7 Simple Steps To Become Debt Free | Money Series | Venu Kalyan Business & Life Coach

Поделиться
HTML-код
  • Опубликовано: 2 ноя 2024

Комментарии • 2,8 тыс.

  • @dandyraju4569
    @dandyraju4569 Год назад +61

    మాకు శాలరీ చిన్నది అప్పు లు పెద్దవి కానీ బ్రదర్ మీ మాటలు విన్నాక ఏదో ఒక ఆలోచన నాలో తట్టింది కొత్త ఆలోచన మొదలైంది థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు

  • @lahariashu4784
    @lahariashu4784 2 года назад +42

    మీరు అంటే చాలా ఇష్టం కళ్యాణ్ సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @rachaproduction178
    @rachaproduction178 Год назад +16

    మీరన్న పాయింట్ లో ఎంత గొప్ప వ్యక్తి కి అవసరం బట్టిఅప్పు తప్పదు, మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అప్పు చేస్తే ,, ఆదాయం పెరుగుతుంది, దాని తో అతను ,అతని తో పాటు ఇతరులకు ఉపాధి కూడా ఇవ్వచ్చు,,,, ఒక మంచి ఆలోచన ఎలాంటి వారినైనా బ్రతికించొచ్చు, మీ మోటివేషన్ స్పీచ్ వింటే అందరికి, ధైర్యం వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకునే ఆలోచన పుడుతుంది, మాలాంటి వారికి.. ధన్యవాదాలు సార్ మీకు.👌☺️ మీకు నమస్కారం.

  • @NAVYATAILORINGANDMAGGAMWORKSHD
    @NAVYATAILORINGANDMAGGAMWORKSHD Год назад +1

    Entha Baga chepparo,
    Idhey kaadhu,na valla endhuku kaadhu aney video lo lazyness tho emi kaadhu,levvaley,parigettaley aney matalu entha Baga motivate chesayo thelusa brother,thank u andi😊

  • @Vinodkumar-qq4ux
    @Vinodkumar-qq4ux День назад +1

    👍 మీ మాటలు వినక ఏదో తెలియని ధ్యర్యం వచ్చింది బ్రదర్ 🤝 థాంక్స్ యూ

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  14 часов назад +1

      I'm glad to encourage you this way it's a pleasure to help you gain confidence Thank you.

  • @puliganesh8155
    @puliganesh8155 2 года назад +26

    చాలా బాగ చెప్పారు సర్ నిజంగా నాకు అప్పులు ఉన్నాయి కాని ఎలా కట్టాలి అప్పులు అని అనుకున్న మీరు చెప్పిన మాటలు విన్న తరువాత చాలా నేర్చుకున్న చాల అప్పులు ఎలా కట్టాలి అని👍👌👍👌👍👌👍👌 thank u sir

  • @maruthibongoni7480
    @maruthibongoni7480 Год назад +28

    మంచి సూచనలు, సలహాలు, ఇచ్చారు బ్రదర్ మీరు చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది మీతో అందరూ ఏకీభవిస్తే జీవితం ఒక ఆనందంనిలయం బ్రదర్ థాంక్స్ 🌹🙏

  • @nagularaju4044
    @nagularaju4044 2 года назад +10

    Thank you❤ కల్యాణ్ అన్న అప్పుల నుండి ఏల బైటికి రావలొ మంచిగా చెప్పినవు

  • @lavanya3
    @lavanya3 6 месяцев назад +13

    Really it's good ఈ రోజుల్లో చాలా మంది అప్పు వుందని తీర్చలేక చావాలి అనుకుంటారు/ Ip పెట్టి అప్పు ఇచ్చిన వాళ్ళని మోసం చేస్తారు.ఈ videoచాలా మంది ఉపయోగపడుతుంది

  • @yegireddikrishna8088
    @yegireddikrishna8088 Год назад +2

    చిన్న కుర్రవాడివైనా చాలా చక్కగా చెప్పావు నాన్నా!

