చాలా ధన్యవాదములు మాస్టారు గారు,మాలాంటి learners కి మంచి సహాయం చేస్తున్నందుకు, మీరు నిందు నూరేళ్ళు ఆయురారగ్యాలతో సంతోషంగా ఉండేట్టు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ వుండాలని కోరుకుంటూ,, ఇట్లు,మీ అభిమాని మరియు శిష్యుడు,.'C Rama Rao'.
Wonderful explanation Guru garu. I'm watching your videos for my 11y old daughter. Very useful teachings in super simple Telugu. 🙏 ఏక లవ్య శిష్యుడు 🙏 శ్రీనివాస్ యల్లాప్రగడ From United Kingdom
chala baga chepparu sir. it is very useful for beginers. sir shastruthi rishabham and daivatham placements cheppandi sir alage remaining two strings kosam cheppandi sir.
నమస్కారం... గురువు గారు, మీ వీడియో చూసాను... గురువు లేని కాలంలో ... మీరు నేర్చుకున్న విధానం ఆశ్చర్యం.. మీరు మళ్ళీ వీడియో చేసి చెపుతున్నందుకు ధన్యవాదములు.🙏నాకు 50ఇయర్స్... మీ వీడియో చూసి.. వయోలిన్ నేర్చికోవాలని కోరిక కలుగుతుంది...
@@SangeethaNilayam sir naku violin nerchukovalni chaala ishtam but financial problem so nerchukoleka pothunna.... From today mi classes follow avthanu sir tq soo much 🙏🙏
Really really thank you for your video and your lessons if you are ok to teach online I will do add to your class sir can you please check with online class I will learn from you sir
నమస్కారం అండి నేను ఈ మధ్యే ఒక violin కొన్నాను నాకూ violin play చేయటం అంటే చాలా ఇష్టం మీరు నాకూ నేర్పించగలరా అండి మీ దగ్గర నేర్చుకుంటే నాకూ బాగా violin వస్తుంది మీరు చాలా బాగా అర్దం ఐఅయ్యే విధంగా చెప్తున్నారు నేను శ్రీశైలం లో ఉంటాను అండి మీరు నాకూ online ద్వారా నేర్పించగలరా 🙏
నమస్కారం మాస్టారు... మీ వివరణ చాలా ఉపయోగకరం, ... నేను వయోలిన్ ఒక నెల రోజులు నేర్చుకున్నాను, నాకు శ్రేష్టమైన వయోలిన్ ఎక్కడ దొరుకుతుంది, అలానే ఏ company ఐతే మంచిదో చెప్పగలరు. ధన్యవాదాలు🙏
మంచి వయోలిన్ అంటే 30,000 పైబడి వుంటుంది 1,00,000 వరకు ఇంకా 25,00,000 వరుకు వుంటాయి. మీరు learner అయితే 7,000 నుండి 10,000 లోపల ఖరీదు వున్నవి తీసుకోవచ్చు. కంపెనీలు చాలా వున్నాయి. ఖరీదును బట్టి quality వుంటుంది. 50% chaina violins వుంటాయి.
యూట్యూబ్ లో వయొలిన్ గురించి ఇంత కళాత్మక వివరణ ఏ భాషలోనూ లేదు సార్. మీరు మహత్ములు......🙏🙏🙏🙏🙏
సాయిరాం
సార్ మీరు వయోలిన్ కొరకు చాలా బాగా వివరించారు ఈవిషయాలన్నీ సంగీత విద్యా దర్పణ మ్ లో యున్నది ఇప్పటివారికి ఆగ్రంధం అందుబాటు లో లేదు గనుక ధన్యవాదాలు 🎉🎉🎉
మీ మంచి మనస్సు కు వందనాలు. ఎంత బాగా సులువుగా వాయించుట నేర్పించారు.
సాయిరాం
సంగీత కళాకారులకు సున్నితమైన మనుసు ఉంటుంది మీవల్ల తెలుకున్నాను గురువు గారు 🙏🙏🙏🌹🍎మీకు ప్రణామములు చాలా సులువైన పద్దతిలో చెప్పి చూపించారు 👌
🙏
Sir excellent explanation for beginners I impressed alot
చాలా చక్కగా అర్థమైంది 🙏
చాల వివరంగా వివరించారు గురువుగారు చాలా సంతోషం గురువుగారు
చాలా ధన్యవాదములు మాస్టారు గారు,మాలాంటి learners కి మంచి సహాయం చేస్తున్నందుకు, మీరు నిందు నూరేళ్ళు ఆయురారగ్యాలతో సంతోషంగా ఉండేట్టు దేవుడు మిమ్మల్ని దీవిస్తూ వుండాలని కోరుకుంటూ,, ఇట్లు,మీ అభిమాని మరియు శిష్యుడు,.'C Rama Rao'.
