మంగళగిరి మనుసు గెలిచిన నారా లోకేష్ | Welfare Schemes Implemented by Nara Lokesh in Mangalagiri

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 529

  • @tulasidas8703
    @tulasidas8703 5 месяцев назад +13

    లోకేష్ బాబు వయస్సులో చిన్నవాడైన మీ సేవాతత్పరతకు శతకోటి వందనాలు, మీకు భగవంతుని కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటాను.

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 6 месяцев назад +7

    థాంక్యూ లోకేష్ బాబు మేమెందుకు మంగళగిరి వాసులం కాలేకపోయామని బాధగాఉంది ఈవీడియో చూశాక అనిపిస్తుంది లోకేష్ బాబు మీరెప్పుడు చల్లగా ఉండాలని మనసారా దీవిస్తున్నాను జై తెలుగుదేశం జై జై లోకేష్ బాబు అత్యధిక మెజారిటీ తో గెలిచేది మన లోకేష్ బాబు ఓటు ఫర్ సైకిల్ ♥️🚴♥️🚴♥️🚴♥️

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 5 месяцев назад +12

    అధికారం లేక పోయినా ఇంత సాయం ఏ నాయకుడు చేశారు ❤❤❤❤

  • @swamymtm9273
    @swamymtm9273 6 месяцев назад +9

    Long live lokesh. మీరు మంచి మెజారిటీతో విజయం సాదిస్తారు. God bless you

    • @girishreddy6893
      @girishreddy6893 6 месяцев назад

      Vadoka donga

    • @Juk77999
      @Juk77999 6 месяцев назад +2

      @@girishreddy6893 Nuvve chepalli ah thoka petukoni 😂

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 6 месяцев назад +1

      @@girishreddy6893Jagan gadi laga anukunnava?? 😂😂🤣🤣

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 6 месяцев назад +5

    Excellent ! Extra - ordinary programme for people ! Really great !

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 6 месяцев назад +12

    వార్ వన్ సైడ్ లోకేష్ సైకిల్ రావాలి రాష్ట్రంని కాపాడు కోవాలి సైకోని ఇంటి పంపాలి

  • @riakrishna
    @riakrishna 6 месяцев назад +6

    Thanks for showing the new developments

  • @kotakondaramamohan3759
    @kotakondaramamohan3759 6 месяцев назад +12

    నారా&నందమూరి రక్తంలోనే ఉంది ప్రజాసేవ

  • @P.Mahesh-g6v
    @P.Mahesh-g6v 6 месяцев назад +4

    అన్న నాకు తెలిసి ప్రతిపక్షంలొ ఉండి ఇని మంచి పనులు చేసిన నాయకుడు ఎపిలొ ఎవరు లెరు ఒక లోకేష్ గారు మాత్రామె చాల బాగ చెసారు 50.000 మెజార్టీ వస్తది
    అడ్వాన్సు కంగ్రాట్స్ 🎉🎉🎉🎉🎉🎉

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 6 месяцев назад +4

    Really wonderful work, he has done a very organised system even though he is not in power.

  • @venugopalbadimala6965
    @venugopalbadimala6965 6 месяцев назад +14

    బాబూ!ఈ వీడియో చేసి లోకేష్ ప్రజా సేవను ప్రపంచానికి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు

  • @kumarimata1142
    @kumarimata1142 6 месяцев назад +10

    జై లోకేష్ అన్న 35 వేల మెజార్టీ మంగళగిరిలో జై టీడీపీ జై జనసేన జై భీమ్

  • @vennakk13
    @vennakk13 5 месяцев назад +3

    Excellent work 💐💐this is real transformation needed all mandals of Andhra Pradesh 💐💐Great work 🌷🌷really appreciate 👏👏

  • @mjhansirani1594
    @mjhansirani1594 6 месяцев назад +6

    లోకేష్ లోకేష్ లోకేష్ ఎక్కడ నేర్చుకున్నావు లోకేష్ ఇంత గొప్ప మంచితనం నీకు

  • @nagarjunak5250
    @nagarjunak5250 6 месяцев назад +13

    మంగళగిరి గడ్డ నారా లోకేష్ అడ్డా మంగళగిరిలో లక్ష మెజార్టీతో లోకేష్ గారు గెలవబోతున్నారు

    • @mallikarjunam3002
      @mallikarjunam3002 6 месяцев назад +1

      50000 మెజార్టీ

    • @venkateshjanga4711
      @venkateshjanga4711 6 месяцев назад +1

      Anta radu kani Lokesh anna 35 -40k majority to win autadu.

