    2. Narasimha Swamy avataram ➡ goo.gl/fPmXfT
    3. Vamana murthy avataram ➡ goo.gl/ouQxWb
    4. Parasurama avataram ➡ goo.gl/EWBXH9
    5. Maha Bharatam 1 ➡ goo.gl/Yq4erC
    6. Maha Bharatam 2 ➡ goo.gl/lGDyUs
    7. Maha bharatam 3 ➡ goo.gl/JSZ8Ag
    More videos (open in new tab)😜😜😜
    1. Prahalada bhakti vinte ascharya potaru ➡ • 🍁 భగవంతుడిని ప్రహలడుడు...
    2. Narasimha swamy avirbhavana ➡ • 🔥 అధ్బుతం! నరసింహ స్వా...
    3. Sriman Narayana darsanam ➡ • 😍 శ్రీ మహా విష్ణు దర్స...
    4. Parasuramudu vs Bhishmacharya ➡ • 🌻 Parasuram vs bhishma...
    5. Bheema strength ➡ • 💪 Bheema strength Prav...
    Subscribe to our channel ➡ goo.gl/Ka5nYM 🌻🌼🌺🌾🍁🌜😀😀😀
    #brahmasri #chaganti #koteswara #rao #pravachanam #lord #god #telugu #vinayaka #bhakti #dailydevotion #2017 #generalknowledge #ramayanam #mahabharatam #bhagavatam #puranam #bhakti #krishna #vishnu #funny
    brahmasri chaganti koteswara rao gari pravachanam,chaganti koteswara rao garu,chaganti koteswara rao pravachanam,chaganti pravachanalu,sri chaganti,chaganti koteswara rao wiki,telugu chaganti,chaganti koteswara rao family,chaganti koteswara rao speeches,pravachanam,chaganti pravachanam,sri chaganti koteswara rao facebook,chaganti koteswara rao pravachanalu,telugu chaganti,chaganti koteswara rao pravachanalu,chaganti koteswara rao family photos,chaganti koteswara rao pravachanam for students,telugu pravachanalu,pravachanam in telugu,chaganti koteswara rao pravachanam in telugu,chaganti koteswara rao pravachanalu,chaganti pravachanams,sri chaganti telugu,narasimha avataram,dashavatara,lord brahma,shiva,vishnu,god vishnu,lord vishnu,narayana,hari,govinda,god

Комментарии • 475

  • @SanatanaDharmaBhagavadKathalu
    @SanatanaDharmaBhagavadKathalu  7 лет назад +77

    Krishna Avataram - goo.gl/UkCfMY Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂

  • @vnlsharma3044
    @vnlsharma3044 4 года назад +98

    ఈ బుజ్జి కృష్ణుడు నా హృదయములోకి ఎన్నిసార్లు వెళ్ళాడో కానీ నా దు ర దృష్టం అక్కడ నిలుపుకోలేక పోతున్నాను గోపికమ్మ నిర్ఘాంత పోయి చేయి వదిలేస్తే వెళ్లిపోతున్న కృష్ణుడి లా వెళ్లి పోతున్నాడు ఆ స్వామి.

  • @ravisridevi
    @ravisridevi 3 года назад +44

    కృష్ణ పరమాత్మ గురించి ఎంత చెప్పినా తక్కువే శ్రీకృష్ణ లీలలు శ్రవణానంద భరితం.జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ

  • @S.N.chary-Designed_shutters
    @S.N.chary-Designed_shutters 5 лет назад +149

    చాగంటి కంఠ జాలువారిన అక్షర అక్షరం అ‌మ్రుత తుల్యం..అయ్యా నీకు నమస్కారం.

  • @somaiahkandi960
    @somaiahkandi960 27 дней назад +3

    Om namosevaya om namonarayana om namosevaya om hara hara mahadeva shambo shankara sadha sambaseva kaseyveshwandagangey om jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna Jaisriram jaisrikrishna krishnamvandeyjagatguru tamasomajorergamaya satmevajayatey sarwaryjananasukeynobavanthu omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha jaisrikrishna sriramajayarama sriramajayajaiyarama omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsriramanamaharsheynamaha omsrimahalaxmeydeveyenamaha omsrikanakadurganamostotey omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omnamobagavatey vasudevaya namaha shivaya shivaya arunachalashiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva arunachalasiva Om

