Vandemataram Srinivas Open Heart With RK | Season:1 - Episode:38 | 11.07.2010 |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 611

  • @prathapuraovssprasadarao6625
    @prathapuraovssprasadarao6625 2 года назад +75

    ఇటువంటి మహానుభావులు చేత మంచి మంచి పాటలు వినిపించి నందుకు వందేమాతరం శ్రీనివాస్ గారికి మా
    రాధాకృష్ణ గారికి
    నా ప్రేత్యేక ధన్యవాదాలు సార్

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 3 года назад +96

    వందేమాతరం శ్రీనివాస్ పాట పాడుతుంటే అతని ప్రాణమే పాడుతున్నట్టుగా ఉంది...అన్నా వందేమాతరం నీకు నా పాదాభివందనం...

  • @sadhugollapalli5033
    @sadhugollapalli5033 2 года назад +56

    Rk Sir హాట్సప్ u! మీలో ఇంత పాటల అభిరుచి ఉందని ఇన్ని రోజులు గమనించలేకపోయాము.ఎందుకంటే వందేమాతరం శ్రీనివాస్ గారిని ప్రత్యేకంగా పలానా పాట పాడండి అని అడిగి పాడించుకున్న విధానం నాకు బాగా నచ్చింది.వీడియో మొత్తం చాలా ఆసక్తిగా చూడడం జరిగింది.Thank u sir!

  • @subbusingar515
    @subbusingar515 Год назад +20

    ఎంత ఎదిగినా ఒదిగి ఉండటానికి మా వందేమాతరం శీనన్న బ్రాండ్ అంబాసిడర్
    అలాంటిమహానుభావులువందేమాతరం శీనన్న దగ్గర పాటలు పాడించి మాకు వినిపించడం
    మా అదృష్టంఅందుకే రాధాకృష్ణ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలుాలు
    మా అన్న సీనన్నకు హృదయపూర్వక కళాభివందనాలు

  • @kanithipurushotham6593
    @kanithipurushotham6593 3 года назад +103

    కను మెరుగైన మన కళా దర్శకులు. గాయకులు మనకీ దూరమైన సందర్భం లో R K గారి ప్రయత్నం కి జోహార్లు.జై వందమాతరం. శ్రీనివాసరావు లాంటి వారికి.

  • @kingsuman9300
    @kingsuman9300 3 года назад +129

    మీ లాంటి వారు మాకు దొరికిన ఒక అద్భుతం. మీ స్వరం లేకపోతే ఎంతో గొప్ప సాహిత్యం పాటలు ఊహించలేం మాకు అందించిన మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @malavath.rukmabai994
    @malavath.rukmabai994 3 года назад +43

    సహజమైన గాంభీర్యం,మీ కంఠస్వరం,
    సామాన్య ప్రజల మనిషిగా, ముందుకు సాగుతూనే ఉండాలని, దేవుని దీవెనలు ఉండాలని కోరుకుంటూ ప్రజల ఆకాంక్ష..🙏🙏

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 2 года назад +53

    ప్రజా మండల నుండి వచ్చిన వాళ్ళ వాయిస్ ప్రజలందరూ క్షేమం కొరకు ఆ గొంతులో అందుకే అంత మాధుర్యం ఉంటుంది మీరు ధన్యులు శ్రీనివాస్ గారు👍🙏🙏🇮🇳🇮🇳

  • @yudhisticheliya973
    @yudhisticheliya973 Год назад +8

    వందేమాతరం శ్రీనివాస్ గారు వందనాలు.🙏🙏🙏🙏🙏 మీరు పాండే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి.👌👌👌👌👌👌👌👌 మీరు ఇటువంటి మరెన్నో పాటలు పాడుతూ మాకు రంజింపజేస్తారని కోరుతూ... మీకు భగవంతుణ్ణి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ యున్నాను.🙏🙏🙏🙏🙏

  • @seethamahalakshmi5107
    @seethamahalakshmi5107 Год назад +14

    అసలు ఏం చెప్పాలో తెలీడం లేదు, శ్రీనివాస్!! అన్నిరకాలుగా మీ మనసు మీ నవ్వులో పువ్వులా కనిపిస్తూ ఉంది,ఇక పాటలో అయితే చెప్పక్కర్లేదు! మాలాంటి వాళ్ల కోసం ఎంతో మంచి సాహిత్యం, సంగీతం కలగలిసిన స్వరంతో పాడుతూ...మమ్మల్ని రంజింపజేస్తున్న మీకు అభినందనలు!!ౘాలాఆనందంగావుంది!ఇంకా ఇంకా,చెప్పాలని వుంది గానీ చెప్పలేనేమో?మీ మొహంలో స్వఛ్ఛమైన నవ్వు చెప్పేస్తోంది,మీరేమిటో...అది ౘాలు!!! goddess bless you!!

