REVERS FOLK SONG BLIND SINGER ANUSHA EXECUTIVE INTERVIEW

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 4,3 тыс.

  • @laxmanpatel3488
    @laxmanpatel3488 4 года назад +412

    సూపర్ సిస్టర్ నీ కున్న టాలెంట్కి ఆ దేవుడు ఏదో రకంగా నీకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ నీ తమ్ముడు

  • @jalanarsimlu5777
    @jalanarsimlu5777 4 года назад +187

    అక్క నా జన్మలో మీ లాంటి వారిని చూడటం ఇదే మొదటిసారి అక్క నువ్వు గ్రేట్ మీ గురించి ఎంత చెప్పిన తక్కువే

  • @rajeshtemburu7310
    @rajeshtemburu7310 4 года назад +167

    సూపర్ అమ్మా.....ఇలా పడడం గ్రేట్...ఈ చెల్లి కి ఒక లైక్ కొట్టండి అన్నా

  • @vilasannasagaram5001
    @vilasannasagaram5001 4 года назад +132

    అమ్మో అక్క మీరు గాడ్ గిఫ్ట్ వుమన్ అస్సలు ఏమన్నా టాలెంట్ 👏👏👏👏👌👌👌👌👌👌

  • @kavirammaharaj6843
    @kavirammaharaj6843 4 года назад +313

    అమ్మ నీ జ్ఞానం చాలా గొప్పది .
    ఇంకా ప్రతి మాటని అన్నిటిని మాట్లాడే ప్రయత్నం చెయ్యండి .ఈ ప్రపంచం నీ వైపు మెడలు వంచుకోని చూస్తది .

  • @nagendracheruku7793
    @nagendracheruku7793 4 года назад +85

    గాడ్ బ్లెస్ యు మా అనూష ఆ దేవుడు మీ దంపతులిద్దరికీ మీ పాపకు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అలాగే మీ తల్లిదండ్రులు మీరు కలిసి మెలిసి ఉండేలా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు అని కోరుకుంటూ ఆ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను సహాయం

  • @rapolumadhu7965
    @rapolumadhu7965 4 года назад +63

    చాలా గొప్ప తల్లివి...
    సరిగా మాట్లాడలేని రోజుల్లో తిరిగి పాడ్తనవు , మాట్లాడతాన వు..
    గొప్ప గాయకురాలు..

  • @nawinlifehacks9978
    @nawinlifehacks9978 4 года назад +125

    బైరవ ద్వీపం లో లిల్లీ పుట్ లు మాట్లాడినట్లు గులుతె భాష అప్పుడు విన్నాను.ఇప్పుడు చూసాను... superb టేలెంట్.👍👍👍👍👍

  • @thadilalithamma5224
    @thadilalithamma5224 4 года назад +77

    Supper thalli.....
    Super talent....
    GOD bless you....
    మట్టి లో మాణిక్యం.....
    ప్రపంచం ముందుకు తెస్తున్న...
    తెలంగాణా అన్నలకు.....
    నమస్తే.....నమస్తే...

  • @vamshipendyala2728
    @vamshipendyala2728 4 года назад +201

    అక్క నీ టాలెంట్ కు జోహార్లు తెలంగాణ ముద్దుబిడ్డ అక్క నువ్వు

  • @Arunodaya70
    @Arunodaya70 4 года назад +786

    మట్టిలో మాణిక్యం కళాకారునికి ఇంటర్వ్యూ చేసిన దినేష్ మిత్రునికి ధన్యవాదాలు. ఆమేకు లైక్ చేసి అందరు దివించండి 👍

  • @dr.d.rajumd1599
    @dr.d.rajumd1599 4 года назад +39

    చెల్లెమ్మా ..... ఈ రివర్స్ టాక్ నీకు దేవుడు ఇచ్చిన వరమమ్మా నిండు నూరేళ్లు ఆ దేవుడు దయతో చల్లగా ఉండాలని ఈ అన్నయ్య కోరిక

  • @Ravi-nb8xo
    @Ravi-nb8xo 4 года назад +330

    సూపర్ దినేష్ అన్న మట్టిలోని మాణిక్యలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నావు

  • @hemalathageddam3747
    @hemalathageddam3747 4 года назад +80

    నీ టాలెంట్ కి మా సలాం...మీ వాళ్ళు అందరూ నిన్ను కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న....