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 2 года назад +75

    కృష్ణ లీలలు చెప్పినా, సౌందర్యలహరి అమ్మవారు వర్ణన చేసిన, భాగవతం చెప్పినా, సుందరకాండ చెప్పినా నడిచే దేవుడు పరమాచార్య గారి గురించి చెప్పినా గురువుగారు... మీరు తప్ప ఇంకెవ్వరూ అంత గొప్పగా చెప్పరు అనటం లో ఇసుమంతైనా సందేహం లేదు..మీకు మీరే సాటి.. ఆ పాత్రలు ఆ సన్నివేశాలు మా కళ్ళ ముందు అలా సాక్ష్ఠకిరిస్తారు.. 🙏🙏🙏మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుడు నీ మనః స్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. 🙏🙏🙏

    • @gsmurthy6578
      @gsmurthy6578 Год назад +3

      BrahmaSri Chaganti Koteswara Rao Guruvu Garu is very much eligible for "Bharata Ratna"

    • @ushareddy1596
      @ushareddy1596 Год назад

      🎉

    • @kesava954
      @kesava954 10 месяцев назад

      🥰🥳🥳🙏🚩

  • @user-cz7ir2lf3y
    @user-cz7ir2lf3y 5 лет назад +156

    జపించండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే తరించండి

  • @Viijju92
    @Viijju92 4 года назад +84

    బ్రతికేది 7 రోజులే
    ఎంత అద్భుతంగా చెప్పారు గురువుగారు

  • @naturelover9755
    @naturelover9755 2 года назад +29

    😄😄😄 హాయిగా ఉంది మా కృష్ణయ్య లీలలు వింటుంటే

  • @nagarjunabotla503
    @nagarjunabotla503 Год назад +6

    శ్రీకృష్ణ పరమాత్మ లీలామృతం విన్నప్పుడు మనసు హృదయం శ్రవణానందం నీత్రానందం మధురానుభూతిని వర్ణించ తరమా.
    చాగంటి గారి కంఠము నుండి చాలు వారిన ఈ మధురామృతం ఎంత మధురంగా ఉంది పాదాలకు నమః సుమాంజలి. 🙏🙏🙏💐🌹🏵️🌸💮🌸🏵️🌹💐

  • @sridhar7015
    @sridhar7015 3 года назад +14

    శ్రీవేంకటాద్రి నిలయః కమలా కాముకః పుమాన్ అభంకృత విభూతిర్ణ స్తరంగయతు మంగళం 🙏🙏🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +30

    ఎంత బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏అంత ఏడు రోజులే 🙏🙏🙏🌷🌺🌹

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +64

    గురువు గారు , ఆ దొంగోడు ఆ గోపకాంత తో మాట్లాడిన మాటలు మీరు చెపుతా ఉంటే నాకు ఆ దొంగోడి ముఖం లో భావాలు కనిపించి నాకు నవ్వు ఆగలేదు గురుదేవా

  • @mohankrishna5059
    @mohankrishna5059 6 лет назад +108

    Chaganti Garu may God bless you 1000years

  • @narayanaraoyelamanchili9039
    @narayanaraoyelamanchili9039 3 года назад +47

    ‌ఓం నమౌ భగవతే వాసుదేవాయ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️

  • @ponnuribalaji
    @ponnuribalaji 6 лет назад +89

    గురూజీ మేము మీ సమకాలీనులు కావడం అదృష్టం

    • @akshayaganga
      @akshayaganga 5 лет назад +6

      మిత్రమా సమకాలీనులమే కానీ సమానమైన వాళ్ళం కాదు కదా

    • @srikanth-vk7ne
      @srikanth-vk7ne 4 года назад

      @@akshayaganga : super

    • @tiyyaguraprabhakarareddy3107
      @tiyyaguraprabhakarareddy3107 2 года назад

      True sir.

  • @tarakumarikarri9655
    @tarakumarikarri9655 7 лет назад +152

    గురువు గారు మీ పాద ముల కు నమస్కారం

  • @bandarucm8757
    @bandarucm8757 6 лет назад +57

    గురువు గారికి పాదాభివందనం .

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 4 года назад +5

    యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో దనుధ్ధరః తత్రశ్రీ ర్విజయో భూతిః ధృవానీతిర్మతిర్మమ.. గీత చివరిశ్లో.. అర్జణుడు ఆత్మ శ్రీకృష్ణడు పరమాత్మ మనలోని ఆత్మ మనసావాచ కర్మనా పరమాత్మనిది ద్యాస యందు నిత్యం కాలం గడిపిన వారికి నితి నిజాయితి కల్గిన జయం సంపద విజయం ఐశ్వర్యం తోపాటు సకలం సమాకూరును మరియు అంతిమమున మొక్షం లబించును. భగవధ్గీత ప్రచార సేవాసమితి 9848520118