    • @Sagardeevi
      @Sagardeevi Год назад

      చాలు అనే పదం అంత సరిగ్గా ఎలా వ్రాశారు ?

  • @rambabus1457
    @rambabus1457 3 года назад +106

    వందేమాతరం శ్రీనివాస్ గారికి,ABN రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు గతాన్ని గుర్తుచేసుకుంటూ ఆ పాటల్లో సాహిత్యాన్ని దేశ భక్తిని మళ్ళీ మళ్ళీ ఆనందంగా వినేందుకు అవకాశం కలిగింది.

  • @voletisuryanarayana6456
    @voletisuryanarayana6456 Год назад +9

    అద్భుతమైన గాత్రం,అపురూపమైన కంఠస్వరం,
    ప్రజాసమస్యల పట్ల చిత్తశుద్ది,అంకితభావం
    శ్రీనివాస్ గారు పాడిన పాటలు
    వినే అదృష్టం సుకృతభాగ్యం
    శ్రీనివాస్ గారికి ప్రణామములు

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 года назад +101

    మంచి ఉచ్చారణ. అంతకంటే మంచి గాత్రం . ప్రశాంత మైన, నవ్వు మొహం.
    ఎప్పుడూ ఇలానే ఉంటాడు

    • @omgheaspsath1403
      @omgheaspsath1403 Год назад +1

      మనకు అవకాశాలు ఎవ్వరూ అన్న వాల్ల పూర్తి మనుl షులు అన్న నిజంగా ఒక్కలాగే ఉంటారు మీడియా ముందు ఒక్కలాగ ఉంటారు

    • @madhenenibramaiah6193
      @madhenenibramaiah6193 Год назад

      Lp

    • @rameshgunnala5369
      @rameshgunnala5369 2 месяца назад

      100 comment nadhe bro ni comment kosam aa voice kosam

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj9635 3 года назад +49

    ఎలాంటి సినిమా కైనా సంగీతం ఆందించగల గొప్ప సంగీత దర్శకుడు...

  • @sureshevents..vizianagaram6557
    @sureshevents..vizianagaram6557 11 месяцев назад +10

    తేనెకంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది మీ గాత్రం ఓహో ఏంటండీ మీ వినయం...మీ పాట ❤❤❤

  • @kalyanas2268
    @kalyanas2268 2 года назад +67

    ఇంత వినయం విధేయత నేను ఇంతవరకు ఎవ్వరినీ చూడలేదు నికు వందనాలు వందేమాతరం శ్రీనివాస్ గారు🙏🙏🙏

  • @nemaliravikumar9593
    @nemaliravikumar9593 2 года назад +38

    30 ఏళ్ల కిందట నా లాంటి యువత అంతా వందేమాతరం శ్రీనివాస్ గారి పాటలు వింటూ సమాజ మార్పు కోసం ఎదురుచూసిన వాళ్లం. మళ్ళీ ఇన్నాళ్ళకు చూసి ఆ గొంతు వినడం చాలా ఆనందం గా ఉంది.

  • @narts5579
    @narts5579 9 месяцев назад +82

    ఖమ్మం జిల్లా ముద్దు బిడ్డ...సంగీత వాయిద్యాలు లేకుండా నోటితోనే తన ప్రభంజనాన్ని చూపించే సంగీత దర్శకుడు మా సీనన్న❤❤❤❤❤❤

  • @venkateswararaoyippili7007
    @venkateswararaoyippili7007 3 года назад +93

    శ్రీనివాస్ గారి పాటలు వింటూ ఉంటే ఉద్రేకం వస్తుంది

  • @sudipallikondalaraovicempp4836
    @sudipallikondalaraovicempp4836 8 месяцев назад +8

    గ్రేట్ సార్ మీరూ,
    వందేమాతరం శ్రీనివాస్ గారూ... లాల్ సలామ్

  • @thoughtsofphysics2771
    @thoughtsofphysics2771 3 года назад +30

    మీ ముఖంలో ఏదో కళ ఉంది సార్,ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపూ మీ ముఖంలో ఉండే నవ్వు, వశ్చస్సు చూసేవాళ్ల ముఖం లో కూడా వస్తుంది సార్.