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 года назад +34

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @dharavathshankar1578
    @dharavathshankar1578 2 года назад +47

    చాలా బాగా వివరించారు సర్ ..నేను అభిమానిని ...అలాగే అప్పుల్లో ఉన్నోడిని ఈ వీడియో ద్వారా చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 50% అప్పుల్లో ఉన్నోల్లే ఎక్కువ ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు సర్

  • @BONTHAMALLESH-r9m
    @BONTHAMALLESH-r9m 6 месяцев назад +7

    మంచి సూచనలు, సలహాలు, ఇచ్చారు బ్రదర్ మీరు చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది మీతో అందరూ ఏకీభవిస్తే జీవితం ఒక ఆనందంనిలయం బ్రదర్ థాంక్స్

  • @kadaliganesh
    @kadaliganesh Год назад +1

    Sir mee vidios chustunte Chala nammakam vastundi endhuku paniki ranivadu kuda oka goppa stayiki veltadu ani . And mee voice chala clearga claritiga vastundi. Meeru cheppe style chala bagundhi
    Thankq very mush sir

  • @srichakraarts6657
    @srichakraarts6657 Год назад +3

    చాలా బాగా వివరించారు దీర్ఘాయుస్మాన్భవః

  • @jayaram3109
    @jayaram3109 2 года назад +11

    Iam older than you, so far I never studied and heared your 1-7 points . Very good motivational true points you explained. Thanks to you is small word.

  • @sriharshawatersolutions7349
    @sriharshawatersolutions7349 2 года назад +8

    Yes
    నాలో ఇంతదమ్ము ఉందా...అనిపించింది...అనిపించడం.. ఏంటి?..దమ్ముంది...ఈ..
    వీడియో..నిజంగా...నాలో.
    మంచి మార్పుకు..పునాది..వేసింది..
    అన్నా..నీకు..ధన్యవాదములు🌹

  • @naresh5943
    @naresh5943 2 года назад +278

    నాకు చాలా అప్పు ఉంది నేను కూడా చచ్చిపోవాలి అనుకున్న మీ వీడియో చూసి ఆ నిర్ణయం మార్చుకున్న Sir tppp your motivate ...... ❤ 👌

  • @narsagoudchandragiri1349
    @narsagoudchandragiri1349 Год назад +2

    మీరు చెప్తుంటే ఒక పుస్తకం చదివినట్లు వుంది.... చాల బాగా చెప్పరు

  • @chigaiah2607
    @chigaiah2607 10 месяцев назад +1

    మీరు చెప్పే సలహాలు చాలా బాగున్నాయి

  • @sivanagstudios5037
    @sivanagstudios5037 2 года назад +12

    చాల బాగా చెప్పరు సార్ .దన్యవాదాలు

  • @veerasankarthotakura9565
    @veerasankarthotakura9565 Год назад +21

    Income ప్రకారం అప్పు చేస్తే తీర్చొచ్చు income మించి అప్పు చేస్తే 🤨🤨🤨🤨 income పెంచే మార్గాలు చెప్పండి

  • @abhiram4222
    @abhiram4222 11 месяцев назад +4

    నాకు చాలా అప్పు ఉంది అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాను నా లైఫ్ లో నాకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అన్న నేను అప్పుల వల్ల చనిపోదామని అనుకున్నాను నువ్వు నాకు చాలా చాలా హెల్ప్ చేస్తావ్ అన్న నా జీవితంలో ఎలా బతకాలో ఎలా జీవించాలో ఈ అప్పుల నుంచి అలా బయటపడాలో థాంక్యూ సో మచ్ అన్న 😭😭😭

  • @rajeshacterbanjaraofficial5215
    @rajeshacterbanjaraofficial5215 Год назад +2

    చాలా గొప్ప గా చెప్పారు అద్బుతం,,,, ప్రతి వక్క అంశం కూడా చాలా గొప్పగా చెప్పారు 🙏👍💯👌👌👌

  • @panugantinagamani6552
    @panugantinagamani6552 Год назад +2

    Thank you so much sir just now I'm thinking about my financial problems.but seen your video about how to clear loan & credit cards. I follow this seven steps sir
    Thank you so much sir 🙏.