సాయిరాం
Adhbutam....mee vivarana...frst time i focus on this ...very intersting thnku sir!!
sairam
Namasthe Guruvugaru, SO well detailed explanation sir. Will try to that way first sir. Thank You Guruvugaru
అద్భుతంగా వివరించారు గురువు గారు నా నమస్కారములు 🙏🏼
Chala Chala dhanyavadalu Guru garu. Wonderful. Namaste
🎻నమస్తే సర్ 🎻excellent explanation, I love Violin... tq Sir
sairam
God bless you keep lerning I wish ur dreems comes true......
Miku chala krutagnatalu sir🙏🙏🙏
స్వరస్తానాలు గురించి చక్కగా explain చేశారు. ధన్యవాదాలు.
Excellent swara sthanams chepparu guruvugaru
చాలా బాగా explain చేసారు.... సార్. 🙏🙏
Namasthe guruvu garu.. I'm music teacher (vocal).nenu violin nerchukovalani anukuntunnanu, me video chusaka swara stanalu baga ardham ayyayi, easy ga gurthupettukone vidhanam nerpincharu, chala dhanyavadamulu meku🙏🙏
sairam
Excellent Gurudevulaku
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
Excellent sir ...super gaa cheppaaru.... thank...u...sir....
sairam
Chaalaaa baga chepparandi meku dhanyavadhalu
సాయిరాం
Chala chakkaga ardham inatlu cheparu gurugaru dhanyavadalu🙏🙏🙏
Thank you sir
Very nice demo.
Sanalkumar LG from Kerala
Very super techniques sir thank you once again sir
Sar dhanyavadamulu
Mee patamulu maaku
Chala vupayogakaramgavunnavi
Dhanyavadamulu
ధన్యవాదములు
Very nice explaination sir.chala easy ga cheppaaru.
sir chala chala baga cheaper sir beautiful learn 🙏🙏🙏
చాలా ధాన్య వాదాలు గూరు గారూ 🙏
Guruvu Garu me teaching excellent
Good వాయిస్... And ఎక్సప్లనేషన్ సార్.
Great vedio guruvu garu 👏👏👏👏👏👏💐🙏🙏🙏🙏🙏🙏🙏
Tq Guruvugaru Tq 🙏🙏🙏🙏 చాలా బాగా వివరించారు my first lesson
🙏
చాల చక్కగా చెప్పారు అండి❤
Very hepfull video for learners thank you sir
Wow your excellent master sir
Adhutamina...vivarana...thanks guruji🙏🙏
🙏
Super excellent fantastic ❤❤❤❤❤❤❤❤❤❤
Really hatsoff sir.......
Excellent. ThanQ very much తమ్ముడు గారు. నమస్తే 🙏
నమస్తే అన్నయ్య గారూ
Excellent sir.
Wonderful explanation Guru garu.
I'm watching your videos for my 11y old daughter. Very useful teachings in super simple Telugu. 🙏
ఏక లవ్య శిష్యుడు 🙏 శ్రీనివాస్ యల్లాప్రగడ
From United Kingdom
సాయిరాం
Good morning respected sir. Very informative.🙏 🙏🙏🙏🙏 Namaste sir
🙏
Sir,,,chala chala thanks..
sairam
Sri mathre namaha 🙏🙏🙏 om sri gurumandala rupinye namaha 🙏🙏🙏🙏
🙏
Hat's off
Super explanation
Excellent Sir..thankyou sooo much
Tnq GURUVUGARU chala opikato ARDANAYYE vidanga chepparu tnq very much sir @ srinivas web designer khammam.
సాయిరాం
ఎందరో మహానుభావులు... 🙏🙏🙏
🙏
chala baga chepparu sir. it is very useful for beginers. sir shastruthi rishabham and daivatham placements cheppandi sir alage remaining two strings kosam cheppandi sir.
వెరీ గ్రేట్ టీచింగ్ సార్👌👌
Sir you are great, excellent
🎉 మా కృతజ్ఞతలు గురువూ గారు🎉
Very easy explanation,,
Bags ardhamaeindi sir.many many thanks
sairam
You are great. The most important and difficult part is well executed easily. I am thankful to you Sir.
thank you
Dhanyaavadamulu Guruvugaru.. 🙏🙏🙏🙏🎼🎻🌹
Tq guruvu gaaru chala baaga cheppara.. 👏👏
నమస్కారం... గురువు గారు, మీ వీడియో చూసాను... గురువు లేని కాలంలో ... మీరు నేర్చుకున్న విధానం ఆశ్చర్యం.. మీరు మళ్ళీ వీడియో చేసి చెపుతున్నందుకు ధన్యవాదములు.🙏నాకు 50ఇయర్స్... మీ వీడియో చూసి.. వయోలిన్ నేర్చికోవాలని కోరిక కలుగుతుంది...