  • @meegadasrinath2603
    @meegadasrinath2603 4 года назад +157

    సూపర్ టాలెంట్ అక్క నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు. అక్క నీకు మేము సపోర్ట్ చేస్తాం త్వరలోనే అమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు good luck

  • @kissyjoy8585
    @kissyjoy8585 4 года назад +52

    More than her talent,, her happiness & great smile stolen my heart

  • @saisanjuofficials7461
    @saisanjuofficials7461 4 года назад +73

    నిజంగా అక్క మీ కళను ఎంత పొగిడిన తక్కువెే అక్క... మీ కళకు వందనాలు

  • @rameshtimez9084
    @rameshtimez9084 4 года назад +27

    ఇంత మంచి.. Talent..
    U tube lo.. ఏ వీడియో.. చూసిన షాక్ అవ్వలేదు... ఇది చూసి షాక్ అయ్యా....

  • @ramupuvvala9678
    @ramupuvvala9678 4 года назад +467

    దివ్యంగులకి దేవుడు ఏదో ఒక టాలెంట్ పెట్టే పుట్టిస్తాడు 🙏🙏🙏

  • @jogasaisudha6059
    @jogasaisudha6059 4 года назад +33

    I saw her in my town, she was good in singing. Support this type of talented persons

  • @shekardusa9543
    @shekardusa9543 4 года назад +839

    కళ్ళు వుండి కూడా నాకు ఏమి టాలెంట్ లేదు , కళ్ళు లేక పోయినా మీరు చాలా గ్రేట్ అక్క 🙏🙏

    • @Siri_trendy_fashions.
      @Siri_trendy_fashions. 4 года назад +4

      Yes
      ruclips.net/video/oRJGPMq_lUk/видео.html
      ప్లీస్ 🙏🙏🙏

    • @satireddypakanati2386
      @satireddypakanati2386 4 года назад +2

      Chaala chaala chaala great

    • @sureshmeenavlogs5058
      @sureshmeenavlogs5058 4 года назад

      @@Siri_trendy_fashions. llkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkmlmlkmlmmlmmmmmm

    • @gopalakrishnaavula6657
      @gopalakrishnaavula6657 4 года назад +6

      Thanaki kallu levani yevaru chepparu bro neeku

    • @AmmuAlpha
      @AmmuAlpha 4 года назад

      A papaki eyes leva

  • @Rudratelugukavithalu
    @Rudratelugukavithalu 4 года назад +57

    భావం లేని భాష వ్యర్థం
    అయినా ఈ తల్లి టాలెంట్ అద్భుతం

  • @prasadthoorpati5092
    @prasadthoorpati5092 4 года назад +39

    సూపర్ సూపర్ అసలు తెలుగు స్పీడ్ గా మాట్లాడుదాం అంటేనే సరిగ్గా రాదు అలాంటిది రివర్స్లో మాట్లాడటం అంటే చాలా గ్రేట్ సూపర్ ట్యాలెంట్

    • @prathapguptha522music
      @prathapguptha522music 4 года назад +1

      బ్రో నేను కూడా రివర్స్ లో మాట్లాడుతా పడుతా బ్రో

    • @lakshmipavuluri6700
      @lakshmipavuluri6700 4 года назад

      Avunu Andi same normal ga matladatameyy manam thadabadathamuu super kadga

  • @vijaysekhar141
    @vijaysekhar141 4 года назад +23

    A worth watching interview. Good talent madam. Anchor too making her very comfortable.

