||NAA NITHIKI AADHARAMA || నా నీతికి ఆధారమా ( SATHYA SWARUPUDA )VOL 14 THANDRI SANNIDHI MINISTRIES
HTML-код
- Опубликовано: 20 янв 2025
- DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.co...
APPLE APP STORE LINK
apps.apple.com...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
RUclips
Subscribe To Our RUclips Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
HDFC BANK
CURRENT A\C NO : 50200075612026
IFSC CODE : HDFC0002437
PAYTM/ PHONEPAY/ GOOGLE PAY : 7731880051
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
RUclips
Subscribe To Our RUclips Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES
నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా(2)
అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి ||
1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై - అన్ని వేళలా - ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహనీయుడా ||
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహనీయుడా ||
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహనీయుడా ||
ఈ పాట విన్న ప్రతీ ఒక్కరూ అందరికీ షేర్ చేయండి
Ok ప్రైస్ ది లార్డ్ అన్న
Share chestam anna garu
Ok 👌
Ok brother 🙏
Ok Anna .e dandamudi మేటర్ ఎంటన్న.vkr వాగుతున్నాడు.చాలా మంది దిస్టప్ అవుతున్నారు.సారి దీనిలో చెప్పినందుకు.
నా నీతికి ఆధారమా… - నిబంధన మందసము (2) అనుబంధమా - మకరందమా - నా ఆనందమా (2) మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) || నా నీతికి || 1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2) ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2) అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2) అంకితమైనావులే - కృపలో దాచావులే (2) || మహా నీయుడా || 2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2) పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2) నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2) నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) || మహా నీయుడా || 3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2) దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2) అవమానించినా శత్రువు ఎదుట (2) నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) || మహా నీయుడా ||
అన్నయ్య చాలా మంచిగా ఉన్నది దేవుడు మీకు ఇచ్చిన ఈ కృపకు దేవునికి వందనలు అయ్య
Ll.
Song ardam కావటం లేదు😢
పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్య నీకే మహిమ గణనాథ ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ
Daily me vakyamtho nannu balaparsthunnaduku meku vandanamulu pastar garu
నా నీతికి ఆధారమా నిబంధన మందసము నీ కృపలో మేము ఎంతో సంతోషంగా ఆత్మీయంగా ఉండాలని మీరు మాకు ఇచ్చినటువంటి ఒక దైవజనుని బట్టి వందనాలు చేయించుకున్న తండ్రి
🙏🙏🙏🙏🌲🌴🍀
❤❤❤❤❤❤❤❤❤❤
❤
❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😮😮😮😮😮😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😂❤❤❤😢😮😅😂😮😂
Hallelujah 💕 amen 🙏
దగ్గర ఉండి చుచే కృప ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక......🥰🥰🥰
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వకమైన వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
