BJP Dubbaka MLA Raghunandan Rao and Wife Manjula Exclusive Interview | Thane Raju Nene Mantri | hmtv
HTML-код
- Опубликовано: 4 окт 2024
- BJP Dubbaka MLA Raghunandan Rao and Wife Manjula Exclusive Interview | Thane Raju Nene Mantri | hmtv
#MLARaghunandanRao #AnchorRoja #ThaneRajuNeneMantri
► Watch hmtv Live : • Video
► Subscribe to hmtv News RUclips : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : / hmtvnewslive
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
సామాన్య డు కి దేవుడు లాగా రఘు అన్న అంటే ఇది నా వ్యక్తి గత అభిప్రాయం 🙏🙏
రఘునందన్ గారు మీ మాటలు అంటే మాకు చాలా ఇష్టం అన్న... ఎందుకంటే ప్రతి వాక్యం అర్ధవంతంగా, స్పష్టంగా, ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది... విజన్ కలిగిన వ్యక్తి మీరు... మీ ప్రతిభ పాటవాలు చూస్తుంటే అదృష్టం బాగుంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో భా.జ. పా CM అభ్యర్థి అయ్యే అవకాశాలు మీకే ఎక్కవ ఉన్నాయి... గాలి దీపం పెట్టి దేవుడా అని నమ్మే మనిషి కాదు మీరు.. ఏదైనా పోరాడాలి, కష్టపడాలి సాదించాలి అని నమ్మే వ్యక్తిత్వం మీది... అదే మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయి ఉన్నా ఆస్తులు అమ్ముకోని ఎక్కడ అధైర్యం, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా మొక్కవోని దీక్షతో మీరు అనుకున్నది సాధించుకున్నారు..మీ జీవితం యువతకు ఆదర్శం... గడీల పాలనకు అంతం పలకడానికి మొదటి అడుగు మీ నుండే మొదలు అయ్యింది.
జై హింద్ 🙏🙏🙏🙏
I think so,
100%corect 🙏👍
సార్ నాది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి
నేను ఒరిస్సా లో వ్యవసాయం నిమిత్తం
ఒరిస్సా లో సెటిల్ అయ్యాను ,మీరు యువతకు ఎంతో ఆదర్శమూర్తి
మీ జీవితం ఒక సామాన్య తెలంగాణా బిడ్డ కు చాలా ఆదర్శం రఘన్నా గారు🙏🙏
రెండూ దశాబ్ద ల కళ నెరవేరింది... మీ యొక్క గెలుపు కోసం అహర్నిషలు కష్ట పడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు..
మీరు జీవితంలో ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అన్నా....
పార్టీ లకి అతీతంగా ఒక వక్తగా ఒక వ్యక్తిగా ఒక రాజకీయ నాయకుడిగా రఘు అన్న అంటే ఇష్టం.
ఇలాంటి నాయకులు పార్టీలకి అతీతంగా ప్రజల కోసం ఉంటే బాగుంటది.
రగన్న మాట చాలా విలువల తో మాట్లాడతాడు మంచి వ్యక్తి
అన్నా నేను ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లా నుండి...
ఆత్మ విశ్వాసానికి మారుపేరు రఘన్న.... జైింద్.....
Super Raghu Anna
రఘు అన్న గారు అన్న గారు మీరు మా ఆంధ్ర వాళ్ళ ను ఎన్ని సార్లు అవమానించిన నేను ఒక జాతీయ వాదిగా మి పట్లా మాకు అభిమానం అన్న గారు మీకు ధన్యవాదాలు
యాంకర్ రోజా గారిని చూడడానికే వచ్చిన బ్యాచ్👇
Adi pedha boku
Same feeling
💞💞💞
నువు కూడా అందుకే చూస్తావా
చాలా చక్కటి కుటుంబం...... సుప్పర్👌👌👌👌👌
చాలా కట్ చేశారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న విషయాలను. పూర్తిగా ఉంటే బాగుండేది. వారి మాటల్లో చాలా జీవిత అనుభవాలు ఉంటాయి.
తెలంగాణ ఉద్యమనేత ప్రశ్నించే గొంతుక తన మాటే ఆయుదంగా ఎదిగిన ఉద్యమ కెరటం మన రఘూన్న...
I saw your videos,.and still now watching ❤❤❤❤❤
First comment jayahoo Raghu Anna
నీతి నిజాయితీ గల మనిషి మా అన్న వదిన
One of the nicest & matured couple to watch. God bless this couple. Appreciate Lady Journalist for such wonderful journalism.
Raghu anna great inspiration to young generation
As a Tamilian, I admire him a lot as a politician. An inspiration to many youngsters who wanted to pursue politics as their career.
One of the best leader...In... Telangana....
I made as one of your Fan.. Please accept my humble request
Very Good interview with RaghunandhanRao &wife.
