AGADHU NAA PAYANAM(ఆగదు నా పయనం)SONG TRACK ||LYRICS PR. JEPHANYA SASTRI GARU||Bro.Dhinakaran||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии • 9

  • @thandripremaministries3399
    @thandripremaministries3399 10 месяцев назад +26

    పల్లవి :
    ఆగదు నా పయనం - సీయోను చేరకుండా - 2
    ఆశలు కోరికలు - వెనకకు లాగినను - 2
    నా గమ్యము చేర - సాగిపోయెదను - 2
    ఎల్షద్దాయ్ బలమియ్యగా - మరి లోతుగా వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా - పైకెదిగి ఫలియించెదన్ - 2
    చరణం 1 :
    ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి - శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి - కొండలే ఎక్కించినావే - 2
    నీ చేతి కొమ్మను - నీ నీడలో కాయుమా - 2
    ఎల్షద్దాయ్ బలమియ్యగా - మరి లోతుగా వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా - పైకెదిగి ఫలియించెదను
    చరణం 2 :
    గుండె కడవను పాలతో నింపి - ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తైన కొండ ఎక్కే బలమును - కృపతో నాకిచ్చావే - 2
    నీ చేతి భోజనమే - ఈ శక్తి నాకిచ్చెను - 2
    ఎల్షద్దాయ్ బలమియ్యగా - మరి లోతుగా వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా - పైకెదిగి ఫలియించెదన్ - 2
    చరణం 3 :
    ఎగిరే రెక్కలు నాకిచ్చినా - నీదు గాయాల్లో దాగుందును
    సింహాన్నే చంపే బలమిచ్చినా - నీ చాటునే బ్రతికెదను - 2
    బలము నీదే కదా - కృపయు నీదే కదా - 2
    ఎల్షద్దాయ్ బలమియ్యగా - మరి లోతుగా వేరు తన్నెదను
    అదొనాయ్ తోడుండగా - పైకెదిగి ఫలియించెదన్ - 2

  • @calvaryrevivalministriesva998
    @calvaryrevivalministriesva998 10 месяцев назад

    Praise God

  • @Lovakunar
    @Lovakunar 12 дней назад

    పల్లవి
    ఆగదు నా పయనం - సీయోను చేరకుండా
    ఆశలు కోరికలు - వెనకకు లాగిననూ
    నా గమ్యము చేర(గ) - సాగిపోయెదనూ
    ఎల్షద్దాయ్ బలమియ్యగా మరి లోతుగా వేరు తన్నెదను/ అదొనాయ్ తోడుండగా పైకెదిగీ ఫలియించెదన్ "2"
    1) ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
    శ్రేష్ఠ స్థలమున లోతుగా నాటి
    సంద్రము వరకు వ్యాపింపజేసి
    కొండలే ఎక్కించినావే
    నీ చేతి కొమ్మనూ నీ నీడలో కాయుమా
    //ఎల్షద్దాయ్//
    2) గుండె కడువను పాలతో నింపి
    ఎముకల్లోనా మూలుగు పెంచి
    ఎత్తైన కొండ ఎక్కే బలమును కృపతో నాకిచ్చావే
    నీ చేతి భోజనమే ఈ శక్తి నాకిచ్చెనూ
    //ఎల్షద్దాయ్//
    3) ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
    నా గాయాల్లోనే దాగుందునూ
    సింహాన్నే చంపే బలమిచ్చినా నీ చాటునే బ్రతికెదనూ
    బలము నీదే కదా కృపయు నీదే కదా
    ||ఎల్షద్దాయ్ ||

  • @johnpriyaamma6697
    @johnpriyaamma6697 8 месяцев назад

    Praise god

  • @KarriSrinivasarao-z6g
    @KarriSrinivasarao-z6g 6 месяцев назад

    Glory to God

  • @samuelpalla3083
    @samuelpalla3083 10 месяцев назад

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user_nani
    @user_nani 8 месяцев назад

    6

  • @anilsarilla7501
    @anilsarilla7501 6 месяцев назад

    Praise God