Dai Dai Raave Vennela Full Song | Dilip Devgan | Indrajitt | Mohan Marripelli | DilipdevganOfficial

Поделиться
HTML-код
  • Опубликовано: 23 июн 2024
  • Dai Dai Raave Vennela Full Song | Dilip Devgan | Indrajitt | Mohan Marripelli | DilipdevganOfficial
    SONG NAME - Dai Dai Raave Vennela
    Indrajitt Productions
    Music- Indrajitt (9908363092)
    Lyric-Singer - Dilip Devgan
    Director- Mohan Marripalli(Star Director)
    Dop- Kishan Roy
    Editing-Di-Poster-Pavan Galam
    Casting- Dilip Devgan, Ammulu,Hanusree
    Indrajit Production Team
    Guguloth Anil, Vamshi, Manjunath, , Geetheshwer,
    Chorus :
    Vagdevi &Team
    Travel:
    Veeranna,
    # / @dilipdevganofficial
    # • Basthivadini Full Song...
    # / @imusic123
    # / @imusic123

Комментарии • 262

  • @lakavathmounik3197

    దిలీప్ బ్రదర్ నీకు 🙏🙏నమస్కారం చేసిన తక్కువే ముందు నిన్ను కన్నా తల్లీ తండ్రులకి తర్వాత నీకు 🙏🙏🙏😘బ్రదర్ నువ్వు రాశి పాడే ప్రతి పాట కూడా సమాజానికి స్ఫూర్తి ని ఇస్తుంది లవ్ ఫెల్యూర్ పాట ఐనా సరే జానపదలైన దేవుడి పాట లైన సరే ప్రతి ఒక్కరి గిండెను కుదిపిస్తుంది నిజంగా నువ్వు రీల్ హీరో కాదు రియల్ హీరో దిలీప్ బ్రదర్ 👌👌👌😘👍 అందరు సపోర్ట్ చేద్దాం ✊

  • @myvillagebalannayuvasena4924

    దిలీప్ అన్న నీ సాంగ్ వింటే మాత్రం గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ నువ్వు చేసే ప్రతి ఒక్క సాంగ్ అన్న మనసును మాత్రం ప్రతి ఒక్కరి ఏడిపిస్తుంది 🙏🙏🙏 రియల్ లైఫ్ లో నువ్వు ఎలా ఉంటావో తెలియదు గానీ ఎదుటి వాళ్ళ లైఫ్ను ఇలా ఉంటుందని చెప్పి వీడియోలో చూపిస్తున్న చూడు ఆ టాలెంట్ కి నేను ఫిదా అయిపోయా దిలీప్ అన్నయ్య 🥰🥰🙏🙏🙏💖💖💖

  • @ShivaSmartshiva

    Insta lo chusi you tube Loki vochinava like chiyandi 😊❤

  • @mahendarnayak4747

    బ్రో లాస్ట్ లో అస్సలు Expect చెయ్యలేదు గుండె బరువెక్కింది కాసేపు🙏

  • @chikkallabalakrishna9546
    @chikkallabalakrishna9546 16 часов назад +1

    అన్న నిజంగా మాటలు రావట్లేదు. కళ్ళల్లో నీళ్ళు తప్ప ఇంకా ఏంలేదు అన్న 😢😢

  • @abubakarsiddiq2447

    ఎట్లా రాస్తావు దిలీప్ గారు 🤷🏼‍♂️ఇంత మంచి పాటలు నువ్వు సూపర్ 🌹🤷🏼‍♂️🌹ఎలా దొరుకుతాయి నీకు ఇట్లాగే మరిన్ని పాటలు రాయాలాని ఆ దేహుని పార్దిస్తు కోరుకుంటున్నాను 🙏🏼😭🙏🏼

  • @yadagirikademkys2316

    దిలీప్ దేవగన్ అన్న నీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసానే అన్న నీ గొంతులో ఉన్న గళం నీ స్వరం నువ్వు పాట పడితే పసి పాపా కూడా హాయిగా నిద్ర పోతుంది అంత మంచిగా ఉంటుంది అన్న .... సూపర్ అన్న 💗💗i love you bro 💗

  • @pasunurinagaraj523

    Dilip anna ఎన్ని హృదయాలను కదిలిస్తునవాన్న మీకు 🙏🙏నేను చాలా సార్లు మీ పాటలు చూసాను చాల ఏడ్చాను మీ పాటలు చాల అందంగా బాగున్నాయి మా ఊరు కొమ్ములవంచ మహబూబాబాద్

  • @_.sv._pv3143

    ఎట్లా రాస్తావు అన్న ఇంత మంచి పాటలు నువ్వు సూపర్ ఎలా దొరుకుతాయి నీకు ఇట్లాగే మరిన్ని పాటలు రాయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటున్న🙏🙏

  • @dopyakanna8392

    దాయి దాయి రావే వెన్నెల... గాయి గాయిగున్నదే గుండెల...😢

  • @VasakePochaiah

    కోపాల అగ్గిపుల్ల అడవి తలగబెడతదే

  • @anasurisridhar8883

    ఏంటి అన్న ఈ సాంగ్ వేరే లెవల్ గా ఉంది ❤

  • @SravanDiamond

    Actor 💯% pure Excellent 👌🏻 - Never Disappointed Dilip Anna

  • @darshanam489

    దాదాయి.. దాదాయి.. రావే ఎన్నెలా,,,

  • @j.m.csecuritysystems7421

    బొట్టుపిల్లల . ఊపిరి బుగ్గల love story .. బాగుంది అన్న..

  • @pavanmudhirajcreations

    క్షణవేశం లో తీసుకున్న నిర్ణయాలు వల్ల రెండు మనసుల మధ్య చిచ్చు పెట్టింది 😢

  • @gurrapuanjaneyulumudiraj

    Super brother 👌👌👌

  • @folksingermanu1608

    కోపాల అగ్గిపుల్ల అడవి తగలబెడితదే,,,,😢❤❤ లిరిక్స్

  • @bhk9995

    నిజంగా ఏడ్చినా అన్న, చాలా మంచి ఫీల్ ఉంది సాంగ్ లో ❤️

  • @jogusrujana410

    Super ammu❤