Anna nuvu వాక్యం సాంగ్ రూపంలో చెపుతున్నావ్ నువ్వు చెప్పే సువార్త churchki వచ్చి వింటే churchlo నిద్రలో ఉన్నవాడు కూడా లేచి నవ్వుతూ వాక్యం వింటాడు అర్డంచేసుకుంటాడు praise the loard అన్న tq songki
Nenu 14yrs back prayer meetings lo e uncle ni chusanu ha roju e song vinna naku epatiki gurthu vundhi ha song & after long time mali eroju chusanu vinanu e song & really superb uncle superb song mi song chala mandhini marchali ani korukuntunna prise the load 🙏
Praise the lord. Very very nice superb song and meaningful message thank you so much..... Anna. Your all songs spiritual experience message and songs once again thank you so much Anna.
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఈ వార్త వినరండే యేసయ్యను నమ్ముకొండే (2) మానవ జాతి పాపము కొరకై (2) కన్నీరు విడుస్తుండు ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా|| లోకమంతటా యేసు రక్తము (2) ఎరువుగ జల్లిండే మరణపు ముల్లును విరిచిండే (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఓ పల్లె చెల్లెల్లారా ఓ పట్నం అక్కల్లారా (2) బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదు బతుకు మారడం బట్టల్ల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు మారాలన్నా నీ బుద్ది మారాలన్నా నీ మనసు మారాలక్కా నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా|| పాపం లేని యేసు దేవుణ్ణి నమ్ముకుందామమ్మా దేవుడు మంచి దేవుడమ్మా (2) అమ్మల్లారా ఓ అక్కల్లారా (2) ఈ సత్యమినరండే ఇది కల్ల కాదు చెల్లె ఇది కల్ల కాదు తమ్మి ఇది కల్ల కాదు తాత ఇది కల్ల కాదు అవ్వ ఇది కల్ల కాదు అన్న ఇది కల్ల కాదు అక్క
This was during John wesley meetings, thank you brother for encouraging this kind of things. My family is huge fan of Sailanna songs. All glory to God...
Praise the lord Thanks for this gospel beautiful song with his short testmony I like this song because uneducated people also can understand the love of God through this song Glory to God Jesus Amen
సాయిల్ అన్న గారు మా గ్రామానికి కూడా వచ్చారు ఆయన పాటలో చాలా సూపర్ గా ఉంటాయి బ్రదర్ ప్రతి ఒక్కరూ ఆయన పాటలు వినండి అనేకులకు షేర్ చేయండి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామం మాది
నేను హిందువును...కానీ పాట బాగుంది సాయిలన్నగారికి ధన్యవాదాలు❤
బ్రదర్ మతాలు హిందువు క్రిస్టియన్ ముస్లిం అని మనం పెట్టుకున్నాం దేవుడు పెట్టలేదు
Tnq jesus
Anna nuvu వాక్యం సాంగ్ రూపంలో చెపుతున్నావ్ నువ్వు చెప్పే సువార్త churchki వచ్చి వింటే churchlo నిద్రలో ఉన్నవాడు కూడా లేచి నవ్వుతూ వాక్యం వింటాడు అర్డంచేసుకుంటాడు praise the loard అన్న tq songki
Yes
Super bro 👏👏👏👌👌👌
Yes
Super brother 👌👌👌👌
8&AIAAIIT🦁🦁🦁🦁
I am from Punjab but by spirit of God this is blessed song
What do you understand? Once you tell me, Hindus used to shave their clothes
వందనములు అన్న సూపర్ గా ఉంది చాలా సంతోషంగా ఉంది నాకు థాంక్యూ అన్న 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super song super singing 👋👋👋👋👋😊🌲
Praise the Lord Glory to Jesus Amen Amen Amen
చాలా అద్భుతంగా పాడారు
దేవునికే మహిమకలుగును గాక
మార్కు సువార్త 1:15. కాలము సంపూర్ణమైయున్నది, దేవునిరాజ్యము సమీపించి యున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.
