వాళ్ళని ఆగం చేసి పోయింది.. | folk singer shruthi family |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 163

  • @arr3375
    @arr3375 24 дня назад +196

    పల్లెటూర్లలో ఎవరూ చెప్పరు. వాళ్లతో మాట వస్తదని తప్పుకుంటారు.

  • @gaddamhaleema4422
    @gaddamhaleema4422 24 дня назад +92

    10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు అంటున్నారు కానీ ఉర్లో ఎవరు పెళ్లికి వెళ్ళలేదు అంటున్నారు దేనికి 10 లక్షలు ఖర్చు అయినది అన్న

    • @PrasanthNemuri
      @PrasanthNemuri 23 дня назад +4

      @@gaddamhaleema4422 very gd prashna baaa adigaru mata mataki 10lakshalu peti pelli chesam antundhi shruthi valla atha asalu adhe baa tochar chesi untadhi mi vallu em evale meme 10lakshalu peti pelli chesam ani shruthi tho anni sarlu anadho 🤔 kadha anive miss you shruthi 😭

    • @hemalathal6054
      @hemalathal6054 23 дня назад

      Bhale prasna adigaru.

    • @Teacher3897
      @Teacher3897 22 дня назад

      పెద్ద ప్లాన్ తో చేశారు

    • @NattaJyothsna
      @NattaJyothsna 21 день назад

      Sruthi ki eduru katnam ichharemo 10 lakshalu

  • @ainapurnarsimha709
    @ainapurnarsimha709 24 дня назад +64

    అందరు మంచి వాళ్ళే కానీ ఊర్లో మాత్రం ఎవ్వరు లేరు

  • @Rajashekarreddy2RJ
    @Rajashekarreddy2RJ 24 дня назад +39

    1:58 మహానటులు 😂😂 నిజాలు చెప్పడానికి భయపడుతూన్నారు

  • @SangeethayadavPindi
    @SangeethayadavPindi 23 дня назад +22

    ఆమె అన్ని సార్లు అడుగుతున్న చెప్పట్లేదు అంటే వాళ్ళు చెప్తే ఏడో అనుకుంటారు అని చెప్పట్లేదు.అర్థం అవ్వట్లేద ఆ మాత్రం.మంచోళ్ళు ఐతే అడగకున్న చెప్తారు

  • @krishnamohan3842
    @krishnamohan3842 24 дня назад +38

    అన్న మీరు కూడా శృతి వాళ్ళ ఇంటిదగ్గర క్వశ్చన్ వేసినట్టుగా దయాకర్ వాళ్ళ ఇంటిదగ్గర అడగడం లేదు ఎందుకు భయపడుతున్నారా

  • @chiraboinamahesh641
    @chiraboinamahesh641 23 дня назад +33

    పల్లెటూర్లలో చాలా స్వార్ధపరులు చూసినా ఎవరు చెప్పారు కానీ ఎవరైనా మంచిగా బతుకుతె మాత్రం కళ్ళు మండుతాయి

  • @subhanSaad-l6f
    @subhanSaad-l6f 24 дня назад +22

    Dhayakarni adugu anna plzzz

  • @rvijaya4387
    @rvijaya4387 15 дней назад

    చూసిన చెప్పరన్నా ఊర్లో ఇంటి దగ్గర ఎందుకంటే వాళ్ళు మల్ల తర్వాత వాళ్ళకి ఏం టార్చర్ పెడతారు అందుకని వాళ్లు చెప్పరు

  • @bulletprashanthofficials6976
    @bulletprashanthofficials6976 23 дня назад +31

    సంతోష్ అన్న నమస్తే ఈ msg పూర్తిగా చదువు అన్న శృతి అనే అమ్మాయి ని చంపేద్దాం అని వాళ్ళకి ప్లాన్ ఎలా వొస్తది అన్న అస్సలు శృతి అనే అమ్మాయి దయాకర్ వాళ్ళ నే దయాకర్ తల్లిదండ్రులకు కి తెలుసు శృతి ని చంపేద్దాం అనే ప్లాన్ వేస్తె పెళ్లి చేసి చంపెయ్యాలి అనే రూలు ఎం లేదు గా అన్న ఇక్కడా ఆలోచించు పాయింట్ వాళ్ళ ఇల్లు కి పెయంట్ వేసి బడి బసండ్లు తెచ్చి బట్టలు పెట్టి పెళ్లి కి మంగళ సనలు ప్రోగ్రాం పెట్టి పెళ్లి కి బంగారం పుస్తె మెట్టలు కళ్ళు కడగడానికి పిలగాని మేన మామ ని ఒప్పించి అంత గ్రాండ్ పైసల్ ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎలా చంపేస్తారు అన్న దయాకర్ వాళ్ళు చంపలేదు 1000%నిజం అన్న
    శృతి వాళ్ళ ఫ్యామిలీ శృతి దూరం ఐనది అని శృతి తన మనుసులో బాధపడి కుళ్ళి కుమిలి పోయే ఉరి వేసుకుంది అన్న......

