Ex JD Laxminarayana on Chandrababu Amaravathi Tour | బాబు అమరావతి పర్యటనపై జేడీ లక్ష్మీ నారాయణ |10tv

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Ex JD Laxminarayana on Chandrababu Amaravathi Tour | బాబు అమరావతి పర్యటనపై జేడీ లక్ష్మీ నారాయణ |10tv
    #exjdlaxminarayana #chandrababu #amaravatitour #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: ruclips.net/user/li...
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV RUclips Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Комментарии • 148

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 3 месяца назад +46

    యాంకర్ గారు మీరు ఎవరితో డిబేట్ చేసినా, ఎవరి పై చేసినా వారిని గౌరవం గా సంభోధించడం నేర్చుకోండి. చంద్రబాబు గారికి మీ వయస్సు కొడుకు వున్నాడు పెద్దల్ని గౌరవగా సంభోధించడం సంస్కారం.

    • @aravapallichenchu
      @aravapallichenchu 2 месяца назад

      యాంకర్ is not good words about chandrababu Garu

  • @bsnmoorty1
    @bsnmoorty1 3 месяца назад +3

    అయిదేళ్ళుగా అమరావతి గురించి సార్ కు తెలీదా ?

  • @aravapallichenchu
    @aravapallichenchu 2 месяца назад +1

    Chandra babugaru ముఖ్యమంత్రి గారు.ముందు మీరు గౌరవం గా సంబోధింజండి.

  • @ramanadekka1915
    @ramanadekka1915 3 месяца назад +3

    టోటల్ గా అప్పులు కుప్ప. ఈ రాజదాన్ని అటు గుంటూరుకు ఆనుకొని లేదా ఇటు విజయవాడ నూ ఆనుకొని తక్కువ ఖర్చు తో కట్టవచ్చుకదా.

  • @ramanadekka1915
    @ramanadekka1915 3 месяца назад +2

    1:7 ఖర్చు రేసీయో లో ప్రత్యేక ఖర్చు మాని అటుఇటు రాజధాని మార్చావాచ్చు కదా. బాండ్స్ అప్పుకాదా

  • @kameswariu8913
    @kameswariu8913 3 месяца назад +5

    ఈయన interview valla emi upayogam లేదు,vaste candidate,cbi maji jd kada viveka hatya కేసు గురించి మాట్లాడమనండి,ఇవన్నీ CBN garu ఎలాగైనా chestharu

  • @bujjibabu2865
    @bujjibabu2865 3 месяца назад +2

    అమరావతి నిర్మాణం ము అనేది.నీటి పై వ్రాతలు లాంటిదే,""
    ఎందుకంటే అమరావతి బాండ్స్ ద్వారా వచ్చిన కొన్ని కోట్ల రూపాయాలకులెక్కలు లేవు.అట్లాగే
    భువనేశ్వరి గారు ఇచ్చిన రెండు ప్లాటినం గాజుల అడ్రస్ తెలియదు. ఆ సమయములో కలెక్ట్ చేసిన విరాలాలుకేంద్రము ఇచ్చిన నిధుల్సంగతి కూడా వెలుగులోకి తేచ్ఛే ధైర్యము ఇప్పటి మంత్రి గారైన. నారాయణ గారు బయట పెట్టగలరా!!!
    ఇది ONE.THOUSAND DOLLAR QUESTION ???

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 3 месяца назад +43

    ముందు సలహాలు ఆపండి.. ఇలాంటి మేధావులు వలనే ఆంధ్రా ఇలా ఏడ్చింది..10years అయ్యింది కేసు ఫైల్ అయి దాన్ని గురించి ఏ మేధావి మాట్లాడాడు.. వివేకా మర్డర్ జరిగి 6 ఇయర్స్. దానిమీద ఏ మేధావి మాట్లాడాడు.. ఉద్యమం చ్యాడు.. కాలి అయి టైం పాస్ సోలు.