  • @srinivasramdeni756
    @srinivasramdeni756 2 года назад +11

    అతని ఘలం బావజాలం విప్లవం
    ఇక నేను బతకను అని ఏడుస్తున్న వాన్ని కూడ
    శ్రీనివాస్ గారి పాట వింటే బతుకు చిగురిస్తుంది
    ఏడిచే వారిని కూడా సంగీతం నవ్విస్తుంది
    అని విన్నాను కాని ఈ డిబేట్లో చూసి తరించాను
    ఈప్రపంచంలో కెల్ల గొప్పది ఏది అంటే
    సంఘీతం అంటారు

  • @yadavallisailaja4676
    @yadavallisailaja4676 Год назад +5

    మీలాగే మీ అన్నయ్య అంజయ్య గారి గొంతు చాలా బాగుంటుంది శ్రీనివాస్ గారు వారితో మేం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నందుకు ధన్యులం 🙏2023

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 2 года назад +30

    వందేమాతరం శ్రీనివాస్ గారు మీరు అద్భుతం అండీ మీమాటలు వింటుంటే చాలా ఆనందంగా వుంది

  • @rameshknj5702
    @rameshknj5702 2 года назад +10

    శతకోటి వందనాలు మీకు కనుమరుగైపోయింది అనుకున్న గొప్ప సాహిత్యం మంచి నడవడికకు పునాదులు వేశారు అనాడు. తెలుగు వాడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను మీ వినయ విధేయతలు నేర్చుకోవాలి ఇప్పుడున్న జనరేషన్ వారు

  • @krishnaiahkv
    @krishnaiahkv 7 месяцев назад +3

    An excellent interview....
    కాలానికి అతీతంగా ఎప్పటికీ నిలబడి పోయే చక్కని ఇంటర్వ్యూ....

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 3 года назад +45

    వందేమాతం శ్రీనివాస్ గారి పాటలు చాలా అద్భతం. ఇతని పాటలు మాకు చాలా ప్రేరణ గా నిలుస్తున్నాయి.
    🙏🙏🙏
    🌱
    🌻🌻🌻

  • @తెలుగువెలుగు-ధ7ఠ

    వందేమాతరం శ్రీనివాస్ అంతే ఓ గొప్ప విప్లవ స్వరం.

  • @gopalakrishna771
    @gopalakrishna771 2 года назад +14

    రాధాకృష్ణ గారు మీకు మొదటగా నా ధన్యవాదాలు మీరు చేసిన మంచి ఇంటర్వ్యూలలో ఇది ఒక మంచి ఇంటర్వ్యూ చాలా చాలా బాగా నచ్చింది ఇంటర్వ్యూ మీరు కూడా చాలా సరళంగా చాలా చక్కగా మాట్లాడారు ఆయన కూడా ఎంతో విణయంతో మీతో మాట్లాడారు చాలా ఆనందంగా ఉందండి అది వందేమాతరం శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మీరు భవిష్యత్తులో ఇలా కళా రంగమే కాకుండా సైన్సు అలాగే ఇంకా మిగిలిన రంగాలలో కూడా ఉన్నటువంటి నిష్ణానితుల్ని మీరు ఇంటర్వ్యూ చేయమని నా ప్రార్థన

  • @socialsrinivassir7552
    @socialsrinivassir7552 2 года назад +11

    నేను 6వ తరగతి లో ఉన్నపుడు నాకు ఇష్టం అయిన పాట..
    స్వరాజ్యం సినిమాలోని
    కాలేజీ కుర్ర వాడ కులాసాగ తిరిగెటోడ...
    ఆ పాట ఓకే రోజులో పూర్తి గా నేర్చుకున్న.
    వేమన పద్యం పాడినంత ఈజీగా ఇప్పటికీ పాడుత..
    వందేమాతరం శ్రీనివాస్ గొప్ప కళాకారుడు.. 👌