    • @Queenvlogs143
      @Queenvlogs143 23 дня назад +1

      Nijam Anna palle brethukulu మంచిగానే వుంటారు

    • @bulletprashanthofficials6976
      @bulletprashanthofficials6976 23 дня назад

      Yes

    • @rajchettiraj
      @rajchettiraj 23 дня назад +3

      Dayakar family baga chusukunta asalu vallu gurthe raaru.ela kumili pothadhi and ame brave person.

    • @MycutelittleRevan
      @MycutelittleRevan 20 дней назад

      Kavalani wanted ga champalekapovachu but unexpectedly ala jargigi undochu kada
      Godava padthunnapdu mata mata perigi kopamga kottaademo...
      Ala kottinapudu ankokunda elaa jargindemo
      Dheeni nundi escape avadam kosam elanti kathalu alluthunnaremo...

  • @YeshwikaSriram
    @YeshwikaSriram 23 дня назад +6

    🙏Anna అందరూ మంచివాళ్లే శృతి ఎలా చనిపోయింది మరి

  • @MahendarYadav-u8r
    @MahendarYadav-u8r 23 дня назад +9

    చనిపోయిన రోజు హాస్పిటల్లో అక్కడ వేసి వెళ్లారు

  • @banothroopsingh5556
    @banothroopsingh5556 24 дня назад +31

    Anna nu antha chilargallanu aduguthunnau.dammunte dayakarni adugu.

  • @asampallisanusha83
    @asampallisanusha83 23 дня назад +4

    ఈలాటి ఊరు జనం ఉంటే నిజం ఎలా బయటకు వస్తుంది రాదు విలు ఎవరికైనా భయపడుతున్నారు కావచ్చు

  • @usshyamala4030
    @usshyamala4030 23 дня назад +9

    ఇక్కడ ఏం అర్థమైతుంది అంటే శృతి వాళ్ళ అమ్మ వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు దయాకర్ తో చేయడానికి అయితే అప్పుడు ఏం జరిగింది వాళ్ళ శృతి వాళ్ళ చిన్న నాయన కాలం చేసిండు అయితే వాళ్లకు పెళ్లి చేయడానికి అప్పుడు వీలుండదు నెలరోజులు తిరగాలి అప్పుడే చేయగలుగుతారు దయాకర్ అంత ప్రేమించిన వ్యక్తి అయితే పెళ్లి తర్వాత చేసుకోవచ్చు కదా వాళ్ళు పిల్లని ఇష్టపడ్డ వాళ్ళు కదా అంత ప్రేమించిన వ్యక్తి అయితే కట్నాలు కానుకలు అవన్నీ ఎందుకు అడగాలి ఇక్కడ అమ్మాయి శృతి సరాసరి వేదనకు గురి అయినట్టుగా తెలుస్తుంది శృతి వాళ్ళ అమ్మానాన్న లేకుండా శృతి పెళ్లి ఎలా చేసుకుంటది తల్లి గారు పెళ్లి చేస్తా అన్నప్పుడు అన్ని విధాల పెట్టి చేస్తారు కదా అంత తొందరగా ఏంది పిల్లగాని వాళ్లకు ఇక్కడ అత్తగారు దయాకర్ వాళ్ళు వేధించినట్లు ఉంది తను అమ్మ గారి ఇంటికి వెళ్లి మాట్లాడకుండా చేసినట్టున్నారు ఏదోరకంగా బయట పడడానికి వీలు కాలేదు శృతి చాలా ధైర్యం గల వ్యక్తి తను ఎదిరించ గలదు అన్న ధైర్యం వాళ్లకు తెలుసు అందుకనే దయాకర్ వాళ్ళు చంపినట్టు ఉన్నారు తను మొండి పిల్ల జీవించగల సామర్థ్యం తనకు ఉన్నది అది ఓర్వలేని అత్తగారు దయాకర్ వాళ్ళ అమ్మగారికి కూడా దక్క కూడదు అనుకున్నారు అందుకే హత్య చేసి ఉన్నారు అనిపిస్తుంది