    • @saimaharaj2325
      @saimaharaj2325 3 месяца назад

      What is your role on jagan cases

    • @manikumari1472
      @manikumari1472 3 месяца назад +1

      Aayanakemi sambandam he is retired person

    • @rajeswarareddy1800
      @rajeswarareddy1800 3 месяца назад

      ఈయన పార్టీ పెట్టి MLA గా పోటీ చెయ్యలేదా

  • @chandunbk1450
    @chandunbk1450 3 месяца назад +3

    johar anna NTR

  • @babysarojinimakineni2971
    @babysarojinimakineni2971 3 месяца назад +2

    ఆలోచన అవసరం లేదు, మళ్ళీ ఇటుక ప్రోగ్రాం మరియు చంద్ర బాబు గారు జోలె పట్టుకుని అందరి దగ్గర బంగారం, డబ్బు మరియు విలువైయిన వస్తువులు, ఆస్తులు అమ్ముకుని ఇస్తే తీసుకు వెళతారు సింగపూర్ కి.. లాస్ట్ టైం తీసుకున్న ఇటుక, జోలె లో తీసుకున్న వాటికి లెఖ్ఖ అడగకుండా చెప్పాలి నిజమయిన స్వచ్ఛ మయిన చంద్ర బాబు టీం ఐయితే..మనమే మోసపోతము, మనని మన డబ్బులు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా తింటున్నారు.. అందరూ మామనే మోస పుచ్చుతారు

    • @MuraliBoddapati-r4u
      @MuraliBoddapati-r4u 3 месяца назад +1

      Jagan akramala gurunchi kooda comment chesthe baaguntundhi. Nindha veyyadam thelika.

  • @srinivasarao4286
    @srinivasarao4286 3 месяца назад +4

    Right decision........Historical Amaravati

  • @firstpostcommenter8078
    @firstpostcommenter8078 3 месяца назад +10

    AP full form is not Andhra Pradesh. For now, "A" means Amaravati and "P" means Polavaram.
    These 2 things need to be completed as early as possible

  • @ravindrababu2706
    @ravindrababu2706 3 месяца назад +5

    JDLN , JPN , Prof . N .Rao , Undavalli Aparamedhavulu !

  • @pavangraphics6322
    @pavangraphics6322 3 месяца назад

    Thanks to 10 TV, the video covered wide range of aspects so that ordinary public can visualise important issues related to shaping of our proud capital. Many many thanks to the guest JD Lakshmi narayana Garu.

  • @bhaskarpulicallu281
    @bhaskarpulicallu281 3 месяца назад +1

    Govt సలహాదారు లుగా JDsir నిAppontment చేసుకోవాలి

    • @mudapakavaralakshmi2356
      @mudapakavaralakshmi2356 3 месяца назад +2

      ఎందుకు ఇంకో పాతికేళ్లు వెనక్కి పోవాలని. రాష్ట్రం ఇ పరిస్తితి కి వీరు కూడా ఒక కారణం

    • @ajjarapusrinivasu7397
      @ajjarapusrinivasu7397 3 месяца назад

      No need...
      CBN JI KNOWS BETTER 🎉🎉

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 3 месяца назад +18

    జై అమరావతి. Cbn సమర్థుడు చేయగలరు. కానీ సమయం పడుతుంది

    • @rajulic1
      @rajulic1 3 месяца назад

      జోలి పట్టి నిధులు పోగుచేసి ఇంటికి పట్టుకు పోవడమే...idea

  • @Sobha750
    @Sobha750 3 месяца назад

    రాజధానికుప్పంలోఅయితేబాగుంటుంది.రియల్ఎస్టేట్బాగాపుంజుకుంటుంది

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 месяца назад +6

    జేడీలక్ష్మీనారాయణ గారు అమరావతి అభివృద్ది పనులకు చేసిన సూచనలు పాటించి ప్రస్తుత ప్రభుత్వం ముందుకుపోవాలి.

    • @subhash8694
      @subhash8694 3 месяца назад +2

      జగన్ కేసుల్లో CBI. కి మీ అమూల్యమైన సలహాలు తెలియజేయవచ్చు, ప్రజలు మిమ్మల్ని ఓడించారు , చంద్రబాబు గారిని అమరావతి పూర్తి చేస్తారని నమ్మి తిరుగులేని గెలుపు ఇచ్చారు. అనవసర సలహాలు ఇవ్వకండి.

    • @gnarasimharao872
      @gnarasimharao872 3 месяца назад +1

  • @ramanadekka1915
    @ramanadekka1915 3 месяца назад

    సార్ మన మిడిల్ agevaru ఈ raajidani చూడరు.