  • @nevergiveup1098
    @nevergiveup1098 4 года назад +223

    అక్క నువ్ త్వరలోనే మీ పుట్టింటి ప్రేమని తిరిగి పొందాలని పొందుతవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @shashishashivaredhan7615
    @shashishashivaredhan7615 4 года назад +74

    ఎక్సలెన్ట్ సిస్టర్ మీ టాలెంట్
    మీకు గాడ్ బ్లేసింగ్ తప్పకుండా ఉంటుంది జై శ్రీరాం

  • @aryarafi9528
    @aryarafi9528 4 года назад +151

    Me టాలెంట్ ప్రపంచం లోనే ఎవరికి లేదు
    మీరు సింగిల్ మేడం టోటల్ world

    • @satheeshbalastu8757
      @satheeshbalastu8757 4 года назад +1

      Hey nenu reverse lo matladagalanu..padagalanu

    • @mekalasujatha889
      @mekalasujatha889 4 года назад +1

      I am also

    • @yamunaareddy4210
      @yamunaareddy4210 4 года назад +2

      Nenu kuda matladuthanu Anusha sister kanna kuda chala baga. I can sing also very fluently without stop

    • @mrklazarus4425
      @mrklazarus4425 4 года назад

      Arya Rafi : choosava bayya manaku kanipinchina talent ni mechukuntene manollu ershya paduthunnaaru paiga name mentioned chesi Mari chesthunnaaru..
      Commenters meeru matladitey ok but name petti anakandi cheppukokandi

  • @gadipelliraviravi1153
    @gadipelliraviravi1153 4 года назад +28

    Anna Meeru nijananga manchi talent unnavallani mundhuku thisukostunnaru broh 👌👌

  • @jakkulasudhakarraju7378
    @jakkulasudhakarraju7378 4 года назад +96

    సూపర్ అమ్మ నీకు ఉన్నా టాలెంట్ కు భగవంతుడు ఏదో ఓ రూపం లో సహాయం చెత్తారు

  • @dvanu4140
    @dvanu4140 4 года назад +147

    ఎమ్ చెప్పాలి ఆక్క మీ గురించి ఆ దేవుడు చల్లగాచూడాలి

  • @KrishnaKrishna-ru6lx
    @KrishnaKrishna-ru6lx 4 года назад +32

    సిస్టర్, మీ టాలెంట్కిహట్సఫ్, సూపర్ గా చెప్పారు, దేవుడు మిమ్మల్ని అందరిని కలుపుతాడు.

  • @నారాయణ్నాయక్చౌహన్

    ఇంత మంచి టాలెంట్ వున్న చెల్లెకు..డిస్లై క్
    ఎంధీర.బేవకూబ్ మాధర్ చొద్

  • @naryanav.venkatanarayana2685
    @naryanav.venkatanarayana2685 4 года назад +104

    త్వరలో మీ అమ్మానాన్నలు మిమ్ములను కలవాలని కోరుకుంటున్నాను చెల్లి🙏🙏🙏👍👏👌

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 4 года назад +16

    Dinesh god bless you ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఇలా బయటికి తీసుకు రావడం చాలా గొప్పతనం. కంగ్రాట్స్.

  • @brtlines7059
    @brtlines7059 4 года назад +52

    చాలా బాగా పాడవ్ అక్క ని టాలెంట్ సూపర్ నీ టాలెంట్ కు మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న

  • @gandlamurali9111
    @gandlamurali9111 4 года назад +64

    చాలా టాలెంట్ ఉంది మీకు

  • @kurubadastha9928
    @kurubadastha9928 4 года назад +20

    ఇలా చెప్పటం చాలా కష్టం అక్కో
    నిజంగా చాలా బాగా పాడారు.