  • @abhiram9122
    @abhiram9122 5 месяцев назад +10

    మంగళగిరి లో ACA Cticket Stadium ని ప్రారంభించండి . ఐపీఎల్ మ్యాచ్‌లు వస్తే, మంగళగిరికి మంచి ఆదాయం, పేరు వస్తుంది.

  • @harichandraprasadchintapal1301
    @harichandraprasadchintapal1301 6 месяцев назад +8

    Good leadership nice work

  • @dr.ashokvardhanreddy9929
    @dr.ashokvardhanreddy9929 6 месяцев назад +7

    ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో ఇలా ఏర్పాటు చేయాలి

  • @Shon528
    @Shon528 6 месяцев назад +5

    లోకేష్ అన్న నెక్స్ట్ నువ్వు మా నరసరావుపేట లో పోటీ చేయి అన్న మా పల్నాడు ని కూడా కొంచెం డెవలప్ చేయి...

  • @డి.కోటేశ్వరరావు
    @డి.కోటేశ్వరరావు 5 месяцев назад +9

    జై తెలుగు దేశం.. జై జనసేనా

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 6 месяцев назад +3

    మనిషికి కావలసినవి ఈ రెండే అవసరం మెయిన్ అదే అన్నా క్యాంటీన్ ఆహారం ఆరోగ్యంగా ఉండడానికి వైద్యం సూపర్

  • @premkumar-mt6zm
    @premkumar-mt6zm 5 месяцев назад +6

    జై జై జై నారా లోకేష్ గారు 🙏🙏🙏
    జై జై జై జై తెలుగుదేశం 🙏🙏🙏🙏🙏
    జై జై జై జై జై నారా చంద్రబాబు నాయుడు గారు
    ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @nageswararaovaddempudi1822
    @nageswararaovaddempudi1822 5 месяцев назад +5

    Excellent collection,Bro

  • @Nagasrinagasripelluri95Pelluri
    @Nagasrinagasripelluri95Pelluri 5 месяцев назад +9

    ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలో కొనసాగించాలని కోరుకుంటున్నాను జై లోకేష్ అన్న జై టీడీపీ
    అన్నా మాది సంతనూతలపాడు నియోజకవర్గం అన్న ప్రకాశం జిల్లా

  • @4srinivas
    @4srinivas 6 месяцев назад +6

    Wow, great service

  • @narasimhalunarasimhalu9370
    @narasimhalunarasimhalu9370 3 месяца назад +3

    Super

  • @dasaradhd4910
    @dasaradhd4910 5 месяцев назад +13

    పప్పు పప్పు అని పిచ్చి కూతలు కూసే ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా, వైసీపీ అభిమాని అయినా, వైసీపీ ఎంపీ అయినా తన సొంత సొమ్ముతో ఇలాంటి ఛారిటీ ఒక్కటైనా చేసారా?

  • @lakshmikumari5267
    @lakshmikumari5267 5 месяцев назад +12

    Jai cbn CBN sir జై లోకేష్ జై

  • @Sriram-r2b
    @Sriram-r2b 4 месяца назад +8

    లోకేష్ అన్నకు 92000 మెజారిటీ వచ్చాక ఎవరైనా చూస్తున్నారా 👍

  • @lalithavinnakota9172
    @lalithavinnakota9172 6 месяцев назад +7

    TDP అంటేనే SELF RESPECT
    SELF CONFIDENCE
    SELF EMPLOYMENT
    ఇచ్చే పార్టీ 🙏

  • @sairaju8138
    @sairaju8138 5 месяцев назад +5

    Great,

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 6 месяцев назад +3

    లోకేష్ ఒక గొప్ప నాయకుడు ప్రజలకు అవసరమైనది ఆరోగ్యం తరువాత ఆహారం బట్ట బావుంది మంచి పనులు

  • @Nagaraju426
    @Nagaraju426 5 месяцев назад +10

    Lokesh anna super

  • @udayakumarm9697
    @udayakumarm9697 6 месяцев назад +8

    Good leadership in lokesh jai TDP

  • @arunan8970
    @arunan8970 2 месяца назад +5

    Good lakes

  • @Shon528
    @Shon528 6 месяцев назад +6

    ఇది కావలిసింది జనాలకి పనులు.. ఇలాంటి పని కలిపించేలా చేస్తే జనాలు కూడా పధకాల మీద ఆధార పడకుండా సొంత గా బతుకుతారు

  • @dasaradhd4910
    @dasaradhd4910 5 месяцев назад +8

    శ్రీమంతుడు సినిమా లో మహేష్ బాబు, మన లోకేష్.

