కలియుగ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి కి పద్మ పురస్కారాలు అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను, గురువు గారి గానం విన్న ప్రతిఒక్కరూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరుతున్నాను
Where will we get how to get theae songs with lyrics .pls meru compose chesinavi annamacharya and samavedam shanmuka sharmas songs with lyrics. Even if anybody knows pls send the. Link thank u ji.
Om NamO Venkatesaya..Super.Dhanyavadamulu.NamO Annamaiah..🙏❤👋
కలియుగ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గురువు గారి కి పద్మ పురస్కారాలు అందాలని దేవుణ్ణి ప్రార్థిస్తన్నాను,
గురువు గారి గానం విన్న ప్రతిఒక్కరూ సోషియల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరుతున్నాను
Evariki vaare saati🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
Guruvu gariki shathakoti padabhi vandhanalu 🙏
I like this song a lot....
Garimella Balakrishna prasad gaari gaanam tanayudu chy Anil Kumar gaanam amogham.....bhagavantudni nityam stutinche garimella vaari krushi adviteeyam....nijam ga bhagavantudi anugraham vaari aaseessulu..... annayya keertanalu ante chakkaga prajalaki andinchina meeku satakoti paadabhi vandanaalu sir......🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏🙏🌹🌹🙏🙏
🙏GURUVU GAARU🙏🙏🙏🙏🙏
Maha adbhutham
Jai srimanarayana 🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏
Chala bagunde andi song
Wonderful sir👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Wonderful fantastic sir proud of you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super team divide voice great as Allways Guruvugaru.
Super
వీడియోలో మీరు కనిపించకున్నా కనిపిస్తూనే వున్నారు. అది మీ గాత్ర మహత్యం. అద్భుతం! నమో నమః!!
🙏🌏🙏🌏🙏🌏🙏🌏🌷
Very nice 👌👌👌🙏🙏🙏
సకల లోకేశ్వరులు సరుసఁ జేకొను వాడు
అకలంకముగ పుష్పయాగంబు
వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల దిరువాముడియు నంగనలయాటతో
కవివందినుతులతో కమ్మపూజలతోడ
నవధరించీ పుష్పయాగంబు
కప్పురపుటారతులు ఘనచందనముతోడ
తెప్పలధూపముల తిరువందికాపుతో
వొప్పుగఁ బణ్యారములు వొగి పెక్కు వగలతో
అప్పడందీ పుష్పయాగంబు
తగు చత్రచామర తాంబూలములతోడ
పగటుతో నీరీతి పదిపూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీవేంకటేశ్వరు
Pranamas Sir 🙏, beautiful songs to listen from you
Where will we get how to get theae songs with lyrics .pls meru compose chesinavi annamacharya and samavedam shanmuka sharmas songs with lyrics.
Even if anybody knows pls send the. Link thank u ji.
Waw …! Just superb composition with All Great voice & Divine Music 🎶. Guruvu Garu my Pranam To you & Blessings to Anilakumar ji.
🌹🙏🏻🌹
Yes you are correct dhanyawadamulu
@@rajeswararaochvs5079 Thanks, pleasure is mine ji 🌹🙏🏻🙏🏻🌹