  • @chaitanyavlogs-308
    @chaitanyavlogs-308 4 года назад +117

    Vammooo ఎంత టాలెంట్ రా నాయనోయ్ ఇలాంటి టాలెంట్ ప్రపంచం లో ఒక్కల్లకే ఉంటుంది హాట్స్ ఆఫ్ అక్కా

  • @varaprasadmogadati1950
    @varaprasadmogadati1950 4 года назад +28

    ఇలాంటి కళాకారులకు ఒక్క లైక్ కొడితే చాలదు 100 లైకులు కొట్టాలి థాంక్యు సిస్టర్

  • @koppalahariprasad7081
    @koppalahariprasad7081 4 года назад +10

    Awesome talented person
    Never before ever after
    Tnx to anchor for showing this talent

  • @SaudiThirupathi
    @SaudiThirupathi 4 года назад +53

    అన్న
    నీవల్ల ఇ రోజువరకూ ఎవరు చూడలేని వీనలేని టలేంటర్స్❤️
    ఒక్క తెలంగాణ టలెంట్ మత్రం సోంతం
    చెల్లంమ్మ చాలా చాలా బాగా పడింది❤️👍

  • @anjannapallikonda1394
    @anjannapallikonda1394 4 года назад +38

    నువ్వు చాలా గొప్ప దానివి చెల్లె..ని ప్రతిభ కి వందనం..👍👍

  • @p.ramesh6094
    @p.ramesh6094 4 года назад +187

    Super talented, I never ever seen before this kind of talent

  • @cutie3563
    @cutie3563 4 года назад +9

    What a talent sister it is god gift to u ur the inspiration for so many people

  • @ammulucherry5884
    @ammulucherry5884 4 года назад +359

    Anchor Anna ki oka like eskondi❤️

  • @nasarshaik7573
    @nasarshaik7573 4 года назад +35

    Greate artist.
    ఇలా సాధ్యం అంటే,అసాధ్యమే.ఇది ఆమెకే సొంతం

  • @satishchotu2958
    @satishchotu2958 4 года назад +29

    నిజంగా చెల్లె టాలెంటు బాగా మెచ్చుకోవాలె ఈమె ని పరిచయం చేసిన దినేష్ అన్న కు ధన్యవాదములు....

  • @uniquecreativethoughts3179
    @uniquecreativethoughts3179 4 года назад +5

    Seriously true handicap people ki devudu edho okatalent istadu

  • @shankarmangilipallygangapu9221
    @shankarmangilipallygangapu9221 4 года назад +82

    అనూష లో అద్భుతమైన టాలెంట్ ఉంది.
    దానిని భయటికి తీసుకొచ్చిన దినేష్కు అభినందనలు.

    • @pakkintiammayitips
      @pakkintiammayitips 4 года назад

      Yahhh

    • @pullaiahj3922
      @pullaiahj3922 4 года назад

      No words expressing my opinion, my feelings, I requesting her parents please forgive her

  • @venkateshyadavaddakalyadav6567
    @venkateshyadavaddakalyadav6567 4 года назад +14

    సూపర్ అక్క మీ టాలెంట్ అసలు ఎవరికి లేదు రాదు కూడా అక్క. ఇలాంటి వాళ్ళను. పరిచయం చేస్తున్నందుకు "దినేష్"అన్న కు. కృతజ్ఞతలు 🙏🙏🙏👌👌

  • @tonytonija8891
    @tonytonija8891 4 года назад +44

    సూపర్ టాలెంట్ అక్క గ్రేట్ జాబ్ మీరు మీ ఫ్యామిలీ కలవాలని కోరుతున్నాను

  • @koppalahariprasad7081
    @koppalahariprasad7081 4 года назад +6

    Great bhayya Nuvvu
    E kalam lo trp anchor lu thappa
    Talent ni chupinche valu leru
    Your great🥰🥰🥰🥰🥰✊✊✊✊

  • @naveenkumarabbimalla1871
    @naveenkumarabbimalla1871 4 года назад +498

    పనికిరాని దద్దమ్మలని ఇంటర్ వ్యూ చేసుకంటే ఇలాంటి వాళ్ళని ఇంటర్ వ్యూ చెయ్యండి భయ్యా

  • @sivaganeshsivaganesh7803
    @sivaganeshsivaganesh7803 4 года назад +46

    Mee family అందరూ కలుసుకోవాలని దేవుణ్ణి కోరుతున్నాను..

