వేదమూర్తులకు శ్రీ సూర్య నారాయణ సంస్మరణలతో ప్రణామములు... ఈ రోజే మీరు చదివిన ఈ వీడియోలో మహాసౌరపారాయణ విన్నాను.. ఈ రోజు నాకు చాల శుభదినంగా భావిస్తున్నాను.. ఎందుకంటే ఇప్పటివరకూ ఈ పారాయణ ఓ నాలుగు పర్యాయాలు విన్నాను..ఇంకా వింటూనే వున్నాను.. మనసుకి ఎంతోహాయిగా వుంది.. నాకు కీళ్ళనొప్పులు..మంచంలో వున్నాను..గత ఆరుఏడు నెలలు అరుణ పారాయణం చేసుకుంటున్నాను..ఇలాగే వీడియోలు విని నేర్చుకున్న... నాకో సందేహం.. అరుణాని సౌరానికి ఏమిటి తేడా?? ఏది చదువుకోవాలి? రెండు చదవాలా? దయచేసి వివరించగలరు... వీలైతే మీ ఫోన్ నెంబర్ తెలుపగలరని ఆశిస్తున్నాను.. ప్రణామములు...🙏🙏
అరుణం అనేది యజుర్వేదము లో ఆరణ్యకం లో భాగం మహసౌరం అంత ఋగ్వేదం లో భాగం రెండు సూర్య సంబంధం అయినవే రెండింటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి సౌర పారాయణ - శ్రవణం వల్ల ముఖ్యం గా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి మీరు సౌరం వినండి ఆరోగ్యం కుదుటపడుతుంది మంగళం మహత్
గురువు గారి కి నమస్కృతులు, యుట్యూబ్ లో వెతుకుతుంటే, మహా సౌర పారాయణం నా ఆద్రృష్టానికి దొరికింది. తమరి వర్చస్సు, స్వరప్రవాహం విని పూర్తి అయ్యేంతవరకు, నన్ను కట్టిపడేసింది మీ వాగ్ధాటి.
నమస్కారం !! కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుతం మీకు ఇటువంటి commitment ఇవ్వలేము !! భవిష్యత్తులో ప్రారంభించే ఉద్దేశం ఉంటే మీకు తప్పకుండా ఛానల్ ద్వారా తెలియచేస్తాము !!
చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పారు 🙏🙏 మీ ముఖం లో ఆ సూర్య నారాయణ మూర్తి తేజస్సు, వర్చస్సు, కళ కనపడుతుంది 🙏🙏🙏
Guruvu gariki namaskaramulu. Chhala bagundi. Adbhutha parayana.
గురువు గారు నమస్కారం మీ ముఖ వర్చస్సు చాలా బాగుంది...మీ మంత్రం పఠనం కూడా పాదాభివందనం.....🙏
గురువుగారికి నమస్కారములు పూజ వీడియో కూడాచూపించండి ధన్యవాదములు,,
I often here this mantra. Sahasra namskarm
Subhojjayam
గురువుగారికి నమస్కారం! ప్రజా మరియు సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటివి మరిన్ని అందించగలరని ప్రార్థిస్తుా...... !
ధన్యవాదాలు !! తప్పకుండా మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాము
@@Valivetirambabu dayschesi rigveda mhanyasa rudram andincha galaru u krishnamohan sarma chairman ljamalapuram devastanam khammam dt
@@Valivetirambabuok thanks
Sun God is my favourite God. May Sun God bless all of us with health and wealth.
మీ వదనం లో సూర్య తేజస్సు కనపడింది నాకు.అద్భుతం.
వేదమూర్తులకు శ్రీ సూర్య నారాయణ సంస్మరణలతో ప్రణామములు...
ఈ రోజే మీరు చదివిన ఈ వీడియోలో మహాసౌరపారాయణ విన్నాను..
ఈ రోజు నాకు చాల శుభదినంగా భావిస్తున్నాను..
ఎందుకంటే ఇప్పటివరకూ ఈ పారాయణ ఓ నాలుగు పర్యాయాలు విన్నాను..ఇంకా వింటూనే వున్నాను..
మనసుకి ఎంతోహాయిగా వుంది..
నాకు కీళ్ళనొప్పులు..మంచంలో వున్నాను..గత ఆరుఏడు నెలలు అరుణ పారాయణం చేసుకుంటున్నాను..ఇలాగే వీడియోలు విని నేర్చుకున్న...
నాకో సందేహం..
అరుణాని సౌరానికి ఏమిటి తేడా??
ఏది చదువుకోవాలి?
రెండు చదవాలా? దయచేసి వివరించగలరు...
వీలైతే మీ ఫోన్ నెంబర్ తెలుపగలరని ఆశిస్తున్నాను..
ప్రణామములు...🙏🙏
అరుణం అనేది యజుర్వేదము లో ఆరణ్యకం లో భాగం
మహసౌరం అంత ఋగ్వేదం లో భాగం
రెండు సూర్య సంబంధం అయినవే
రెండింటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి
సౌర పారాయణ - శ్రవణం వల్ల ముఖ్యం గా ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి
మీరు సౌరం వినండి ఆరోగ్యం కుదుటపడుతుంది
మంగళం మహత్
@@Valivetirambabu
ఈ మహా సౌరం కొన్ని భాగాములు, ప్రస్కన్వ ఋషి కి కలిగిన కుష్టు రోగాన్ని నుండి విముక్తి పొందాడు అని కూడా ప్రతీతి.
