లైవ్ లో కామెడీ చేసి నవ్వించిన బాబు మోహన్! || Babu Mohan Comedy in Live || SumanTV Life

Поделиться
HTML-код
  • Опубликовано: 18 май 2020
  • SumanTV Life - We think you’ll agree with us when We say : Some people spend their entire lives wondering how to be successful in life, but never figure it out. Would you be surprised to find out that the secret really comes down to your areas? Well, it does. You see, personal success is achievable for anyone who practices the areas - or keys to success as We call them.

Комментарии • 356

  • @siddhudevarakonda8988
    @siddhudevarakonda8988 3 года назад +26

    బాబుమోహన్ కోట శ్రీనివాసరావు వీళ్ళ కామెడీ అంటేనే సూపర్

  • @babuprasad9660
    @babuprasad9660 3 года назад +96

    మామగారు చిత్రం చిత్రీకరణ జరిగింది మా ఊరు దుర్గసముద్రం, తిరుపతి రూరల్ లో. ఇంత గొప్ప సినిమా మా ఊరు లో చిత్రీకరించినందుకు గర్విస్తున్నాను.

    • @surasuravamsi541
      @surasuravamsi541 10 месяцев назад +1

      Ekkada bro mi village

    • @babuprasad9660
      @babuprasad9660 10 месяцев назад

      @@surasuravamsi541 search "Narra Babu Prasad provision Store" in Google maps. You can see my village.

    • @MANJULAJ-b1j
      @MANJULAJ-b1j 15 дней назад

      Nijamaa.....!!

  • @thrillochanbavaraj9446
    @thrillochanbavaraj9446 Год назад +34

    సార్ చిన్నప్పుడు మిమ్మల్ని చూసి బాగా నవ్వుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మీరంటే గౌరవం సార్ 🙏🙏

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад +171

    మామగారు సినిమా తమిళ్ లో సెంథిల్,గౌండమణి చేసారు, మన బాబూమొహన్,కోటగారిలా చేయలేకపోయారు అందుకు తెలుగు వారిగా మనం గర్వపడాలి

  • @mannempallinaveen9619
    @mannempallinaveen9619 3 года назад +400

    మీరెప్పుడు ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి సర్.

  • @sagarvarun6
    @sagarvarun6 3 года назад +70

    అచ్చమైన సౌచ్చమైన హాస్యనటుడు.... అన్నా నీ ఘాటు అభిమానుడు

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 года назад +309

    బాబు మోహన్ గారి లా ఎవ్వరూ ...ఇకిలించి నవ్వలేరు ..సూపర్ మీ కామెడీ

  • @shruti4225
    @shruti4225 3 года назад +236

    మామగారు సీనీమా సూపర్ సూపర్ సూపర్ నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో చాలా సీన్స్ ఇప్పటికే నవ్వు వస్తది అలాంటి సినిమాలు ఎవరు తీయలేరు ఇకపై రావు

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 3 года назад +37

    బాబూ మోహన్ గారు, భగవంతుడు మీకు ఎదుటి వారిని నవ్వించే భాగ్యం కలిగించాడు. ముఖ్యంగా మీ ఆహార్యం, సమయస్పూర్తి, మంచి హృదయం మీకింత పేరు, ప్రజలకు మీమీద అంత అభిమానం తెచ్చి పెట్టాయి అని నా అభిప్రాయం.

  • @sweetymounica4360
    @sweetymounica4360 3 года назад +47

    నాకు చాలా ఇష్టం ఆ సినిమా మీరు, కోటా గారు, దాసరి గారు చాలా సూపర్ గా చేశారు ఇలాంటి సినిమా లు మళ్ళీ ఎవరు తియలేరు 🙏🙏👌👌👌👌👌👌

  • @srikanth2271
    @srikanth2271 3 года назад +260

    చిన్నారాయుడు మూవీ లో కూడా కామెడీ చాలా బావుంటుంది

  • @ravinaik1899
    @ravinaik1899 3 года назад +422

    కోట, బాబు మీరు నిండు నూరేళ్ళు బ్రతికి వుండాలి.

  • @prasadk.6442
    @prasadk.6442 3 года назад +162

    ముళ్ల పంది అనే మాట... కో ట గారి విరుపు ,హాస్యం మేళవింపు తో పలకట ం ...జనాన్ని నవ్వించింది....

  • @renuprasaduppalapati3104
    @renuprasaduppalapati3104 3 года назад +188

    మీరు మళ్లీ సినిమాల్లోకి రావాలని...

  • @subrahmanyamtammirchi6218
    @subrahmanyamtammirchi6218 3 года назад +442

    కోటాగారు బాబుమోహన్ గారు కాంబినేషన్లో వచ్చిన .నాకు నచ్చినమూవీ సూపర్ మూవీ మామగారు .