  • @katkamraghu6548
    @katkamraghu6548 4 года назад +50

    చెల్లీ నీకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, నీ టాలెంట్ కి హాండ్సాఫ్ 💐🙏 జీవితంలో గొప్ప స్థాయి వెళ్ళాలి 😊

  • @raghavachary2116
    @raghavachary2116 3 года назад +2

    Awesome" 🙏🙏🙏🙏🙏...............

  • @percychagantipati3436
    @percychagantipati3436 4 года назад +17

    Iam from AP
    Though I appreciate this Telangana Talent..
    Great work bro

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj 4 года назад +19

    vammo really great... sister ... india lo first nenu puttina nundi vinadam choodadam.... great god gifte... this Talant

  • @rameshkumaralluri8275
    @rameshkumaralluri8275 4 года назад +161

    కళ్ళు వుండి కూడా నాకు ఏమి టాలెంట్ లేదు , కళ్ళు లేక పోయినా మీరు చాలా గ్రేట్ అమ్మ

    • @Wisdomwave1727
      @Wisdomwave1727 4 года назад +5

      Enduku ala anukuntaru andarilo edoka talent vuntundi dont discourage urself

    • @Ammakutti31
      @Ammakutti31 4 года назад +1

      Yes sis.... correct ga chepparu....tappakunda Edo oka talnt anedi untundi devudu e lopam lekunda puttinchadu ante daniki Edo oka reason untundi

    • @maheshofficial3101
      @maheshofficial3101 4 года назад

      ruclips.net/video/fxAdOGUnzK8/видео.html

    • @maheshofficial3101
      @maheshofficial3101 4 года назад

      @@Wisdomwave1727 ruclips.net/video/fxAdOGUnzK8/видео.html

    • @maheshofficial3101
      @maheshofficial3101 4 года назад

      @@Ammakutti31 ruclips.net/video/fxAdOGUnzK8/видео.html

  • @a2srvcreations486
    @a2srvcreations486 4 года назад +6

    Great talent different though you're genious god blesse you your voice also nice

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 года назад +25

    మీలాంటి వాళ్ళు ఉండడాము చాలా అరుదు
    మీ ప్రతిభా కు శతకోటి నమస్కారాలు సిస్టర్.

  • @teamtinku5149
    @teamtinku5149 4 года назад +46

    అన్న నీ వీడియో ఎప్పుడు చూస్తా కానీ ఇవ్వాళ సబ్స్క్రయిబ్ చేసుకున్న సూపర్ నీ వీడియోస్ 👍👌👌

  • @metlasriram485
    @metlasriram485 4 года назад +46

    సూపర్ అమ్మ నీకు ఉన్న టాలెంట్ ఆ దేవుడు ఏదో రకంగా చూపించాలని కోరుతున్న
    సూపర్ ప్రోగ్రామ్ bro

  • @RajKumari-xc2qc
    @RajKumari-xc2qc 4 года назад +3

    God bless you Akka. Chala manchi ga songs padaru, miku a devudu talent iccharu akka, mi family tho eppudu happy ga vundalani korukuntunna akka,.

  • @yamunaareddy4210
    @yamunaareddy4210 4 года назад +8

    Dinesh bro. .even I can speak and sing reverse very fluently nd instantly. .am seeing my self in her. .my frnds will appreciate me when I talk reverse. .

  • @YTShorts12363
    @YTShorts12363 4 года назад +33

    What a talent sister prapamchamlo evariki ledi talent neekundi... Adi vintunte ado mobile lo app lo vinnattu anipistundi..... Hands up🙌......