  • @Lohith_Kumar_Kollathur
    @Lohith_Kumar_Kollathur Год назад +19

    Tq Anna
    You gave boost to my brain
    From last 2 years I'm in depress
    Now I got confidence on me and got clarity about my debt 🙏🙏🏻

  • @victoryvarunavi...99
    @victoryvarunavi...99 Год назад +3

    Meeru cheppinavanni aksarasatyalu very motivated video thanks for do this, atleast some people they change their thinking process after saw this video,so many life's your are changed please keep doing it thanku

  • @ypramiladevi4453
    @ypramiladevi4453 2 года назад +12

    Very Interesting Venu Kalyan Sir..
    👌👍🙏🌹

  • @vamshigoud5598
    @vamshigoud5598 Год назад

    RUclips lo first time neka like chesina bro I love ur speech nenu RUclips 10 years ga use chesthuna but 1st vedio like nedha bro heart touch vedio bro tqu so much for ur help

  • @maheshmindrana7395
    @maheshmindrana7395 Год назад

    చాలా మంచి వీడియో చేసారండీ. మీకు ధన్యవాదాలు. మీ సూచనలు తప్పకుండా ఆచరిస్తాను.

  • @rajyalakshmimachiraju2053
    @rajyalakshmimachiraju2053 2 года назад +23

    Sir hats off sir 😀 thank you so much ur inspiration to ur family members sirr

  • @krishnachannel2199
    @krishnachannel2199 2 года назад +57

    మాములుగా చెప్పలేదు సార్ 🙏చింపిపారేశారు 👌👌👌👌👌👌👌👌video super

  • @SVLatestAll
    @SVLatestAll 2 года назад +9

    తెలియనటువంటి చాలా విషయాలను చాలా చక్కగా అర్థవంతంగా చాలా సింపుల్ వే లో టెక్నిక్స్ని అద్భుతంగా చక్కగా వివరించారు సర్ ఇలాంటి మంచి మరిన్ని చేయగలరని నా యొక్క విజ్ఞప్తి మీరు బాగుండాలి మీరు చాలా బాగుండాలి. ధన్యవాదాలు

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  2 года назад

      Thank you

    • @dineshgowra591
      @dineshgowra591 2 года назад +1

      Sir antha bagundhi sir but andaru oke sari amount pay antunaru yevarikattalo artham kale pls danipaina video chyadi sir

  • @rachaproduction178
    @rachaproduction178 Год назад +1

    Yes, 👍🏿✋ thanks sir,, mi motivation chala relax ayinadi sir.

  • @hemadrilakka8978
    @hemadrilakka8978 7 дней назад +1

    I have a lot of debts, after seeing your motivational video . I have the confidence to clear those debts , Thank you for your valuable information Venu sur❤

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  5 дней назад

      You're on the right path With this confidence and determination I'm sure you'll overcome any challenge keep going strong.

  • @rajwithyou
    @rajwithyou 2 года назад +16

    Super message to everyone Debt struggle persons

  • @muraliv8623
    @muraliv8623 2 года назад +4

    Video nakosame chesinattunnav bro 🙏🙏
    From Karnataka ❤️

  • @margondasandeep2318
    @margondasandeep2318 4 месяца назад +3

    What a powerful solutions sir hats off u anna love you 💞 🙏🙏🙏

  • @rajeshkannagajjela8997
    @rajeshkannagajjela8997 3 месяца назад +1

    చాలా బాగా చెప్పారు.వృధా ఖర్చులు తగ్గించుకోవడం

  • @mukundabrezee3802
    @mukundabrezee3802 Месяц назад +1

    Yes

  • @kothanarsaiah1334
    @kothanarsaiah1334 Год назад +3

    మీరు చాలా బాగా చెప్పారు సార్ మీరు సుపర్ సార్ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @sksami2341
    @sksami2341 2 года назад +4