  • @venkateshporida6555
    @venkateshporida6555 3 месяца назад +5

    jd లక్ష్మినారాయణ గారు ప్రభుత్వంలో భాగ స్వామ్యం గా ఉంటే బాగుంటుంది.

    • @shiva1rao73
      @shiva1rao73 3 месяца назад

      I agree with your proposal sir...

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 3 месяца назад +1

    Investors can come forward to AP to put industries if Government can give confidence to them to safe their investment in future because we have seen what happened in previous Government. Moreover, the people of AP should elect correct candidates as their people's representatives.

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq 3 месяца назад

    అసలు అమరావతి ఎక్కడ ఉంది అండీ 😜😭

  • @suryaganagayatri8201
    @suryaganagayatri8201 3 месяца назад

    రాష్ర్టరాజధాని అందరికీ అవసరమే కనుక, లేండ్ పూలింగ్లో రైతులు వారి భూములను స్వఛ్ఛందంగా రాజధాని నిమిత్తం ఇచ్చారు కనుక అమరావతి నిర్మాణంలో మిగిలిన ప్రజానిధుల భాగస్వామ్యం కూడా కోరడం ఉత్తమం. కేపిటల్ టేక్స్ పేర ఒక శాతం విధించడం, తద్వారా సమకూరిన నిధులు అమరావతి నిర్మాణానికి సమకూర్చడం కూడా పరిశీలించాలి

  • @DanduNarasimharaju-cd9zz
    @DanduNarasimharaju-cd9zz 3 месяца назад +1

    Jai CBN Jai Pavan Jai BJP ki Jai mode pm namasthe sir 🌄

  • @bharathchandramaram4782
    @bharathchandramaram4782 3 месяца назад +5

    Sir meku chala information telusu capital gurinchi, why cant you sit with CBN&PSPK garu and explain them how to build the capital

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 3 месяца назад

    ప్రత్యేక హోదా అడిగితే చాలు కావలసిన అమరికను పొందవచ్చు.

  • @ramakumar3232
    @ramakumar3232 3 месяца назад

    If JD continued with Pawan he could have been central minister or state cabinet minister and contributed much more to society

  • @lakshminarayanarajukonduru4993
    @lakshminarayanarajukonduru4993 3 месяца назад

    JD garu if in 2014 to 2019 the has construed garment buildings for Assembly Sectorate,and High court No one can change tho capital Amaravati. Sencondly from Telangana the shares which are due are not is icorrect.t

  • @vsrinivas3638
    @vsrinivas3638 3 месяца назад

    Jai cbn Jai amaravathi

  • @ationdj1308
    @ationdj1308 3 месяца назад +3

    ఆర్థిక లోటు వున్న రాష్ట్రా నిక 3700 ఎకరాల కొత్త నగరం అవసరమా???? మేధావులూ.....సమైక్యాంధ్రాభివృధికి 3 రాజధానుల గురించి ఆలోచించండి రాజకీయ లు వద్దు సార్

  • @bvvraorao9137
    @bvvraorao9137 3 месяца назад

    They can speed up by using precast tecnology.
    Using double labour and finish faster.

  • @pradeepmoka09
    @pradeepmoka09 3 месяца назад

    Boss. U pls tie up with government and start working 🙏🙏🙏 time is precious

  • @giridharkatikapalli9894
    @giridharkatikapalli9894 3 месяца назад +1

    Stop advising, do some work. Verybody is an expert in talking, not doing. Help govt by actions.

  • @chandunbk1450
    @chandunbk1450 3 месяца назад +2

    Zindabad CBN

  • @m.r.prasad
    @m.r.prasad 3 месяца назад

    రివర్ టూరిజం కింద అమరావతి లో కృష్ణా నది ఒడ్డున పబ్బులు , బార్లు , పేకాట కాసినోలు , ఒకటి రెండు పర్మినెంట్ కోడి పందేల బరులు పెడితే త్వరగా డెవలెప్ మెంట్ వస్తుంది . చంద్రబాబు గారు ఆలోచించండి . గోవా ని మించిపోతుంది .

  • @rajabhushanarao
    @rajabhushanarao 3 месяца назад

    So government should appoint Sri.J.D.Lakshminarayana as advisor and seek his advices
    In the development of Amaravati.