  • @phanumantharaidu2229
    @phanumantharaidu2229 5 месяцев назад +7

    Really Great work... really.Hero..NaraLokesh Garu

  • @Yadav.474
    @Yadav.474 6 месяцев назад +7

    మీ తాత ఎన్టీఆర్ గారు ఆశ్రీవాదం ఎప్పుడూ మీ పార్టీ మీద ఉండాలి...

  • @narasimharaovanguri7759
    @narasimharaovanguri7759 6 месяцев назад +2

    Very inspiring video It helps to know about the works that entertained by Sri Lokesh babu Garu towards the people of Mangalagiri constituency GOD help them to do more help for the people who seeks help

  • @jhansilakshmibai6478
    @jhansilakshmibai6478 6 месяцев назад +8

    GOD Bless Yours SON DaVANass

  • @bhanuprasad734
    @bhanuprasad734 6 месяцев назад +5

    నిజంగా లోకేష్ లాంటి ఒక విజన్ ఉన్న యువ నాయకుడు మంగళగిరి ప్రజలకు దొరకటం అదృష్టం అనాలా లేక భావితరాలకు లోకేష్ లాంటి వాళ్ళు ఈ సమాజానికి ఎంతైనా అవసరం ఉంది అనుకోవాలో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి...

    • @RajasekharVJA
      @RajasekharVJA 6 месяцев назад +1

      డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టీ వోట్లు కొనుక్కోవటం అంటారు దీన్ని😂 ఈ లిస్ట్ చూస్తే లోకేశం 3 ఏళ్లలో 300 కోట్లు పైనే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మంగళగిరి లో

    • @Sriram-r2b
      @Sriram-r2b 5 месяцев назад +1

      ​​@@RajasekharVJAహెరిటేజ్ లో సంపాదించిన డబ్బంతా ఇక్కడ ఖర్చు పెట్టాడు మంచి చేయడానికి ఖర్చు పెట్టాడు పేదలకు అన్నం పెట్టడానికి ఖర్చు పెట్టాడు అంతే విలాసాలు జల్సాలకు అంత డబ్బు ఖర్చు పెట్టలేదు ఎంతమంది కడుపునిండా తింటున్నారో చూసావు కదా ఎంతమంది పని చేసుకుంటున్నారో చూసావు కదా బాబు గారికి కుప్పం లోకేష్ కి మంగళగిరి అలా ఉంటుంది ఇకనుంచ. మంచి చేయడానికి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు ఆనందించండి అప్రిషియేట్ చేయండి అంతేకానీ వెక్కిరించడం మానండి

  • @chanduv4514
    @chanduv4514 6 месяцев назад +7

    జై లోకేష్ అన్న జై జై తెలుగుదేశం ✌️✌️✌️✌️✌️

  • @sweekarreddy8931
    @sweekarreddy8931 5 месяцев назад +4

    Goosebumps vasthunnai Lokesh garu 🙏🏻 … Jai CBN garu 🙏🏻🙏🏻 Jai TDP ✌🏻✌🏻

  • @V.Samson
    @V.Samson 5 месяцев назад +13

    ఇన్ని చూసాకా నెగెటివ్ గా కామెంట్ చేసే వారిని ఏమని అనాలో మీరే చెప్పండి.

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 6 месяцев назад +5

    Well done Lokesh garu 👍👌Many Thanks

  • @chaituedpuganti901
    @chaituedpuganti901 6 месяцев назад +8

    "Reel Leader : Rana"
    "Real Leader : Nara Lokesh"🚲✌️🚲✌️🚲✌️🚲

  • @narasimhalunarasimhalu9370
    @narasimhalunarasimhalu9370 3 месяца назад +4

    TDP❤❤❤🎉🎉

  • @AkshayaElegent
    @AkshayaElegent 6 месяцев назад +6

    Mangalagiri naralokeshguri result powerful for his knowledge observation hardwork enthusiasm creativity .❤🎉❤

  • @sarmap819
    @sarmap819 6 месяцев назад +4

    We have to congratulate and bless Chi. Lokesh. In future he will certainly be suitable to the best and good C M of the Sun Rising state A P.

  • @DugganaSeenu
    @DugganaSeenu 5 месяцев назад +7

    Jai TDP jai Lokesh. Anna

  • @sivakoteswararaobathula3795
    @sivakoteswararaobathula3795 5 месяцев назад +8

    Good leader

  • @tulasidas8703
    @tulasidas8703 5 месяцев назад +17

    ఓడినా చోట వెతికితే, గెలుపుకు మార్గం సుగమం అవుతుంది.

