Kavali kavali yesu|Bro Shalem Raju| Telugu Christian song

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #broshalemrajsongs #shalemraju_anna #shalemraju #shalemrajusongs #themiraclecentre #thandrisannidhi #thandrisannidiministries #thandrisannidhiministries #teluguchristiansongs #jesussong #jesusworship #berchmans #thandrisannidiministries #shalemanna #broshalemrajsongs #andhrachristavakeerthanalu #andhrachristiansongs #worshipjesus #worshipsongs #teluguworship #worshipmusic #gospeltyms #gospelmusic #ashokrajt #anointingprayerswithdestiny #anointingworship
    🔴Follow us
    📸 Instagram
    ...
    👍 Facebook page
    / gospeltyms-10886995854...
    🐦 Twitter
    go...
    God bless you.
    #teluguworship #teluguchristiansongs #teluguchristianmessages #gospelmessage #gospelmusic

Комментарии • 148

  • @nagedrapetall5601
    @nagedrapetall5601 2 дня назад

    అవును ప్రభువా నువ్వే కావాలి

  • @henrythomas6042
    @henrythomas6042 2 дня назад

    Praise the lord brother 🙏🏻

  • @Venkatarao-wl4nv
    @Venkatarao-wl4nv 17 дней назад +2

    అవును తండ్రి😂 ఇంక చాలా దశమ బాగాలు ఇవ్వు ❤అనేకమంది ఆత్మల రక్షణ కొరకు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @deviTanneru
    @deviTanneru 5 месяцев назад

    సాలెం అన్నయ్య గారికి హృదయపూర్వక వందనములు నా బిడ్డ కొరకు ప్రేయర్ చేయండి అన్నయ్య సెల్ ఫోన్ రిపేర్ నేర్చుకుంటాను అంటున్నాడు అన్నయ్య దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి అన్నయ్య ❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @deviTanneru
    @deviTanneru 5 месяцев назад

    దేవుని నామానికి మహిమ కలుగును గాక సాలెం అన్నయ్యకి వందనములు నా బిడ్డ కొరకు ప్రేయర్ చేయండి అన్నయ్య మారు మనసు పొందుకోవాలి ప్రేయర్ చేయండి అన్నయ్య రక్షణ పొందుకోవాలి ప్రేయర్ చేయండి అన్నయ్య ❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @chantivarigangi5693
    @chantivarigangi5693 Месяц назад +1

    ద శ మ బాగ మ్ అని అన్నారు నా ఏ సు రోష్ మూ గ ల god తొ o ద ర లో మీ తొ కూ డా ద శ మ బా గ o ఇ వ బొ తూ నా రు థాంక్యూ సార్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 7 месяцев назад +1

    పునరుధనుజయశీలుద్దా నాయేసయ్యా స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే కుమారా

  • @jes289
    @jes289 5 месяцев назад +1

    Chala bagundi song Ayagaru praise the lord

  • @jesuslove2921
    @jesuslove2921 7 месяцев назад

    Vandanalu yesayya 🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏

  • @PinniboinaMeeraiah
    @PinniboinaMeeraiah Месяц назад

    Thank you for song.shalem Anna nannu.adharinchindhi

  • @user-us6kj3hq1f
    @user-us6kj3hq1f 6 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏⛪⛪⛪🙏🙏🙏🙏🙏

  • @darsisonyfashions4846
    @darsisonyfashions4846 Год назад +114

    కావాలి కావాలి యేసు నీవే కావాలి - రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి (2)
    నువ్వు లేకుండా నేనుండలేనయ్య - నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా - నా కొండ కోట నీవే యేసయ్యా (2) (కావాలి కావాలి)
    1.నా క్షేమదారము నువ్వే ఈ జగతిలో- ఆక్షేపణ చేయను నేను ఏ కొరతలో (2)
    కలతలలో నేనున్నా కలవరపడనయ్యా - నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య (2)
    నువ్వు లేకుండా నేనుండలేనయ్య - నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా - నా కొండ కోట నీవే యేసయ్యా (2) (కావాలి కావాలి)
    2.ఎడారి అయినా పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో - మండుటెండ మంచు అవుతుంది నీ దర్శన వేళలలో (2)
    అశైన స్వాసైన నీవే యేసయ్యా - నా ఊసైన ధ్యాసైనా నీమీదేనయ్యా (2)
    నువ్వు లేకుండా నేనుండలేనయ్య - నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా - నా కొండ కోట నీవే యేసయ్యా (2) (కావాలి కావాలి)
    3. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యేగా - నా చీకటి వెలుగుగా మారే నీ దయేగా (2)
    వేదనని వేడుకగా మలచిన యేసయ్య - వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్య (2)
    నువ్వు లేకుండా నేనుండలేనయ్య - నీ తోడు లేకుండా జీవించలేనయ్యా
    అండ దండ నీవే యేసయ్యా - నా కొండ కోట నీవే యేసయ్యా (2) (కావాలి కావాలి