  • @raosankar5002
    @raosankar5002 2 года назад +66

    Sir పాటలు అద్భుతం.
    అలానే ఆయన వినయ విధేయతలు ఆదర్శనీయం🙏🙏🙏

    • @varipallisivajiganesh9383
      @varipallisivajiganesh9383 2 года назад +1

      సార్ మీరు ఒక గొప్ప జర్నలిస్ట్ ఇప్పుడు ఈ పేపర్ లో రాస్తున్న జర్నలిస్ట్ గా కాక మీలో ఉన్నటువంటి ఒరిజినల్ జర్నలిస్టు బయటకు వచ్చి ప్రజల మనిషిగా ప్రజల ఆవేదనతో కూడిన పాటలను మీరు అడిగి మన వందేమాతరం శ్రీనివాస్ గారితో పాడించుకుంటుంటే పాడిన శ్రీనివాస్ తమ్ముడి పై మీపై కూడా అమితమైన గౌరవం తో మీకు నా నమస్కారములు నేను కూడా ఒక ప్రజానాట్యమండలి కళాకారునిగా మీకు లాల్ సలాం చేస్తున్న మీ వరిపల్లి శివాజీ గణేష్ కాకినాడ

  • @telugufactsandmore2602
    @telugufactsandmore2602 2 года назад +37

    వందేమాతరం శ్రీనివాస్ పూర్తి పేరు "కన్నెబోయిన శ్రీనివాస్ యాదవ్"

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 2 года назад +21

    విప్లవం మీ గొంతులోనే ఉంది సార్ మీకు మా వందనాలు సార్ 🙏🙏

  • @arkay3702
    @arkay3702 Год назад +3

    శ్రీనివాస్ గారు నాకు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం రాములమ్మ పాట నీ పాదం మీద పుట్టుమచ్చ పాట దేవుళ్ళు సినిమాలో పాటలు అద్భుతం రామకృష్ణాపురం మీదుగా వెళ్తున్నప్పుడల్లా మీ పాటే వినబడుతూ ఉంటుంది

  • @saketapurammohan4187
    @saketapurammohan4187 2 года назад +11

    "End of the education is character"
    Srinivas గారు మీ వినయం, మీ simplicityకి hatsoff.
    మీ పాటలు నేటి యువతకు ఆదర్శం శ్రీనివాస్ గారు.

  • @thotabhavani7111
    @thotabhavani7111 2 года назад +11

    🇮🇳పాడిన పాటలు పాడే పాటల్లో సాహిత్యం సమాజానికి మేలు చేస్తుంది ✍️

  • @sridharlakshman423
    @sridharlakshman423 2 года назад +8

    I am blessed with the great voice and simplicity.god bless you sir.

  • @dineshkumarsnair7964
    @dineshkumarsnair7964 2 года назад +7

    Aha! What a open out singing, enjoying and swiming in the lyrics, mood of the song.. Language no barrier to enjoy this beautiful song and singing.. 🙏🌹

  • @omgheaspsath1403
    @omgheaspsath1403 Год назад +4

    Ma.Naku అవకాశం యివ్వకపోయిన పర్వాలేదు కానీ మీకు మీ రు అందించిన పాటలకు ఇప్పటికీ జయ జయ శుభకర మహకనక దుర్గ , అందరి బందువయ,యిప్పటికీ నీకు నేను రుణపడి ఉంట గురుగారు

  • @nadigotisrinivas9562
    @nadigotisrinivas9562 2 года назад +30

    శ్రీనివాస్ అన్నా పాదాభివందనాలు...

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 года назад +20

    ASIF తరఫున శర్మ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ అవటంలో ఈ పాట ప్రాధాన్యత ఎంతో ఉంది.

  • @peddyreddymaheshreddy5813
    @peddyreddymaheshreddy5813 6 дней назад

    మీరు పాట పాడుతుంటే ఒళ్లంతా జలదరిస్తుంది. వ్యవస్థల్లో ఎన్ని లోపాలు ఉన్నాయో తెలిసిపోతుంది. మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను.

