పక్కోడు పడటం కాదు 🤔 నువ్వు పడకుండా చూసుకో 😇

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • #Shorts
    Powerd By : #TamadaMedia
    Hi All
    Welcome to Nandu's World CRAZY Family Web Series
    Follow me in Instagram:
    www.instagram....
    Facebook :
    www.facebook.c...
    #Movie #Nandusworld #TeluguVlog #
    Please contact me by Email : info.saree.2020@gmail.com.

Комментарии • 1,3 тыс.

  • @goverdhanp4053
    @goverdhanp4053 Год назад +805

    Mi వాయిస్ కోసం మైన చూడాలి ఇంక మా బావ గారి పంచేస్స్ simply superb 👌

  • @chandrashekharpadam8625
    @chandrashekharpadam8625 Год назад +11

    సూపర్ అక్క.. అచ్చమైన తెలుగు లండన్ లో proud 👍🏻👍🏻👍🏻

  • @swapnaramadugu1735
    @swapnaramadugu1735 Год назад +83

    నిజంగా ప్రతి వీడియో ని కూడా చూసి హాయిగా నవ్వుకోవచ్చు... మీరు videos దేనికి చేసినా సరే మాకు మాత్రం refreshing గా ఉంటాయి.. Thank you Madam...❤🌹😍

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 Год назад +10

    నేను ఎంతో ఇష్తంగా చూస్తాను మీ chanal ని .....
    నిజంగా మీ జోడి సూపర్....అన్న ....

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 Год назад +123

    సూపర్బ్.. న్యాచురల్ గా నటిస్తూ అద్భుతమైన వాయిస్ తో అందరినీ మెస్మరైజ్ చేసేస్తున్నారు నందూ గారు.. వావ్!! అద్భుతంగా ఉంది వీడియో..

  • @dhaatrijareels7373
    @dhaatrijareels7373 Год назад +176

    నిజంగా మీ వాయిస్, మీ భాష, మీ కామెడీ సూపరో సూపర్👌👌👌👌👌👌👌👌👌👌 మీలో మాంచి మహా కామెడీ నటి దాగున్నారు. 👏👏👏👏👏👏

  • @simhachalamsiri9074
    @simhachalamsiri9074 Год назад +1450

    మీ భాష 👌👌, అచ్చమైనా మన తెలుగు భాష 👌👌😃🤔

    • @gundaradhika1652
      @gundaradhika1652 Год назад +22

      Achamaina telugu kaadu andra adi telangana ramayalaseema kuda teluge baboi

    • @venkataramireddygangireddy3335
      @venkataramireddygangireddy3335 3 месяца назад

      I don't like I don't like your message why you put this much this message they got this much likes that I put for every videos why it will not come

  • @naresh52
    @naresh52 Год назад +29

    అందుకే గావాల అనే అచ్చ తెలుగు మాటలు మా అమ్మ గుర్తొచ్చింది..❤

  • @srinivasthodeti1546
    @srinivasthodeti1546 Год назад +10

    నత్త వెలినట్టు అలా వెళ్ళిపోతున్నాడు..🤣🥰🥰🤣🤣🤣

  • @gksatyanarayana9456
    @gksatyanarayana9456 Год назад +215

    మీరు తెలుగు లో మాట్లాడుతుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది. మీ ఆయన గారిని మీ మాటలతోటే భలే ఆటపట్టిస్తున్నరంది.

  • @srinivasthodeti1546
    @srinivasthodeti1546 Год назад +6

    కింద snow పడింది, pole మీద snow పడలేదు ఎంటా అని చూస్తున్నా!!!🤣🤣🤣🥰🥰🥰

  • @Sravani_08
    @Sravani_08 Месяц назад +3

    ఒకరు అమ్మ లాగా ఒకరు నాన్న లాగా ....మీ వీడియోలు చూసి ఎంత ఎంజాయ్ చేస్తానో అంతగా మిమ్మల్ని తదేకంగా చూస్తుంటాను.....