మీరు ఇంకా అనేకమైన నూతన ఆత్మీయ గీతములను రాయలని మా ప్రార్థన.
చాల అద్భుతమైన గీతమును అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻
L
😊
Chenamulu,namaste.s.c.bose
నా ప్రియ పరలోకపు తండ్రి నా నీతికీ ఆదారం నీవే యేసయ్య 🙏🙏🙏
కృపాసత్యముసంపూర్ణుడుయేసయ్య సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్య శెలెం రాజు వందలు నా వంశం కోసం పరియేర్ చెయ్
Aharon,brother
Songs of Jesus Ministry
నా నీతి కి ఆధారమా… - నిబంధన మందసమా (2)
అనుబంధమా - మకరందమా - నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్యా - ఆరాధన నీకేనయ్యా (2) " నా నీతికి "
1. నీ ప్రేమ నాపై - ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై - అన్నీ వేళలా - ఆదుకున్నావులే (2)
అలసిన నా ఆశ - తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపలో దాచావులే (2) " మహానీయుడా "
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) " మహానీయుడా "
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) " మహానీయుడా "
Q
Ok
@@Aaradhana018 Ok
Thanks Excellent
God bless you
దేవునికి మహిమ కలుగును గాక.. యేసయ్యా నీ మహిమ పరచడానికి , మరియు ఎంతో వత్తిడి నుంచి నెమ్మది కలిగించడానికి దేవుడు ఈ పాట shalem anna chestha రాయించాడు పాడించడు .. మరెన్నో మధురమైన ఆత్మీయ పాటలు దేవుడు అన్నయతో రాయించి పడించలని కోరుకుంటున్న ఆమెన్
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa
పాస్టర్ గారు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 మా మెనమమ కోసం ప్రార్ధన చెయాడి మెనమమ కుటుంబం అప్పుల బాధ భరించలేక భార్య భర్త పిల్లలు కలవాలని ప్రార్ధన చెయాడి 🙏🙏🙏🙏🙏🙏🙏🤌🤌🤌🤌🤌🤌🤌🤌😭😭😭😭😭😭😭😭😭😭
ముందుగా దేవునికి మహిమ చాలా మంచి పాట
Sarvonnatha stalamulaloo Nika vadanalu Mahima prabavamalu sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మంచి పాట నాకు ఆధారము నాదేవుడు
అవును తండ్రి నీ దృష్టి నాపై నిలిపి సత్యమును బోధించి ఈ లోకము పై విజయాన్ని దయచేసావు తండ్రి నీకే స్తోత్రములు
పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదవ యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్యా 🙏🙏🙏💐💐💐💐
Praise the lord brother 🙏🙏🙏
ఆత్మీయ తండ్రి గారికి హృదయ పూర్వక మైన వందనాలు 🙏🏻💐💐......
మహనీయుడా యెసయ్యా ఆరాధన నీకే నయ్యా 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻....
Like share subscribe to ThandriSannidhi ministries... channel
సీయోనురాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు శెలెం రాజు వందలు నా కుటుంబము కోసము పరియేర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు
దేవుడు మిమ్మల్నిగా నీ ఆత్మీయ దైవజనుడుగా లే వానే తాక పోఈ ఉంటే ఎన్ని వేల జీవితాలు నశించిపోఏ ఓఅన్న. మీకు నా హృదయపూర్వక వందనాలు
God is great
Plz pray Ravi mama family members sunney suddenpa jancey pray this family sunney is danger hospital plz pray him name is sunney 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devudu mimalni emuka balamga vadukovali🙏🙏🙏🙏🙏
ఆత్మీయ తండ్రికి హృదయపూర్వక వందనాలు
Super bro songs
Deva Na Thandri Neke Sthotramulu 🙏🙏Thandri Sthotramulu
నా నీతికి ఆధారమా - నిబంధన మందసమా ( 2 )
అనుబంధమా మకరందమా - నాలో ఆనందమా ( 2 )
మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా ( 2 )
|| నా నీతికి ఆధారమా ||