సాయిరాం
Vaddu sir violen tuff instrument . key board is good for late bigeners
శ్రీ గురుభయోన్నమః...నాకు వయోలిన్ ప్లే చెయ్యడం చాలా ishtamandi...సంగీతం వచ్చి ఉండాలా..అండి వయోలిన్ ప్లే చెయ్యడానికి
Thank you guru ji
Super advice sir
Super Anna bale chepparu
Super sir... Tirupatilo teacher unte suggest cheindi
Respected Sir, your teaching is excellent
Sairam
Sir thank you so much 🙏🙏 naku violin antey chala istam ,, chaalaa clearly explain chesthunnaru super sir
sairam 🙏
@@SangeethaNilayam sir naku violin nerchukovalni chaala ishtam but financial problem so nerchukoleka pothunna.... From today mi classes follow avthanu sir tq soo much 🙏🙏
I can't understand your language i can understand by your technic, thank you sir ji 🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super sir
Exalent sir
బాగా చెప్పారు సర్,🙏
🙏
Tqs somuch for lovely teaching sir............
sairam
namasthe guruvu gaaru naa peru Prasanth. nenu orchestra lo keyboard playing chesthuntaanu naaku chala kaalam kritam nundi voilin nerchukovalani undi.. guru thaha nerchukovali ani chala thapathraya paddanu kaani naaku daggaralo violin guruvu gaaru lenanduna kudaraledhu .... mee dayavalla naa interest malli perigindhi mee video daggara pettukuni choosukuntu nerchukuntaanu guruvu gaaru danyavadaalu ...mee paadaalaku naa namaskaraalu....
సాయిరాం
You are legend
సూపర్
Thank you sir
God bless you sir
sairam
Chala thax guru ji
Really really thank you for your video and your lessons if you are ok to teach online I will do add to your class sir can you please check with online class I will learn from you sir
🙏🙏🙏🙏
🙏
నమస్కారం అండి నేను ఈ మధ్యే ఒక violin కొన్నాను నాకూ violin play చేయటం అంటే చాలా ఇష్టం మీరు నాకూ నేర్పించగలరా అండి మీ దగ్గర నేర్చుకుంటే నాకూ బాగా violin వస్తుంది మీరు చాలా బాగా అర్దం ఐఅయ్యే విధంగా చెప్తున్నారు నేను శ్రీశైలం లో ఉంటాను అండి మీరు నాకూ online ద్వారా నేర్పించగలరా 🙏
3 years nundi online classes chebuthunnanu, prastutam Kali ledu, classes details kosam call cheyyandi
@@SangeethaNilayam మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవాలి అండి
Super sir
TQ guruvu garu
Sir violin అనేది మనం ఎన్ని రోజులలో నేర్చుకోవచ్చు సర్ practice కూడా ఎలా చేయాలి అనేది చెప్పండి....
Tq sir
Chalabaga chepparu
sairam
Tqs sir..
🙏🏻🙏🏻🙏🏻
🙏
Namaskarm guru
Please add violin classes sir i have bought a violin
చాలా బాగా వివరించారు సార్
సాయిరాం
I learn sir
థాంక్యు వెరీమచ్ తమ్ముడు గారు
నమస్తే అన్నయ్య గారూ
Thank you sir, I want to learn violin, bought it, koncham guide chesthara pls, first need to learn music?
❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Guruvugaru varnamula gurinchi vivarinchandi pls
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
నమస్కారం మాస్టారు... మీ వివరణ చాలా ఉపయోగకరం, ...
నేను వయోలిన్ ఒక నెల రోజులు నేర్చుకున్నాను, నాకు శ్రేష్టమైన వయోలిన్ ఎక్కడ దొరుకుతుంది, అలానే ఏ company ఐతే మంచిదో చెప్పగలరు.
ధన్యవాదాలు🙏
మంచి వయోలిన్ అంటే 30,000 పైబడి వుంటుంది 1,00,000 వరకు ఇంకా 25,00,000 వరుకు వుంటాయి. మీరు learner అయితే 7,000 నుండి 10,000 లోపల ఖరీదు వున్నవి తీసుకోవచ్చు. కంపెనీలు చాలా వున్నాయి. ఖరీదును బట్టి quality వుంటుంది. 50% chaina violins వుంటాయి.
@@SangeethaNilayam నమస్కారం సర్... Place and Company name Cheppagalaru
When i purchased it was 500rs .its Aruna make and is good
Good Thank you sir
Sir I need more classes for violin... Please upload
Sir..I want violin classes
🙏🙏🙏👍