  • @mr_elegent_boy_nani
    @mr_elegent_boy_nani 9 месяцев назад +4

    Athmiya thandi gariki na hrudaya purvaka vandanalu thandri.🙏🙏🙏devuni krupalo inka balanga vadukovali .malanti varikosam yesayya nunnu adukuntunnaduku devuniki stotram mahimalu kalugunu gaka amen amen.

  • @mailapalliraju5468
    @mailapalliraju5468 7 месяцев назад +1

    Amen thandri 🛐🛐🛐🛐

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 4 месяца назад

    Amen amen amen Nanna 🙏🙏🙏

  • @RatnamRajpaul
    @RatnamRajpaul 9 месяцев назад +6

    Praise the lord ayyagaru

  • @manithanthati3703
    @manithanthati3703 5 месяцев назад

    Praise the lord 🙏

  • @veeranjambala8119
    @veeranjambala8119 9 месяцев назад +10

    This Pastor is true God servant

  • @user-eg1ho2ri4c
    @user-eg1ho2ri4c 5 месяцев назад

    Devatiti devudu nipakshamunna nadipistunna thandrisanidi lo paduttunna e githani mahima kallugunugakka annaya god bless u all the time aina kelunda manam undalemu annaya.goopa patta midwara padincharu stotram halleluiah sothram amen.

  • @SravaniKottalamka
    @SravaniKottalamka 20 дней назад

    Amen

  • @santhoshisagar7423
    @santhoshisagar7423 6 месяцев назад +1

    Excellent song

  • @santhoshisagar7423
    @santhoshisagar7423 6 месяцев назад +1

    Excellent singer
    Good song ❤❤❤

  • @freefiremega1505
    @freefiremega1505 Год назад +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 2 месяца назад

    Praise the Lord Anna super Anna song ⛪📖🎤🎹🥁🎻🙌🙏

  • @vsivaprasadvaka699
    @vsivaprasadvaka699 Месяц назад

    Very Good song 💯❤

  • @vijayanetala3275
    @vijayanetala3275 Год назад +9

    Anna vadanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @behappy2891
      @behappy2891 Месяц назад