    Mind blowing sir super video చాలా బాగా explain chesaru step by step parathi chinna vishayam కూడా మంచిగా connect అయ్యింది (mee energy) 👏 Exprations 👌

  • @mahenderreddy513
    @mahenderreddy513 2 года назад +16

    Awesome brother.. Realy motivated a lot. Thanks a lot for this........🙏

  • @sivaanil6318
    @sivaanil6318 Год назад +1

    bro..... extraordinary explanation super bro. I have never ever seen this type of video clearly teaching 🙏🙏🙏.....u have a bright feature ...god bless you

  • @Yadav___12342
    @Yadav___12342 2 года назад +5

    Super message annaiah....
    Yes super explanation sir....
    👌👌👌👌

  • @jagadeeshyadav4375
    @jagadeeshyadav4375 2 месяца назад +3

    ఇదేవిధంగా రెండు సంవత్సరాలు చేస్తే జీవితం లో చాలా గొప్ప స్థానం కి వెళ్ళగలం.

  • @bhagavanthachary1116
    @bhagavanthachary1116 2 года назад +5

    Super explanation sir
    Thank you

  • @jinnurigopikumar7455
    @jinnurigopikumar7455 Год назад +5

    Great message to society Brother may God Blessed you.

  • @PARMESHRKVLOGS
    @PARMESHRKVLOGS Год назад +6

    I am in full depression,but when I saw this video in RUclips i changed my mind set ,thank u soo much brother for motivating, depression person thank u soo much

  • @malleshamsiliveru8918
    @malleshamsiliveru8918 2 года назад +19

    నేను కూడా ఖచ్చితంగా మారితీరుతా !మీరు చెప్పింది చేసితీరుతా....నా జీవితానకి నూతనపునాది వేసుకుంటా...మంచి మోటివేషన్ మాటలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు..💐

  • @bhagyalakshmi1033
    @bhagyalakshmi1033 7 месяцев назад +1

    Thank You Universe Bless You Sir.

  • @byallamuralikrishnamurali8686
    @byallamuralikrishnamurali8686 6 месяцев назад +1

    Thank you sir thank you universe thank you money thank you RUclips channel thank you all

  • @syedrahamathulla8095
    @syedrahamathulla8095 Год назад +3

    Excellent explaination sir. Thankyou very much for motivating all of us.

  • @sirisirisha5268
    @sirisirisha5268 2 года назад +4

    Ur inspring a lot darling Ur words are energy too us

  • @KakuluriLifestyle
    @KakuluriLifestyle 2 года назад +87

    73 like chala baga cheppinavu supero super asalu two times vinnanu full episode 👍👌

    • @sanjumaluva5999
      @sanjumaluva5999 2 года назад

      Asalu ardm kavadam ledu...vinalanipinchadam ledu eeyana cheptunteee

    • @lakedapally9457
      @lakedapally9457 2 года назад

      Nivushupargur

    • @UrAmigo
      @UrAmigo 2 года назад

      @kakuluri burra unada ni bondha ra 2 tyms vinadu anta

    • @ramadevi374
      @ramadevi374 2 года назад

      @@lakedapally9457 -u7

    • @ramyareddy47
      @ramyareddy47 2 года назад

      Supre 3 time చూశాను సూపర్ బాగా చెప్పారు ఈరోజు నుండి మీరు చెప్పిన 7 టిప్స్ ఫాలో అవుతాను మీ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేశాను

