NAC | National Academy of Construction | A Helping Hand to Youth | Idi Sangathi

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ఉపాధి.. లక్షలు ఖర్చు పెట్టి చదువులు పూర్తి చేసినా అందని ద్రాక్షలా తయారైంది. ఉన్నత స్థాయి డిగ్రీలు చేతబట్టుకుని కొలువు కోసం యువత రోడ్లపై తిరుగుతున్నారు. విసిగి వేసారి చిన్నపాటిది దొరికినా హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకుంటున్నారు. చదువుకు, చేసే పనికి పొంతన లేకున్నా సర్దుకుపోతున్నారు. చాలీచాలనీ జీతాలతో బతుకు బండి లాక్కుపోతున్నారు. ఇలాంటి నేపథ్యం ఉన్నవారికి కాస్త మెళకువలు నేర్పితే అద్భుతాలు చేస్తారనడంలో సందేహం లేదు. రెండు దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన న్యాక్‌.. ఇదేలక్ష్యంతో ముందుకెళ్తోంది. వేలమందికి నైపుణ్య శిక్షణనిస్తూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. పాఠశాల స్థాయిలో చదువు ఆపినవారిని, డిగ్రీలు, పీజీలు చదివిన వారిని తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహిస్తోంది.
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Android App: goo.gl/aub2D9
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelanganaa
    ☛ Circle us : goo.gl/2UCQkm
    -----------------------------------------------------------------------------------------------

Комментарии • 182