      Anna tandanalu dhashamaa bhagalla thoo

  • @user-iv6ql6qh2w
    @user-iv6ql6qh2w 6 месяцев назад +3

    Pastergaru....song...chalachala
    Bagundhi❤

  • @jes289
    @jes289 Год назад +9

    Super song chala bagude Ayagaru

  • @christinal834
    @christinal834 Год назад +3

    Hallelujah

  • @user-kb8jw7pp3h
    @user-kb8jw7pp3h Месяц назад

    Song super vunde

  • @rameshpraveena6630
    @rameshpraveena6630 3 месяца назад

    Praise the lord Anna ❤❤❤

  • @estherpulla0996
    @estherpulla0996 5 месяцев назад

    Thank you brother God bless you for this beautiful song and singing 🙏🙏

  • @JyothsnaRani-wi4hw
    @JyothsnaRani-wi4hw 3 месяца назад

    Super song

  • @geethaathyala6607
    @geethaathyala6607 7 месяцев назад +3

    Thank you lord for this song

  • @vinodmekala4123
    @vinodmekala4123 2 месяца назад

    Super songs 🎵

  • @user-zk4pd6eo3m
    @user-zk4pd6eo3m 5 месяцев назад

    Prabhudas....goodming.....🤝👉✝️👍 4:50

  • @mr.chinnupailwan6538
    @mr.chinnupailwan6538 Год назад +11

    అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏 సాంగ్ చాలా బాగుంది

    • @behappy2891
      @behappy2891 9 месяцев назад

      అయ్య పాపం పాపులు

    • @Aksabandili
      @Aksabandili 8 месяцев назад

      ​@@behappy2891 త్వరలోనే మీరు యేసయ్యను కలుసుకుందురు గాక AMEN 🙌GOD BLESS YOU

    • @behappy2891
      @behappy2891 8 месяцев назад

      🤔Aksa(,llu)band 🤔,👺ili koja🤣 papi 😁

  • @victoriarani8071
    @victoriarani8071 9 месяцев назад +2

    praise the Lord Anna please pray for me and my family members

  • @user-pe9eo9hy
    @user-pe9eo9hy 7 месяцев назад

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి

  • @Palaparthivijaykumar-d5v
    @Palaparthivijaykumar-d5v Месяц назад

    God bless you anna

  • @sukkusukkuu1920
    @sukkusukkuu1920 Год назад +7

    🙏🙏🙏💐💐

  • @manchalasekharmanchalasekh7683
    @manchalasekharmanchalasekh7683 8 месяцев назад +1

    Praise the Lord

  • @nermianermiya5007
    @nermianermiya5007 Год назад +6

    👌👌👌💐💐💐

  • @prabhavathilomada3406
    @prabhavathilomada3406 6 месяцев назад

    Praise the lord brother garu

  • @nageswari.allada1221
    @nageswari.allada1221 Год назад +6

    🙏🙏🙏🙏

  • @koitaiahv
    @koitaiahv 8 месяцев назад +2

    Super..anna

  • @InnocentBasketball-ry8gz
    @InnocentBasketball-ry8gz 3 месяца назад

    ఈ సాంగ్ ట్రాక్ రిలీజ్ చేయండి ప్లీజ్ అయ్యగారు

  • @PinniboinaMeeraiah
    @PinniboinaMeeraiah Месяц назад

    Good bless anna

  • @Phaniganisetti
    @Phaniganisetti 8 месяцев назад

    I downloaded this song from RUclips and listening when ever i feel low

  • @shinemikkili6918
    @shinemikkili6918 6 месяцев назад

    Praise the lord Anna 🙏🙏🙏 song super anna

  • @Kavitha-ln3bf
    @Kavitha-ln3bf 6 месяцев назад

    🙏🙏🙏🙏🙏🥰🤝👌

  • @sarojinid4790
    @sarojinid4790 Год назад +9

    Praise the Lord 🙏🙏👏👏👏
    👌👌👌👍

  • @BunnyBunny-ub1wd
    @BunnyBunny-ub1wd Год назад +6

    Preise the lord Anna.

  • @tirupathammaturaka6449
    @tirupathammaturaka6449 9 месяцев назад +2

    Praise the lord annaya

  • @vijayanetala3275
    @vijayanetala3275 Год назад +6

    Excellent Anna song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Год назад +4

    🙏🏼 Priàse ❤️ the ❤️ lord 🙏🏼 brother 🙏🏼❤️❤️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @tbannu1393
    @tbannu1393 Год назад +8

    Super Anna song🙏🏻🙏🏻👌👌

  • @user-we4bt4lo7t
    @user-we4bt4lo7t 10 месяцев назад +1

    ✝️🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Phaniganisetti
    @Phaniganisetti 6 месяцев назад