నీ ప్రేమ నాపై -- ధ్వజముగా నిలిపినావు ( 2 )
ఇమ్మానుయేలువై అన్ని వేళల ఆదుకున్నావులే ( 2 )
అలసిన నా ఆశ తృప్తిపరచగా ( 2 )
అంకితమైనావు లే -- కృపలో దాచావులే ( 2 )
|| మహనీయుడా యేసయ్య ||
నీ రూపు నాలో -- ఏర్పరచగా నెంచినావు ( 2 )
పరమ కుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే ( 2 )
నా శ్రమాలన్నీ నీ మహిమ యెదుట ( 2 )
నన్ను పిలిపేనులే -- నీ వలే మారేనులే ( 2 )
|| మహనీయుడా యేసయ్య ||
నీ దృష్టి నాపై -- నిలిపి బోధించినావు ( 2 )
దీరుడువై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు ( 2 )
అవమానించిన శత్రువు యెదుట ( 2 )
నన్ను ఘనపరచినావు -- నా పక్షమై నిలిచినావు ( 2 )
|| మహనీయుడ యేసయ్య ||
ఈ పాట ఇచ్చిన దేవునికి ఈ పాట పాడిన shallem అన్నకు నా వందనములు 🙏🙏 god bless you to all
ఆమెన్
Thanks for Lyrics.., But not editable I.e., not able to copy & Paste …
Tnq bro
C
సం
Thank you annayya garu
నా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక గా నిoడు వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ మీ పాటలు ద్వార ఎంతో మంది మారాలి. నిజమైన లోక రక్షకుడు మన ప్రభువు అని అందురు తెలుసుకోవాలి అన్నయ .ఇంకా మిమ్మల్ని దేవుడు దీవిoచును గాక ఆమెన్🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏
❤😂
Praiedlordpastorgaruphopaychaeenamu
అన్నా వందనాలు, చక్కని స్వరం ఇచ్చాడు అన్నా దేవుడు మీకు, దేవునికి మహిమ 🙏🙏🙏ఆమేన్
పల్లవి : నా నీతి కి ఆధారమా...నిబంధన మందసమా (2)
అనుబంధమా మకరందమా నాలో ఆనందమా (2)
మహనీయుడా యేసయ్య - ఆరాధన నీకేనయ్యా (2)
1. నీ ప్రేమ నాపై ద్వజముగా నిలిపినావు (2)
ఇమ్మానుయేలువై అన్నీ వేళలా ఆదుకున్నావు (2)
అలసిన నా ఆశ తృప్తి పరచగా (2)
అంకితమైనావులే - కృపాలో దాచావులే (2) "మహా నీయుడా''
2. నీ రూపు నాలో ఏర్పరచగా నెంచినావు (2)
పరమకుమ్మరివై నీ పోలికగా మలచుచున్నావులే (2)
నా శ్రమలన్నీ నీ మహిమ ఎదుట (2)
నన్ను నిలిపేనులే - నీ వలె మారెనులే (2) "మహనీయుడా"
3. నీ దృష్టి నాపై నిలిపి బోధించినావు (2)
దేవుడవై నీవు నా ముందుగా నిలిచి గెలిపించినావు (2)
అవమానించినా శత్రువు ఎదుట (2)
నన్ను ఘనపరచినావు - నా పక్షమై నిలచినావు (2) "మహనీయుడా"
ఈ పాట పాడిన అయ్యగారికి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🤝
నా పరిశుద్ధుడా !నా పరమ తండ్రి నీకు పాదాభివందనం అయ్య
నన్ను విడువని ప్రేమ 😢
అన్న వంద న్నములు యి పాటలోని బావం మా జీవితంలో నెరవేరాలి ఆమ్ న్
❤❤❤
Praiselordpasstergau.my.hartchingau
నాలో నీతి ఏమీ లేదు ...ఇంకా ఆధారమెక్కడ
Annayyameeku vandanalu
స్తోత్రం 👏🏻ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకా వందనాలు 🙏🏼💐👍👍👌👌👌
God mahima ganatha prabhavamulukalugunugaka sthuthulu sthothramulu yesayya nijadeudu Jesus Christ my lord shelem Raju vandalu my family kosam paryer cheyyandi sarvasakthigaladevudu sarvlokanakuraraju yesayya nadaeva yesayya nijadeudu Jesus Christ my lord song heart touching song
ఈ పాటల దారా చాలా నెమ్మది ఇసుంది అనా ఎవరులేరు అనా సమయంలో నేనును అంటు దేరయ ఇస్తునంది ఎవరువునా లేకపొయిన మాతో యేసయ్య ఉన్నా రు
Na nithiki aadharam yesayye🙏
నజరేయుడయిన యేసయ్యకు స్తోత్రం
ఆత్మీయ తండ్రి గారికి వందనాలు
క్రింద లిరిక్స్ రాయండి ప్లీజ్
ఆ దేవాది దేవుడు మీ పక్షాన చేసిన మేలులకు కృతజ్ఞతతో ఆరాధించారు స్తోత్రం🙏
PRAISE THE LORD.... హల్లెలూయ...