  • @Shots837
    @Shots837 Год назад +53

    మీ వాయిస్ సూపర్ మీ జోక్ కూడా 😀😀😀😀😀

  • @prasadk629
    @prasadk629 Год назад +47

    మీ voice లో ఏదో magic ఉంది మేడం... ఫిదా అండి

  • @gangineniravikumar8878
    @gangineniravikumar8878 Год назад +219

    మీ కామెంట్ లో మంచి మీనింగ్ ఉంది మనుషుల మనస్తత్వం ఉంది అలాగే మీ వాయిస్ చాలా బాగుంది

  • @sampathsingh4424
    @sampathsingh4424 11 месяцев назад +3

    సూపర్ యాక్టింగ్ మీ వీడియోస్ చూస్తుంటే మనసు తేలిక అవుతుంది 😂😂😂😂😂😂❤😂😂😂😂😂 అందరూ వావ్ అమేజింగ్ యాక్టింగ్

  • @gramu87
    @gramu87 Год назад +6

    Ur cute voice & expressions simply superb Ammai 👌👌

  • @bhanusri449
    @bhanusri449 Год назад +18

    Can't stop laughing 🤣🤣🤣🤣🤣🤣🤣
    Ur beauty is in your voice😍

  • @priyavinnakota7831
    @priyavinnakota7831 Год назад +10

    Kids expression really amazing 😍

  • @D.SwarnaSwarna
    @D.SwarnaSwarna Год назад +2

    Akka mee voice lo yedo magic vundi mee voice ante Naku chala estam eppatike 7 sarlu e vedio choosa super 🥰

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 Год назад +16

    అచ్చమైన తెలుగు సూపర్ 🙏❤❤

  • @lakshmibhavani3936
    @lakshmibhavani3936 Год назад +1

    చాలా బాగా చేస్తున్నారు మీరు సూపర్ మన తెలుగు ఎంత తియ్యగా మాట్లాడుతున్నారు ఇద్దరు సూపర్

  • @babbi9656
    @babbi9656 Год назад +271

    అక్క మీరు USA లో ఉండి మన తెలుగు ను మర్చిపోలేదు అందుకు మీరు,బావ ,అల్లుడు,కోడలు అంటే ఇష్టం....ఒక 10 టైమ్స్ చూశా ఈ వీడియో

  • @shagantichandu8743
    @shagantichandu8743 Год назад +6

    #చాలా మంచి సందేశం ఇచ్చారు,,

  • @selasela3703
    @selasela3703 Год назад +6

    Mi vedios anni chala natural ga unnay madam super 👌 👍 😍

  • @kondareddysykam6779
    @kondareddysykam6779 10 месяцев назад +1

    మీ వాయిస్ చాలా బాగుంటుంది అందుకే అన్ని వీడియోస్ చూస్తుంటాము మేడమ్ నేను మా వైఫ్❤❤

  • @srijantech5425
    @srijantech5425 Год назад +136

    మీ వాయిస్ మీకు చాలా ప్లస్ పాయింట్ మేడం

  • @prathyushaprathyusha4574
    @prathyushaprathyusha4574 Год назад +5

    నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అక్క ❤❤

  • @PratikYedla
    @PratikYedla Год назад +19

    కంగారు పడకండి నందు గారు…పక్కనోళ్ళు పడటం తీరిగ్గ చూద్దురుగాని, ఎదురుచూద్దురుగాని; నేను కూడ మీతోపాటే చూస్తాను😊🤣. ఏదేమైనా ఈ విషయంలో మీ ఆరాటం, యావ నాకు బాగ నచ్చాయి!😊🤣🤣🤣
    Please keep it up and do be safe and warm in this cold, icy weather🙏🏽❤️❤️.

  • @praveenyugam3859
    @praveenyugam3859 Год назад +1

    లాస్ట్ డైలాగ్ సూపరో సూపర్, పక్కనోడు పడ్డాడ లేదో చూడటం కాదు మనం పడకుండా వస్తున్నామా లేదా చూసుకోవాలి

  • @govindagarden2373
    @govindagarden2373 Год назад +6

    మీ వాక్ చాతుర్యం అద్భుతం.