Thanks jesus. ❤❤❤
సూపర్ సాంగ్, చాలా చక్కగా సువార్త ప్రకటిస్తానారు గాడ్ బ్లెస్స్ యు
Iam a not Christian but i like sailanna speeches and his songs
E pata vinte energy osthundhi nen sad ga unnapudu e song vinta badha antha pothundhi meku aithe like cheyyandi
Sang look hc synch ❤️❤️❤️👍👍😭😭😭🤠🤠😂😂🤑🤣🤣🤣🤑🤑🙄🙄💋💋♥️😔😔🌹😍😑👏🙏😁🤥🌹mxjenfnxz ng nekku
Aamnxaer5jsuenbvbqoptunghxbhcjdj
వందనాలు అన్నయ్య ……ఈ తరం కి సరిపోయే సరిఅయిన మదుర గీతం… చాలా చక్కగా పాడి ప్రభు అయిన యేసయ్యను మహిమపరిచారు…
వినయ్ కుమార్ …… అమలాపురం ఏ పి
You have a good day today
Chaala ,chaala bagunnadi brother.
Akashdj
Charan
Good
Praise the Lord and God heavenly father holy spirit Jesus Christ one and only to worship in the world.
Haidhavulaku nuvvey sakshayam bro wonderful super bro 👏👌 ninnu batti devudu sathoshistadu Anna Garu vandhanalu
Haindhavulu emichesharu bro
Ye gorre cheppindi gundu chesukomani,battalu marchamani,Jai sree ram
Nenu 14yrs back prayer meetings lo e uncle ni chusanu ha roju e song vinna naku epatiki gurthu vundhi ha song & after long time mali eroju chusanu vinanu e song & really superb uncle superb song mi song chala mandhini marchali ani korukuntunna prise the load 🙏
Praise the lord Anna 🎉🎉
Mi messages and songs .. anni kuda అరటి పండు ఒలిచి నోట్లో పెటినట్లు ఉంటాయి. 💖💖🎉
😅
అన్న చాలా బాగా పాడారు పాట అన్న మిరు పాడారు పాటలు అన్నీ పాటలు కుడా చాలా మందికి మేలు చేయునుగాక ఆమేన్ దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్
pl
😊😊😊😊😊😊❤❤❤verygoodthis, song
Song chustunantha sepu naa pedhavulalo chirunavvu alane vundhi . thanks Anna Chaala bhagundhi paata
Brother sailanna songs cd i was having nearly 20 yrs back. Super songs. God is using him mightily. Let God bless his songs ministry .
అన్నయ్య మిమ్ములను ఇంకా దేవుడు బలముగా వాడుకును గాక 🙏🙏🙏👏👏👏👑🛐🛐🛐
Pyr krti
A
🎉😮😅
@@bsubbanna1689 😂
Praise the lord. Very very nice superb song and meaningful message thank you so much..... Anna. Your all songs spiritual experience message and songs once again thank you so much Anna.
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే (2)
మానవ జాతి పాపము కొరకై (2)
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు (2) ||అమ్మల్లారా||
లోకమంతటా యేసు రక్తము (2)
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఓ పల్లె చెల్లెల్లారా
ఓ పట్నం అక్కల్లారా (2)
బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా
నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా
నీ బుద్ది మారాలక్కా ||అమ్మల్లారా||
పాపం లేని యేసు దేవుణ్ణి
నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా (2)
అమ్మల్లారా ఓ అక్కల్లారా (2)
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత
ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు అన్న
ఇది కల్ల కాదు అక్క
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
❤❤❤
యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక, మంచి సువార్త యేసయ్యకే మహిమ అందరికి వందనాలు అండి, వందనాలు అయ్యగారు, praise the lord 🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤
❤❤❤❤ ಗಾಡ್. ಎಸ್. Good
Praise the lord
Nice song brother
God bless you
దేవునికే మహిమ, ఘనతా ప్రభావములు కలుగును గాక ఆమెన్ ...
This was during John wesley meetings, thank you brother for encouraging this kind of things. My family is huge fan of Sailanna songs. All glory to God...
Praise the Lord Brother thank you my favorite song🎵👌🎵👌🎵👌👌👌👌
I never forgot this praise the lord bro
Very nice song, Glory to the Lord Jesus.
Praise the lord
Thanks for this gospel beautiful song with his short testmony
I like this song because uneducated people also can understand the love of God through this song
Glory to God Jesus Amen
super song sir
Praise the lord glory to God...