Super song praise the lord annaya ❤️
Devuniki stootram halleluuya 🌹🌹🌹
DEEVUIKI MAHIMA KALUGUNU GAAKHA AMEN
Praise the lord brother 🙏పాట చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏
Super song
మీరు ఇచ్చే ప్రతి పాట ప్రతి మాట ప్రతిపాట మా జీవితంలో ఒక స్తుతి ఆగంగా జరిగిపోయింది అన్న దేవుని బట్టి స్తుతిస్తున్నాము దేవుని ఆ దేవుని బట్టి ఆరాధిస్తున్న మీ పాటలు అద్భుతంగా వాడబడుతున్నాం అన్న మీ పాటలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాలా అన్న లిరిక్స్ పెట్టండి అన్న ప్రతి మాటకు మీరు ఆనందిస్తూ నేను కూడా ఆనందించాలి ట్రాక్స్ కూడా పెట్టండి అన్నా చాలా ఇష్టం మీ పాటలు అని రాసి పెట్టాలని పూర్తిగా పెట్టాలని హృదయపూర్వక అన్న నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిచర్యని అద్భుతంగా దీవించుటకు పరిచర్యను వాడుకోవాలని దేవునిపేట ప్రార్థిస్తున్నాను అన్న
ఆత్మీయ తండ్రిగారికి నా హృదయపూర్వకంగా వందనాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్🙏
Sisters mee patalu chalaaa bavunnayi
Anna Nenu Naa Neetiki Aadhaarama Song Nerchukuntunnanu Maa Sannidhilo Padutunnanu
సూపర్ సాంగ్ 🎉
God bless thandri sannidhi ministry ❤❤🎉❤🎉🎉🎉❤❤
అద్భుతంగా పాడేరు అన్నయ్య 👏👏🙏🙏praise the lord అన్నయ్య దేవునికి మహిమ... 🙏🙏🙏🙏😔
Amen prisdha lord ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Praise the lord brather Mee swaram devudu ichhina goppa varam devuniki sthothram Inka chaalapatalu padalani devuni namamulo Naa asha
మహనీయుడాయేసయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ ప్రభువును స్తుతించండి
🙏🙏
Prise the Lord brother 🙏🙏🙏🙏
Mee goppa aradhana maku rakshana.Amen.
🙏🙏🙏అన్న చాలా చాలా చాలా బాగుంది అన్న God bless you anna
Chala thanks Anaya 🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖 devuni premanu anubhavaistuna .
Devuniki Mahima kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అన్ని య్య గారు
Super song anna
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
👍💐ఆమెన్ 👍💐హల్లెలూయా 👍🙏అయ్య గారు నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది లో వున్నాను. చాలా టెన్షన్ లో వున్నాను. బిజినెస్ లాస్ చాలా అప్పులతో ఇబ్బంది పడుతున్నాను. నా గురించి నా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లెలి గురించి నా భార్య, నా పిల్లల గురించి వీళ్లు ఆరోగ్యం గా ఉండాలని, ఆర్థికంగా బలపడాలని ప్రార్దన చేయండి 👍💐👍🙏
Praise the lord Anna Ee pata vinnappudella na jeevethamlo edo teliyani manchi jaruguthundhi anipisthundhi prabuvu namanike mahima kalugu gakA❤❤❤❤
Chala bagundi song
.m. Karthik 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord daddy💐💐💐💐 new songs chala bagunnayi
వందనాలు 🙏అన్నయ్య
Wonderful song shalem anna
Good song
వందనాలు అయ్యా గారు 🙏🙏🙏
చాలా బాగా పాడారు 🙏🙏
అన్నయ్య మీరు వాక్యం చాలా బాగా చెప్తారు అన్నయ్య అలాగే పాట కూడా చాలా బాగుంది అన్నయ్య ❤
Praise the lord brother song super naka baga nachindhi
Praise the lord Anna 🙏🙏🙏👏👏🥰👌👏👏👏👏
Amen amen amen amen amen amen Amen amen amen amen amen amen
Nice song … 👏👏👏👏👏
అన్నా మాది తిరువూరు
నాది చిన్న బట్టల
అన్నా మీ వాక్యం నీ వాక్యము చాలా మీ పని మీరు పాడే ప్రతి పాట మనసుకు మా కుటుంబం గురించి మీరు చిన్న బట్టల షాపు నుంచి అభివృద్ధి చెందాలని
వందనాలు అన్నయ
చాలా బాగుందన్నారు పాట
విన్నప్పుడల్లా ఎంతో హాయిగా అనిపిస్తుంది
Ma nanna ki vandhanallu
నీతికి ఆధారమైన యేసయ్యాకే మహిమ కలుగును గాక
Full of songs feast.....😌😌😌🙏🙏🙏🙏😄😄😄 Chala anandam....cheppaleni santhosham pondhanu..... thankyou Jesus..
Praise the lord అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
E song vinnavaru andariki share cheyyañdi
Hallelujah 🙏 praise the lord 🙏 brother 🙏