  • @shiva1rao73
    @shiva1rao73 3 месяца назад

    Sir Lakshmi Narayana Garu, please join into one of political party. we don't want loose intellectual with excellent administration abilities. Sir please come tin to sate government (I prefer sir) or central government Sir. please make a decision and involve in Amaravathi rebuilding or mounting of AP. please re think sir.

  • @JaiAmarnath-rc4oy
    @JaiAmarnath-rc4oy 3 месяца назад

    One way is to focus on various government and other institutions to start construction of buildings by those to whom land was allocated so that living activities will start with out A. P government investment

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 3 месяца назад +2

    జేడీ గారు గొప్ప మేధావి
    అమరావతిని సమర్థిస్తున్నారా
    సిగ్గుతో తలదించుకుంటునాం

  • @annapurnakoralla3647
    @annapurnakoralla3647 3 месяца назад

    His excellency C B N can complete AP capital

  • @apparaoapparao406
    @apparaoapparao406 3 месяца назад +2

    Ayana salahalu CBN ki avasaram ledu.

  • @pokmon859
    @pokmon859 3 месяца назад

    Cbn,inko30yearskudacompleetcheyaledu

  • @v.bapureddy7919
    @v.bapureddy7919 3 месяца назад

    Jagan ku enduku cheppaledu

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Kammaraavati ni CBN 5years lo poortichestaaru

  • @satyanarayanamurthy3337
    @satyanarayanamurthy3337 3 месяца назад

    If necessary,New Government has to take the services of sri JD Laxminarayana garu because his thinking is selfless

  • @umadevipuranam7114
    @umadevipuranam7114 3 месяца назад

    Mr j d what is ursacrifice to AMARAVATHI?

  • @vsvpshivr9858
    @vsvpshivr9858 3 месяца назад

    no need your advice, CBN sir knows what to do to AP people

  • @జైశ్రీరామ్-ష4ఠ
    @జైశ్రీరామ్-ష4ఠ 3 месяца назад +1

    చంద్ర బాబు నాయుడు గారికి విజ్ఞాప్తి ఋషి కొండ రుసులు చెప్పే విధంగా హిందూ గ్రంధాలు ప్రోమోటు చేయండి మన బ్రహ్మలు కు పని కూడా దొరుకుతుంది పవన్ కళ్యాణ్ గారు మన విజ్ఞానం హిందూ గ్రంధాలు మహా భారతం భాగవతం భగవత్ గీత మెరుగు పడుతుంది బావి తరాలకు అందరూ బాగా చదువూ కుంటారు ఈ మెసేజ్ చంద్ర బాబు గారు చేరాలని కోరుకుంటున్నాను

  • @yasodadevikattamuri411
    @yasodadevikattamuri411 3 месяца назад

    Medhavula సలహాల tho fast ga nirmaan kavali

  • @KrishnaiahG-w4i
    @KrishnaiahG-w4i 3 месяца назад +2

    మీలాంటి వారి సలహాలు. ప్రస్తుత ప్రభుత్వానికి అవసర౦ లేదు . ముద్రగడ' హరిరామ మీలాంటి వారు దూరంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది జై NDA

  • @krishnarao5184
    @krishnarao5184 3 месяца назад +1

    Meeru PK Gari daggara vunte bagunnu. Ayanni ignore chesaru. Ee salahalaki appudu viluvunni. Sorry sir. Waste advises. Lay man can speak and advise like u. P K ignore cheyyadam is a great blunder.

  • @kmnidumolu1958
    @kmnidumolu1958 3 месяца назад

    Without naming the word Self financing project the original theme was not deliberated
    JD Sir repeatedly bringing in Central Govt. It has limitations. Now gamelan to blame BJP readied. It is another Kaleswara Rao. Then why 3 or 4 lakh cr investment for just 3 lskhs residents by 2030 as per their project report.

  • @chandunbk1450
    @chandunbk1450 3 месяца назад +1

    jayahoooo TDP

  • @subbaraopalakodeti1971
    @subbaraopalakodeti1971 3 месяца назад +1

    First you respect elders don't address the leaders Modi Chandrababu Naidu add garu
    as suffix to their names as they are HON'BLE PM and CM
    afterall you r working for a
    or representing a channel among many.

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 месяца назад

    Govt .salaha dari ga cbn garu oppoubt cheste baguntundi.