  • @inampudirambabu2874
    @inampudirambabu2874 6 месяцев назад +3

    Very good programme

  • @shabbeersyed7657
    @shabbeersyed7657 5 месяцев назад +7

    Jai TDP jai CBN Jai Lokesh Babu

  • @CricketLover-dn8vm
    @CricketLover-dn8vm 5 месяцев назад +11

    Lokesh anna forms private government..

  • @Hyg5131
    @Hyg5131 6 месяцев назад +4

    Pakka win lokesh garu ✌🏼✊🏼✊🏼✊🏼✊🏼✌🏼✊🏼✌🏼✊🏼✌🏼

  • @mandhadisriram6848
    @mandhadisriram6848 3 месяца назад +2

    నంబర్ వన్ నాయకుడు..ఇది అక్షరాల అక్షర సత్యం. జై లోకేష్.❤❤❤❤

  • @koteswararao6494
    @koteswararao6494 6 месяцев назад +3

    On seeing this Vedic I am very much impressed on the valuable services of the young leader Lokesh.He is a model leader.Every leader ought to follow him to serve our state.No doubt ,Under his leadership our APdevelops in all fields.

  • @bramhaiahachari8171
    @bramhaiahachari8171 3 месяца назад +3

    మంగళగిరి అంటే:-
    పానకాల లక్ష్మీ నృసింహుడు
    నారా లోకేశ్వరుడు
    సార్ లోకేష్ గారు మీరు చల్లగా వర్థిల్లాలని మా కుటుంబ సభ్యులు అందరం భగవంతున్ని ప్రార్థిస్తున్నాం.గతంలో మిమ్మల్ని నానా మాటలు అన్నవారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెబుతున్నారు.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 6 месяцев назад +3

    జై టిడిపి జై జనసేన జై బిజెపి

  • @dhruvarahulyedoti8622
    @dhruvarahulyedoti8622 6 месяцев назад +2

    🔥🔥Save Andhra Pradesh Jai Andhra Pradesh

  • @nagalakshmiakkineni8622
    @nagalakshmiakkineni8622 5 месяцев назад +7

    Jai lokesh babu. Jai Telugu Desam and Jai Chandra Babu Naidu garu 🎉

  • @WorldsUnknownVideos
    @WorldsUnknownVideos 6 месяцев назад +8

    Good Leader Lokesh

  • @ramesha.vgowda588
    @ramesha.vgowda588 3 месяца назад +2

    Super anna 100% good❤❤❤🎉🎉

  • @dprakashpraveen2558
    @dprakashpraveen2558 5 месяцев назад +9

    Jai Lokesh

  • @praveen-vu2qs
    @praveen-vu2qs 6 месяцев назад +7

    Jai lokesh babu🎉

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 3 месяца назад +2

    Hi Kishore sir your mangalagiri visit super. MLA N.lokesh is super leader in AP. Jai AP.

  • @bsrao425
    @bsrao425 6 месяцев назад +4

    జై టీడీపీ ✌️జై లోకేష్ ✌️✌️✌️✌️💪💪💪💪💪

  • @mjhansirani1594
    @mjhansirani1594 6 месяцев назад +3

    జై లోకేష్ బాబు జై జై లోకేష్ బాబు❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉

  • @JAYAMMAKUNDLA
    @JAYAMMAKUNDLA 6 месяцев назад +3

    Lokesh great leader .future unna leader .full mejarity vastundhi.

  • @gktechviews2603
    @gktechviews2603 6 месяцев назад +4

    Very Helpful to People 🙏

  • @bharathmadala5713
    @bharathmadala5713 5 месяцев назад +6

    Jai TDP . Education Lokesh Anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ramjiravi
    @ramjiravi 6 месяцев назад +3

    good.good.

  • @kumarimata1142
    @kumarimata1142 6 месяцев назад +6

    జై లోకేష్ అన్న జై జై లవకుశ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @veeraiahchowdary9121
    @veeraiahchowdary9121 6 месяцев назад +2

    Jai TDP Jai Jai TDP Jai Jai LOKESH garu Win the Leader MLA.🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏✌️🙏

  • @IrpaSatyanarayan
    @IrpaSatyanarayan 6 месяцев назад +8

    లోకేష్ తరువాత ఐటీ శాఖ మరి యు ప చ యీ తీ శా క మీనిస్టర్

  • @SHYAMSUNDER-vu1rl
    @SHYAMSUNDER-vu1rl 5 месяцев назад +9

    He is young and dynamic leader.

