1 భూమి. సహనం 2. వాయువు. పరోపకారం 3. ఆకాశం. పరివర్తన చెందదు. 4. నీరు. స్వచ్చత 5. అగ్ని. నిర్మలంగా ఉండడం 6. చంద్రుడు. సర్వ సమానత్వం 7. సూర్యుడు. సమానత్వం 8. పావురం. బంధాలకు దూరంగా ఉండటం 9. కొండచిలువ. దొరికినదే తింటుంది. 10. సముద్రం. గంభీరంగా 11. మిడత. ఆకర్షణ కు దూరంగా ఉండటం 12. తేనెటీగ. తేనె దాచుకుని చివరకు అందులోనే కాపలా కాస్తూ జీవితం ముగించకుండా ఉండటం 13. ఏనుగు. స్త్రీ ఏనుగు కోసం వెళ్ళి గోతిలో పడటం కామం అనే గోతిలో పడకూడదు అని 14. లేడి. ఆకర్షణ లు ఉండకూడదు అని 15. చేప. నాలుక రుచి కోసం దేనినైనా తిన కుండా ఉండటం 16. తేనె. కూడబెట్టకుండా ఉండటాన్ని 17. పింగళ అనే వేశ్య. ఆశయే పరమ దుఃఖం. వైరాగ్యం 18. లకుముకి పిట్ట. ఇష్టమైన వాటిని వదలటం 19. చిన్నారి బాలుడు. దేనికి ఏడవకూడదు అని ఆనందంగా ఉండడం 20. కన్య. ఏకాగ్ర చిత్తంతో ఉండటం 21. శరాకారుడు. భాణం తయారు చేసేవాడు. స్థిర చిత్తం. ఏకాగ్రత 22. పాము. చీమలు పెట్టిన పుట్టలో నివసిస్తుంది. తనకోసం ఏమి చేసుకోదు. 23. సాలెపురుగు. సాలెపురుగు తన నుండి ధారం తో గూడు అల్లుకుని మరల తన లోపలికే తీసేసుకుంటుంది. ఈశ్వరుడు ఎలాగైతే లయం చేస్తాడో అలాగ 24. కీటకం. తనను తాను ఒక కన్నంలో బంధించుకుని సీతాకోకచిలుక గా మారుతుంది. మనిషి కూడా తన మనసును దేనికోసం అంకితం చేసి అందులోనే నిమగ్నం అవుతాడో దానిని సాధిస్తాడు అని కీటకం ద్వారా నేర్చుకున్నాను. అని అవధూత తన ఈ 24 గురువుల గురించి చెబుతాడు అని శ్రీకృష్ణుడు వుద్ధవుడికి చెబుతాడు. ఈ 24 మంది గురువులను కూడా సంసారం చేసుకుంటూ ఆదర్శంగా తీసుకోవచ్చు.
BHĀGAVATAM is the history of 24 incarnations of Lord ŚRĪMAN NĀRĀYANA and his topmost devotees. BHAGAVAD GITĀ is the word of God/ Lord ŚRĪ KRISHNA/ Lord ŚRĪ MAHĀ VISHNU which he narrates in the midst of Kurukshetra when his devotee cum friend Arjuna is bewildered.
ఇంత జ్ఞానంనేర్పినగురువుకు శతకోటివందనాలు.
🙏🌹 శ్రీ కృష్ణం వందే జగద్గురుమ్ 🌹🙏
ధన్యవాదాలు ప్రభు
గురువుగారు నమస్కారం🙏🙏🙏☺️
Swami 🙏🙏🙏
ఉద్దవ గీత ..........జీవితం అసలు జ్ఞానం చెప్తుంది .....
🙏 కృతజ్ఞుడిని 🙏 ధన్యావాదాలు 🙏
Om namaha shivaaya🙏🙏🙏
🙏 హరే కృష్ణ
ఓం నమో భాగవతే వాసుదేవయా🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
Om namo bagavathe vasudevaya
చాలా బాగా చెప్పారు. అధ్భుతం.
హా రే కృష్ణ 🙏🙏🙏
Super 🌺🙏👌🙏💐🌹
సూపర్
🕉🕉🔱🔱🙏🙏🔱🔱🙏🙏🔱🔱🕉🕉
Jai shree krishna Radha krishna
Jai shree krishna Radha krishna
🕉🕉🔱🔱🙏🙏🔱🔱🙏🙏🔱🔱🕉🕉
1 భూమి. సహనం
2. వాయువు. పరోపకారం
3. ఆకాశం. పరివర్తన చెందదు.
4. నీరు. స్వచ్చత
5. అగ్ని. నిర్మలంగా ఉండడం
6. చంద్రుడు. సర్వ సమానత్వం
7. సూర్యుడు. సమానత్వం
8. పావురం. బంధాలకు దూరంగా ఉండటం
9. కొండచిలువ. దొరికినదే తింటుంది.
10. సముద్రం. గంభీరంగా
11. మిడత. ఆకర్షణ కు దూరంగా ఉండటం
12. తేనెటీగ. తేనె దాచుకుని చివరకు అందులోనే కాపలా కాస్తూ జీవితం ముగించకుండా ఉండటం
13. ఏనుగు. స్త్రీ ఏనుగు కోసం వెళ్ళి గోతిలో పడటం కామం అనే గోతిలో పడకూడదు అని
14. లేడి. ఆకర్షణ లు ఉండకూడదు అని
15. చేప. నాలుక రుచి కోసం దేనినైనా తిన కుండా ఉండటం
16. తేనె. కూడబెట్టకుండా ఉండటాన్ని
17. పింగళ అనే వేశ్య. ఆశయే పరమ దుఃఖం. వైరాగ్యం
18. లకుముకి పిట్ట. ఇష్టమైన వాటిని వదలటం
19. చిన్నారి బాలుడు. దేనికి ఏడవకూడదు అని ఆనందంగా ఉండడం
20. కన్య. ఏకాగ్ర చిత్తంతో ఉండటం
21. శరాకారుడు. భాణం తయారు చేసేవాడు. స్థిర చిత్తం. ఏకాగ్రత
22. పాము. చీమలు పెట్టిన పుట్టలో నివసిస్తుంది. తనకోసం ఏమి చేసుకోదు.