  • @mothersriram
    @mothersriram 3 месяца назад

    JD is wasting and wasted his intelligence. He should have been with Jana Sena if he wanted to do something to the society. Absolutely disappointing.

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi 3 месяца назад

    Amaravati.30years.Ayina.kattaleru

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 3 месяца назад +1

    Sir, ghost city amaravati ani jd గారు అంటూ ఉంటారు😋😋

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 3 месяца назад +2

    ఆంధ్రుల కళలరాజధాని అని అనకండి
    ఒక అగ్ర కులం రాజధాని అంటే బావుంటుంది
    ఎందుకండీ ఆత్మవంచన ..

    • @MuraliBoddapati-r4u
      @MuraliBoddapati-r4u 3 месяца назад

      Indhulo agrakulam ani nirupinchagalara. Prove it, if you have evidence. If no, please try to avoid this type of unworthy comments.

    • @rajaraogutha1675
      @rajaraogutha1675 3 месяца назад

      ​@@MuraliBoddapati-r4ukutta moosukooo

  • @subbaraokv4629
    @subbaraokv4629 3 месяца назад

    Chandrababu Gari vision tho Amaravathi will develop very fast.he will not give chance to Jagan for spoiling amaravathi.

  • @ravikumarpinninti8215
    @ravikumarpinninti8215 3 месяца назад +2

    Best rajadhani vizag

  • @RamaDevi-wc4jz
    @RamaDevi-wc4jz 3 месяца назад

    Andra pradesh started to fall down

  • @ShivakumarRavilla
    @ShivakumarRavilla 3 месяца назад

    O̺r̺a̺i̺ m̺u̺n̺d̺a̺m̺o̺p̺i̺ k̺o̺n̺n̺i̺ n̺i̺r̺m̺a̺n̺a̺l̺e̺ j̺a̺r̺i̺g̺i̺n̺d̺a̺ g̺u̺d̺d̺i̺ e̺d̺a̺v̺a̺

  • @gnarasimharao872
    @gnarasimharao872 3 месяца назад

    Mukeyamuga charchni sapalyamu cheyandi

  • @giridharraparla6802
    @giridharraparla6802 3 месяца назад +1

    JD sar ni soochi nearchuko.....

  • @AdiReddyAdiReddy-lu9id
    @AdiReddyAdiReddy-lu9id 3 месяца назад

    Cbi.maji.😅😅😅😅😅

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 3 месяца назад

    Adi land pooling kaadu sir land fooling ? Am I correct?

    • @pushpafire5141
      @pushpafire5141 3 месяца назад

      manam photo's teesukotaniki, enjoy cheyyataniki dabbu tagalesi bayata desalu vellataniki tayaru avutham. Adhe mana sontha rashtram lo international attractions tho kudina capital ni develop chese prabhuthvaniki maname addu padatham. Telugu vallu peetala buttalo peethalu lanti vallu. Fools who don't foresee the future of our State, only think it is a land fooling.

  • @subbaraokv4629
    @subbaraokv4629 3 месяца назад

    YCP govt Amaravathi ni nassnam chesaru.3 Rajadhanu lu tho 3mukalata adi japyam chesaru .so estimations increased. Any how TDP/ janasena/ BJP kutami govt vachindi. So deffinatly Amaravathi will develop.

  • @JayalakshmiSattu
    @JayalakshmiSattu 3 месяца назад

    Is it possible? be practical

  • @ravindrababu2706
    @ravindrababu2706 3 месяца назад

    CRDA ra ep!

  • @srinivassharma1298
    @srinivassharma1298 3 месяца назад

    Capital not easy babu ki yevaru istaru age bar no loans😂

  • @APadmavathi-h9b
    @APadmavathi-h9b 3 месяца назад

    Cbndog

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi 3 месяца назад

    Anniunnavizag.Rajadanisuper

  • @bhagyalakshmisabba5416
    @bhagyalakshmisabba5416 3 месяца назад

    0

  • @ationdj1308
    @ationdj1308 3 месяца назад

    Kamaravathi tappa babu ki paripaalanakadu

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 месяца назад

    Modi ki ivvali ee reports

  • @apparao8660
    @apparao8660 3 месяца назад

    You both are anti AP

  • @jvkrishnaraopatnaik7617
    @jvkrishnaraopatnaik7617 3 месяца назад

    33000 akaralu avasasrama Leda cheppandi

  • @RaviChandran-ne2gg
    @RaviChandran-ne2gg 3 месяца назад

    Apraastraaarthikadhsthithiloo, amaraavathi, ni raajadhaanianibaarikarchuthoo, njrmichaalnukoovadam, vignulu, vivekavanthulu