  • @ramureddy8041
    @ramureddy8041 2 года назад +63

    దేవుళ్ళు సినిమా లో ని పాటలు 2022 సంవత్సరం లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర లలో ఉన్న ప్రతి గుడిలో కూడా ఉదయం మాటు సుప్రభాతం ల వినిపిస్తాయి....వందేమాతరం శ్రీనివాస్ గారు ఒక లెజెండ్...

    • @indian6155
      @indian6155 2 года назад +5

      Devullu సినిమా లోని పాటలు పాడింది..SP బాలసుబ్రమణ్యం గారు బ్రో...

    • @sabbatarun7928
      @sabbatarun7928 2 года назад +1

      @@indian6155 music Vandemataram srinivas garu kabatti ala annaru bro

    • @manchalabhushanam2797
      @manchalabhushanam2797 2 года назад +1

      @@indian6155 0p⁰0000⁰000000000⁰000000000000⁰⁰

    • @maheshreddy1090
      @maheshreddy1090 2 года назад

      @@indian6155 Devullu cinimaku music director vandematram garu

    • @shaikghousepeer5151
      @shaikghousepeer5151 Год назад

      @@indian6155o

  • @victordpo2024
    @victordpo2024 3 года назад +27

    ఆ చల్లని సముద్రగర్భం..
    దాచిన బడబానల మెంతో..

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 3 года назад +26

    ఎంతో జ్ఞాపకశక్తి.👌

  • @maahish1456
    @maahish1456 2 года назад +6

    Entha vinayam sir meedhi ,
    Meeku Joharlu...💐
    RK sir meeku ma dhanyavaadalu🙏.

  • @bonumadditirumalarao1787
    @bonumadditirumalarao1787 2 года назад +34

    " వందేమాతరం! " శ్రీనివాసుగారు పాడుతున్నంతకాలం....
    "ప్రజానాట్యమండిలి" ముద్దు బిడ్డగా " మీరు గుర్తుకురావాలీ

  • @seshagirivoleti6566
    @seshagirivoleti6566 3 года назад +26

    Excellent singer, and music director.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 4 месяца назад +2

    Very much impressive interview sir proudly sir MAA sakhti blessings to both of you sir ❤❤❤

  • @dameraindirarajender1910
    @dameraindirarajender1910 2 года назад +2

    Vandematharam Srinivas,,,,
    Abn. Radhakrishna. Gariki
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinniwasgundla8474
    @srinniwasgundla8474 2 года назад +15

    Hats off to you Vandematram Srinivas sir love you stay blessed.

  • @ramadevinandigam8362
    @ramadevinandigam8362 2 года назад +8

    Excellent both of you RK Garu and Srinivasa rao Garu we are blessed to have such a great person's like you in our country, state 👏👏👌🙏🙏🌺🌷🌹🎶

  • @satyanarayanaeerni9261
    @satyanarayanaeerni9261 2 года назад +3

    Wow what a great man you are Shree vandematham srinu garu.... Sooo respectable sooo nice ... What a respect you are ...matamataki sir..sir... What a greatness at this juncture

  • @kkanthabai
    @kkanthabai Год назад +4

    తెలుగు వారిగా పూటైనా మనం నిజంగా అదృష్టం..

  • @nagulmeera9642
    @nagulmeera9642 3 года назад +19

    అన్నయ్య మీదీ మా ఖమ్మం మా సర్ సూపర్ అన్నయ్య 👌👌👌

  • @paramkusham29
    @paramkusham29 2 года назад +15

    చైతన్య వంతమైన గేయాలు సార్ మీరు సూపర్.