  • @kdparts
    @kdparts 3 месяца назад +1

    అన్నయ్య మీరు ఏం చెప్పినా సరే సూపర్ చాలా బాగా అర్థమయ్యేలా చెప్తారు

  • @rajugujjula4487
    @rajugujjula4487 2 дня назад +1

    చాలా చాలా ధన్యవాదములు బ్రో 🙏🙏

  • @pavankumarkumar8048
    @pavankumarkumar8048 2 года назад +11

    Best speach in the financial episode sir.👍🙏

  • @penugurthishiva4468
    @penugurthishiva4468 2 года назад +8

    సార్ మద్యం గురించి స్పీచ్ చెప్పండి

  • @deepas509
    @deepas509 Год назад +2

    How come I missed ur videos , very useful videos, Thank you Venu Garu 😊👌🏻👌🏻👌🏻

  • @indugurrsuryaharsha5836
    @indugurrsuryaharsha5836 2 года назад +34

    Superb Video sir...👌👌👌 Really motivated a lot sir and will focus on these 7 steps to clear debts and become financially free... Thank you so much sir for your efforts to make this video

  • @zakirsheik4006
    @zakirsheik4006 2 года назад +24

    Super way of inserting positive thinking.. Well Done 👍

  • @kvprao883
    @kvprao883 2 года назад +14

    సూపర్ గా వివరించారు థాంక్యూ

  • @padakantirama-sd2ko
    @padakantirama-sd2ko Год назад

    Thank u sooo much..
    Meru icchina motivation tho new life start chestha success aytha anna

  • @elaxmi3530
    @elaxmi3530 10 месяцев назад

    Thankyou sir కచ్చితమైన మాట చెప్పారు.

  • @rajeshtadapaka394
    @rajeshtadapaka394 2 года назад +6

    Superb ❤️ venu Anna Biggest fan of U❤️❤️❤️❤️

  • @sharukh4175
    @sharukh4175 2 года назад +12

    The man one who given his life for you he will give everything to you bcoz he loves you more than this artificial world he is one and only Jesus Christ who never hurt you and never leave you alone Just pray him once and see the miracles happen everyday in ur life

  • @Eternal-Life-In-Jesus-Christ
    @Eternal-Life-In-Jesus-Christ 2 года назад +7

    Wonderful message 👍👍👍

  • @b.nareshgoud4590
    @b.nareshgoud4590 14 дней назад

    Great word The more you earn the more you clear the debts.. second income source is mandatory to clear the debts😊

  • @sampathchary8579
    @sampathchary8579 Год назад +1

    Yes chala thank s

  • @jagathichannel8528
    @jagathichannel8528 2 года назад +6

    Thank you sir
    Good vedio

  • @sundirectsundirect6810
    @sundirectsundirect6810 2 года назад +4

    Very true said and straight forward words said. Very useful video.

  • @erothudileepkumar6572
    @erothudileepkumar6572 2 года назад +9

    Goos bumps video.. thankyou so much brother

  • @jeystasivasankar2516
    @jeystasivasankar2516 11 месяцев назад

    Tq bro nenu kooda chala appulo vunnanu me video chala dhairyamichindi

  • @rajkumarkaturi2646
    @rajkumarkaturi2646 Год назад

    Nenu me video chusanu sir ma problems ne ela solve chesukovale cheparu tq

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 2 года назад +10

    Yes, great words. God bless 🙏 🙌

  • @kraghavender9509
    @kraghavender9509 2 года назад +5

    Yes sir

  • @kravikumar2578
    @kravikumar2578 2 года назад +13

    My pranaamams to your knowledge,my boy!! keep going on....

  • @ramrakesh7378
    @ramrakesh7378 9 дней назад

    Wonderful techniques Venu Kalyan Garu
    Thanks for advising keep rocking🎉

  • @ShivappakummariShivappakummari
    @ShivappakummariShivappakummari 7 месяцев назад

    ఫెంటాస్టిక్ సూపర్ వీడియో వేణు కళ్యాణ్ అన్న 🤝🙏🙏🙏

  • @pulugujjayakaiah4274
    @pulugujjayakaiah4274 2 года назад +5

    Powerful motivation 🙏🙏

  • @abhishekabhi8133
    @abhishekabhi8133 2 года назад +5

    Tq sir

  • @bethamcharlaanjanikumar614
    @bethamcharlaanjanikumar614 2 года назад +5

    Congratulations 👏 Brother Finally You got 10k Likes

  • @divyaponugumati5911
    @divyaponugumati5911 Год назад

    Superb Sir...Nenu oka pranalika vesukuntanu....