  • @NareshKarengala
    @NareshKarengala 24 дня назад +10

    అన్నగారు మీరు మైక్ లో కాకుండా అడగాలి

  • @PadmamadhuMadhu-gr1er
    @PadmamadhuMadhu-gr1er 22 дня назад +1

    అన్నా అమ్మాయి ఉరేసుకున్న రూమ్ చూపించండి అన్న

  • @Chaithraavdhut
    @Chaithraavdhut 23 дня назад +5

    ఎవరైనా ఇంట్లో గొడవలు జరుగుతే పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళను తీసుకొచ్చుకొని గొడవ పెట్టుకోరు మళ్లీ పల్లెటూర్లలో అందరూ ప్రొద్దున్నే చేలో పనికి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంట్లో ఏం జరిగినా ఎవరికీ తెలియదు ఒకవేళ తెలిసినా చెప్పరు పల్లెటూర్లలో అందరూ ఐకమత్యంగా ఉంటారు ఏది ఏమైనా అమ్మాయి ప్రాణం పోయింది ఆమెకు న్యాయం ఎలా జరుగుతుందో చూడాలి

  • @edlasoujanya6453
    @edlasoujanya6453 22 дня назад

    Direct గా అడిగితే ఎవరు చెప్పారు సార్... వాళ్ళ ఊర్లో వాళ్ళకి మాత్రమే సపోర్ట్ గా మాట్లాడతారు...

  • @shailajachinthalapati2523
    @shailajachinthalapati2523 24 дня назад +14

    Village la chepparu evaru chepthe vaalani emaina antaru ani andaru alane antaru

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 24 дня назад +6

    కెమెరా వుంటే చస్తే నిజాలు చెప్పరు.. ఎవరు ఊర్లో లేరు.... ఎవరు పెళ్లికి రాలేదు.. అంటే అర్థమయిత లేదా... మంచోళ్ళు అని గట్టిగా చెప్పలేక పోతున్నారు.. వాడు కూడా మంచోడే అంట😂😂😂

  • @Voiceofnehaaa
    @Voiceofnehaaa 23 дня назад +1

    Woe. Nice shearing

  • @CRDEVENTSJhanus-dx7pr
    @CRDEVENTSJhanus-dx7pr 24 дня назад +14

    Evarini adigina lemu memu lemu antunaru andru bayapadthunaru chepadaniki villages lo oka matter telisina village motham within seconds lo pakuthadhi village antha alantidhi vilake em thelidhu anta kavalani cheppadam ledhu and vala atha mama Lani adagandi bro miru

  • @N.BhaskarBalu
    @N.BhaskarBalu 23 дня назад +9

    అన్న ఒకటి వినండి మీరు ఎవరిని అడిగినా నాకు తెలియదు మేము లేము అంటున్నారు వాళ్లు మంచి వాళ్లు అయితే చెప్పారా ఏం జరిగిందో అందరికీ తెలుసు కానీ చెప్పట్లేదు

  • @rvijaya4387
    @rvijaya4387 15 дней назад

    ఊర్లోళ్లు పెళ్లి చేసినోళ్లు ఊరు పక్కవాళ్ళు ఊరు బట్టలు అందరికీ 10 లక్షలు ఖర్చు కానీ ఏం జరిగిందో తెలియదు

  • @mamathareddy647
    @mamathareddy647 19 дней назад

    అన్న అందరు భయపడుతున్నారు చెప్పడానికి అర్థమైంది కదా వల్లే చంపేశారు

  • @OmkarOmkarvenkatapoore
    @OmkarOmkarvenkatapoore 15 дней назад +1

    Anna Aa oorlo Pacchi Jootalu Ondocchu Anna

  • @sevyanaik-z5d
    @sevyanaik-z5d 23 дня назад +1

    భలేదగుతున్నవ్ ఇంటిపక్కనోళ్లువాళ్లుచుద్దోళ్లనిచేప్తారా. రెండోమే మా్నమే. వాల్లు అలాంటివాళ్ళోచెప్తుంది