Open minded....nice to hear Anna
Very interesting to listen his speeches
సార్ మీ ఇంటర్వ్యు చూసిన తర్వాత మీ కచ్చితత్వం చాలా నచ్చింది. మీకు కలవాలని ఉంది సార్.
Nenukuda
I,am also bro.
I improved my behaviour due to yours voice, due to best perfection in your life, due to yours intellectual ideas, best performance.....
Very down to earth Politician , wife's cooperation in his life plays a major role she is very good May god bless the couple longer life
Most patience person great person 💐💐💐💐
మీ జీవితం మాకు ఆదర్శం అన్న
Raghunandan Anna family interview Chala Baga unnadi medam garu kuda Chala forfect ga cheppar raghunandan Anna garu next CM kavali
Advacate level నుండి advani tho meet ayi sthai ki edigaru, great leader
Excellent interview
Sir gd morning
Tq Roja Garu♥️♥️
Excellent
Raghunandan Rao gaaru your analysis about mukkusuti ga vundatam chalaa good nature, god bless you both of you. Thank you.
As a Congressian, I like him the way he is not looking at Anchor while she is talking with his wife. Instead he is looking down. That's ideal. I liked him here in this interview.
I really like this interview
Sir I like you so much and too much, bcz so many reasons are there. I like yours gd activities, best speach, personality, straight forward leader, best MP, Best...MLA,.....And A best Lawer.....I salute to you sir....yours fan SUDHAKAR PHYSICS, JAGTIAL
రఘునందన్ The లీడర్ 👍👍
Nice Raghanna
Jai bjp
Jai Raghu Anna
ఏది ఏమైనా తెలంగాణ హీరో రఘు అన్న
Good inspiration for future politics
Anchor Bhahubali 2 heroin cheste anushka ki competion ayyedi abhinayam Chala bagundi
నీతి నిజాయితీ గల మనిషి 🙏🙏
మీరు ప్రతి ఊరికి తెలుసు సార్ నేను ఆయితే మీ పెద్దా ఫ్యాన్ ని
Jai raghunandan anna.
He's repeted Telangana history..
Jai bjp
The best
Nice wife nd husband.. God bless u
Raghu anna , I am big fan of you. You are superb person and dedicated, hardwork person. Thank you HMTV Management to make interview with raghu anna.
SIR NEXT 2023 DUBBAKA ELECTIONS LO MEEKU TIRUGU LEDU SIR, ALAGE BJP KI SEATS YAKKUVA GA VASTAYI.(From-GIDDALURU).
Good interview with good people
ఇది కావాల్సింది , ఇలాంటి ఇంటర్వ్యూ కావాలి
Ss annay
Real life gurinchi chala chakkaga chepparu sir. Medam uda
Nice .
నైస్ ఫ్యామిలీ అన్న గారు 🙏🙏🙏
Anna it was super
Anna mi voice power undi anna
Good Person Great Analist and Speaker
Nice interview 👌... ragunandan rao sir always hero in bjp... powerful leader..
రఘునందన్ రావు విర అభిమాని ని జై బీజేపీ జై రఘున్న
సూపర్ అన్న 👍👍🙏
Good interview
raghu sir meeru brand
Jai raghu Anna🔥🔥🔥
I like ur atitude & free and frank god bless you ur 👪 . Hyd csk. 🙏🏻👍💐💐🌷🌹🌷🌹Raghunandan sir.
Anchor is good
Anchor super
Very principled person and out spoken and having great knowledge in Telangana. Personally I like very much and my favourite politician
Sir neku padabivandanam
రఘు అన్న.. 👍👍
Very true and good leader
రగన్న పేదల పాలిట పెన్నిధి
Jai Raghunandan Rao❤️🙏
🙏🙏
Good anchor in telugu
Best couple bothu sir nd madam..... We r inspire to u.... Tq hmtv roja garu
Waiting for assembly session
Beautiful anchor
Tnq
Super.... Super.... Super anthe
Good couples anna.....mee lags talking power unte evarikiana nachutharu anna
Hai Raghanna this is manju.m super me interwe Mee interwelo Mee students ni konchem gurthucheyandi
Interview sound ledhu
Nice anchor ur looking beautiful 💐💐😍😍😍😍😍👍👍👍😎😎😎
Roja is beautiful terrific lady
Jai Raghanna....
మా హీరో కూడా... చిరంజీవి వదినా గారు
You are one of the inspiration sir
Real leader
Telangana here
All the best sir 💯 curract cheparu
ఈటెల జామున గారు మరియు . మదవనేని మంజుల గారు వీరు ఇద్దరు కూడా చాలా మంచిగా మాట్లాడుతారు
E interview ekkada iyinde madam
Veri veri good ragunandangarumiruelageundalani koruchunnanu
Supper Anna
Super couple 😍😍😍
Watching for Roja "The Queen of Beauty"
Mi matallu challa arthavanthanga untai sir very very good spich
Anni super
Super .👏
Jai raghanna..👍👍