  • @mathruramavath7834
    @mathruramavath7834 4 года назад +58

    అద్బుతం జరిగేటప్పుడు.... ఎవరికి తెలియదు కాని అద్బుతం జరిగాక ఎవరూ ఆపలేరు.. ..

  • @ANILSHEAMUS
    @ANILSHEAMUS 4 года назад +71

    ఈమె రివర్స్ లాంగ్వేజ్ వల్ల ఇంకో బాషా ని తయారు చేయొచ్చు

  • @d.gurappayadavyadav8163
    @d.gurappayadavyadav8163 4 года назад +45

    చెల్లి నీకు జీవితంలో ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని మనసారా కోరు కుంటున్నాను గాడ్ బ్లెస్సింగ్ అమ్మ

  • @sanjeevpardem2050
    @sanjeevpardem2050 4 года назад +27

    Anusha amma you are the great ...Anusha amma,Don't worry, Mother Daddy will comes and talk to you soon as a possible
    ( Dhinesh thank you bro,,,,,

  • @chinnaraonanda
    @chinnaraonanda 4 года назад +26

    ఈ వీడియో సూపర్....
    మధ్యలో ఏడిపించారు హృదయాన్ని కదిలించే వీడియో.... హ్యాట్సాఫ్ సార్

  • @dhaddhadrajashekar5222
    @dhaddhadrajashekar5222 4 года назад +31

    అక్క నిన్ను కన్న తల్లి తండ్రి లకు 🙏

  • @chandrasekharsalla3197
    @chandrasekharsalla3197 4 года назад +15

    Super talent chilli, God bless you and your family.

  • @Arunodaya70
    @Arunodaya70 4 года назад +20

    జానపద కళాకారిణిని ప్రేక్షకులకు పరిచయం చేసిన యాంకర్ దినేషన్నకు పాదాభివందనం 👌

  • @janardhandasari6198
    @janardhandasari6198 4 года назад +20

    సూపర్ టాలెంట్ సిస్టర్... 👌👌👌 తొందరగా మీ ఫ్యామిలీ కాలుస్తారని కోరుకుంటున్నా...

  • @srikanthkasala7850
    @srikanthkasala7850 4 года назад +6

    Sister is going rocking.... Great job

  • @althaf402
    @althaf402 4 года назад +184

    లాచా చిమం టులెంటా గిదా దిఉం లోమీ .. మీ భతిప్ర శందే లమూలున చిరింస్తవి కుమీ చిమం రుపే లుతఖ్యాప్ర నిలవారా ఆ న్నితువంగభ నున్నాటుకుంరుకో...👏👏👏👏

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 года назад +42

    మొదట ఆ పాట కొరియా భాష అనుకున్న ,భలే పాడినవు నీ టాలెంట్ కి వందనం చెల్లెమ్మ ..

  • @enarmada7293
    @enarmada7293 4 года назад +18

    Host, chala baga chesaru show. So good.

  • @suryakumari8376
    @suryakumari8376 4 года назад +5

    Really Hat's off to you 🙏🙏...very nice talent no words... God bless you Sister🙏

  • @neelamanilkumarpatel3617
    @neelamanilkumarpatel3617 4 года назад +375

    ముందుగా ఈ కళాకారిణి అనుష అక్కా కీ నా యెక్క పాదాభివందనాలు.
    మిత్రులారా ఒక విషయం మనం కోన్ని పాటలు ఎన్నెన్నో సార్లు విన్నాము అన్ని సార్లు విన్నా పాటలను కూడా
    విని నేర్చుకోని కూడా పాడలేము .
    పాటలను మనం మాట్లాడే మామూలు పదాలను రివర్స్ గేర్ వెస్తే ఒక వాహనం ఎలా వెనకకు వెళ్తదో అలా ఒక మిషినియర్ లాగా ఇలా రివర్స్ గా పాడుతున్నవంటే యువర్ గ్రేట్ అక్కా
    ఇంతటి గొప్ప గొప్ప టాలెంటర్లను వెలికితీసి ప్రపంచానికి పరిచయం చెస్తున్న ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది.
    రషీద్ కు కూడా ధన్యవాదాలు
    కానీ దినేష్ అన్న తోందరగా అయిపోయింది ఇంక కోద్ది సేపు ఇంటర్వ్యూ చేస్తే బాగుండు.
    నా కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా

