Senior Actor Prasad Babu Home Tour | Anchor Roshan | Actor Prasad babu Interview | Telugu Vlogs
HTML-код
- Опубликовано: 5 окт 2024
- Senior Actor Prasad Babu Home Tour | Anchor Roshan | Actor Prasad babu Interview | Telugu Vlogs
SumanTV Vijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
Team SumanTV Vijayawada
Nice. ఆ తరం నటుడు ని చాలా రోజుల తరువాత చూడటం నిజంగా సంతోషంగా వుంది. ప్రసాద్ బాబు గారు manchi మనసుతో ayurarogyalatho ఉండాలని కోరుకుంటున్నాను .
He is the man kadu andi he is the legendary man ❤❤❤❤❤ great actor 😊
Entha manchi actors asalu 👌👌👌🙏🙏
Rudraveena movie lo mi character superb sir....
Sriprasad gari ఇంటర్వ్యూ చాలా బాగుంది మంచివిషయాలు వింటున్నాము థాంక్యూ 🙏🙏🙏🙏
ఈయన ది జయం సీరియల్ ఎంతమందికి గుర్తుంది ❤😊
I edit his Jayam serial
Jayam movie gurthu vundhi serial teliyadu😮
జయం లో ధర్మారావు గారు
I still remember
@@BaluBoddu-o9k 👍🙂childhoodmemorry
He is great actor thank you Roshan
Senior most character artist..
పాత సినిమాల్లో చాలా బాగా చేశారు నేను మొన్ననే తలుసుకున్నాను. అసలు ఏమయ్యారు అని ప్రసాద్ బాబు. ప్రసాద్ గారు మీ కుటుంబం పేదవారికి చేసే సాయం. దేవుడు నిజంగా నీ కుటుంబాన్ని దీవిస్తారు
ప్రసాద్ బాబుగారూ చిరంజీవి. అన్నా వాళ్ల కాంబినేషన్. సూపర్ ముఖ్యంగా త్రినేత్రుడు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊
75years, 😮55years laga vunnaru
ప్రసాద్ బాబు గారు వంటి సీనియర్ యాక్టర్ ఏ వూరు నుంచి వచ్చారు. యాక్టర్ గా ఎలా ఎదిగారు. వంటి విషయాలు అడిగితే బావుండేది. మీ ఇంటర్వ్యూ అసంతృప్తి కలిగించింది
Ongole
పూచే పూలలోన, వీచే గాలిలోన... సాంగ్, గీత, సినిమా లో greatsong
పూచేపూలలోన "--అనే song "కన్నెవయసు "రోజారమణి.. లక్ష్ష్మీకాంత్, ప్రసాదబాబు వారలు నటించారు.
Vijayashanthi gaari home tour cheyandi bro
After a lonG Time...SIR🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great sir hard working man
ప్రసాద బాబు గారు హీరో గా సెలెక్ట్ అయ్యి ఒంగోలు ( ఆయన సొంతూరు) వచ్చి ట్రంక్ రోడ్డు లో వారి కుటుంబానికి ప్రకాశం జిల్లా లో ఫ్రూట్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఉండే shoppings దగ్గర నేను మాఫ్రెండ్స్ చూసి భయం భయం గా హీరో గారితో(మేము ఈయన కంటే 10-11ఏళ్లు చిన్న ఉంటాం) మాట్లాడడం జరిగింది. వైట్ డ్రెస్ టక్ లో ఉన్నారు. Nice ఆయన ఇంటర్వ్యూ చూడడం
Prasad Babu garu a very descent actor. Nice to see him after a long gap.
Rudraveena movie lo chiranjeevi brother character(Udayam) mesmerizing performance by Prasad babu sir one of the very finest character of its kind. Movie and songs are incredible.
Wonder full actor
Super actor
Very nice to see you prasad babu garu.tx roshan.
Old is gold.tq. Suman tv
Santoshi his daughter in law is successful business woman, running santoshi plush makeup studio 😊
Happy to see you sir
Good Actor
His acting was excellent in Rudraveena Movie...
Prasad babu garu superb
Santhoshi కోడలు meeku wow super😊
Manchi Natudu Mr Prasadh Babu Garu 🎉
He is great actor
Best.Actor
Mr Roshan, please try for Sarada gari Interview .
Hello is great Actor full interview please Rashan garu
Good video
Chiranjeevi gari Room mate, Snehthidu❤
An interview with kr anusha pls.
Shoban Babu family valatho interview cheyandi sir
Great Artist ❤
He is nice person.
