రవీ నీవు చాలా కష్టపడి ఇష్టం తో కొండలు ఎక్కి అక్కడి గిరిజనుల జీవితాలు నీటి వసతులు వాటర్ ఫాల్స్ అన్నీ సూపించావు చాలా బాగుంది ఇదే సందర్భములో నీవు ఇంకో పని చేస్తే బాగుంటుందేమో ఆలోచించు గిరిజనుల జీవనం బాగు పడాలంటే చదువు అనేది చాలా ముఖ్యం అందుకు గాను నీ వంతు కృషిగా ఐదో తరగతి వరకైనా పిల్లలకు విద్యా బోధన జరిగేట్టు ఏర్పాటు చేయగలిగావా చెప్పేవారికి వుద్యోగం పిల్లలకు విజ్ఞానం అందుతాయి గుడ్ లక్
ఆ గ్రామంలో పాఠశాల ఉంది సర్,నేను ఏ గిరిశిఖర గ్రామానికీ వెళ్లిన విద్య,వైద్యం,వ్యవసాయం అనే మూడింటి పై అక్కడున్న వాళ్లతో మాట్లాడి వీడీయో చిత్రీకరణ చేయడమౌతుంది.
Andaru video bagundi water fall bagundi kastapsddav ani antu unte happy ga unda niku,andhra pradesh lone kruramaina thega annav mari daani gurinchi cheppaledu enduku,asalu enti vishayam endukani kruram annav naaku answer cheppu bro.
మిత్రమా, ఆ గోరింక పక్షి పిల్లని అలా ఆ మనిషి పిల్లలు ఆగం చేస్తున్నరు, మీరైనా చెప్పి వుండాల్సింది..ఎక్కడ దొరికిందో అక్కడే వుంచితే తల్లి పక్షులు తీసుకొని కాపాడుకుంటాయి కదా 😢 అవన్నీ మీ ప్రాంత సంపదలు కదా?
లొద్దా గ్రామం చాల బాగుంది తమ్ముడు.. వాటర్ ఫాల్స్ కూడ సూపర్.. నైస్ వీడియో తమ్ముడు.. 💐
థ్యాంక్యు అక్క
వీడియో చాలా బాగుంది, వాటర్ ఫాల్స్ చాల చాల బాగుంది
❤
Nice scenery Ravi..... చాలా కష్టపడి చేశావు వీడియో.....
Super video anna
❤❤
Nice video chala Bagundi chala Baga chupincharu thammudu
❤❤
Nice video Ravi 👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🥀
Tq akka
అన్న చాలా మంచిగా వీడియోస్ చేసారు
❤❤❤
*Super Ravi Anna* 💜🌿🌹🌿
❤
Place chaala baagundi
Anna thagubothulu avaranna??
@@ismartravivlogs message vere vedio ki peduthunte miss ipoi neeku vachesindi
👍👍👍
very nice
❤
ఊరు చాలా బాగుంది తమ్ముడు🙏🙏
❤❤
Hai thammudu
Hai akka
Superb video ❤
❤❤
చాలా బాగుంది బ్రదర్
❤
So suupar bro Tq
❤
Wow mama super ga undhi
❤
Nice video sir
Super
Tq madam garu
Hi
రవీ నీవు చాలా కష్టపడి ఇష్టం తో కొండలు ఎక్కి అక్కడి గిరిజనుల జీవితాలు నీటి వసతులు వాటర్ ఫాల్స్ అన్నీ సూపించావు చాలా బాగుంది ఇదే సందర్భములో నీవు ఇంకో పని చేస్తే బాగుంటుందేమో ఆలోచించు గిరిజనుల జీవనం బాగు పడాలంటే చదువు అనేది చాలా ముఖ్యం అందుకు గాను నీ వంతు కృషిగా ఐదో తరగతి వరకైనా పిల్లలకు విద్యా బోధన జరిగేట్టు ఏర్పాటు చేయగలిగావా చెప్పేవారికి వుద్యోగం పిల్లలకు విజ్ఞానం అందుతాయి గుడ్ లక్
ఆ గ్రామంలో పాఠశాల ఉంది సర్,నేను ఏ గిరిశిఖర గ్రామానికీ వెళ్లిన విద్య,వైద్యం,వ్యవసాయం అనే మూడింటి పై అక్కడున్న వాళ్లతో మాట్లాడి వీడీయో చిత్రీకరణ చేయడమౌతుంది.
Nice video ravi
❤
Hi brother best vedios thanks
సూపర్ వీడియో అన్న
❤
Nice video brother 😊
Nice video
Super brother❤
❤❤❤
Polalu place chala nagundi
The best video of your all videos Anna...making NXT level
Thankyou brother
Very nice day
Chala baghundhi anna
Super bro
❤
నేను హ్యాండకాప్ నీ వల్ల అందమైన ప్రాంతం లు చూస్తున్నా
❤
❤️❤️❤️🙏🙏🙏
❤❤
Haii..bro video bagundi
Nee fone number kavali bro
Brother meeku instagram lo number pampinchaanu.
Super brother
❤
🎉🎉🎉
👍👍👍👍👍👍👍
I appreciate the natural pathway and hope that it won't be polluted by concrete
❤
hi bro
Hi anna
Teri Lata village very scene
Andaru video bagundi water fall bagundi kastapsddav ani antu unte happy ga unda niku,andhra pradesh lone kruramaina thega annav mari daani gurinchi cheppaledu enduku,asalu enti vishayam endukani kruram annav naaku answer cheppu bro.
Akkada
😢
మక్కువ మా అత్త వారి ఉరు రవి
Makkuva kadu video salur mandal
మిత్రమా, ఆ గోరింక పక్షి పిల్లని అలా ఆ మనిషి పిల్లలు ఆగం చేస్తున్నరు, మీరైనా చెప్పి వుండాల్సింది..ఎక్కడ దొరికిందో అక్కడే వుంచితే తల్లి పక్షులు తీసుకొని కాపాడుకుంటాయి కదా 😢
అవన్నీ మీ ప్రాంత సంపదలు కదా?
చెప్పిన అన్న
Good రవి, god bless you
Annaya mirante naku chala istam mi kada mataladali ante kuda mi nomber kuda business paina pettesaru
instagram lo message cheyyandi brother
Bro we’re r you from
Manyam district
Yekkada bro location 👌
Video purthiga chudandi brother address cheppaanu video lo
@@ismartravivlogs 👍
Mikada matladali ante memu dabbulu pay chayala annaya
instagram lo message cheyandi
id : ismart ravi vlogs