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 10 месяцев назад +3

    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🌹🙏
    శ్రీ కృష్ణ పరమాత్మ లీలలు మీ నోట వింటుంటే మనసుకు ఎంతో ప్రశాంతత, ఆనందం ఏక కాలంలో కలిగాయి గురువుగారు..🙏

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 6 лет назад +46

    గురువుగారు పాదాలకు శతకోటీ ప్రణామాలు
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @gandhamsrinu8330
    @gandhamsrinu8330 4 года назад +9

    గురువుగారు మీ మాటలు వింటుంటే అన్ని మరచి లీనమైపోతున్నాము అండి

  • @vedasahasragaddam1501
    @vedasahasragaddam1501 Год назад +9

    His one lela is enough to being addicted to him
    Hare krishna ☺️

  • @SrinuPSPK
    @SrinuPSPK 7 лет назад +97

    జై శ్రీకృష్ణ

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 года назад +4

    🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ🚩హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊

  • @anandkalava9060
    @anandkalava9060 3 года назад +8

    మీరు ఈ భూమిపై పుట్టడం మా అద్రుష్టం

  • @apparaotottadi2061
    @apparaotottadi2061 3 года назад +8

    జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ💐🏵🌺🌹🌷

  • @alekhyagns8997
    @alekhyagns8997 4 года назад +42

    when ever I feel low this brings smile to my face

  • @hasyt7367
    @hasyt7367 10 месяцев назад +3

    పూజ్య గురువుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @munipentukar1905
    @munipentukar1905 6 лет назад +32

    గురూజి మీకు నా పాదాభివందనాలు

  • @kakumaniashok8453
    @kakumaniashok8453 5 лет назад +8

    గురువు గారికి పదాబీ వందానం

  • @anmskumar
    @anmskumar 4 года назад +2

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @namonani6539
    @namonani6539 5 лет назад +8

    🌷🌹🌻Ma chinni bujji govindhudu........🙏🏽🙏🏽🙏🏽

  • @rajashekargummula2300
    @rajashekargummula2300 3 года назад +7

    కృష్ణం వందే జగద్గురుమ్
    🌹🙏🌷🙏🌹🙏🌷🙏🌹

  • @VinayKumar-xs4uu
    @VinayKumar-xs4uu 5 лет назад +10

    గురువు గారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తునాను 🙏🙏🙏🙏

  • @lakshmankumar2118
    @lakshmankumar2118 6 лет назад +17

    Jai shree krishanaa..
    Namo Namaha..
    Krishnamm vandhey jagudgurumm..

  • @srinivasaraokukkala9040
    @srinivasaraokukkala9040 4 года назад +2

    ఓమ్ నమోభగవతే వాసుదేవాయ
    కృష్ణుం వందేజగద్గురు

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 Год назад +1

    Jai sri krishna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @ravindrareddypothula1070
    @ravindrareddypothula1070 3 года назад +3

    హరే కృష్ణ హరే రామ.

  • @swamid8523
    @swamid8523 12 дней назад

    హాయ్ గా ఉంది మా కృష్ణ లీల ❤

  • @subhashyadav6150
    @subhashyadav6150 6 лет назад +14

    Jai sri Krishna 🙏🙏🙏

  • @hariprasadr9161
    @hariprasadr9161 5 лет назад +19

    Awesome it's my favorite pravachanam🙏🙏🙏🙏

  • @vjpcreations2020
    @vjpcreations2020 Год назад +5

    జై శ్రీ కృష్ణ ❤️

  • @rajasekharpoli9019
    @rajasekharpoli9019 3 года назад +3

    జై కృష్ణ జై శ్రీ రామ్

  • @rajeshbarla4986
    @rajeshbarla4986 3 года назад +1

    హరే కృష్ణా

  • @engakamal420
    @engakamal420 3 года назад +2

    Hare Krishna Hare Ram God bless Guru ji im very very happy Guru swami

  • @annapurna6462
    @annapurna6462 10 месяцев назад +1

    Ome sri krishayanamha❤

  • @veeramallurajeshrajesh2721
    @veeramallurajeshrajesh2721 4 года назад +5

    కృష్ణుడు వెన్న దొంగతనం చెయ్యడానికి కారణం గురువు గారే చెప్పారు దసమస్కంధం లో గోపికలు మజ్జిగ చిలికి వెన్న తీసి కుండలో పెట్టీ ఉట్టి కట్టి దాచుకునేవారు ఎవరికీ పెట్టకుండా ఇలా ఎవరికీ పెట్టకుండా దాచుకుని వారే తినడం అది లోభం మనిషికీ ఈ గుణం ఉండకూడదు కాబట్టి అది ఉండకూడదని చెప్పడానికే గోపొలురతో కలిసి వెన్న దొంగతనం చేసి తినేవారు అది అర్థం 🙏🙏🙏