  • @komarirajesh2
    @komarirajesh2 5 месяцев назад +9

    good leader our lokesh sir

  • @narasimharaokommineni9194
    @narasimharaokommineni9194 5 месяцев назад +5

    ప్రతి. విలేజ్ లోఒక టీమ్ ను ఏర్పాటు. చేసి. పార్టీలకు. అతీతంగా. అతి గా దరిద్రం అనుభవించే. కుటుంబాలనుగుర్తించి ఉపాదికల్పించాలని. మా కోరిక ప్రతి వారికి. పనికలిపించాలి. పైసలు ఇచ్చి. సోమరిపోతులను. చేయుద్దు అని. మనవి

  • @honeytiktok2111
    @honeytiktok2111 6 месяцев назад +4

    సూపర్ సూపర్ సూపర్ మీఆధానుటీవీకీధన్యవాదాలూవిశ్లేషణబాగాచేసారువకప్రజానాయకుడూఎలావుండాలోఆలోచనచేసీనాలోకేసుగారుధన్యజీవీబావితరాలకూమంచిభవష్యత్తునాయకుడైరాష్టంనూఆంధ్రానూప్రపంచంలోనేమొదటీస్తానంలోపెట్టగలమహోన్నతనాయకుడులోకస్

  • @ramaprasadyallabandi1274
    @ramaprasadyallabandi1274 6 месяцев назад +3

    Very good encouragement, for mangalagiri citizens 👏 👍 😊

  • @simhapola797
    @simhapola797 5 месяцев назад +3

    Sir.meeku.na.danyavadalu.thanq.sir

  • @subhachunduru3800
    @subhachunduru3800 5 месяцев назад +5

    Jai CBN.Jai NaraLokesh

  • @abhiramkeelu2709
    @abhiramkeelu2709 6 месяцев назад +3

    Super sir

  • @venkateshmaddina7820
    @venkateshmaddina7820 6 месяцев назад +6

    మంగళగిరిలో లోకేష్ గెలుపు లక్ష మెజారిటీ కన్ఫామ్

  • @Anonymous-xr4vl
    @Anonymous-xr4vl 6 месяцев назад +4

    No actors no overacting not even 5 min at each scheme it shows so many project s done no sympathy no handicapped sympathy politics should be like this

  • @NvrNeelam
    @NvrNeelam 5 месяцев назад +6

    👍👍👍

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty 5 месяцев назад +6

    Jai Lokesh babu ❤❤❤ Dubai nundi

  • @Curman123
    @Curman123 6 месяцев назад +3

    Excellent work by Lokesh.

  • @quickrealty3463
    @quickrealty3463 6 месяцев назад +3

    Soooo nice Lokesh garu you are doing good service . May God bless you.

  • @vsrinivasu4447
    @vsrinivasu4447 4 месяца назад +6

    Jai.lokesh✌️🙏👍

  • @yamparalaravindranath3021
    @yamparalaravindranath3021 6 месяцев назад +2

    Excellent Coverage, Hats off to you

  • @sivavijju9608
    @sivavijju9608 6 месяцев назад +6

    జై టీడీపి జై లోకేష్

  • @RajasekharVJA
    @RajasekharVJA 6 месяцев назад +6

    ఈ లిస్ట్ చూస్తే లోకేశం 3 ఏళ్లలో 300 కోట్లు పైనే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది మంగళగిరి లో

    • @bravewomen9148
      @bravewomen9148 6 месяцев назад +6

      Prajalaki manchi chesadu ra jaffa, konchem respect ivvu daffa nayala

    • @akhillokesh4755
      @akhillokesh4755 6 месяцев назад +2

      Jaggu pulivendula lo ami chesaado cheppu sonthamgaa cheyaledu kaniisam govt tarupuna

  • @shrinivaskareti8246
    @shrinivaskareti8246 6 месяцев назад +5

    జై టిడిపి జై నారా లోకేష్

  • @AvineniYashodha
    @AvineniYashodha 3 месяца назад +2

    Mahilalaku upadhi andistunna nara Lokesh gariki naa dhanyavadalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatakondalaraogandiboin8872
    @venkatakondalaraogandiboin8872 6 месяцев назад +4

    Lokesh great god bless you

  • @nanduk1234
    @nanduk1234 6 месяцев назад +8

    Oka mini govt run chestunnadu lokesh anna

  • @drshakuntala4767
    @drshakuntala4767 5 месяцев назад +1

    Than q forelaboreted details of likes efforts done at mangalagiri