  • @thulasipagilla
    @thulasipagilla Месяц назад

    పక్కా నోడు ఎప్పుడూ పడతాడా అనీ చూడకూడదు సూపర్ ❤❤❤❤

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 Год назад +4

    మీ వాయిస్ చాలా బావుంది

  • @azeemshaik3129
    @azeemshaik3129 11 месяцев назад +1

    మీ అబ్బాయి తెలుగు భాష భలేగుంది 🤩🤩🤩🤩🤩

  • @dadsgirl8388
    @dadsgirl8388 Год назад +4

    anthega anthega....realga unney me videos ke big fan mam

  • @gourusiva3318
    @gourusiva3318 Год назад +2

    Your voice and slang so familiar. Mee oori peru telusukovachha. When I hear "ante kavala"I laughed very loudly 😅.

  • @sejateertha4324
    @sejateertha4324 Год назад +72

    Correct ga chepparu Madhu garu 🤣🤣

  • @srameshbabu7250
    @srameshbabu7250 6 месяцев назад

    Mee iddari acting superb.haiga vuntundi mee videos chustuntae. Manasaraa navvukuntanu nenu.thanks alot both of you

  • @kishorevictory
    @kishorevictory Год назад +5

    స్వచ్ఛమైన అచ్చ తెలుగు మాట్లాడుతున్నావు అక్క సూపర్

  • @deepikayeluri5987
    @deepikayeluri5987 11 месяцев назад +1

    Chala natural ga untadi me acting

  • @yskysk22
    @yskysk22 Год назад +18

    మేడం , మీరు ఎంత బాగున్నారో 👌 మీ కోట్ , మీ వాయిస్ అద్భుతం . మీరు సినిమా ల్లో తప్పకుండ ట్రై చెయ్యాలి . మేం మిమ్మల్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలి . From VIZIANAGRAM

  • @omsairam3846
    @omsairam3846 11 месяцев назад +1

    Akkada pole lekapothe papam your comedy super akka natthha vellinattu, gothi kaada nakka me telugu proverbs ultimate Akka Mana Telugu ni UK lo vunna chakkaga matladutunnaru ... I like you Akka❤

  • @piduguswarnateja5660
    @piduguswarnateja5660 Год назад +9

    Slip ina acting super 10 times chusaa 😂😂😂

  • @theriders9823
    @theriders9823 10 месяцев назад

    Madam garu me vedios anni .....like a short films .......👌👌👌👌👌 every vedio lo me expressions 4 times chustanu....👌👌👌

  • @vanivendra5740
    @vanivendra5740 Год назад +14

    సూపర్ మన తెలుగోడి మాటే వేరు 😄

  • @kamalipeethala5840
    @kamalipeethala5840 Год назад +1

    I recently started watching your videos ..... I seriously like the whole vibe , your voice and mainly mana telugu . Miru matlaadithey naku a telugu vinadaniki kuda chaala andamga and complete ga undi mam

  • @deepareddy5497
    @deepareddy5497 Год назад +8

    Ma family member video chusinatlu untundhi akka mi video chusthe

  • @leelaganga2823
    @leelaganga2823 4 месяца назад

    సూపర్ అక్క బలే సరదా గా మాట్లాడుతున్నారు

  • @jayasrid7233
    @jayasrid7233 Год назад +33

    మీరు వేరే దేశం లో వున్న మన తెలుగు style లో కాకుండా normal ga మాట్లుతున్నరు...I like u akka మాది శ్రీకాకుళం

  • @Bha2756
    @Bha2756 2 месяца назад

    Pakkanodu eppudu padathada ani chusthe mundu manam padatham... Super...

  • @jayasrid7233
    @jayasrid7233 Год назад +6

    చిత్ర గారు చెప్పినట్టు నేను కూడా మీకోసం ఎన్ని సార్లు చూసానో అక్క...hi అక్కా నా పేరు జయశ్రీ మీరు సూపర్