  • @gonduillamma8867
    @gonduillamma8867 3 года назад +98

    మీకు ఎన్నో ఎన్నో మీకు ఎన్నో బాధలు ఉన్నా మా తో సరదాగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్

  • @rambabubokka8092
    @rambabubokka8092 3 года назад +36

    మామగారు మర్చిపోలేని సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డ్

  • @regidiraju4195
    @regidiraju4195 3 года назад +103

    తెలుగు సినిమా చరిత్రలో ఎంతో అద్భుతమైన జోడీ

  • @luckylucky7015
    @luckylucky7015 3 года назад +33

    బాబు మోహన్ గారు కామిడీ నాకు చాలా ఇష్టం చాలా చక్కగా నటిస్తారు సూపర్ సిర్ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి బాబు మోహన్ గారు కోట గారు కాంబినేషన్ అద్బుతం

  • @gonduillamma8867
    @gonduillamma8867 3 года назад +74

    మీరు ఇలాగే నవ్వుతూ నూరేళ్ళపాటు చల్లగా ఉండాలని ఆశిస్తున్నాను

  • @Santhu196
    @Santhu196 Год назад +5

    మీరు తీసిన " గింత కూర వుంటే వెయ్యమ్మో" పాట చూసి నవ్వీ నవ్వీ నా కడుపు వుబ్బు తోంది. మా school పిల్లలకు లంచ్ టైం లో ఈ పాట వినిపిస్తే పడి పడి నవ్వారు

  • @Blocktigers309
    @Blocktigers309 3 года назад +96

    మీరు బాగుండాలి సార్

  • @Sree5265
    @Sree5265 3 года назад +14

    మీరు మళ్లీ సినిమాల్లోకి రావాలి మీకూ మంచి పాత్ర దొరకలిఅన్ని కోరుకుంటునం

  • @sreenathyarraguntla2867
    @sreenathyarraguntla2867 3 года назад +89

    నాకు నచ్చిన గొప్ప కామెడీ మామగారు సినిమా....

  • @sribabunamana7258
    @sribabunamana7258 3 года назад +104

    కోటా గారూ , మీరూ కలిస్తే కామెడీ కాదూ అంతకు మించి, దానికి పేరు పెట్టలేము

  • @venkatnarayanatella2320
    @venkatnarayanatella2320 3 года назад +4

    బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్ లో చాలా అద్భుతమైనటువంటి కామెడీ పండించారు. ఈ తరం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు.

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 3 года назад +4

    కోట గారు,మీరు కాంబినేషన్ చూస్తే నవ్వు ఆగదు ,మీరు ఇలాగేనవ్వుతూ నూరేళ్లు ఉండాలి.

  • @bhukyaravindernaik4438
    @bhukyaravindernaik4438 3 года назад +25

    Evergreen comedians kota&babumohan.....🙏

  • @mohanbhai1221
    @mohanbhai1221 3 года назад +18

    I ❤ Mama Garu Move Comedy 😍😘😍

  • @ask10june
    @ask10june 3 года назад +5

    Babu Mohan Garu & Kota Gari Combo Adhurs 👏👌😇🙌💫

  • @Funhunt143
    @Funhunt143 3 года назад +30

    అద్భుతమే ఆ కామెడీ❤️

  • @gangadharb6918
    @gangadharb6918 3 года назад +2

    Maamagaru and baava bamardi alanti movies loni comedy ,songs ,story excellent kalam venakkipothe baagutundi anipistundi they are evergreen hit movies

  • @rajm2293
    @rajm2293 3 года назад +8

    అన్నా బుచికి బుచికి ..

    • @annapurnat3419
      @annapurnat3419 3 года назад +2

      Mayalodu movie.100% picha comedy.buchiki And chata.,,😂😂😂😂😂

  • @Vaibhav_Mendhi
    @Vaibhav_Mendhi 3 года назад +11

    Babu mohan Garu Kota Garu legendary actors blessed with great talent to make people smile