23. సాలెపురుగు. సాలెపురుగు తన నుండి ధారం తో గూడు అల్లుకుని మరల తన లోపలికే తీసేసుకుంటుంది. ఈశ్వరుడు ఎలాగైతే లయం చేస్తాడో అలాగ
24. కీటకం. తనను తాను ఒక కన్నంలో బంధించుకుని సీతాకోకచిలుక గా మారుతుంది. మనిషి కూడా తన మనసును దేనికోసం అంకితం చేసి అందులోనే నిమగ్నం అవుతాడో దానిని సాధిస్తాడు అని కీటకం ద్వారా నేర్చుకున్నాను. అని అవధూత తన ఈ 24 గురువుల గురించి చెబుతాడు అని శ్రీకృష్ణుడు వుద్ధవుడికి చెబుతాడు.
ఈ 24 మంది గురువులను కూడా సంసారం చేసుకుంటూ ఆదర్శంగా తీసుకోవచ్చు.
వందనాలు గరువుగారు
Aa Avadutha Guru Dattatreyula vaaru. Jai Guru Datta.
Jai Sri Krishna 🙏🏼🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
Fantastic episode. In this episode how we can acquire knowledge from nature is explained by Bhagavan Sree Krishna voiced truly.
True channel 👍
Sri gurinchi Baga chepparu
Jay sri krishna 🙏🏻🙏🏻🙏🏻
Jay Shri Krishna
ఓం ఓం ఓం ఓం ఓం
Jai sree krishna paramaathma 🙏❤
Excellent Explanation sir. Dhanyavaadaalu.🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🎉 omnamo narayanaya
Jai shriram
Jai srikrishna ani anuko brother ramudni highlite cheyky em chesadani sriram ani antunavu
Wonderful video
హరి ఓం 🕉️🕉️🕉️
Wow excellent
Hare Krishna...
Thank for creating videos anna your great anna
Thankq so much 🙏 sir
ప్రకృతిని మించిన గురువు ,అనుభవానికి మించిన పాఠం లేదు .....
What a excellent Explain ❤️❤️
Jai Krishna
Thank you guruvugaru 🙏
Thankyou Master 👏👏👏
🚩⛺🕉️🌼జై జై కృష్ణ 💥జై జై రాధ కృష్ణ🌷🙏🙏🙏🙏🙏🙏
Hi bro meru manchi vishayalanu maku vinipisthunnav nuvvu kuda naku guruji la ga ne bro🙂🙂
🙏🙏🙏. Jai Sri Krishna
Thank you Sir nice video
🙏
Tq so.......ఓం......మ్......
much
Om namashivaya hara hara mahaa deva om namashivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👍
Nice Ramesh Sri (Doctor)
thanq suresh
@@UNTOLDHISTORYTELUGU ramesh sir meeru doctor haa
🙏🙏🙏Om shree gurudeva datta 🙏🙏🙏
Hiii
👍❤️🥰🥰🥰😍😍😍
बहुत बहुत धन्यवाद
Meeru gnananni bhodhistunnaru brother. Oka jeevitam mottam gadipithe vacche gnannani okka video lo spastam ga chepparu. Dharmanni ela patinchalo meeru cheppe kathalanundi telusukuntunnanu. Sri Krishnnunni gurinchi meekante bage cheppe varu bahusha evvaru undaru prastuta kalam lo. deeniki meeku naa nunchi dhanyavadalu.
Nijam chepparu
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Correct bro
Excellent
Super
Hare krsna Guru Garu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
hare krishna ganesh garu
Very good vande guru devas
Thanks
Harekrishna
,🙏🙏🙏
🙏🙏
👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
Thank u so much sir
Hare Krishna Hare Krishna 🙏🙏🙏
Jai sri krishna paramatma
Great sir
Ramayanam story ni upload chastra sir. Bagavatham ekka Ani Episode Undhi sir
Hari namo Narayana
Good one 🙏👏👌
Super sir ❤️
Super sir
Namo vasudeva
Eswara sarwa buthanam
Datatraya guruvulu ani title marchandi bro
🚩🙏
Can you please do a video telling difference between Bhagavatam and Bhagavat Gita
BHĀGAVATAM is the history of 24 incarnations of Lord ŚRĪMAN NĀRĀYANA and his topmost devotees. BHAGAVAD GITĀ is the word of God/ Lord ŚRĪ KRISHNA/ Lord ŚRĪ MAHĀ VISHNU which he narrates in the midst of Kurukshetra when his devotee cum friend Arjuna is bewildered.
Swami
ఏమో. మనం మన కోసం బ్రతకడం కస్టమ్. ఇతరుల కోసం బ్రతికే పనిలో పడిపోయి ఉన్నాం. అదే బాధ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Guruvugaru Adhisesha vs garuda war??
hi
Bagadgitha.adubuthm
😁
Anna WWE lo jarige fights nijama Leda scripted okka video chei Anna
Nijam kadhu bro
Not applicable to The present situation. Better note that some rules has been changed.
Mari ni kadalu chepadi
Jai Sri Krishna
Jai sriram
Excellent
Jai Sri Krishna 🙏🏼🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
Super
🙏🙏
Jai krishna
Jai radhakrishna
🙏🙏🙏