  • @vijaybhaskarreddy8354
    @vijaybhaskarreddy8354 10 месяцев назад

    Madam meeru super ..voice..super slang...nice family funny vedios...😂

  • @nirmalareddygarlapati2208
    @nirmalareddygarlapati2208 Год назад +4

    Life skill included in your video. It's 😁 😂 funny yet a moral to all of us 🤣

  • @rock4071
    @rock4071 Год назад

    నందుగారు‌ మీ expressions నేను పెద్ద fan అండి. అచ్చతెలుగు ఆడవారు మీరు🎉🎉

  • @radhacheeday6487
    @radhacheeday6487 Год назад +4

    Super 👌 nandhu 😊 madhu gaaru best funny 🥰🥰

  • @lavanyak1230
    @lavanyak1230 Год назад

    Me voice chala chala bagundi me voice vale me videos excellent ga untayi

  • @merleenamercy893
    @merleenamercy893 Год назад +4

    Mi voice super👍

  • @chkishore2154
    @chkishore2154 6 месяцев назад

    మీరు చెసెవీడీయెలు చాలా బాగుంటాయి
    సహజంగా ఉంటాయి అందుకే చాలామంది
    అభిమానుల్ని సంపాదించుకున్నరూ❤

  • @avantikakiran2663
    @avantikakiran2663 Год назад +4

    Nice msg andi. Nandu garu . Did you slipped naturally it was so natural andi 👌👌👍

  • @devichevuri6979
    @devichevuri6979 2 месяца назад

    Abba miru super annaya ni mundu pampi miru....😂 ఎంతసేపు నవ్వనో మీ వీడియో చూసి 😂 god bless you ma
    Happy ga వుండండి ❤❤

  • @SantoshKumar-oc5dw
    @SantoshKumar-oc5dw Год назад +6

    సార్ దెబ్బకి మా మేడమ్ గారు ఈరోజు గట్టిగా దెబ్బ అయిపోయారు

  • @Sunshine-Theafricangreyparrot
    @Sunshine-Theafricangreyparrot Год назад +1

    Monna mee comments video chusanandi, evaru emanna sare, Mee voice bhale untundi, Naku chala istam. Mee concepts kuda baguntayi. Hatsoff to your husband and kids for their support in your efforts. Keep going 👍 Happy New year 💖

  • @vseinivas363
    @vseinivas363 Год назад +244

    మీ వాయిస్ చాలా బాగుంది మీరు ఇంకా అందంగా ఉన్నారండి మీ వీడియోస్ ఇంకా ఇంకా బాగుంటాయి

    • @PremGunturabbai
      @PremGunturabbai Год назад +7

      Rey...evarra meerantha 🤯🤯🤦🤦🤣🤣🤣🤣

  • @user-fp8th4ns2f
    @user-fp8th4ns2f Месяц назад

    😂😂😂❤❤❤suuuper andi me vedios chala బాగున్నాయి .natural గా untaei

  • @sreenikatalks
    @sreenikatalks Год назад +7

    Super concept correct ga chepparu👌

  • @user-ri6gh5to1d
    @user-ri6gh5to1d Год назад

    అక్క నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ అక్క నాకు చాలా బాగా నచ్చింది

  • @nametaken1532
    @nametaken1532 Год назад +3

    మనిషి కి ఉన్న విచిత్ర లక్షణం ఇదే.. పక్కోడి మీద పడి ఏడుస్తారు😂

  • @sowjanyam2077
    @sowjanyam2077 3 месяца назад

    Me వాయిష్ and family comedy super

  • @sekhars6366
    @sekhars6366 Год назад +5

    Your voice so sweet dear madam ❤️

  • @jagadeeshrakoti7177
    @jagadeeshrakoti7177 11 месяцев назад

    అక్క నీ అచ్చమైన తెలుగు కి మా బావ గారు పంచులుకి ❤❤❤

  • @padmavathichaneel
    @padmavathichaneel Год назад +9

    correct andi 👌👌

  • @sureshkunisetty7846
    @sureshkunisetty7846 Год назад

    మీ వాయిస్ చాలా బాగుంటుంది మేడం

  • @fayazshaik7815
    @fayazshaik7815 Год назад +6

    20 👍👍👍👍👍👍👍👍వీడియోస్ మొత్తం ఈరోజే చూసా

  • @latharaj5608
    @latharaj5608 Год назад

    Mam superrr..mi voice ku nenu fidaaaa

  • @revathituraka4299
    @revathituraka4299 Год назад +5

    ❤️❤️❤️❤️

  • @kalyanikalyani2763
    @kalyanikalyani2763 Год назад

    Me voice ki me matalu bhake set avtayandi nd daniki me husband garu vese punch lu super ga untayi mottaniki me videos anni chustandandi nenu bhale comedy ga untayi