  • @adimohan5077
    @adimohan5077 3 года назад +2

    Namo krishana namo krishana krishana krishana namo namo🙏🙏🙏🙏🙏

  • @SravaA
    @SravaA 7 месяцев назад +1

    oo krishnaa nenu sadha ninne smaristunnanu nannu anugrahinchavayya

  • @Amru8585
    @Amru8585 7 лет назад +18

    venna kundalo dooda doorindemo ani chinni krishnudu vethakadaaa, krishna leelalu meeru cheptu untey vintunnappudu ma manasu chala anandam ga anipistundi. eee adrustam mee valana labhinchinanduku meeku krutagnathalu guruvu Garu.

  • @gopigoudjavvaji8583
    @gopigoudjavvaji8583 5 месяцев назад

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏

  • @user-ty1ff5kc6u
    @user-ty1ff5kc6u 9 месяцев назад +1

    చాగంటి గురువుగారికి శత సహస్ర వందనాలు

  • @narsingrao6530
    @narsingrao6530 5 лет назад +6

    Sri Krishna. Sri Krishna. Sri Krishna....

  • @JaiPrakash-fw5cn
    @JaiPrakash-fw5cn 7 лет назад +25

    పరమాత్మ నమో నమః

  • @karthikgangishetty1
    @karthikgangishetty1 6 лет назад +21

    Guruvu garu Meeru E kaliyuga vasulaku devudu echina goppa varam. Memu Chana adrustavantulam meee swaram vinadam ma janma danyam

  • @ramugadipelli7702
    @ramugadipelli7702 Год назад +3

    Excellent explanation of almighty krishna.. 🙏

  • @saranyasiri4864
    @saranyasiri4864 4 года назад +6

    Thank u for ur speech sir its awesome for me and my baby

  • @chaitanyaramisetty1881
    @chaitanyaramisetty1881 2 года назад +3

    Keep posting these kind of knowledge based videos . Thankyou

  • @Vsishnavi9014
    @Vsishnavi9014 6 лет назад +7

    Narayana Narayana Narayana Narayana

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Год назад +1

    🙏🙏🙏🙏 guru devula pada padmàmula ku vañdañamulu 🙏🙏🙏🙏 sree Rama Rama rame mano rame sahashra nama thathulyam Rama nama varahana 🙏🙏 krishnam vandhe jagath guruvu 🙏🙏🙏

  • @subramanyamtallam6550
    @subramanyamtallam6550 3 года назад +2

    Krishna Krishna Hari Hari govinda govinda

  • @kvreddy1269
    @kvreddy1269 3 года назад +4

    Yes I like this video. I would like to see more videos like this, Thank you 🙏.

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 6 лет назад +15

    గురువు గారికి నమస్కారము

  • @sivaramasastrydendukuri4000
    @sivaramasastrydendukuri4000 4 года назад +1

    Sri krishna leelamruthamu sri krishna karnamrutamu paramadbhtamu. Kristhu swayam vishnuhu.

  • @venkateshn6767
    @venkateshn6767 5 лет назад +9

    ఓం పరమాత్మనే నమ
    🙏🙏🙏🙏

  • @vnlsharma569
    @vnlsharma569 2 года назад +1

    శ్రీ గురు పర బ్రహ్మ స్వరూప మైన జ్ఞాన సాగరుల కు నమస్కారము 🙏🙏🙏🌹🌹🌹

  • @KANNA707080
    @KANNA707080 4 года назад +3

    హరే రామ! హరే కృష్ణా!!

  • @rahulworks4897
    @rahulworks4897 2 года назад +2

    At 3:52 🥰🥰🥰. Excellent sir.

  • @kuruvayuvaraju1269
    @kuruvayuvaraju1269 2 года назад +1

    జై శ్రీమన్నారాయణ

  • @g.narendrareddy4396
    @g.narendrareddy4396 4 года назад +3

    JAI SRI KRISHNA DEVAYA NAMO NAMAHAA 🙌🙏💖💓JAI SRI KRISHNA DEVAYA NAMO NAMAHAA🙏🙏💘💗JAI SRI KRISHNA DEVAYA NAMO NAMAHAA😍🙏🙏💟💞

  • @sowjanyajamili2141
    @sowjanyajamili2141 7 лет назад +13

    ahdubhutham mi prasangalu .........enni sarlu vinna vinali anipisthundi... thank u guruvu garu

  • @rnritihas
    @rnritihas 5 лет назад +4

    Sri Krishna Leelalu Adhbhutham.