Too many home tours 🥀🥀🥀
Prasada Babu sir
Great accordingly ❤
God bless you
Padimandiki.help.chaiyyali..Anai.me.family thought. Great Sir meku.Bagavantu sakti evvalani korukuntannanu
Murari movie lo kuda manchi scenes chesadu superb
ధన్యవాదాలు 🍫👌👌👌🍫
జయం మూవీ 🤗
👌👌👌👍♥️
Comedian sudhakargaru prasad babugaru and chiranjeevi garu roommates and classmates in film Institute madras
Roshan keep some respect senior actress don't put your hands on seniors
సినిమాల్లో విలన్స్ అందరూ నిజ జీవితంలో హీరోలో
సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకులను (🤓) కాల్చుకు తిన్నాడు(💣)
Hi Sir
100 yrs history eena Chennai ki😮😮😮
100 వసంతాల వయస్సును చెన్న
పట్టణం సంపాంచింది, ఎంతమందో గొప్పరాజకీయనాయకులు, సినిమా నటీ నటులను తయారుచేసిన, ఎంతోమంది గాయనీగాయకులను వేషాలకోసం, సినిమా అవకాశలకోసం తిరుగుతున్నావారందరు..వారందరికోసం కోసం పార్కు లను నిర్మించుకొని కొన్ని మాసాలు పార్కుల్లోని బెంచీలపై ఆవాసం, మంచినీటిపంపులతో కడుపులు నింపినరోజులు ఆనాటి నటీనటులు మరచిపోలేరెవ్వరు.. వారందరిని తనలో (పట్టణము లో) ,నిలుపుకుంది, కడుపులను కాలుస్తూ, నింపుతూ జీవితాలను
తిరుగులేని పెద్ద స్టూడియోలను నిర్మించుకున్న మహా.. గొప్పనగరం మదరాసు.. ఒకనాటి ప్రభుత్వాలకు రాజధాని.. హైదరాబాదు కు పరిశ్రమ తరలినాసరే.. ఇంకాకొందరు ఆపట్టణములోనే స్థిరపడిపోయారు.. AVM, Vahinee, vijayaa vaahini, inkaa yenno స్టూడియోలనను నిర్మించుకొని వే ల సినిమాలను
నిర్మించి ప్రేక్షకాలోకానికి అందించిన మహానగరం మదరాసు..!
Roshan....nuvvu inka knowledge penchukovali paatha cine vishayala gurinchi ..endukante interview cheyyadaniki neeku vivaralu correct ga teliyali kada
Geetha Picture Hero Good Artist
Ninne pelladtha serial favourite
Arey Roshana
Nevallane sagam IT rides avthunnay😅
Ramulamma t v serial shoot lo many times cusanu
ఈ యాంకర్ కి వేరే పని లేదు ఇతరుల ఇళ్ళు తిరగడమే
కాదు వాళ్లందరి కొంపలు IT కి పట్టించడమే వీడి పని
ప్రసాద్ గారూ నీను రవి మీ పర్సనల్ గా చాలా బట్టలు కుట్టే ను. మోహన్ రావు విఘ్నేశ్వరి. మీ ఇంటి దగ్గర ఉండే వాళ్ళం
అప్పుడు మీ పిల్లలు చిన్న వాళ్ళు ఇన్నాళ్లు కీ కనిపించారు చాలా సంతోషంగా ఉంది మీరు అమ్మ చాలా బాగా చుసె వారు ఇప్పటికీ అప్పుడు ఎలా మాట్లాడెవారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతూ నారు మళ్లీ ఆ రోజులు గుర్తు చేశారు
Adhi house a star hotel la?
Prasadbabu vala brother house Maa inti pakna
Nu marawa ayana mokam meda coffe posina scene super Ela awtundi mundu prepare iye raa edi paditay adi anaku
Ongole prasad babu garidi
ఈ యాంకర్ వింతగా వుంటాడు. ఏంటో.
Aa interior chesina company name cheppandi pls
Where is your house in Mangalagiri,
We are from Mangalagiri.
Murali mohan gari voice laga undhi
నిజంగానే PEDANANNA DISTITAGULUDDI SO HAPPY MIMMALNI CHUDATAM😊
Prasad Babu garidi ma vuru Ongole lo nenu athanni chala saarlu chusanu
rudraveena lo Verybest
Prasad babu garidi ongole
Rudravena marchipoyavu brother
Mimalani...manchiGa...chusukuntunnaru Ane nammakam......
THANK'S AMMA...SANTHOSHI
Jayam serial lo "dharmarao" character chesaru
heera rajagopal please
సినిమాలు తీయటం కాదు, చేయటం.
Roshan 3:46 bhayya specs balevu
Mana kosam kastapaddara em maatladtunnav bayya😅😂
Santhoshi vijayanirmala krishna gari koothurani paper loo vachindi. Nijama. Kaani santhoshi same gaa krishna la ga intundi. But happy.
🎉❤బాగుంధీ ఇంటర్వ్యూ ❤🎉
Santhoshi eyana kodalu
యాంకర్ నువ్వొక పెద్ద ఇంటర్వెన్షన్
Evadueee Prasad rao
We know very well begond you.your ancoring is looking artificial.
Roshan over action apuuu
తీయడం ఏమిటీ?చేయడం అంటారు.అయన ప్రొడ్యూసర్ కాదు.నటించారు లేదా సినిమాలో చేశారు అంటారు. తెలుగు భాషని చంపేస్తున్నారు నాయన మీ యాంకర్లు!
Arey Roshan nv ne over action chudalekpothunnnaru asalu home tours panikimalina videos thappa em cheyavu
Wife ni choopinchaledhu ? Photo koodaledha ?!
Ame style o gani naku avi ardham kale
Bakka prani
Roshan joke cheyakandi .......meeru 1976 ki inka putta Leda what a joke andi babu 2024😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Andari kompalu chupinchi ni kompa pedhaga chesukuntunnavaga manchigundi ni business 😅
Bhaiya vadedi Defender car anta 😮
Anta sodi vaddandi
Niku natti unda enti taaaaaaa