నా భర్త నన్ను ఒక ఉంచుకున్న దానిలా చూస్తున్నాడు.. కట్టుకున్న బట్టలతోనే - Adalat With Advocate Ramya

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • Watch : నా భర్త నన్ను ఒక ఉంచుకున్న దానిలా చూస్తున్నాడు.. కట్టుకున్న బట్టలతోనే - Adalat With Advocate Ramya | Ep -16‪@HitTVSpecials‬
    #AdvocateRamya #adalatwithadvocateramya #episode16 #hittvspecials
    Keep Watching and Subscribe for More..
    Download the HIT TV APP from APP Store and Play Store : qrfy.com/p/3h5QzYrMqY

Комментарии • 7

  • @bsai1481
    @bsai1481 17 дней назад +2

    Life journey episodu 9 anusha

  • @Vcschandrashekhar
    @Vcschandrashekhar 14 дней назад +1

    మేడం నాకు రెండు సంవత్సరాలు అవుతుంది పెంచేది పెళ్లి అయిన నెల రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది తర్వాత వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అక్కడ నుండి రావడం లేదు ఇంటికి వెళ్ళిపోదాం అంటే నాతో గొడవకు దిగుతున్నారు తల్లి కూతు అక్కడ నాకు నచ్చలేదు నువ్వు ఇక్కడికి రా అని నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా పై చేయి చేసుకున్నారు అత్త బామ్మర్ది నా భార్య నన్ను కొట్టారు అయినా కానీ నేను భరించి పెద్దల క్రమంలో అడిగాను పెద్దలు సర్ది చెప్పి ఇంటికి పంపించారు టెన్ డేస్ ఉన్న తర్వాత ఆమె ఎవరికీ లేని సమయంలో నన్ను పుట్టింటికి వెళ్ళిపోయింది బంగారం మరియు డబ్బులు తీసుకుని పారిపోయింది అక్కడికి వెళ్లి నాపై కొడుతున్నాడు తిడుతున్నాడు కట్నం వేధిస్తున్నాడు అని అనేక రకాలుగా కేసులు పెట్టింది అది నేను ప్రూవ్ చేసుకున్నాను అది అబద్ధమని తర్వాత ఆమెకు నాకు కలిపి కౌన్సెలింగ్ ఇచ్చారు కౌన్సెలింగ్ వాళ్ళు కూడా ఈమె మీ ఇంటికి రాదు అంట నువ్వే ఇక్కడికి రా అని చెప్పారు ఇది చట్టం ప్రకారంగా ప్రకారంగా మీరు చెబుతున్నారా అని అనే నేను అడుగుతే వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేదు ఒక మూడు నెలలు వెయిట్ చెయ్యి ఆ తర్వాత ఆమె వస్తే రానే లేకపోతే నీ వైపు నుండి నువ్వే చూసుకో అని నాకు చెప్పారు ఇప్పుడు నేను సెక్షన్ 9 కింద హిందూ మ్యారేజ్ అనే నోటీసు నేను పంపా అది తిరస్కరించారు తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నా లాయర్ సరైన సమాధానం చెప్పడం లేదు దయచేసి మీరు చెప్పగలరని వెయిట్ చేస్తున్నాను ఈ సమస్య నుండి నన్ను బయట పడేస్తాడు అని వెయిట్ చేస్తున్నాను నాకు చావడం తప్ప ఇంకేం మార్గం తెలియడం లేదు మేడం

    • @Vcschandrashekhar
      @Vcschandrashekhar 14 дней назад

      మీరే నువ్వే నా పుట్టింటికి రా అని ఇంకోటి ఆస్తి నా పైన రాస్తే నీతోటి సంసారం చేస్తా అని చెబుతున్నారు మేడం ఏం చేయాలో అర్థం కావడం లేదు అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు ఇలా జరిగింది ఏమిటి అని కోమలి కుమిలిపోతున్నారు నేను మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడు వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటే నాపై చేసి పెడతాను అని అంటుంది విడాకులు కూడా ఇవ్వను అని అంటుంది

  • @lpasupunuri
    @lpasupunuri 16 дней назад

    Idey case verey channello chusanu amey livelo vachindi

  • @Harikrishna379
    @Harikrishna379 16 дней назад

    2009 October lo 498A meeda amendment vachindi kadaa...

  • @PadmaChalla-vv7wc
    @PadmaChalla-vv7wc 16 дней назад +2

    Mimalni ala contact avali