  • @nileshpuliol5342
    @nileshpuliol5342 24 дня назад +6

    ఎవరు లేము అంటుండ్రు బయపడుతుండ్రు చెప్పడానికి

  • @KOLANURadamma-oo8me
    @KOLANURadamma-oo8me 23 дня назад +2

    అన్నయ్య పెళ్లి కి ఎవరు velalemu అనే అంటున్నారు అసలు వాళ్లు అందిరిని పెళ్లి కి పిలవలేదా అన్నయ్య 🤔🤔ఎవరు అడిగిన మేము వెళ్లలేము అనే అంటున్నారు అంటే అర్ధం

  • @VaruRakesh-b6p
    @VaruRakesh-b6p 23 дня назад +3

    నీ చేతికి ఏమైంది రా బాబు మాటి మాటి పక్కకు జరుపుతున్నావు

  • @Myedits963
    @Myedits963 23 дня назад +2

    ఊరిలో ఎవరు లేరు కానీ పెళ్లి గ్రాండ్ అయింది.... 10 లక్షలు కర్చు అయింది... 😂😂
    Anchor meru chepindi correct... Evari kosam evaru cheparu... ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చంపారు కాబట్టే ఎవరు చెప్పట్లేదు... 6:25 dagara a abbai cheptundu kottaledu thitaledu ani... Valla akka ni bangaram adugaledu... Veedu vadi tho 24 hrs unnada ... Ah dayakar adigadu ledu ani chepadaniki

  • @banubanubanubanu8848
    @banubanubanubanu8848 23 дня назад +1

    అన్న మీరు అంటే ఇంతకు mundu చాల అభిమానం ఉండేది కానీ ఇపుడు నిజం కోసం కాకుండు మీరు వేరేలా ఏంటర్వ్ చేస్తున్నారు

  • @ThallapallyHarish-c4o
    @ThallapallyHarish-c4o 20 дней назад

    Anna dayakar gadu champi nattundu anna😢😢

  • @mounikapanthangi-du1oi
    @mounikapanthangi-du1oi 24 дня назад +9

    Vallu entha rawdy lu ithe vurandharu bhayapadutharu

  • @AmmuNani-j2p
    @AmmuNani-j2p 24 дня назад +6

    Anna okati ardam kavadaledu prati okaru memu lemu atunaru kada anna sruti avuriki velina apatinuci ala vudevalu anedi teliyada vilaku valu ata bhayamto cepadam ledu anna edi vastavam anna

  • @Parvedhalahari
    @Parvedhalahari 24 дня назад +5

    Anna motham Sruthi vala parents mistake Anna

  • @Bhavani_881
    @Bhavani_881 24 дня назад +3

    Valu bhayapaduthuru

  • @MahendarYadav-u8r
    @MahendarYadav-u8r 23 дня назад +3

    ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఇలా విడిచి పెడితే

  • @janakijanu2000
    @janakijanu2000 24 дня назад +7

    Avaru chedu memu lemu lemu ani anduku chepthunaru anna

  • @upendrab7420
    @upendrab7420 20 дней назад

    Anna pedavallaki nyayam jaragadhu anedhi nijam cheyakandi anna please. Sruthi ki nyayam cheyandi

  • @Deepa-nagarjuna
    @Deepa-nagarjuna 24 дня назад +37

    Villu bayapadthunnaru vallu malli villani em chestharoo ani

  • @subhanbasha8813
    @subhanbasha8813 22 дня назад

    Hospital 3 time checkup reports adagandi

  • @VaruRakesh-b6p
    @VaruRakesh-b6p 23 дня назад +3

    ఈ మీడియా వాడు బాగా ఓవర్ చేస్తున్నాడు సీఐడీ లాగా

  • @sivakarthik8767
    @sivakarthik8767 23 дня назад +1

    Anna kathi chupinchi nuvvu chachipo ante yevaraina chastara ... Alagane antha focus lo camera mike petti nijam cheppu ante yevaru chepparu..yenduku ante rendu rastralu chustunadu kabbati paiga vallu morning levagane okkari mogalu okkaru chusukovale village adi yevaru nijam chepparu .. so meeku correct matter kavali ante normal ga technology use chesi Mike and camera set chesukoni single ga velte may be varkote avvutundi anna..