  • @vasamsettisreehari6394
    @vasamsettisreehari6394 3 года назад +7

    babu Mohan garu and kota srinivas rao garu 100years happy ga undali

  • @bhaskar8235
    @bhaskar8235 Год назад +1

    వల మాటల కన్న మీరు చాలా బా ఉన్నారు అండి 🤝🤝🤝💐💐💐💝💝💝💝💝 మేడమ్

  • @nareshkumarmusuku5907
    @nareshkumarmusuku5907 3 года назад +61

    యాంకర్స్ ఎక్కడినుండి వొస్తారో

  • @shravankumar-ki5tq
    @shravankumar-ki5tq 3 года назад +5

    Ali tho saradaga program chaala baaga enjoyed every minute

  • @imindian5108
    @imindian5108 3 года назад +11

    We miss ur comedy know...
    Great comedian babu mohan garu

  • @ghousemohiddin1331
    @ghousemohiddin1331 3 года назад +2

    BABU MOHAN GARU. MEENAVVU VERYGOOD MEE ACTION VERYGOOD GOD BLESS YOU ALWAYS. 100. YEARS

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 3 года назад +10

    Meeru devudu sir.. Mimmalni enni janmalaku marachipomu. Please natinchandi🙏🙏🙏🙏🙏

  • @msomu8558
    @msomu8558 Год назад

    😂😂😂😂😂annagaru mee comedy chala baaguntundhi, 😅😅😅😂😂😂super🙏🙏🙏 annagaru😂😂😂

  • @muraravi5133
    @muraravi5133 3 года назад +2

    Chala daniyavadalu sir babu garu and kotagarekie

  • @lisanthjayalakshmi
    @lisanthjayalakshmi 2 дня назад +1

    Mayalodu lo mimmalni bhaga enjoy chesamu❤❤❤

  • @chereddyrani157
    @chereddyrani157 3 года назад +4

    Meeru malli movies loki vasthe chuudaalani vundi sir naaku.🙏🙏😃😊

  • @raviyadav-vl5us
    @raviyadav-vl5us 3 года назад +6

    Both are good actor's
    Legendary actor's

  • @rameshpilli9408
    @rameshpilli9408 3 года назад +2

    మామగారు the లెజెండ్ combo ....

  • @nazeerbasha6492
    @nazeerbasha6492 3 года назад +1

    Sir super anta meru super super antha

  • @borigrlabalaiah2817
    @borigrlabalaiah2817 3 года назад +7

    SUPER BABU MOHAN GAARU

  • @kirakkhanmukthar2065
    @kirakkhanmukthar2065 3 года назад

    Baba sir and Kota Srinivasa Rao Garu meru edharu kalishi cheshina comedy suuuuuuuuupar xalent marbhuleys asam ❤️❤️❤️

  • @kongarinaveen9860
    @kongarinaveen9860 3 года назад +1

    90,s 90,s loo aa cinemalu super

  • @sirimedia857
    @sirimedia857 3 года назад +4

    కామెడీ అంటే మీదే సర్

  • @MrRavikumar142
    @MrRavikumar142 3 года назад +4

    అందుకు కారణం మీకు సరిబడే కాంబినేషన్ దొరక అయివుంటుంది, ఎందుకంటే మీ సమకాలికులు చాలామంది ఇండస్ట్రీ కి దూరం కావడం, ఇప్పుడు సినిమాల్లో హాస్యం కంటే బూతులు ఎక్కవ ఉండటం .... ఏదైనా మీ టైమింగ్ సూపర్....

  • @vasamsettisreehari6394
    @vasamsettisreehari6394 3 года назад +1

    అప్పట్లో మీ కాంబినేషన్ సూపర్

  • @vijaykumarjangapelli2732
    @vijaykumarjangapelli2732 3 года назад +2

    Ippura ippu adhi adhi marayadha great sir meeru

  • @Manjunth-de5ut
    @Manjunth-de5ut 3 года назад +3

    One of the best comedian in telugu industry

  • @user-jg2fn7io5o
    @user-jg2fn7io5o 3 года назад +3

    ULTIMATE COMEDY...... mama gaaru

  • @srinivasvakapalli4332
    @srinivasvakapalli4332 3 года назад +1

    ఇపుడే చూసా ఈ మూవీ కామెడీ చాలా చాలా సూపర్..

  • @satishteluguyt7318
    @satishteluguyt7318 3 года назад +10

    Supper comedy sir

  • @krishnakyatham3455
    @krishnakyatham3455 3 года назад +2

    Super సీన్

  • @venkateshnuthpally631
    @venkateshnuthpally631 3 года назад +2

    Miru malli ravali sir Telangana star sir miru

  • @boggalanaresh5241
    @boggalanaresh5241 3 года назад +3

    Meeru image vadhilesi movies avi pettukokunda getup lu veste super

  • @sagarvarun8632
    @sagarvarun8632 Год назад

    బాబోయ్... నీ కామెడీ చూస్తే చాలు హాయిగా ఉంటుంది బాస్

  • @gangadharb6918
    @gangadharb6918 3 года назад

    Maamagaru cinema eppudu vachina bore kottakunda choodachu aa cinema ante naaku chaala istam kota babumohan gaari combination super

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 3 года назад +3

    Naku meru kota gari movies chla estam RUclips lo me video chustanu

  • @user-sz2zs7vl3c
    @user-sz2zs7vl3c Месяц назад

    Kalyan garu chaala Baga chepparu sir

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 3 года назад

    Kota baabu meru kaliste comedy ne. Me eddare combination chala bagutunde

  • @sandynaroju
    @sandynaroju 3 года назад

    I really admire you for the wonderful acting and still I wanna see ur acting...............