  • @radhakrishnamaddhali7412
    @radhakrishnamaddhali7412 3 месяца назад

    First formers ki plots ivvandi valle kadataru

  • @RamuluAnapu-ie1ub
    @RamuluAnapu-ie1ub 3 месяца назад

    Veedu oka verri puuvu ,,,i ,verri ,p,pp,p,p, puvvu sir ee jd

  • @KodandaraoBagadi
    @KodandaraoBagadi 3 месяца назад

    Dabbudosukovadamtappa.kattaleru

  • @gowrikalyani4289
    @gowrikalyani4289 3 месяца назад

    Polavaram candranidi

  • @srinivassharma1298
    @srinivassharma1298 3 месяца назад

    BPCL OSTUNDI BABU RAGANE AMRAVATI KI ANNARU EKKADA?

  • @jvkrishnaraopatnaik7617
    @jvkrishnaraopatnaik7617 3 месяца назад

    33000 ekaralu avasarama detention eavaridi entha

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 месяца назад

    Eo matladataru matladite viluva icchara ? Jd garu ekections lo last time votes veyaledu fraud x xm ki vesaru.5 y penta chesipettadu. Viveka garu ayana chinnanne modi kuda.jagan ki vanta padadu ippudu majority ledu kavuna cheste ayana charitra lo vuntadu

  • @jvkrishnaraopatnaik7617
    @jvkrishnaraopatnaik7617 3 месяца назад

    Rastaram sarwatomkhi abhivrddi avvadu akkada buhumulu Binani la tho konnavaru abhivrddi avutaru😅😅😅

  • @jeevanjeevan2415
    @jeevanjeevan2415 3 месяца назад

    Nee salhalu vaddu

  • @statilu8481
    @statilu8481 3 месяца назад +3

    అమరావతిలో సంపద సృష్టింసి కట్టుకొండి అప్పులు సేసి మానెత్తిన రుద్ధకండి

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 3 месяца назад +3

      Your taxes will not be used. But my taxes will be used. Because I am also a tax payer and I want my taxes to be used on building Amaravati

    • @Harsha-jp4wf
      @Harsha-jp4wf 3 месяца назад +1

      Jagan techina 10 lakh crores appulu emayyayo cheppu mundu

  • @gowrikalyani4289
    @gowrikalyani4289 3 месяца назад

    Daralu baga panchutunnaru

  • @gowrikalyani4289
    @gowrikalyani4289 3 месяца назад

    Dabbulu lakunda ami chastharu

  • @gowrikalyani4289
    @gowrikalyani4289 3 месяца назад

    Boomi kumba konam jaruguthdi

  • @ramachepuri6797
    @ramachepuri6797 3 месяца назад

    Amaravathi.polavaram.sodivadadibabuapadi

  • @gowrikalyani4289
    @gowrikalyani4289 3 месяца назад

    Padakalaka dabbulu eiyyali kada

  • @RaviChandran-ne2gg
    @RaviChandran-ne2gg 3 месяца назад

    Ippatiapraastraaarthikadusthilooa.. Amraavthi, ni,, raajadhni, a
    V

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 3 месяца назад

    neeku neevu salahaalu I chusi levu itharulaku salahalisthava9

  • @namasteannayya
    @namasteannayya 3 месяца назад +1

    యేమి అవసరం. లేదు జగ్గాడు ఓ 10 సంవత్సరాలు రాష్ట్రానికి దురంగావుంటే చాలు, జగ్గాడి భయంతో ఎవ్వరూ రాష్ట్రానికి రాటల్లేదు, జగ్గాడు వదలడు, రాష్ట్రానికి శనిపోదు

  • @srinib.r.k988
    @srinib.r.k988 3 месяца назад

    Sir meeru Jana sena lo back randi please

  • @SrinuRani-yo9bz
    @SrinuRani-yo9bz 3 месяца назад

    E JD PANIKI RANI MEDHAVI

  • @gowrikalyani4289
    @gowrikalyani4289 3 месяца назад

    Bookunakonam