  • @satyanarayanavaddepally4620
    @satyanarayanavaddepally4620 23 дня назад

    4:18 time నైట్ 10:30 వరకు పొలం kada untara anna ఎవరైనా women వాళ్లు cheppudu kakapote

  • @ammulu8197
    @ammulu8197 22 дня назад

    Comb patukuna Ame iethey pakka award evalii Anna

  • @rochellafun771
    @rochellafun771 23 дня назад +1

    Village lo yevaru chepparu cheppaka taruvata okariki okaru avasaram untadi andukani ala cheptaru

  • @venkateshk7952
    @venkateshk7952 23 дня назад

    ఊరిలో ఒక్కడు కూడా ఆడపిల్ల కి సపోర్ట్ చేసి మాట్లాడారు.నేను కూడా ఎన్ని గొడవలు అయినా నదిక్కే న్యాయం ఉన్న పల్లోలు కులం వాళ్ళు ఎప్పుడు చుడు ఏ గొడవ అయినా సర్డుకపో నికేగా ఉంది వాళ్ళు ఎత్తుకుపోతర.రేపు మ ఇంటికి ఓ కోడలు వస్తాది మమల్ని ఏం అంటారో మాకు సపోర్ట్ చేయరు అని ఎవరికి వారే ఆటోమిటిగా కోడలు ద్దె.తప్పంటారు ఒక్కరూ సపోర్టు చేయరూ. ఉర్రల్లో అంతే....😢😢😢😢😢😢😢😢😢😢

  • @hemalathal6054
    @hemalathal6054 23 дня назад +2

    Prajalu rendu rakamulu ga, vuntaru anchor thammudu garu. Ee vidhamuga neramu jariginappudu nijamu cheppamani adigithe, rendu rakamula answrs vasthayi......... Maku teliyadu. Appudu memu lemu antaru. Second rakamayina swardhaparula gurinchi cheppalante........ Veellu manachi valla gurinchi manchiga cheppadaniki ishta padaru assalu. Direct ga anestharu.... Vallu chedda vallu ani or..... Support cheyyadam ishtam leka, memu appudu intilo or spot lo lemu ani thappinchukuntaru

  • @MahendarYadav-u8r
    @MahendarYadav-u8r 23 дня назад +2

    వాళ్లు చాలా యాక్షన్ చేస్తున్నారు

  • @npooja8084
    @npooja8084 22 дня назад

    First dayakar nii adgaliiii

  • @indirayerramilli5852
    @indirayerramilli5852 23 дня назад +2

    4 tulala bangaram tho jeevitaantam batukutada inkdo undi vishayam gold anedi chinna vishayam

  • @maniveraitis5126
    @maniveraitis5126 23 дня назад +1

    Abbayi amma chala teliviga tappinchukuntundanipisthundi, main talli kodukuni usigolipinattundi leniponivi evevo cheppi

  • @govindmudhiraj8494
    @govindmudhiraj8494 24 дня назад +2

    శ్రుతి ని కిందకి తీసేటప్పుడు ఎవరెవరు ఉన్నరు తెలుసుకో అన్న

  • @SathishSathish-p4s
    @SathishSathish-p4s 24 дня назад

    Andharu bayapadutunnaru Anna Valle chappeshindru ardhamitandhi

  • @MahendarYadav-u8r
    @MahendarYadav-u8r 23 дня назад

    అన్నా నమస్తే

  • @nikhilsacademy
    @nikhilsacademy 23 дня назад +1

    Anna meru evala vacchi question adigindi ame nijam cheppindhi anuko vallu vallu dobbhuladhutharu

  • @LaxmanmudeLaxmanmunde
    @LaxmanmudeLaxmanmunde 18 дней назад

    Asalu villege lo yalantolloo ani adgithe pakiintolle cheppadam ante ne ardham cheskondii..ega....