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 года назад +1

    మళ్లీ మీరు మంచి మూవీ తో మా ముందుకు రావాలి అన్న..

  • @KiranKumar-ok2cx
    @KiranKumar-ok2cx 3 года назад +5

    MAMA garu......

  • @ANANDKUMAR-wj2ex
    @ANANDKUMAR-wj2ex Год назад

    బాబు మోహన్ గారికి అవకాశాలు ఇవ్వాలి చాలా మంచి యాక్టర్ నేచరల్ గా యాక్ట్ చేయగలరు

  • @mendenaresh5807
    @mendenaresh5807 3 года назад +1

    Supr combo kota😀😀

  • @makemoneydaily9231
    @makemoneydaily9231 3 года назад +1

    Ippudu kuda ravali babu Mohan garu

  • @gangadharb6918
    @gangadharb6918 3 года назад +2

    Nijam cheppalante appati cinemala comedy ne chaala baagundedi

  • @venkateshmatte6573
    @venkateshmatte6573 3 года назад

    Sir Mee village pakkane MAA village meru kotagaru karanaganumulu ameging comedy

  • @tagorethummakomma1497
    @tagorethummakomma1497 3 года назад +2

    Combination super

  • @samasumalatha6688
    @samasumalatha6688 3 года назад +1

    Mee comedy prati movielo baguntai

  • @alishaik8500
    @alishaik8500 3 года назад +6

    Anchor Expressions superb..

  • @gaddamsrinivasulu2292
    @gaddamsrinivasulu2292 3 года назад +2

    Super movie sir mamagaru

  • @matrixmatrix355
    @matrixmatrix355 3 года назад

    Anchor meeru chala chala bagunnaru.....

  • @kingkohli1480
    @kingkohli1480 Год назад

    Anna 😂😂😂nadi chusava

  • @maheshmahemahesh6035
    @maheshmahemahesh6035 3 года назад

    Excellent excellent ❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍🙏🙏 my best movie's lo MAMA movie okati.

  • @ashokj5582
    @ashokj5582 3 года назад +2

    Kota garu babu Mohan garu legendary actors

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 3 года назад

    Kota garu Babu Mohan garu Mee combination super mamagaru movie Mee combination super

  • @samajam_maradhu
    @samajam_maradhu 3 года назад +1

    Most relented person like ur acting sir 🙏👍👍

  • @user-dh8sx9cb1r
    @user-dh8sx9cb1r 2 месяца назад +1

    అలాంటి కామెడీ సీన్ లు ఇప్పుడు లేవు

  • @d.s.rconsultancyyoutubecha75
    @d.s.rconsultancyyoutubecha75 3 года назад

    నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఆనందం గా ఉండాలి బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావు గారు

  • @ManojKumar-wp5oz
    @ManojKumar-wp5oz 3 года назад

    Mimalni evaru maravaru sir.
    Kastam vachinapudalla maamagaru movie chusthanu sir.mind relaxed.

  • @srinuvasu2637
    @srinuvasu2637 3 года назад

    Super movie combination of both Babu Mohan garu and Kota Srinivasa Rao in mava garu

  • @craghava5834
    @craghava5834 3 года назад

    Nenu evale mama garu comedy scenes chusanu..superb comedy..

  • @kiran.k7935
    @kiran.k7935 3 года назад +1

    Super sir 👏

  • @user-yg8zc1be5z
    @user-yg8zc1be5z 3 года назад

    Sir....your allwess welcome....mee....comedy. maku kavali....your evergreen 🌲♥❤lovely...Hero and.comidin..and...maaa.ledar..your....composing..sondrya ...mohanbabu...best...evergreen..song......your. kotta. Babuu Mohan..
    And..evergreen sir....

  • @m.nagarajuraju6632
    @m.nagarajuraju6632 Год назад

    Kota gaare babu mohn gaare combination excellent .really great artists👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @lencysolomon6362
    @lencysolomon6362 3 года назад +2

    Excellent

  • @ravikumarakumarthi6407
    @ravikumarakumarthi6407 3 года назад +3

    Meru happy ga udalli

  • @vijaybanoth5098
    @vijaybanoth5098 3 года назад +4

    Super

  • @sureshsp3803
    @sureshsp3803 2 месяца назад

    Me combination super sir

  • @sahithbasani4475
    @sahithbasani4475 3 года назад +4

    Mamagaru movie highlight

  • @narayanaraogude5444
    @narayanaraogude5444 3 года назад +2

    Anchor buggalu chala bagunnai

  • @chitralahari5361
    @chitralahari5361 3 года назад +4

    Kota babu sirs super combo,55 movies lo 53 blockbusters wonderful crazy combo