  • @rathnakarveedepu9725
    @rathnakarveedepu9725 6 лет назад +10

    Guruvu garu mee vaakchathuryaniki shathakoti vandhanalu

  • @shekarkumar3336
    @shekarkumar3336 4 года назад +2

    Jai shree krishna Radhe Radhe

  • @venkatramana3259
    @venkatramana3259 6 лет назад +5

    Hare Krishna

  • @ashokrao2377
    @ashokrao2377 2 месяца назад

    Namaskaram vedamoortula dwara krishnaleelalu Vincente brundavana mathura lo viharinchina anubhoothi kalugutundi charanavandanam guruvaryulaku

  • @srikanthbhukya7806
    @srikanthbhukya7806 8 месяцев назад

    హరే రామ హరే రామ హరే కృష్ణ హరే హరే హరే హరే

  • @saikiranm2007
    @saikiranm2007 3 года назад +1

    Hare Rama Hare Krishna Krishna Krishna Hare Hare, Hare Krishna Hare Krishna Rama Rama Hare Hare

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 3 года назад +1

    Hare Rama Hare Rama
    Rama Rama Hare Hare 🙏🙏
    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare Hare 🙏🌹

  • @sarojadevulapalli1353
    @sarojadevulapalli1353 10 месяцев назад +2

    Sriranga ranga ranga🙏🙏🙏

  • @g.sitalakshmilakshmi
    @g.sitalakshmilakshmi 10 месяцев назад +1

    🙏🌷🙏राधास्वामी दयाल की दया राधास्वामी सहाय 🙏🌷🙏Krishna vandey जगदगुरू🙏🌷🙏

  • @baburaogadam3744
    @baburaogadam3744 2 года назад

    🙏 Guru garu. That is Lord Sri. Krishna Avatha Ram.Om Namo Bhagavati Vasudevaiah 🙏🙏🙏.

  • @venkatsubbu2881
    @venkatsubbu2881 5 лет назад +8

    Thankyou Guru Garu

  • @drvidyaraninature6863
    @drvidyaraninature6863 6 лет назад +6

    Jai krishna

  • @marpallyvijaybhaskarreddy4215
    @marpallyvijaybhaskarreddy4215 6 лет назад +16

    Om vaasudeva namo namaha!!!

  • @upendraprasad5171
    @upendraprasad5171 8 месяцев назад

    Om Namo BHAGAVATHE Vaasudevaaya 🙏🙏🙏🙏
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏
    Hare Rama Hare Rama Rama Rama Hare Rama 🙏🙏🙏

  • @priyankakotagiri9333
    @priyankakotagiri9333 4 года назад +1

    Super video..naku baga navvu vachindi

  • @kavyashrigaddam5818
    @kavyashrigaddam5818 5 лет назад +2

    Hare Krishna hare Krishna Krishna Krishna hare hare

  • @nagarajugoud2252
    @nagarajugoud2252 9 месяцев назад +1

    Jai Sri Krishna

  • @kanchanakumari2914
    @kanchanakumari2914 7 лет назад +17

    jai sri krishna.guruvugaru me speeches excellent sir.god bless u sir

  • @modhalavalasarajesh2609
    @modhalavalasarajesh2609 4 года назад +1

    Guruvugaru ...guruvugarantey

  • @ultameoblivioushd4569
    @ultameoblivioushd4569 5 лет назад +4

    Namo Bagavatae vasudevaya.

  • @venkataraododdapani8059
    @venkataraododdapani8059 2 года назад +1

    💐🙏🙏🙏🌺🌹💐❤️❤️❤️❤️❤️ Om sri krishna parabrahma nee namaha 💐💐💐🙏💐🌺🌺💐💐

  • @mandlagirishkumar1626
    @mandlagirishkumar1626 Год назад

    శ్రీ రామ దూతం శిరసా నమామి

  • @rameshramesh-dh6zr
    @rameshramesh-dh6zr 6 лет назад +6

    Jai.sriram

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 7 лет назад +7

    Sree Krishna sharanam mama

  • @bhakthitv-music4334
    @bhakthitv-music4334 6 лет назад +9

    శ్రీ కృష్ణ లీలలు మదురమైన సంకీర్తనలు
    ruclips.net/video/iHmy6ryN7G8/видео.html

  • @pravallikavedere
    @pravallikavedere 2 года назад +1

    jai shri krishna

  • @seshagiri4242
    @seshagiri4242 4 года назад +1

    హరే కృష్ణ