  • @ramakrishnagd41
    @ramakrishnagd41 7 месяцев назад +2

    గద్దరన్న ఒక లెజెండరీ, ఆ పాటలను సినిమా రంగానికి నూతన ఆవిష్కరణ దిషేగా సమాజానికి అందించిన ఒక విప్లవ నటుడు నారాయణమూర్తి అన్నా, విప్లవ కంఠం వందేమాతరం అన్నకు, హ్యాట్సాఫ్✊

    • @ramakrishnagd41
      @ramakrishnagd41 7 месяцев назад

      ఈ కార్యక్రమం చేసిన రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు, open heart with rk is the great programe

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 3 года назад +13

    వందేమాతరం గారు తెలుగువారుకావటం మన అదృష్టం

  • @appalacharipedagadi4688
    @appalacharipedagadi4688 3 года назад +22

    సర్ చేతివృత్తుల వారు గూర్చి పల్లె గూర్చి చాలా అద్భుతంగ పాడారు

  • @ganeshbabunadendla4473
    @ganeshbabunadendla4473 2 года назад +14

    Anna nuvvu super anna. Don't stop singing till u r last breathe of u r life. We r u r followers

  • @solamashok4214
    @solamashok4214 2 года назад +6

    సార్, సార్ అని ప్రతి సారి అనడం అవసరం లేదు సార్,,,,, మీరు ప్రజల గొంతుక సార్..

  • @chundurisrividyaswaravali60
    @chundurisrividyaswaravali60 2 года назад +4

    Maaku two years senior at CSR sarma college, Ongole, we love his songs and real hearing at live show at college days, we proud our Srinu anna

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 2 года назад +7

    16:30 what a song
    Kanipinchani baakarulendaro
    R,K garu good interview

  • @l.umadevi2565
    @l.umadevi2565 3 года назад +44

    సార్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.

  • @pragnasri27
    @pragnasri27 2 года назад +11

    Vandemataram Srinivas Gaaru my favourite music director 💞💞💞👌👌👌

  • @RajuRaju-yu5qs
    @RajuRaju-yu5qs 2 года назад +12

    One of the my favorite music director Vandamataram srinvasu garu

  • @sivaramana2
    @sivaramana2 2 года назад +5

    Unbelievably Humble person despite of being such a great talented singer. Hats off 🙏

  • @NarayanaBhai-o3r
    @NarayanaBhai-o3r 4 месяца назад +1

    అన్నా వందేమాతరం శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 8 месяцев назад +1

    Vandematharam Srinivas garu, many Gentle men have commented in Open Heart with R.K, when Sri R.K garu conducted interview with you,that apart from being a excellent Singer,you are so gentle,not at all a arogant man even though you are a great singer.Only very people will be so Gentle like you.

  • @Dr.SureshYarlagadda
    @Dr.SureshYarlagadda 2 года назад +2

    Vandhematharam Srinivas and R Narayana murthy garu. Genuine and down-to-earth people.👏👏👏👏👏

  • @venkatyarramgari
    @venkatyarramgari 2 года назад +3

    Great👍👏 vandhe మతరం శ్రీను అన్న

  • @lalithasbv2930
    @lalithasbv2930 3 месяца назад +1

    Super Super Chala Vidiyeyatha gala person Maa vummadi Khammam dist Muddu bidda Srinivas garu Tqs Radha Krishna garu

  • @bhavithasriresorts5206
    @bhavithasriresorts5206 7 месяцев назад +1

    Dedication ఉండాలే కాని చదువు అనేది పెద్ద విషయం కానే కాదు...❤❤❤

  • @ajaykumar-zp2jn
    @ajaykumar-zp2jn 2 года назад +5

    Nice interview sir. Srinu sir is the greatest legendary, multiple person sir
    🙏🙏🙏🙏🙏

  • @jagadeepreddyavulajagadeep8180
    @jagadeepreddyavulajagadeep8180 2 года назад +6

    ఇలాంటి మంచి మనిషి తవకువమంది వుంటారు. చేలా మంచి గాయకుడు .

  • @gajellisrilathadoramulu7054
    @gajellisrilathadoramulu7054 Год назад +2

    Your songs are all very intresting to hear
    Sir you are the greatest singer 🙏👏
    I like your's emotional songs always to hear and sing
    Thank you sir
    మీరు ఇంకెన్నో పాటలు పాడలి సార్🙏💐
    ఈ interview chala bagundhi sir👏👏👏

  • @pallapothulalakshminarayan1036
    @pallapothulalakshminarayan1036 2 года назад +4

    Hats off andi Srinivas garu...mee prayanamu hats off andi...Best wishes at all times andi...Namaskaram andi...