  • @vsivaprasad16
    @vsivaprasad16 21 день назад +2

    Super bro.

  • @gk5274
    @gk5274 2 года назад +6

    amazing video
    it's so helpful 🔥

  • @retaildurgarao846
    @retaildurgarao846 2 года назад +4

    మీ మాటలు చాలా ఉపయోగ పడతాయి 👍

  • @ourcartoonchannel123
    @ourcartoonchannel123 2 года назад +6

    I watched three times this video keep rocking sir

  • @KUMAR_07-CHANNEL
    @KUMAR_07-CHANNEL 9 месяцев назад +1

    Think you venu

  • @Eternal-Life-In-Jesus-Christ
    @Eternal-Life-In-Jesus-Christ 2 года назад +6

    Says good things about how to get out of debt problems.Thankyou sir 🙏🙏🙏

  • @riyazpalagiri6912
    @riyazpalagiri6912 2 года назад +15

    Now a days people going depression with financially for all them its useful , good msg brother 👍, looking forward for like to see such a wonderful message from you dear .

    • @VenuKalyandailymotivation
      @VenuKalyandailymotivation  2 года назад +3

      Thank you

    • @naveenkumar-ke4cv
      @naveenkumar-ke4cv 2 года назад

      Naku 1400000appu vundhi. Na salary vachesi 25000 Naku morning nundi evening varaku 18hours job lo ne undali yem chaiyali kodhi salaha esthara

    • @rajashekhariloni4971
      @rajashekhariloni4971 2 года назад

      @@naveenkumar-ke4cv 1400000 అప్పు ఏలా చేశావు

    • @BeingPSPK
      @BeingPSPK 2 года назад

      @@naveenkumar-ke4cv Em ledhu Bro Simple Nee job Continue ga Chey aa job lo ne ne mind pettu yela ante Nee Hard Work ki promotion s ne salary hike vachela bro , Mana problem ki maname solution Yevvaru help cheyaru

  • @saikumarpida2526
    @saikumarpida2526 2 года назад +4

    Yes Super bro. I am following you daily. I hope i have watched all your Motivation classes till now. Thanks for your support and your Team

  • @bajibalaji6937
    @bajibalaji6937 Год назад +1

    Super sir Baga cheparu 👌👌

  • @BamanpallyMeghana-oq4jn
    @BamanpallyMeghana-oq4jn 4 месяца назад

    Thank you so much sir...... very nice to video..... iam very much impressed by your way of expressing....,🙏

  • @abhishekabhi8133
    @abhishekabhi8133 2 года назад +5

    Sir explain about real estate

  • @Justwaitcoming
    @Justwaitcoming 2 года назад +5

    I'm struggling
    Now I'm Little bit relaxed 😊
    Thanks brother.

  • @sarswathibomma6478
    @sarswathibomma6478 2 года назад +4

    Super sir 🙏

  • @Do_some
    @Do_some Год назад +1

    Superb brother what wonderful speech 🎉🎉🎉🎉

  • @nayeemshaik3477
    @nayeemshaik3477 Год назад +1

    Real hero sir meru Chala mandi ki inspiration... E Charu great job sir
    Inka ela ti video chala update chandi.. 🤝
    Any way iam yr fan sir... But one question sir... How to maind focus on avars Gol... 💪
    How to success in people... But money is the fast problem... Realstate lo success ela avvali costumers money problem... And decision problem antunaru

  • @sushmitha4107
    @sushmitha4107 2 года назад +5

    Amazing🔥🔥🔥