  • @RojaRojadurgam
    @RojaRojadurgam 24 дня назад +3

    Anna mari entha love cheskunna entha Prema unna antha difrentga aipothada anna manisini gurthupattani steg ki velthada

  • @LellaVijayalakshmi
    @LellaVijayalakshmi 24 дня назад +2

    Valu bayapduthunru

  • @Jansan8072
    @Jansan8072 23 дня назад

    వాళ్ళు ఎమ్ చెప్పాలి అని ఎక్సపెక్ట్ చేస్తున్నారు యాంకర్ గారు అబ్బాయి మంచివాడు అని చెప్పించటానికి అమ్మాయిని తప్పు పట్టటానికి చాలా కష్టపడుతున్నాడు....😢

  • @bodajanardhan7520
    @bodajanardhan7520 24 дня назад +4

    Dayakar acting anipistudhi meeru gattiga dayakaer ni adagandi Apudu telustdhii vallu bayapadthinaru

  • @kummariravi5006
    @kummariravi5006 21 день назад

    Tube laku emipani ledhu

  • @sharanyabhachala5343
    @sharanyabhachala5343 24 дня назад +2

    Village lo asalu evvaru chepparu andharu chusina vallu chepparu

  • @shailajabushipaka7522
    @shailajabushipaka7522 21 день назад

    Ela nammuthunnaru antha abaddam vallu natisthunnaru

  • @karrolladasharath3279
    @karrolladasharath3279 24 дня назад +2

    Anna andharu okeroju chanipothara andharu adhyee cheputhunaru

  • @AparnaSuman143
    @AparnaSuman143 22 дня назад

    Manchivallu aitey meru am adagaka munde valle cheptaru .
    Vallu vedavalu kabatte velu chepadam ledu.ade hint vale chesaru anedaniki.😢

  • @HonySahasra
    @HonySahasra 24 дня назад +2

    Andaru bayapaduthunnaru kavalane cheppatledhu

  • @ramyamunny0299
    @ramyamunny0299 23 дня назад +1

    First point... Velu 10 lakhs petti marriage chesi aime ni samputhe valaki em ostadi...vala 10 lakhs valaki ostaya?? First lo nammaledu... But velu matladedi chuste im feeling the same....Kani second point... thanani hospital lo join chesi nduku vellipoinaru..?? Adi kuda ambulance lekunda..?? Police valu ochi investigate chese varaku body thiyodhu... Alaantidi.... Police rakamundu body ni ambulance lekunda teskelli hospital lo odilesi vaalu vellipoyaru..?? Clarity raavalsindi ekkada... Cheppadam evarina cheptaru.. Questions correct ga adgandi first...third main point.... E ammai chanipoina baadha... Ammai vala father, akka, bava faces lo kanpinchadam ledu... Enquiry both sides cheyali... And thanu chanipoye mundu msg lu pampindi antunaru kada... Ah msg inka vala friend or vala brother tho chesina chat tho compare cheste oka point clarity ostundi...

  • @MahendarYadav-u8r
    @MahendarYadav-u8r 23 дня назад +1

    ఎక్కడికి వెళ్లారు

  • @govindmudhiraj8494
    @govindmudhiraj8494 24 дня назад +4

    Village lo Avaru cheparu bro pakkanollu em antaro ani cheparu Avaru...

  • @SrujanaGummadi
    @SrujanaGummadi 24 дня назад +3

    Anna valu cheputhunatane thelushundhi valu asuvanti varo

  • @satyanarayanavaddepally4620
    @satyanarayanavaddepally4620 23 дня назад

    అందరూ manchivalle valle kani ఆ సంఘటనా జరిగినప్పుడు vullo ఎవ్వరూ లేరు

  • @DevakiMadhu
    @DevakiMadhu 24 дня назад +2

    Valla attha edantha cheseuntadi.yandhukantye ame okay media vallatho mataduthu astamanu phone tho undyedi ani cheppindi.ameki estam ledanukunta.bartha lenappudu teduthuuuu...undi untadi.sruthi thattukoleka poendi.

  • @manupriya-gb9wy
    @manupriya-gb9wy 24 дня назад +1

    Walla Gurenchi Ceppataneki Bayapadutunnaru.

  • @gangadharsatla
    @gangadharsatla 24 дня назад +1

    Anna pakintollanu aduguthunnaru valla intlo ki velli vallanu adugu

  • @macharlamounika1399
    @macharlamounika1399 24 дня назад +6

    Evarai blackmail chesaru anukukunta ammaini

  • @Mrabhivideo-06
    @Mrabhivideo-06 24 дня назад +2

    Anna aandharini aadagadam kanna post matam chesena report lo chudandi anna west avarini aadugaku anna ah report chudu anna fast

  • @kavithaprakash5694
    @kavithaprakash5694 24 дня назад +2

    Idhe bharatha desam dhowrbhagyam ....pakkintilo jarigina dhaniki sapandhincharu....adhe ekkado jaragane we want justice ani road ekkestaru

  • @babuluarts1315
    @babuluarts1315 22 дня назад

    Evanni kadu anna Meru entha chaysthunaru kada wala mummy wala ki case or police complaint evva mani chopandi , complaint evaru kanni champaisarrru addhiii eddhhiii anniii allegations esthunaruuu complaint esthay autopsy report annii nijalluuu chupsisthundiii call records anniii tellispothundi

  • @lavanyapulipati3319
    @lavanyapulipati3319 24 дня назад +3

    Santhosh anna please Dayakar ni adagandi athanu bayapadutunatu acting chestunadu anipistunadi.