  • @boysstylesshades2909
    @boysstylesshades2909 Год назад

    Mee voice gammathugaa vundi madam.. but commidy gaa vundii.. good funny
    .we like u.. happy happy ur entertainment is too 🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂👍👍

  • @priyaswarajyam809
    @priyaswarajyam809 10 месяцев назад

    Bannu expression killing and your Acting abbaba super family I will enjoyed

  • @ramasettimani5555
    @ramasettimani5555 10 месяцев назад

    Mee kosam Mee videos kosam matrame chustunnta akka

  • @kalyaninaik7817
    @kalyaninaik7817 Год назад

    Me voice soo lovely And me Comedy chala bagundi😂😂😂

  • @BhagyaLakshmi-ln7ce
    @BhagyaLakshmi-ln7ce Год назад +1

    Meru superga chastunnaru madam

  • @maniteja499
    @maniteja499 Год назад

    Me voice.. Dilagoues super andi😂😂

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Год назад

    Mee voice and mee explaination super ga untundi mam..

  • @Nalinivemula
    @Nalinivemula 3 месяца назад

    Nandhu akka mi comedy timing super assala

  • @durgaprasadchukka4500
    @durgaprasadchukka4500 7 месяцев назад

    😂మీ యాక్టింగ్ అందులో ఉన్న నీతి బాగుంది వెరిగుడ్ 🙏🙏🙏🙏🙏🙏చుక్కా స్ 👌

  • @nagarajupasam1572
    @nagarajupasam1572 5 месяцев назад

    Nenu chusina first vedio almost one year ayindi....ee video chusina taruvatha nandus world follow avvunthunanu🎉

  • @veerabhadras2036
    @veerabhadras2036 3 месяца назад

    Pakka vadu padathadu Ani chusta mundu maname padathamu 👌👌👌 correct ga chepparu

  • @WORLDTRUTH72
    @WORLDTRUTH72 Год назад

    Chala manchi concept.....anni rangallo chusthunttamu .....chala Baga chepparu ....mam grate thank u

  • @mallulalakshmi6347
    @mallulalakshmi6347 Год назад

    Sister medi me family challa Baga comedy chesthunnaru😅

  • @shaikshalmarif2251
    @shaikshalmarif2251 Год назад

    Madam meru chala బాగుంటారు మి పాప చాలా క్యూట్ గా undhi mi vedios highlite madam mi family super madam

  • @candlearts2948
    @candlearts2948 Год назад

    Memalni chusthy naku akka unte elane untundi yemo anipistundi ....❤from your brother akka

  • @ronnsharon2269
    @ronnsharon2269 8 дней назад

    😂😂... Great msg ma'am 👌. .. Beautiful family ❤.. God bless you all 😊

  • @koteshkotesh7429
    @koteshkotesh7429 Год назад

    మీ వాయిస్.చాలాబాగుందీ.అక్క

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 8 месяцев назад +1

    అమృతం చూసినంత ఆనందంగా ఉంది.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Sumanavya599
    @Sumanavya599 4 месяца назад

    అలా అలా వెలుతున్నాడు నత్త లాగ 😂😅😅నక్క ల గా చూడటం ఆపే రండి😂😅😅😂😂

  • @dghfhj9716
    @dghfhj9716 Год назад

    Too strong bonding of you both couple, experimenting, enjoyment, expressing, so on... Lucky.
    In my life no freedom to express anything, just fearing.

  • @karrilakshmi-ke2fv
    @karrilakshmi-ke2fv 3 дня назад

    Super andi🎉❤🎉 chala navvukunna Thank you Nandu garu enta mandini navvisthunnaru

  • @divyapadma798
    @divyapadma798 Год назад +1

    Akka me language asalu change avvaledu. Such a sweet family

  • @swathimandava4844
    @swathimandava4844 Год назад

    Nandu Garu , Iam a huge fan of your concepts. Movies ki ye matram thakkuva kadu

  • @kavithanaidu7963
    @kavithanaidu7963 Год назад

    Me acting chala baguntundhi andi reality untundhi