  • @mukkapallysagar1700
    @mukkapallysagar1700 4 года назад +9

    సూపర్ చెల్లె 👌, కళాభివందనాలు , ధన్యవాదాలు ధినేష్ అన్న 🙏

  • @rithikanayana550
    @rithikanayana550 4 года назад +8

    Anchor doing great job. Ammai talent is great no doubt. But anchor skills are also super chala down to earth and encouraging unnadu. Baga mingle cheistunnadu

  • @mallelanarendar7343
    @mallelanarendar7343 4 года назад +7

    May God bless you sister
    Thank you anchor bro

  • @samueljamblekar6641
    @samueljamblekar6641 4 года назад +14

    Dinesh Reddy you are doing great job..

  • @sanesrinivasareddy828
    @sanesrinivasareddy828 4 года назад +24

    ఇలాంటి వాళ్ళని టాలెంట్ షో లకు పరిచయం చేస్తే వారికి మంచి లైఫ్ ఉంటుంది.

  • @vijaykumarb4044
    @vijaykumarb4044 4 года назад +4

    తెలంగాణ టేలంట్ చానల్ ద్వారా అమ్మ నువ్వు మంచి ఉన్నతస్తానములకి వెళ్ళతావు.GOD BLESS YOU

  • @nagarajuraju4066
    @nagarajuraju4066 4 года назад +4

    Madam , your talent is awesome 👍

  • @DG-FF
    @DG-FF 4 года назад +8

    యూనిక్ talent super😍😍😍😍😍 mind-blowing osammm

  • @m.srinivasmanda7791
    @m.srinivasmanda7791 4 года назад +39

    ఈ బాషా నాకు 20 ఏండ్ల కిందనే వచ్చు అయిన అక్క నీవు సూపర్

  • @SwethaRani697
    @SwethaRani697 4 года назад +10

    No words to say.. I really appreciate sister.. all the best.

  • @vyshnavidaivala6887
    @vyshnavidaivala6887 4 года назад +6

    Oh my god really great she is very special to me

  • @padmanabhasrinivas5486
    @padmanabhasrinivas5486 4 года назад +9

    Hatsoff to Anusha A rare talented girl.

  • @rajudalli1518
    @rajudalli1518 4 года назад +309

    ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రపంచం నీ దగ్గరకు వస్తుంది...,

  • @vijayajyothimantripragada9844
    @vijayajyothimantripragada9844 4 года назад +13

    మంచి శ్రావ్యమైన స్వరం. చాలా బాగుంది. ఇలాంటి వారిని పరిచయం చెస్తున్నందుకు ఈ చానెల్ వారికి అభినందనలు !!

  • @ashokkoutikeashokkoutike6868
    @ashokkoutikeashokkoutike6868 4 года назад +4

    Superb talented & Osm anchor 😍

  • @cutysilky0623
    @cutysilky0623 4 года назад +13

    Superr talent 👌
    Ramu give full support to her 🤩

  • @ravinderpotlapally4708
    @ravinderpotlapally4708 4 года назад +28

    She is a good singer too.

  • @ashu_24crafts
    @ashu_24crafts 4 года назад +21

    Anusha we are same clg in intermediate she got an amazing talent 😍keep continue this Anusha all the best u definitely reach good position

  • @lakkshhminarasammahsriniva1075
    @lakkshhminarasammahsriniva1075 4 года назад +1

    awesome video excellent 👍. baapure.. bayya. antha goppa talented anusha ki. really we loved it