  • @rochellafun771
    @rochellafun771 23 дня назад

    Abbai meeda doubt abbai sister valla meeda enquiry veyyali pilla akka bava meeda enquiry veyyali

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 22 дня назад

    వాళ్ళు ఏమి చెప్పరు
    మీ శ్రమ waste..

  • @banubanubanubanu8848
    @banubanubanubanu8848 23 дня назад

    నువ్వే నిదా పాడది అంటే ఎల్ల అన్న పోనీయండి పోయింది పోయింది పోయినమే మీద ఎందుకు

  • @rajithaboddupalli6916
    @rajithaboddupalli6916 23 дня назад

    Urilo thelisi cheppatledhu anna. valladhi thappu unde untundhi

  • @rajubathuka2674
    @rajubathuka2674 23 дня назад

    పొదుగూకులు google తిరిగినా ఎవరు చెప్పారు

  • @rapolajaya6710
    @rapolajaya6710 23 дня назад

    Village people are very selfless people, like this type of issues

  • @darashobharani9800
    @darashobharani9800 23 дня назад

    Shrithi Valakka Dubuque Mari Badava Neejam Chepuraa Vedhava

  • @janakijanu2000
    @janakijanu2000 24 дня назад +3

    Anduku correct ga chepatledu vallu Sruthi akka vala atha valla gurinchi

  • @PuchakayalaChandana
    @PuchakayalaChandana 23 дня назад

    ఇదంతా కాదన్నా వాళ్లని వీళ్ళని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడండి నిజాలు బయటపడితే

  • @rajchettiraj
    @rajchettiraj 23 дня назад

    Endhuku bayapaduthunnarani athanni adigithe am cheputhadu athanu kuda bayapaduthunnadu.

  • @RamadeviKotha-d5k
    @RamadeviKotha-d5k 23 дня назад

    Evaru chusina chanipoyaru , antunnaru ,chikki emo valla tatha ,pillagani vallaku chanipothe Dinalu ani , Shruthi valla Amma vallakemo valla babai ani , pilagani urilo janalalu kuda chuttalu chanipothe vellamu ani ,last ki Shruthi kuda chanipoendhi ,enti E chanipovadam ane sakule ekkavaga unnae . Evvariki sarigga teliyadu .

  • @janakijanu2000
    @janakijanu2000 24 дня назад +5

    Vallu sruthi akka gurinchi kakunda valla atha mama gurnchi chepochu kaada pakka valle kada vallake baga tesuthadhi kada anna

  • @ChinthaYashoda-j3e
    @ChinthaYashoda-j3e 23 дня назад

    Dhayakara family's vallu avaru vachi adigeena kuda maku am teliyadhu memu lemu ani chyeppamani chyepparemo Anna andhuke meru adigeethyee a vuru vallu antunaru anna

  • @prabhasramu9827
    @prabhasramu9827 24 дня назад +2

    Andarni konnarru evaru em chepthale

  • @rajchettiraj
    @rajchettiraj 23 дня назад

    Bro fill vese chance vunna .and free ga case deel chese advacate priya medam ni kalisi Shruthi parents tho case vepiyandi asalu nijalu telusthai.

  • @kunalravaliKR
    @kunalravaliKR 24 дня назад +1

    sruthi amma nanna mistake unte tanu endhuku chanipothundhi.vallani kadanukoni vachinapudu tana bartha correct unte thanu chanipodu.

  • @shivaff28
    @shivaff28 23 дня назад

    Anna andaru bayapadutunnaru miku ardam aithaledu papam Shruthi chanipoindi manchodu aithe Shruthi enduku chanipoindi dayakarnu narikee chappali badakavnu

  • @Raithubidda1234
    @Raithubidda1234 23 дня назад

    Evvaru chepparu anna