  • @ananduhyd
    @ananduhyd 6 месяцев назад +1

    Vandemataram srinivas melts the heart of common man with his songs.. 🙏

  • @manoharkrishna62
    @manoharkrishna62 2 месяца назад +2

    We miss vandematram sir's music. Great human being.

  • @jogayaadav630
    @jogayaadav630 2 года назад +8

    Simple man with broad / high pitch voice.

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 3 года назад +35

    తెలుగు లో ఒక బాలు, ఒక జేసుదాసు, ఒక వందేమాతరం శ్రీనివాస్ .

  • @siddelapavankumar
    @siddelapavankumar 3 года назад +3

    Srinivas Garu me voice ante pranam Naku health problem ga vunnappudu me voice vinte Naku power vastundi Meru 100years challaga vundali

  • @jaffermd7305
    @jaffermd7305 4 месяца назад

    మీ యొక్క మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సార్ మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ మీ సాంగ్స్ అన్ని సూపర్ గా ఉంటాయి సార్ మీ గొంతు అమృతం సార్

  • @venkyp6685
    @venkyp6685 2 года назад +6

    వందేమాతరం శ్రీనివాస్ గారికి వందనాలు 👏

  • @kishoresabbi7682
    @kishoresabbi7682 Год назад +1

    వందేమాతరం శ్రీనివాస్ గారు మరియు. రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏

  • @thirupathiparipelly6297
    @thirupathiparipelly6297 2 года назад +6

    వందేమాతరం శ్రీను అన్న మీ వాయిస్ సూపర్...

  • @mohan8108
    @mohan8108 Месяц назад +1

    సూపర్ వందేమాతరం శ్రీనివాస్ రావు గారు😊

  • @harshithnaff2969
    @harshithnaff2969 Год назад +5

    వందే మాతరం గారు అనగానే మా బంధువు లాగా అనిప్స్తుంది ఎందుకంటే మేము ఎర్రజెండా నీడలో ఎన్నో ఎన్నో సంస్తర్రాల నుంది ఉన్న సందర్భ ము కాబట్టి

  • @wordoftruth4937
    @wordoftruth4937 3 года назад +7

    good Obedience of Srinivas vandemataram

  • @harikishan2492
    @harikishan2492 Год назад +3

    Sahityaniki vanney thechhina ni swaram apurupam.... 👏👏👏👏🙏

  • @khatalahmed7653
    @khatalahmed7653 3 года назад +23

    మీరు గ్రేట్ వందేమాతరం శ్రీనివాస్ సార్

  • @kanyakumari6542
    @kanyakumari6542 2 года назад +5

    Radhakrishna sir interview is very good and vandemathram srinivas sir super singer

  • @jagadeeshwarm4690
    @jagadeeshwarm4690 3 года назад +22

    Great singer and music director

  • @srinusuri2674
    @srinusuri2674 3 года назад +22

    వందనాలు వoదేమాతర ఎం

  • @dasthagiriShaik-te8cp
    @dasthagiriShaik-te8cp 6 месяцев назад +1

    Sreenivas anna nv 100 years challaga ilage manchi songs paduthu santhosamga vumdalani AA dhevudini korukumtunna anna all the best 🎉

  • @ashokreddygurrala7814
    @ashokreddygurrala7814 2 года назад +4

    Laaal salam anna vandematram Srinu anna
    Nuvvu real music lover 🎶 vi anna
    Goppa voice anna needi
    Meeku vandanalu . vandematram Srinivas

  • @Ravi-vk8fc
    @Ravi-vk8fc 2 года назад +19

    వందేమాతరం శ్రీనివాస్ గారి పాటలు ఇప్పటికీ, ఎప్పటికీ జనరంజకంగా వుంటాయి.

  • @sureshd8208
    @sureshd8208 2 года назад +2

    First time episode total waching super టైం తెలియదు

  • @sureshkotipalli8354
    @sureshkotipalli8354 3 года назад +25

    Totally intrew lo vandemataram garu chala vinayam tho matladaru, Hatsup sir

  • @Sunilkumar-ez3vn
    @Sunilkumar-ez3vn 2 года назад +3

    Meeku avakasalu ivakapovadam telugu cinemaki duradrustam.etuvanti Sangeeta m ayina cheyagala meepi kevalam erra and bhakti kanduvalu kappadam badhakaram.we miss great compositions sir