Prise the Lord wonderful meaning this song nice
🙏Shalom🙏
Glory To God. Amen 🌷
Praise The Lord. Amen 🌷
Thank You Jesus. Amen 🌷
ఈ సాంగ్ ఇంకా వక గంట వున్నా బోర్ కొట్టదు సూపర్ బ్రదర్,
annayya super
Book for John l do
Do
Bby
Praise the lord brother amen.
గిఫ్ య్8ట
5 years Serching for this song ...
Finally i found it
Save చేసుకోండి
😀 nice
Same
Adugudi iyyabadunu....vethukudi miku Dorukunu
@@davidjohnk7335 aaaaaaaaa
Excellent song 👏👏👏god bless you brother
Wonderful song brother
Christian folk songlo intha ujjevamundaa...sailanna adbuthamga undi pata, Anna meeku hrudaya poorvaka vandanalu.
Vuntundhi Moses Anna eee song 10 years krithame vachindhi eee vedio dvaaraa eee pata andhariki thelisindhi 😊😊😊😊
Excellent song. Number of time I listened this song
Thank you brother for uploaded this song
అన్న ధి ఒకవిధమైన సేవ, సువార్త చెప్పడానికి రకరాల పాత్రలు 🙏
4:36
*Devuniki mahima kalugunu gaaka amen* *wonderful song*
Heart touching song GOD BLESS YOU Sailanna
Praise the lord brother super gospel song Glory to God
Super song sailanna and team God bless you and your ministry abundantly with showers of blessings amen amen amen
Praise the lord Anna Thanks you very good message song God jesus Amen Amen Amen 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐💐
Wow what a song sir great ❤❤❤
Glory to Jesus
Wonderful song.Thank you brother
Hallelujah🙌, glory to God,,, chala baaga paadaaru brother I loved it
Super dappu music and manchi pata pataku taggattu dappu motha 🙏🙏🙏🙏👌👌👌👌👌
Praise the lord. Super. Jesus save us amen.
God bless you Annayya.
Excellent testimony and song brother.May God Bless You and use to inspire many people through your valuable suggestions.
Praise the Lord super song anna glory to jesus amen amen amen
Prise the lord అన్న సూపర్ పాట
Anna me songs na chinapati nunche ventunam Chala baguntaye God bless you anna
Nice song Chala ardham undhi song lo God bless you brother
Nice song sailanna praise the lord brother Mana devunike Mahima kalugunu gakaaaa Amen.......
JOYFUL SONG
🎉🎉🎉🎉
సువార్త బాగా చేసారు...దంపు అన్న
Super sailanna
Super song pastor garu ❤❤❤
వందనాలు అనా...
మిమ్ములను... సువార్త ప్రకటించుటకు
దేవుడు ప్రతేకగ ఎనుకున్నడు...... 🙏🙏👌💯👍
Vandanalu amen
John joy
ㄡㄡㄡㄡˋㄧˊㄛㄨㄨㄜㄜㄜㄜㄨㄠㄧㄚㄚㄧˇㄨㄛㄙˊㄊㄊㄊㄛㄙㄧㄞㄊㄓㄟㄧㄨ˙ㄚㄗ
ㄥㄙㄛㄊ˙ㄚㄞㄧㄞˇㄜㄡㄛㄨㄛㄨㄛㄧㄡㄚㄚㄚㄨㄤㄚㄛㄛˇㄛㄛㄛㄛㄧㄞㄚㄜㄚㄨㄛˇㄛㄧㄍ˙˙˙˙˙ㄧㄞㄞ˙ㄛˇㄚ˙ㄥㄢˊㄡˋㄛㄞˊㄚㄊㄧㄧㄢ˙˙ㄡㄠㄚㄍㄜˇㄩㄧㄍㄛㄧㄞㄊㄜㄜㄜㄚˇㄜㄉㄙ˙ㄍㄜㄚㄤˊㄛㄨㄛㄞ˙ㄡㄗㄥㄥㄥㄓㄘㄛˋㄓㄛㄛ˙ㄥ˙ㄥㄛㄛㄛ˙ㄡ˙ㄉㄛˋㄧD凹蓻制止池ㄚˋㄛㄍˋ
˙˙˙˙阿哥過哦ㄡㄧㄛㄛㄛㄛㄛˇㄨㄥㄨㄤㄛˉㄗㄚˋㄊㄛㄩㄛˊˊㄡ愛他動態由哦
子絲柔ㄨㄙㄙㄝㄧㄛˇㄊˊㄨㄛㄚㄚˋㄚㄣˇㄚㄊㄉㄜㄙㄙㄨˇㄠ˙˙,總是在。是,吃吃。ㄚㄍㄨㄚㄚㄍㄚㄥ
ㄡㄗˋㄍㄛㄧ˙ㄛㄚㄨㄧㄡㄨㄨㄨˊㄨㄣㄗㄧㄥㄞㄞㄞㄞㄗˊ˙
ㄍㄛㄛㄧㄞˊㄛˊㄞㄞㄚㄛㄛㄢㄠㄚㄢˊㄨㄗ
Song chaala baagundhi anna.