@@Sw.Ananda ధన్యవాదములు🙏🙏
I have no words to Express my kushi as Suryanaraya is my favourite God
Palakollu gurubrhma Sri rambabu gariki padabivandanam
Sree ksheera ramalingeswara anugraha siddhirastu
Padabhi vandanam guruji
Ganapatiballiveti gariki pratyeka namaskstmulu rigvedantsrgata mahasoera parayayanam vinpinchinsnduku kritagngslu u krishnamohan sarma chairmsn svs devastanam jjamLPirM
loving sairam... Pranam swami je.... Thankful to ganapathinvaliveti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Powerful chanting !
Energy can be felt !
అనుభవం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది🙏
చాలా సంతోషం !! ఇదంతా కేవలం మా గురువు గారి గొప్పతనం !!
నగురోరధికం
నగురోరధికం
నగురోరధికం
O
Om Adhithyaaya namah...om suryadevaayaaya namah🎉
Om Sree Aadityaaya Namo Namah 🌺🌻🌹🌷
Mahasoura parayanam rigvedantargata vinpincharu namaskaramulu ghanapati valiveti garu chairman svs devastanam jamalapuram kkhammam dy
నమస్కారం చాల బాగ పారాయణం చేశారు. మీకు మా నమస్కారం. 🙏🙏
🙏
గురువు గార్కి పాదాభివందనమ్
గురువు గారికి నా నమస్కారాలు. మీ ఫోన్ నంబర్ పెట్టండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏ఆదిత్యాయనమః
Guru Brahma Sri rambabu garu
The mantras may be chanted with..more clarity & medium speed,----regards & thnx
Highly experienced chanters has that kind of flow.
As long as Akshara suddhi is 100% and swaras are correct ... it’s ok.
Just My opinion
అద్భుతంగా ఉంది నమస్కారం 🙏🌹🌹🍎
What a good kind of recetaion.
Pranam
excellent🕉🕉🕉🕉🕉🕉🕉
Thank you for sharing the name of the Ghanapathi
Guruvugaru 🙏🙏🙏.memu kooda nerchukovalanukuntunnam.dayachesi maku adrushtanni ivvandi guruvugaru 🙏🙏🙏
Namaste. ARUNAM kuda mee dwara vinalani Vundi
Great Sir
Nave Dhanyaru To here these. Kind of Mantraa. Please resitste more
పాదాభివందనమ్
గురువు గారి కి నమస్కృతులు, యుట్యూబ్ లో వెతుకుతుంటే, మహా సౌర పారాయణం నా ఆద్రృష్టానికి దొరికింది. తమరి వర్చస్సు, స్వరప్రవాహం విని పూర్తి అయ్యేంతవరకు, నన్ను కట్టిపడేసింది మీ వాగ్ధాటి.
చాల సంతోషం
శ్రీకృష్ణార్పణమస్తు
Yenduku sreekrishnarpanamasthu
Janarpana masthu anakudada Guruji...pls don't mind just doubt ante
GURUGARIKI NAA PADABIVANDANAMULU
🙏namasthi guruvu garu
sai ram
Rigvedamahasowra parsyanam vinpinchinanuku malladi warikinamaskaramuluchairnan sb ddevastansm jamalapuram khammam dt
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
It's nice... Pranamam 🙏
🌹🙏🌹
Nenu E roje choosanandi vinadam na adrustamga bhavistunna naku vedapanditulante chala gowravam poorvajanma punyam untegani Veeam abbadu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks sir for appropriate ,finest way of chanting of mahasowrapaaraayanam with chandus/meters!
🙏
Sir ganapati pradhana is as per yajurved but souram is rigved
Swamy eyes problems tolagipotaaya
నిష్ఠ గా స్వామిని సేవిస్తే ఎటువంటి రోగాలు అయినా తొలగుతాయి
హరి ఓం
Sir.....sauram guru mukhata nerchukundam anukuntunna...Mee number isthara
నమస్కారం !! కొన్ని అనివార్య కారణాలవల్ల ప్రస్తుతం మీకు ఇటువంటి commitment ఇవ్వలేము !! భవిష్యత్తులో ప్రారంభించే ఉద్దేశం ఉంటే మీకు తప్పకుండా ఛానల్ ద్వారా తెలియచేస్తాము !!
Palakollu li meru ekada vundadu meru
Sri Ksheera RamaLingeswara Swami aalayam lo
Please do on rudram clearly we will be very thankful to you Guruji
Definitely
Om namaha sivaya
@@Valivetirambabu While doing Rudram please upload PDF also
May I get the cell number of the pandit ji who has chanted maha Souray.
🙏🏻I have asked the mobile number for sending some dakshina
Good Eve sir I am in need of this maha souram sloka if you have book can you please courier it I will pay you before itself sir
please refer to the link in description for telugu script
🙏మంత్ర ములు కొన్ని కలిపారనుకుంటా రీరికార్డింగ్???
వేడంగి గరిమెళ్ళ వారు
రాధాకృష్ణ
పద్మనాభ శాస్త్రి నా స్నేహితులు
ఆంధ్రాబ్యాంకు సభ్యులం 🙏
ledu andi
I need it in English or Tamil sir
The mantras are in universal sanskrit but i can provide a link where you can read them
In english and tamil
గురువు గారి number ఇవ్వగలరా?
Namaskaram
agvshortsyt@gmail.com
Contact this email
కొంచెం నెమ్మదిగా పారాయణ చేస్తే బాగుండేది
No more talk
🙏🏻🙏🏻🙏🏻
🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