    the words in this song really heart touching

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 Год назад +7

    Excellent Sir.TQ

  • @prabhuratan3990
    @prabhuratan3990 Год назад +9

    Excellent song brother

  • @kumarigangiraju5671
    @kumarigangiraju5671 8 месяцев назад

    Naaku job ravali ani prayer cheyyamdi anna. Praise God for this song

  • @nkranthinkranthi2043
    @nkranthinkranthi2043 Год назад +7

    Super anna

  • @sowjanyamedabalimi2826
    @sowjanyamedabalimi2826 10 месяцев назад +1

    Vandanalu anna

  • @tejadangeti378
    @tejadangeti378 Год назад +7

    లిరిక్స్ plz brother

  • @user-if4ju9kc1s
    @user-if4ju9kc1s 3 месяца назад

    ,,🎉

  • @jyothiputta1614
    @jyothiputta1614 Год назад +2

    😭😭😭😭😭😭😭😭

  • @pmallesh4439
    @pmallesh4439 Месяц назад

    Kavali kavali yesu nuvve kavali track song vadalandi please sir God bless you

  • @nlalitha25
    @nlalitha25 Год назад +15

    Super excellent song 💐💐🌺🌺🌺

  • @mvenkatroa4486
    @mvenkatroa4486 5 месяцев назад

    తండ్రి ఈ పాపిని క్షమించు తండ్రి🤔

  • @behappy2891
    @behappy2891 10 месяцев назад +24

    Kavali,,, kavali dhashaama Bhagallu kavali. కావలి కావలి దశమ భాగాలు కావాలి

    • @odurusatyanarayana8892
      @odurusatyanarayana8892 10 месяцев назад +8

      Devudu ayana sevakulaku kavalsinavanni estadu.aayana biddalaku kavali yessayye 🙏 meeru yessayya vaipu chudandi meeku thelustundh🙏

    • @ambatisailaja8211
      @ambatisailaja8211 9 месяцев назад +6

      Nv koliche devudu adukuntadu kada niluvu dhopidilu....nv devudu anukuni koliche vaadi lanti vaadu kadhura.....Naa devudu..and ayana seva njm ga chese sevakulu... okay

    • @behappy2891
      @behappy2891 9 месяцев назад

      Haa,Satyam 😈llo Nara 🎅yana

    • @telugujesussongsstutas3958
      @telugujesussongsstutas3958 9 месяцев назад

      అలాంటి మాటలు ఎందుకు బ్రదర్ దేవుడు ఇచ్చిన పని వారు చేస్తున్నారు ఏ ఎందుకు నువ్వు గుడికి వెళితే పూజారి గారికి కనుక పెడతావు కదా ఎందుకు వచ్చిన మాటలు...... దేవుడు నిన్ను దివిచును గాక ఆమెన్...

    • @Jesus-kh3ro
      @Jesus-kh3ro 9 месяцев назад +2

      Yessaya ni Prema vaaru telusukune Krupa supu thandri 🙏🤲🤲

  • @Aksabandili
    @Aksabandili 8 месяцев назад +13

    కావాలి కావాలి యేసు నువ్వే కావాలి
    రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి (2)
    నువ్వు లేకుండా నేనుండ లేనయ్యా
    నీతోడు లేకుండా జీవించ లేనయ్యా (2)
    అండ దందా నువ్వే యేసయ్య
    నా కొండా కోట నువ్వే యేసయ్య (2)
    (కావాలి )
    (1)నా క్షేమా దారము నువ్వే ఈ జగతిలో
    ఆక్షేపన చెయ్యను నేను ఏ కొరతలో (2)
    కలతలలో నేనున్నా కలవర పడణయ్య
    నీ తలపులలో నేనున్నా అంతే చాలయ్య (2) (నువ్వు )
    (2) యెడరైనా పుష్ పిస్తుంది చల్లని నీ చూపులతో
    మండు టెండ మంచు అవుతుంది నీ దర్శన వేళలలో (2)
    ఆశయినా శ్వాసయినా నీవే యేసయ్య
    నా ఊసైనా ద్యాసైనా నిమీదే నయ్య (నువ్వు )
    (3) నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యేగా
    నాచీకటి వెలుగుగ మారే నీ దయగా
    వేదననే వేడుకల మలచిన యేసయ్య
    వెల్లువలా నీ కృపయే దొరికెను చాలయ్య (2) (నువ్వు )

  • @user-fv5hk4xk7b
    @user-fv5hk4xk7b 6 месяцев назад

    Amen

  • @sadhanatailorstutorials243
    @sadhanatailorstutorials243 3 месяца назад

    Praise the lord 🙏

  • @malleshwarigoruganti8915
    @malleshwarigoruganti8915 Год назад +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhoshisagar7423
    @santhoshisagar7423 6 месяцев назад +1

    Excellent singer❤❤❤
    Good singer

  • @varamjaipolavarapu4606
    @varamjaipolavarapu4606 4 месяца назад

    Super song

  • @user-yf5ro4zp6e
    @user-yf5ro4zp6e 9 месяцев назад +2

    Praise the Lord ayyagaru

  • @karunasreejc5802
    @karunasreejc5802 Год назад +6

    Hallelujah

  • @user-fr6yd7pc7l
    @user-fr6yd7pc7l 9 месяцев назад +2

    God bless you🙏

  • @swarnakumari9089
    @swarnakumari9089 Год назад +2

    Vandhanaluayya

  • @prabhuratan3990
    @prabhuratan3990 Год назад +10

    Praise the Lord brother