Yese goppa devudu,yesuni minchina maroka devudu ledu,.
చాలబాగుంది
👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍🇮🇳🇮🇳
All glory to God 🙏❤❤❤❤
యేసుక్రీస్తు నామమున వందనాలు
Super l like it.. Golry to God
Praise the Lord అన్నయ్యా
Idi patha paate kanai paata baguntundi Chala ardam undi
..,....
Praise the Lord uncle🙏🙏🙏
సువార్త పాట అంటే ఇలా ఉండాలన్న చాలా బాగా పాడారు అన్న
Praise the lord nice songs bro
Same dialogue anna
@@mokachittibabu7489 lllkjvbvjlpu
Supper, anna
Hai😍😍😍😍😍😍
Ne patala valana devunni Nenu manaspoorthiga sthuthistha dhanyavadalu annayya
సాయిల్ అన్న గారు మా గ్రామానికి కూడా వచ్చారు ఆయన పాటలో చాలా సూపర్ గా ఉంటాయి బ్రదర్ ప్రతి ఒక్కరూ ఆయన పాటలు వినండి అనేకులకు షేర్ చేయండి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బూదురు గ్రామం మాది
Veri gudu brAdhar vilegi song
సూపర్ ఁబదర్. మొదటి వారు కడపటి వారగుదురు- కడపటివారు మెుదటివారగుదురు.
Eppdu ada jarugutunde
వందనాలు సాయిలన్న.అద్భుతమైన సువార్త పాట.
Nice meaningful song.glory to god.good testimony
మట్టి లో మాణిక్యం అంటూంటారు కానీ మొదటి సారి చూసాను బ్రదర్ ❤❤❤
కళ్ళు తెరిపించే పాట... వందనాలు అన్న... యేసయ్యకే సమస్త మహిమ ఘనత కలుగును గాక.ఆమెన్....
Memu prathi Sunday suvartha ki velthamu vellina prathi sari e song paduthamu e pata dhvara chala mandhii mararu
Super extradanary wonderful song thank you sailanna garu
Super wonderful Testimony Annagaru🙏🙏🙏👍👍👍👍🙏💐💥❤️❤️🙏🙏🙏🙏
Anna meeru yemee analedhu aamenu annappudu yedupochhindhanna😢😢 s dhevuni kosam
హరే కృష్ణ 🙏🏼 చాలా బాగా పాడారు 👌🏻
Cbn టీవీ9 ప్రోగ్రాం లో చూసాను అన్న అప్పటిలో ఈ పాట
Super gospel song brother
Exlent soung annya vadanamulu Amp
Praise the Lord super gospel song 🙏🙏🙏🙏🙏
So Good gospel Anna... God bless you and all family
I am provd of it very good songs
Super 👌 song 🙌🙏 praise the lord
Super Anna 🙏 🙏🙏 praise the lord
Tgb
2020
Superanna
Praise the Lord Super song
Beautiful ❤️❤️😍 song
Really wonderful message.....in the song....💯💯💯
Devunike mahima kalugunugaka. Chala bagundi anna
Sors
Good song wonderful Exlent Brother 🌐✝️🙏🤝
Samson Mikkili
Good song. Thank you very much.
Super GA padaru auncle
Praise the lord anna super song battalu Maradam looo proyojanam ledu mana manasru hrudaya shuddi is very very impartant in life
Praise the Lord brother manchi. Pata padaru. Amen
Super brother ....Glory to jesus